🧑🎤సుజత్ 🎙️ retweeted
ప్రజల ఆశీర్వాదం తో , మీ అందరి సహకారంతో మా కార్యకర్తలు , మా నాయకులు నా మీద నమ్మకం తో ఇచ్చిన తోలి ప్రజా పదవి ఇది . తెలుగుదేశం ఇచ్చిన ఈ సువర్ణవకాశానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను . మా శాసనసభ్యులు గురజాల జగన్మొహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్నిటికన్నా అందరికన్నా , రాజకీయాలలోకి రావడానికి కారణమైన నా అభిమాన నాయకుడు , మా పెద్దాయన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి , మా లాంటి యువకులకు స్పూర్తిగా నిలిచిన మా యువనేత మా లోకేష్ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలుగుదేశం . 🙏
🧑🎤సుజత్ 🎙️ retweeted
#MegaMafia be like;
Jaathi ante Kamma jaathi
Correct ga ne cheppanu kadha ra @NagaBabuOffl
🧑🎤సుజత్ 🎙️ retweeted
మొత్తానికి .. జగన్ మామ గారు ఈసీ గంగిరెడ్డి , పులివెందులలో రూపాయికి వైద్యం చేసి, వెయ్యి కోట్ల బెంగుళూర్ పాలెస్ కొన్నారన్నమాట ! అదే 10 రూపాయలు తీసుకున్నట్టైతే, సగం బెంగుళూరు కొనుండేవారేమో ! మరి రూపాయి డాక్టరనేది నిజమో .. హాస్పిటల్ మీద వేల కోట్ల సంపాదన అనేది నిజమో వారే చెప్పాలి !
సరే ఇది నిజమే అనుకుందాం.. పులివెందుల లాంటి చిన్న టౌన్లో పిల్లల డాక్టరే , వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి తన కూతురుకి ఇస్తే .. శ్రీమంతుడు అన్న నందమూరి తారక రామారావు గారు నాడు తన కూతురుకి ఎంత ఇచ్చుండొచ్చు ? మరి వైఎస్ ఎంత వెకిలిగా 2వేల కోట్లు అని బాబు గారిని మాటాడేవాడు ?!
వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ వేధించింది, అందుకే మేము కాంగ్రెస్ కి దూరం అని కొందరు చెప్పేటోళ్లు .. జగన్ అరెష్ట్ తప్ప, కాంగ్రెస్ వల్ల వైఎస్ కుటుంబం అన్ని రకాలుగా ఎదిగింది .. ఇప్పుడు వైఎస్ కుటుంబంలో ముగ్గురు వుంటే, అందులో ఇద్దరు.. వైఎస్ భార్య & కూతురు .. జగన్ మమ్మల్ని వేధిస్తున్నాడని చెబుతున్నారు , ఇక వైఎస్ తమ్ముడు అతని కూతురుది తెలిసిందే ! ఈరకంగా చూస్తే, వైఎస్ కుటుంబాన్ని ఎక్కువ వేదించింది జగనే !
మళ్లీ ఇదంతా జనం డబ్బే .. అసలు జాలి పడాల్సింది జనం మీద !
🧑🎤సుజత్ 🎙️ retweeted
This is our track record, @ysjagan. The best brands across sectors have invested in AP and have already created thousands of jobs for our people. And that's your track record, which is an empty map and a tube of Burnol.
While we worked to bring jobs for our youth, you were busy filing PILs to try and stall projects, and then lining up to claim credit for them. Enough is enough. I challenge you to a debate on investment, jobs and development. Ready to accept, or shall I deliver the burnol?
#CreditChorJagan
🧑🎤సుజత్ 🎙️ retweeted
🚨 Andhra Pradesh Plans to Set Up Small Modular Nuclear Reactors (SMRs) as an Alternative to Thermal Power, Allowing Private Sector Participation.
🧑🎤సుజత్ 🎙️ retweeted
2027 మార్చిలో మోదీ గారు పోలవరం జాతికి అంకితం చేస్తున్నారు..
2028 అక్టోబర్ మోదీ గారు అమరావతి ని ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తాం
2028 Google Data center కూడా ఓపెన్ చేస్తాం...
చేసింది చెప్పుకొని ఎలక్షన్ లో ఓటు అడుగుతాం
మీరు 2029 లో రారు.
#Andhrapradesh #TDPTwitter
🧑🎤సుజత్ 🎙️ retweeted
YS Sharmila Assets chori!
Vijayamma Assets chori!
మనకొచ్చే పెట్టుబడుల గురించి పక్క రాష్ట్రపోడు ఏడుస్తున్నాడంటే వాడికి కడుపు మంట , ఏదో ఒకటి చేసి కంపెనీస్ తెస్తున్నారు కదా ,రాష్ట్రం బాగుపడితే నీ కడుపు ఉబ్బిపోతుందని శాపం ఉందా నీకు ??
సిగ్గూ శరం ఏమైనా ఉంటే ఆధారాలు బయటపెట్టు
Credit Chori!
Vote Chori!
Data Chori!
చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ!
అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే
@naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు.
ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు!
Hey Ram! Save Andhra!
🧑🎤సుజత్ 🎙️ retweeted
డేటా చోరీ జరగలేదని బులుగు పార్టీ వాళ్ళని కుక్కల్ని కొట్టినట్లు కొట్టిన తమిళనాడు ప్రభుత్వం.
సిగ్గులేకుండా ఫేక్ వదులుతూనే ఉంటారు, కుక్క దెబ్బలు తింటూనే ఉంటారు.
బాగా అలవాటు పడిపోయారు
🧑🎤సుజత్ 🎙️ retweeted
Unfortunately, you’re one of the knights in that fools army, @KethireddyMla! 😂
It takes real guts to publicly admit you’re a fool, especially while thinking you’re mocking someone else!
Congratulations on the accidental self roast. Better late than never! 🤡
#YSRCPClowns
🧑🎤సుజత్ 🎙️ retweeted
YS బ్రతికి ఉన్నపుడు భారతి అమ్మ / అవినాష్ మేనత్త బినామీగా యలహంక లో పొల్లం కొన్నారు రాజశేఖర్ రెడ్డి (దోచుకున్న మంది సొమ్ముతో)
-ఆస్తి లో సమాన హక్కు గా ఇద్దరికీ ఇల్లు కట్టారు
-ఇపుడు చెల్లి ఆస్తి మొత్తం కాజసాడు
మధ్యలో చంద్ర బాబుగారు ఎం చేశారు రా జఫ్ఫా
🧑🎤సుజత్ 🎙️ retweeted
"పోలవరం మార్చికి పూర్తి చేస్తాం" - సీఎం చంద్రబాబు నాయుడు @ncbn
పోలవరం నీళ్లు విశాఖపట్నం, కృష్ణా వరకు వస్తాయని, ఎంత నీరు రావాలన్నా సమస్య లేదని తెలుగుదేశం @JaiTDP అధ్యక్షుడిగా చెప్పారు.
కుటుంబానికి ఇల్లు, చిరునామా ఎంత అవసరమో జాతికి రాజధాని అంతే అవసరమని, అమరావతిని వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్‌గా నిర్మిస్తామన్నారు.
#Polavaram #Amaravati #AndhraPradesh #TV5News
🧑🎤సుజత్ 🎙️ retweeted
Niluvethu bangaram #NandamuriBalakrishna ❤️
ఇవన్నీ నాకు తెలియదు . కానీ ఒక విషయం చెప్తాను . I handed over few PPE kits, masks and other Covid relief material to Hindupur govt hospital and just left my phone number with the duty nurse there that day. One month later, I got a call from Hindupur MLA office asking to come and see Balayya garu. Upon reaching the place, the kind of welcome I received at his residence is still unforgettable. Never met him before , never even saw him in person .He called me Varun garu and thanked me for handing over them . They already had enough Covid relief material. Mine was just an addition which may or may not have been useful, but they didn’t forget it. They passed on my name and number to Balayya garu. I got an invitation to meet . Two minutes after I met him, Balakrishna garu took me to the dining area and made me have lunch with him . He made sure I ate comfortably while talking to me about various issues . I didn’t believe I was having lunch with such a big star. మా వాళ్ళకి అవసరానికి covid material ఇచ్చావ్, నీకు భోజనం కూడా పెట్టకపోతే ఎలా , నువ్వు తినకపోతే ఎలా .. these were the words . Nothing more to say except …. You all know … జై బాలయ్య.
🧑🎤సుజత్ 🎙️ retweeted
లోటస్ పాండ్‌కు రాకుండా కోర్టు నుంచి స్టే తీసుకురావడం ఏంటి? ఆస్తుల కోసం సొంత చెల్లెనే! 💔
🧑🎤సుజత్ 🎙️ retweeted
నువ్వు అందుకేనా అన్నా...చెరువుని, చెరువు పక్క భూముల్ని కబ్జా చేసి, ఫాం హౌస్ కట్టుకుంది 😂
నీకే ఏం తెలీదు, morning walk పేరుతో పొద్దు పొద్దున్నే జనాలతో ఇలా👇మింగులు తింటావు 🤦🏼
అలాంటి నువ్వు కూడా environment, Glass.... Temperature మీద మాకు సూక్తులు చెప్పడం 💦💦💦
#YSRCP
#PeopleWantAnswers
ఓ విజనరీ గారూ, వాస్తవంలోకి రండి! అద్దాల భవనాల అందం కాదు, అసలు విషయాలు గ్రహించడమే నిజమైన విజన్.
గాజు భవనాలు చూడటానికి మెరిసిపోతాయి. కానీ వేడి వాతావరణానికి అవి సెట్ కావు!
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు ఈ భవనాలపై పునరాలోచనలో పడ్డాయి. ఎందుకంటే:
• గాజు కిటికీలు గోడ కంటే 4 నుంచి 10 రెట్లు ఎక్కువ వేడిని లోపలికి రానిస్తాయి.
• గాజుపై పడే సూర్యరశ్మిలో సగానికి పైగా శక్తి వేడిగా లోపలికి చేరుతుంది.
• వేడి ప్రాంతాల్లో ఈ భవనాలను లోపల చల్లబరచడానికి విద్యుత్ ఖర్చు భారీగా పెరుగుతుంది.
అంటే గోడల భవనం కంటే గాజు భవనంలో ఏసీలకు ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు చేయాలి!
ఇప్పుడు మన రాష్ట్రం సంగతి చూడండి. అమరావతిలో సచివాలయం, HOD టవర్ల బయటి ఫసాడ్ పనులకే అంచనా వ్యయాన్ని ₹4,830 కోట్లకు పెంచారు. గ్లాస్ క్లాడింగ్‌తో కప్పుతున్న ఈ టవర్లను ఎండాకాలంలో 45 డిగ్రీలు దాటే ప్రాంతంలో కడుతున్నారు.
ఒక పక్క అప్పులు చేసి రాజధాని కడుతున్నారు. మరో పక్క భవనాల అందానికే వేల కోట్లు. రేపు ఆ గాజు టవర్లను చల్లబరచడానికి ప్రతి ఏటా కోట్ల రూపాయల కరెంటు బిల్లులు! భరించేది ప్రజలే కదా!
చూడటానికి బాగుండటం ముఖ్యమా? మన వాతావరణానికి తగ్గట్టు, తక్కువ ఖర్చుతో నడిచే భవనాలు ముఖ్యమా?
విజన్ అంటే "మెరుపుల నుంచి విద్యుత్ తీయిస్తా, ఆకాశంలో డేటా సెంటర్ పెట్టిస్తా" అని చెప్పడం కాదు! ప్రాక్టికల్ కాని విజన్‌తో ఎవరికీ ఉపయోగం లేదు.
Dear Visionary, come back to reality! True vision is not about the beauty of glass buildings, it's about understanding the real issues.
Glass buildings may look dazzling. But they are not suited to hot climates!
Developed countries around the world are now rethinking these buildings. Because:
• Glass windows let in 4 to 10 times more heat than a solid wall.
• More than half the energy from sunlight hitting the glass enters the building as heat.
• In hot regions, the electricity cost of cooling these buildings goes up sharply.
That means a glass building needs far more spending on air conditioning than a building with solid walls!
Now look at our state. In Amaravati, the estimate for just the outer facade works of the Secretariat and HOD towers has been raised to ₹4,830 crore. These towers, clad in glass, are being built in a region where summer temperatures cross 45°C.
On one hand, they are borrowing to build the capital. On the other, thousands of crores just to make buildings look good. Tomorrow, cooling those glass towers will mean crores in electricity bills every year! And who will bear it? The people!
What matters more: buildings that look good, or buildings suited to our climate that cost less to run?
Vision is not about saying "I'll draw power from lightning, I'll put data centres in the sky"! A vision that isn't practical is of no use to anyone.
#PeopleWantAnswers #Amaravati #GlassTowers #VisionVsReality
🧑🎤సుజత్ 🎙️ retweeted
YS Sharmila గారిని ని “శిఖండి”, YS Vijayamma గారిని “కూతురిని control లో పెట్టుకోలేని చేత కానీ తల్లి” !!!
వాహ్ అన్నియ వాహ్, డబ్బులు, అధికారం దాకా వస్తే తల్లి చెల్లి character assassination కి కూడా వెనకాడని దమ్మున్న leader రా @ysjagan అన్నియ …
అందుకే ఆయన అంటే చాలా మందికి inspiration.. ఇలాంటి guts లోకేష్ గారికి కి ఎప్పటికీ రావు.






































