BalaArka retweeted
ఒరేయ్, మీరు మాట్లాడే మాటలకు, మీకు వచ్చిన ఓట్లకు ఏమైనా సంబంధం ఉందా? మిమ్మల్ని ఒకళ్లు తొక్కాలా? మీ కుల గజ్జికి ఆ పార్టీ ఎప్పుడో పోయిందిరా!
BalaArka retweeted
దేశం లో తల్లిని ఏడిపించి ఇంట్లోకి రానివ్వని politician ఇంకొకళ్ళు వుండరు. @ysjagan తప్ప. అంత నీచుడిని కూడా support చేసే psycho లు ఉన్నారు అంటే వీళ్ళు ఇంకెంత psycho లో అర్థం చేసుకోవాలి
“ఉంటే JSP కి, లేదంటే వైసీపీ కి గుద్దండి" అని మీ జోకర్లు అన్నప్పుడు సైలెంట్ గా ఉండి, ఇప్పుడు తప్పొప్పుల గురించి మాట్లాడటం చూస్తే నవ్వొస్తుంది 😂🤣😂
హుందాగా పోటీ చేసి...... 🤣🤣🤣
#Jokers
వైసీపీతో కలిసి పంచాయతీ స్థానాలను టీడీపీ పంచుకోవడం తప్పు, హుందాగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుదాం అని కోరితే, రక్తం చిందించి భీమిలి నియోజకవర్గంలో కూటమి స్ఫూర్తి కోసం కష్టపడి పని చేసిన జనసైనికులను చెప్పుతో కొడతా అని దూషించిన పద్మనాభం మండలం టీడీపీ ZPTC. పోనీ మేము పోటీ చేస్తాం అంటే మా జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేమి కూటమి స్ఫూర్తి, ఇది ఎక్కడి న్యాయం?
@PawanKalyan @ncbn @MadhavBJP
@JanaSenaParty @JSPShatagniTeam
💛💛💛 Democracy 💛💛💛
ఇది కదా అసలైన ప్రజాస్వామ్యం అంటే ....
BR అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగానికి సరైన నిర్వచనం చెప్పిన టీడీపీ ✊🏽✊🏾✊🏿
#TDP
@naralokesh
@ncbn
#TDPTwitter
BalaArka retweeted
భావోద్వేగంలో ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ కొక్కిలిగడ్డ ప్రభాకర్ స్నేహితులు, కూతుళ్లు.
BalaArka retweeted
అసలు ఈ డేటా లీక్ అనే చేసే విష ప్రచారం వెనుక ఉన్న రాజకీయ దురుద్దేశాలు
1. పరోక్షంగా తమిళ ప్రజలలో టిడిపి పైన విషం నింపడం తద్వారా తమిళ - ఆంధ్రా రాష్ట్రం మధ్య సఖ్యత చెడగొట్టడం
2. అక్కడి పరిశ్రమల శాఖ మంత్రిని టిడిపి మనిషిగా చూపించడం
జగన్ తో కలిసి విజయ్ చేస్తున్న చిల్లర రాజకీయం ఇది.
ఈ వీడియోలో ఈ జర్నలిస్ట్ తమిళనాడులో ₹1,614 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన డేటా లీక్ స్కామ్ జరిగిందని, దానివల్లనే ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు వచ్చాయని, అందుకే తమిళనాడు ప్రభుత్వం 15 మంది అక్కడి ఉద్యోగులను సస్పెండ్ చేసిందని, అదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడిగితే "యూ వాంట్ మసాలా, ఐ వాంట్ రిజల్ట్స్" (You want masala, I want results) అని అన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
నవంబర్ 13న విశాఖపట్నం లో జరిగిన CII సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు గారు "You want masala, I want results" అన్నది పరిశ్రమల విస్తరణపై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం లో ఒక భాగం మాత్రమే. ఆ తర్వాత ఐదు రోజులకు (నవంబర్ 18-19 తేదీల్లో) పుట్టుకొచ్చిన 'డేటా లీక్' ప్రచారానికి దీన్ని ముడిపెడుతూ వీడియోలో తప్పుడు కథనం అల్లారు.
ఇటీవల తమ సంస్థలో ఎలాంటి సామూహిక రాజీనామాలు (Mass Resignations) గానీ, డేటా లీక్ గానీ జరగలేదని 'గైడెన్స్ తమిళనాడు' (Guidance Tamil Nadu) అధికారిక లేఖ ద్వారా తేల్చిచెప్పింది. పొరుగు రాష్ట్రాలతో తమకు ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉందని కూడా 'గైడెన్స్ తమిళనాడు' స్పష్టం చేసింది. తర్వాత కూడా, ఇంకా ఆ అంశాన్ని పట్టుకుని వీడియోలు చేయడం కేవలం తప్పుడు ప్రచారం కోసమే.
ఎలాంటి డేటా లీకుల వల్ల కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శకమైన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (Speed of Doing Business) విధానం వల్లే భారీ పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. కేవలం 'ఈజ్' (సులభతరం) మాత్రమే కాకుండా 'స్పీడ్' (వేగం)కు పెద్దపీట వేస్తూ—పెట్టుబడిదారులకు అత్యంత వేగంగా అనుమతులు ఇవ్వడం, మెరుగైన పాలసీలు, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో పాటు కియా (Kia) వంటి దిగ్గజ సంస్థల సప్లై చైన్ ఉండటంతో రెండు కొరియన్ కంపెనీలు (కియా కార్లకు విడి భాగాలు తయారు చేసేవి) స్వచ్ఛందంగా ఏపీని ఎంచుకుంటున్నాయి.
CII సమ్మిట్ వ్యాఖ్యలను డేట్ లీక్ అనే తప్పుడు ప్రచారంకి ముడిపెట్టి కేవలం సంచలనం కోసమే ఈ ఫేక్ ప్రచారం సృష్టించారు. ఇటువంటి తప్పుడు వీడియోల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న పెట్టుబడులపై ప్రజల్లో మరియు పెట్టుబడిదారుల్లో అపోహలు సృష్టించడానికి కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో ఏదో పెద్ద వివాదం జరుగుతున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కచ్చితంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము.
#FactCheck
#AndhraPradesh
BalaArka retweeted
మొత్తానికి .. జగన్ మామ గారు ఈసీ గంగిరెడ్డి , పులివెందులలో రూపాయికి వైద్యం చేసి, వెయ్యి కోట్ల బెంగుళూర్ పాలెస్ కొన్నారన్నమాట ! అదే 10 రూపాయలు తీసుకున్నట్టైతే, సగం బెంగుళూరు కొనుండేవారేమో ! మరి రూపాయి డాక్టరనేది నిజమో .. హాస్పిటల్ మీద వేల కోట్ల సంపాదన అనేది నిజమో వారే చెప్పాలి !
సరే ఇది నిజమే అనుకుందాం.. పులివెందుల లాంటి చిన్న టౌన్లో పిల్లల డాక్టరే , వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి తన కూతురుకి ఇస్తే .. శ్రీమంతుడు అన్న నందమూరి తారక రామారావు గారు నాడు తన కూతురుకి ఎంత ఇచ్చుండొచ్చు ? మరి వైఎస్ ఎంత వెకిలిగా 2వేల కోట్లు అని బాబు గారిని మాటాడేవాడు ?!
వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ వేధించింది, అందుకే మేము కాంగ్రెస్ కి దూరం అని కొందరు చెప్పేటోళ్లు .. జగన్ అరెష్ట్ తప్ప, కాంగ్రెస్ వల్ల వైఎస్ కుటుంబం అన్ని రకాలుగా ఎదిగింది .. ఇప్పుడు వైఎస్ కుటుంబంలో ముగ్గురు వుంటే, అందులో ఇద్దరు.. వైఎస్ భార్య & కూతురు .. జగన్ మమ్మల్ని వేధిస్తున్నాడని చెబుతున్నారు , ఇక వైఎస్ తమ్ముడు అతని కూతురుది తెలిసిందే ! ఈరకంగా చూస్తే, వైఎస్ కుటుంబాన్ని ఎక్కువ వేదించింది జగనే !
మళ్లీ ఇదంతా జనం డబ్బే .. అసలు జాలి పడాల్సింది జనం మీద !
BalaArka retweeted
CBN Garu(1997)
@ncbn
BalaArka retweeted
Finally...ఆదర్శ కుటుంబం movie నుండి "maala వచ్చా చూడు video song" release అయింది...Nivetha Pethuraj 💛💛...What a song 😍😍😘
@VenkyMama
@Nivetha_Tweets
youtu.be/rmJw_TJCfEQ?si=N4-y…
మీరు ఎప్పుడూ అదేగా చేసేది, మళ్ళీ కొత్తగా చెబుతావు ఎందుకు?
#Jokers 🤡
ఈ సారి ఎలక్షన్స్ లో @JanaSenaParty పోటీలో ఉంటే జనసేన కి ఓటు వేస్తా లేకుంటే నోటా కి వేస్తా కానీ @JaiTDP కి ఓటు వేయను. నేను వెయ్యకుండా ఇంకో 10 ఓట్లు చెడగొడతా.. రాష్టం లో వైసీపీ, టీడీపీ ని ఎవరూ కోరుకోవడం లేదు.. జనసేన నే ప్రజలు కోరుకుంటున్నారు.
మనం చిన్నప్పుడే స్కూల్లో పేపర్ లు మింగేశాం ....
ఒక వయసొచ్చాక అయ్యని, బాబాయ్ ని లేపేసి, పదవి మింగేసాం......
చెల్లి ఆస్తిని మింగేసి, చెల్లి కూతురి పెళ్ళి కూడా ఆపించేస్తున్నాం.....
ఎంతైనా మీ రేంజ్ ఏ వేరన్నా....
దొంగల కే దొంగవి అన్నా నువ్వు 🤦🏼
Credit Chori!
Vote Chori!
Data Chori!
చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ!
అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే
@naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు.
ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు!
Hey Ram! Save Andhra!
BalaArka retweeted
లోటస్ పాండ్‌కు రాకుండా కోర్టు నుంచి స్టే తీసుకురావడం ఏంటి? ఆస్తుల కోసం సొంత చెల్లెనే! 💔
BalaArka retweeted
రామోజి గారి జయంతి - State Festival ❌
State Function ✅
ఖర్చు ఎంత? 3 ప్రశ్నలు - సమాధానాలు?
Video Link👇
youtu.be/pNLLfKeYQYM?is=LcTe…
#RamojiRao
BalaArka retweeted
I spoke with BJP leaders and the President of the Brahmin Sangham. They have clarified that Dinakar is neither a Brahmin nor associated with the BJP in any capacity.
He is simply a fraudster who has been misleading people and engaging in abusive behaviour. Please don’t mistake him for someone representing either the Brahmin community or the BJP.
#ABUSER #FRAUDSTER
ఓ శేఖర్ గుప్తా, ఓ రాజ్ దీప్ సర్దేశాయ్.... ఓ అర్ణాబ్, ఎంటంటనే నువ్వు 👌
జర్నలిజం లో నువ్వు తోపు యేహే 😊
BalaArka retweeted
నువ్వు చేసే పనులు అన్ని మాకు మళ్లీ చెప్పాలా ఏంటి రా.
Hey Jesus. Save AP from YCP.
Credit Chori!
Vote Chori!
Data Chori!
చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ!
అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే
@naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు.
ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు!
Hey Ram! Save Andhra!





























