Voice of Telangana Railway (@TGRailusers) header
Voice of Telangana Railway (@TGRailusers) profile picture
Joined July 2026
Photo by Voice of Telangana Railway (@TGRailusers)Photo by Voice of Telangana Railway (@TGRailusers)Photo by Voice of Telangana Railway (@TGRailusers)Photo by Voice of Telangana Railway (@TGRailusers)Photo by Voice of Telangana Railway (@TGRailusers)Photo by Voice of Telangana Railway (@TGRailusers)Photo by Voice of Telangana Railway (@TGRailusers)Photo by Voice of Telangana Railway (@TGRailusers)Photo by Voice of Telangana Railway (@TGRailusers)Photo by Voice of Telangana Railway (@TGRailusers)
Voice of Telangana Railway retweeted
@Arvindharmapuri @bandisanjay_bjp ఏం చేస్తున్నారూ హిందువల కోసం ట్రైన్స్ కూడా వేయడానికి చేతకాదు 🤣
1
3
171
Voice of Telangana Railway retweeted
Enduku delete chesav? Telangana ivvamani ilage mazak chesaru, ipudu emaindhi? Edhaina awareness vache varaku, vasthe mammalni apevallu undaru, kavalante meeku trains rakunda kuda chestaru tamashalu chesthe.
1
2
5
131
Voice of Telangana Railway retweeted
Demand undho ledho RTI chesukoni chudu. Istam vachinattu matladadam kadhu. Already tickets regret aipoyay sabarimala ki. Demand lenidhe avtaya
1
3
121
Voice of Telangana Railway retweeted
Yes , we have already seen this same kind of treatment for telangana state We don't know why this happening, however our public representatives also not respond to this matter.
1
2
200
Voice of Telangana Railway retweeted
తెలంగాణ భక్తులంటే భారతీయ రైల్వేకు ఎందుకింత చిన్నచూపు? రెండో శ్రేణి పౌరులుగా చూస్తున్నారా? 🚆💢 ప్రత్యేక రైళ్ల ప్రకటనకు ముందే అన్ని జిల్లాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తులు చేసినా @SCRailwayIndia ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రకటించిన 54 శబరిమల ప్రత్యేక రైళ్లలో తెలంగాణ ప్రాంతాలను పూర్తిగా గాలికొదిలేశారు: ❌ నల్గొండ–గుంటూరు మార్గం: 48 ట్రిప్పులు ❌ కాజీపేట: కేవలం 6 ట్రిప్పులు ❌ మహబూబ్‌నగర్: 0 ట్రిప్పులు ❌ కాగజ్‌నగర్: 0 ట్రిప్పులు ❌ ఆదిలాబాద్: 0 ట్రిప్పులు ❌ కొత్తగూడెం: 0 ట్రిప్పులు ❌ కరీంనగర్: 0 ట్రిప్పులు మొన్న దసరా పండుగకైనా, నేడు పవిత్ర శబరిమల యాత్రకైనా @SCRailwayIndia, @RailMinIndia తీరు మారడం లేదు. వేలాది మంది అయ్యప్ప స్వాములు టికెట్లు దొరక్క "REGRET" బోర్డులు, భారీ వెయిటింగ్ లిస్టులతో నరకం చూస్తున్నారు. తెలంగాణపై ఈ సవతి తల్లి ప్రేమను ఇకనైనా ఆపి, రాష్ట్రంలోని అన్ని ప్రధాన మార్గాల గుండా తక్షణమే శబరిమల ప్రత్యేక రైళ్లను నడపాలని డిమాండ్ చేస్తున్నాం! #JusticeForTelangana #SCRailwayIndia #SabarimalaSpecialTrains #Telangana #AyyappaDevotees @TelanganaCMO @PMOIndia @AshwiniVaishnaw @bandisanjay_bjp @kishanreddybjp @vinodboianpalli @vkgaddam @KTRBRS @BRSHarish @revanth_anumula @SCRailwayIndia @gmscrailway @SrDCMSC @srdom_sc @RailMinIndia #kazipet #Sirpur #BhardrachalamRoad #Adilabad #Karminagar #Mahabubnagar #Vikarabad
3
5
292
Voice of Telangana Railway retweeted
అయ్యా అయ్యప్ప, ఇంకా ఎన్నాళ్ళు మాకు ఈ తిప్పలు. తెలంగాణను కష్టపడి తెచ్చుకున్నాం, ప్రత్యేక జోన్ గా @SCRailwayIndia విడిపోయింది కూడా, అయినా కూడా మాకు మీ దర్శనం కోసం ట్రైన్స్ లేకపాయే. అయ్యప్ప, @SCRailwayIndia వాళ్లకు కొంచెం తెలంగాణ పైన దయ వచ్చేలా కరుణించు స్వామి @kishanreddybjp
2
9
520
Voice of Telangana Railway retweeted
తెలంగాణ భక్తులంటే భారతీయ రైల్వేకు ఎందుకింత చిన్నచూపు? రెండో శ్రేణి పౌరులుగా చూస్తున్నారా? 🚆💢 ప్రత్యేక రైళ్ల ప్రకటనకు ముందే అన్ని జిల్లాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తులు చేసినా @SCRailwayIndia ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రకటించిన 54 శబరిమల ప్రత్యేక రైళ్లలో తెలంగాణ ప్రాంతాలను పూర్తిగా గాలికొదిలేశారు: ❌ నల్గొండ–గుంటూరు మార్గం: 48 ట్రిప్పులు ❌ కాజీపేట: కేవలం 6 ట్రిప్పులు ❌ మహబూబ్‌నగర్: 0 ట్రిప్పులు ❌ కాగజ్‌నగర్: 0 ట్రిప్పులు ❌ ఆదిలాబాద్: 0 ట్రిప్పులు ❌ కొత్తగూడెం: 0 ట్రిప్పులు ❌ కరీంనగర్: 0 ట్రిప్పులు మొన్న దసరా పండుగకైనా, నేడు పవిత్ర శబరిమల యాత్రకైనా @SCRailwayIndia, @RailMinIndia తీరు మారడం లేదు. వేలాది మంది అయ్యప్ప స్వాములు టికెట్లు దొరక్క "REGRET" బోర్డులు, భారీ వెయిటింగ్ లిస్టులతో నరకం చూస్తున్నారు. తెలంగాణపై ఈ సవతి తల్లి ప్రేమను ఇకనైనా ఆపి, రాష్ట్రంలోని అన్ని ప్రధాన మార్గాల గుండా తక్షణమే శబరిమల ప్రత్యేక రైళ్లను నడపాలని డిమాండ్ చేస్తున్నాం! #JusticeForTelangana #SCRailwayIndia #SabarimalaSpecialTrains #Telangana #AyyappaDevotees @TelanganaCMO @PMOIndia @AshwiniVaishnaw @bandisanjay_bjp @kishanreddybjp @vinodboianpalli @vkgaddam @KTRBRS @BRSHarish @revanth_anumula @SCRailwayIndia @gmscrailway @SrDCMSC @srdom_sc @RailMinIndia #kazipet #Sirpur #BhardrachalamRoad #Adilabad #Karminagar #Mahabubnagar #Vikarabad
21
42
3
124
15,163
Voice of Telangana Railway retweeted
Injustice to Kazipet in Sabarimala Special Trains! While 48 trips have been allocated via Nalgonda, the KZP–Khammam route gets only 6. Ayyappa devotees from the erstwhile Warangal district demand more special trains via Kazipet, citing heavy waiting lists & ticket shortages.
2
9
40
1,151
Voice of Telangana Railway retweeted
Replying to @bandisanjay_bjp
@bandisanjay_bjp @kishanreddybjp @Ponnam_INC @SCRailwayIndia వాళ్ళు చేసే ఈ వివక్ష మీరు ఎలా సహిస్తున్నారు. ఎన్నో విజ్ఞప్తులు చేసిన మీ మనసు మారదా. అయ్యప్ప సాక్షిగా ట్రైన్స్ అడగటం మా తప్పా. తక్షణమే తెలంగాణ లోని అన్ని ప్రాంతాల నుంచి ట్రైన్స్ నడపాలి.
తెలంగాణ భక్తులంటే భారతీయ రైల్వేకు ఎందుకింత చిన్నచూపు? రెండో శ్రేణి పౌరులుగా చూస్తున్నారా? 🚆💢 ప్రత్యేక రైళ్ల ప్రకటనకు ముందే అన్ని జిల్లాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తులు చేసినా @SCRailwayIndia ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రకటించిన 54 శబరిమల ప్రత్యేక రైళ్లలో తెలంగాణ ప్రాంతాలను పూర్తిగా గాలికొదిలేశారు: ❌ నల్గొండ–గుంటూరు మార్గం: 48 ట్రిప్పులు ❌ కాజీపేట: కేవలం 6 ట్రిప్పులు ❌ మహబూబ్‌నగర్: 0 ట్రిప్పులు ❌ కాగజ్‌నగర్: 0 ట్రిప్పులు ❌ ఆదిలాబాద్: 0 ట్రిప్పులు ❌ కొత్తగూడెం: 0 ట్రిప్పులు ❌ కరీంనగర్: 0 ట్రిప్పులు మొన్న దసరా పండుగకైనా, నేడు పవిత్ర శబరిమల యాత్రకైనా @SCRailwayIndia, @RailMinIndia తీరు మారడం లేదు. వేలాది మంది అయ్యప్ప స్వాములు టికెట్లు దొరక్క "REGRET" బోర్డులు, భారీ వెయిటింగ్ లిస్టులతో నరకం చూస్తున్నారు. తెలంగాణపై ఈ సవతి తల్లి ప్రేమను ఇకనైనా ఆపి, రాష్ట్రంలోని అన్ని ప్రధాన మార్గాల గుండా తక్షణమే శబరిమల ప్రత్యేక రైళ్లను నడపాలని డిమాండ్ చేస్తున్నాం! #JusticeForTelangana #SCRailwayIndia #SabarimalaSpecialTrains #Telangana #AyyappaDevotees @TelanganaCMO @PMOIndia @AshwiniVaishnaw @bandisanjay_bjp @kishanreddybjp @vinodboianpalli @vkgaddam @KTRBRS @BRSHarish @revanth_anumula @SCRailwayIndia @gmscrailway @SrDCMSC @srdom_sc @RailMinIndia #kazipet #Sirpur #BhardrachalamRoad #Adilabad #Karminagar #Mahabubnagar #Vikarabad
3
4
112
Voice of Telangana Railway retweeted
1️⃣ కాజీపేట-ఖమ్మం మీదుగా కేవలం 6 శబరిమల ప్రత్యేక రైళ్లు (నల్గొండకు 48). ఉమ్మడి వరంగల్ జిల్లా అయ్యప్ప భక్తులకు ఇది తీవ్ర అన్యాయం. తక్షణమే చర్యలు తీసుకోవాలి. 2️⃣ కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. @AshwiniVaishnaw @kishanreddybjp @SCRailwayIndia @Drkadiyam_kavya
Should passengers just watch trains pass by without stops?🚆🚆 In recent @SCRailwayIndia meeting, Telangana MPs across party lines alongside Union Minister @kishanreddybjp & @Drkadiyam_kavya raised crucial demands for the state: 📍Immediate sanction of Kazipet Railway Division
1
6
141
Voice of Telangana Railway retweeted
@bandisanjay_bjp yeppudina mana side routes ki parlament lo demand chesara trains kosam..entha sepu panikimaalina raajakeeyaly thappa. 8MPs isthe mee valla state ki jarigedhi idhi.
3
6
27
828
Voice of Telangana Railway retweeted
KZJ, WL, DKJ, MABD, KMT రూట్ లో చాలా మంది భక్తులు ఉంటారు. ట్విస్ట్ ఏంటంటే ఖమ్మం జిల్లా అయినా MDR SCoCR పరిధిలోకి వెళ్లింది.
2
2
338
Voice of Telangana Railway retweeted
@DrMalluRavi1 @Aruna_DK @NagarajuMPKnl Dear MPs, please ensure atleast few trips via MBNR and Kurnool city towards Kerala for ghe holy Ayappa swamy pilgrimage. Please do the needful 🙏
1
3
1
4
1,267
Voice of Telangana Railway retweeted
ONLY 6 TRIPS ALLOTTED FOR AYYAPPA DEVOTEES IN #KZP_KMM ROUTE BUT FOR NALGONDA ROUTE 48 TRIPS ALLOTTED. WHY THIS DISCRIMATION ON #KAZIPET JN. @SCRailwayIndia @drmsecunderabad @Sheshikanth25 @bhadradrirailf @NTForum1 @TGRailusers @MadhuKar15a @PhaniPeddapalli @TGrailwayForum
7
12
33
1,202
Voice of Telangana Railway retweeted
స్వామియే శరణం అయ్యప్ప! 🚩 అయ్యప్పా, తెలంగాణ భక్తులకు రైళ్లు లేవా? 41 రోజుల కఠిన మండల దీక్ష పూర్తి చేసుకుని, పవిత్ర ఇరుముడితో శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న లక్షలాది మంది తెలంగాణ భక్తులకు ఏటా ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. రెగ్యులర్ రైళ్లలో బెర్తులు దొరక్క వృద్ధ గురుస్వాములు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ బస్సుల అధిక చార్జీల భారం భక్తులకు మోయలేని భారంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే (@SCRailwayIndia) శబరిమల ప్రత్యేక రైళ్లను ఎప్పుడూ సికింద్రాబాద్ - నల్గొండ రూట్‌కే ఎందుకు పరిమితం చేస్తోంది? మిగతా ప్రాంతాల్లో అయ్యప్ప భక్తులు లేరా? తెలంగాణలోని మిగతా జిల్లాల భక్తుల ఆవేదన రైల్వే అధికారులకు కనిపించడం లేదా? ఈ క్రింది రూట్లలో కూడా ప్రత్యేక రైళ్లు ఎందుకు నడపడం లేదు? ❌ సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ - గద్వాల్ - కర్నూలు మీదుగా ❌ నిజామాబాద్ - పెద్దపల్లి - వరంగల్ మీదుగా ❌ ఆదిలాబాద్ - బల్లార్షా మీదుగా తక్షణమే ఉత్తర తెలంగాణ,దక్షిణ తెలంగాణ, రాయలసీమలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ కొట్టాయం, చెంగన్నూర్, కొల్లాంలకు శబరిమల ప్రత్యేక రైళ్లు (TOD Special Trains) ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము: 1️⃣ ఉత్తర తెలంగాణ & బొగ్గుగని ప్రాంతం: ఆదిలాబాద్, కాగజ్‌నగర్ నుండి బల్లార్షా, మంచిర్యాల, రామగుండం, ఖాజీపేట మీదుగా. 2️⃣ ఉత్తర తెలంగాణ రైతాంగ కారిడార్: నిజామాబాద్ నుండి ఆర్మూర్, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ మీదుగా. 3️⃣ దక్షిణ తెలంగాణ & రాయలసీమ కారిడార్: ఖాజీపేట / సికింద్రాబాద్ / కాచిగూడ నుండి షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూలు మీదుగా. తెలంగాణ, రాయలసీమలోని అన్ని ప్రాంతాల భక్తుల సౌకర్యార్థం ఈ మార్గాల్లో కూడా శబరిమల స్పెషల్ ట్రైన్స్ వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. @AshwiniVaishnaw @RailMinIndia @drmsecunderabad @drmhyb @drmvijayawada @drmgtl #SabarimalaSpecialTrains #Telangana #AyyappaDevotees #SCR #IndianRailways #SwamiyeSaranamAyyappa
5
1
10
313
Voice of Telangana Railway retweeted
Isn’t Telangana in India? Why no major infrastructure by centre here? Where is Hyderabad metro? Where are new railway lines for telangana? Why flyovers are not progressing? No help for irrigation projects. Which infrastructure is @narendramodi talking about?
3
7
84
Voice of Telangana Railway retweeted
Live video అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా–సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు దిగారు ప్రాంతంలో పట్టాలు తప్పిన 7 బోగీలు.. పలువురు ప్రయాణికులకు గాయాలు అయితే రెడ్ సిగ్నల్ పడినా బ్రేక్ పనిచేయడంలేదని ప్రమాద సమయంలో వీడియో చిత్రీకరించిన లోకో పైలట్ ట్రైన్ ఎక్కువ స్పీడులో లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
3
38
1
439
52,034
Voice of Telangana Railway retweeted
🚨 BREAKING: Major train accident in Assam! Five coaches and the engine of the Kolkata–Sairang Express (Train No. 13125) derailed near Digaru Railway Station in Kamrup (Metro) district at around 6:54 AM. 🙏 Relief: All passengers were safely evacuated.
🚨 BREAKING: Kolkata–Sairang Express derails in Assam! 🚆 Shocking cabin-view footage captures the terrifying moments surrounding the derailment. What exactly happened? A worrying incident that raises serious questions about railway safety. 🙏 Hoping all passengers are safe. Watch the footage and share your thoughts! #TrainAccident #IndianRailways
8
53
8
303
55,360
Voice of Telangana Railway retweeted
🚆 #MIRYALGUDA DESERVES BETTER RAILWAY CONNECTIVITY! #Miryalguda (#MRGA ) is an important railway station in the #Guntur–#Bibinagar section, serving a large population across #Nalgonda & #Suryapet district. Yet its long-distance railway connectivity remains limited. We request @SCRailwayIndia @RailMinIndia to consider additional stoppages for the following trains. ⭐ TOP PRIORITY – MOST IMPORTANT TRAINS FOR #MIRYALGUDA 1. 12795/12796 – #Vijayawada–#Lingampalli Intercity 2. 17289/17290 – #Kakinada Town–#Mysuru Express 3. 17625/17626 – #DeltaExpress These three services deserve special attention considering their importance for regional passenger connectivity. 🚆 OTHER TRAINS REQUESTED FOR ADDITIONAL HALTS 4. 22203/22204 – #Visakhapatnam–#Secunderabad Duronto 5. 12783/12784 – #Visakhapatnam–#Secunderabad AC SF Express 6. 17043/17044 – #Secunderabad–#Anakapalle AC Express 7. 22881/22882 – #Pune–#Bhubaneswar SF Express 8. 17255/17256 – #Narasapur–#Lingampalli Express 9. 17053/17054 – #Charlapalli–#Anakapalle AC Express 10. 17061/17062 – #Charlapalli–#Narasapur Express 11. 17031/17032 – #Charlapalli–#Agartala Express ❓ When Piduguralla has recently received additional train stoppages, why can't Miryalguda receive similar consideration? Miryalguda is an important regional station with significant passenger potential. Its connectivity requirements deserve serious attention. 🙏 Our request to SCR: - Prioritise the three trains listed above. - Introduce suitable experimental stoppages. - Conduct a passenger-demand assessment for Miryalguda. Better connectivity for Miryalguda means better connectivity for Nalgonda district! @RaghuveerMp @KomatireddyKVR @BLROFFICIAL_INC @UttamINC @jagadishBRS @INCTelangana @BJP4Telangana @BRSparty @drmsecunderabad @gmscrailway @AshwiniVaishnaw @PMOIndia @IR_CRB @RailMinIndia @SCRailwayIndia #Miryalguda #TelanganaRailways #RailConnectivity #SCR
8
11
2
24
3,001
Voice of Telangana Railway retweeted
🚩 స్వామియే శరణం అయ్యప్ప! 🚩 #తెలంగాణ #అయ్యప్ప భక్తుల కోసం శబరిమల ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వేకు విజ్ఞప్తి! 41 రోజుల కఠిన మండల దీక్ష చేపట్టి, పవిత్ర ఇరుముడితో శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న భక్తులకు ఏటా ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. రైళ్లలో బెర్తులు దొరక్క వేలాది మంది స్వాములు, వృద్ధ గురుస్వాములు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ బస్సుల అధిక చార్జీల భారాన్ని భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణలోని కీలక ప్రాంతాల నుంచి కేరళకు (కొట్టాయం, చెంగన్నూర్, కొల్లాం) ప్రత్యేక రైళ్లు (TOD Special Trains) నడపాలని కోరుతున్నాం: 1️⃣ ఉత్తర తెలంగాణ & బొగ్గుగని ప్రాంతం: #ఆదిలాబాద్ , #కాగజ్‌నగర్ నుంచి #బల్లార్షా , #మంచిర్యాల , #రామగుండం , #ఖాజీపేట మీదుగా. 2️⃣ రైతాంగ హృదయసీమ: #నిజామాబాద్ , #ఆర్మూర్ , #కోరుట్ల , #మెట్‌పల్లి , #జగిత్యాల , #కరీంనగర్ , #పెద్దపల్లి మీదుగా. 3️⃣ దక్షిణ తెలంగాణ కారిడార్: #ఖాజీపేట , #సికింద్రాబాద్ /#కాచిగూడ , #షాద్‌నగర్ , #మహబూబ్‌నగర్ , #గద్వాల , #కర్నూలు మీదుగా. 📌 ఈ విజ్ఞప్తి రైల్వే ఉన్నతాధికారుల వరకు ఈ పోస్ట్‌ను షేర్ చేయండి. Swami Saranam! 🙏 An earnest appeal to @SCRailwayIndia & @AshwiniVaishnaw on behalf of lakhs of devout Ayyappa Swamies observing the 41-day Mandala Deeksha across #Telangana . With regular trains fully booked, rural devotees & Guruswamies carrying sacred Irumudi face immense hardship and exorbitant private bus fares. We urge SCR to run Special Trains on Demand (TOD) to Kerala (#Kollam / #Ernakulam ) connecting key corridors: 📍 #Adilabad & #Sirpur #Kaghaznagar via #Balharshah & #Kazipet 📍 #Nizamabad – #Karimnagar via #Armoor & #Peddapalli 📍 #Kazipet / #Hyderabad – #Mahabubnagar via #Gadwal & #Kurnool A confirmed berth is a sacred path to fulfill a lifetime spiritual vow. Kindly sanction Sabarimala Specials at the earliest! @RailMinIndia @drmsecunderabad @gmscrailway @SCRailwayIndia @GMSRailway @drmhyb @drmned @SrDCMSC @AshwiniVaishnaw @PMOIndia @IR_CRB @RailMinIndia @bandisanjay_bjp @kishanreddybjp @Eatala_Rajender @vkgaddam @HarishPalvai @vaddirajumprs @kiran_chamala @Drkadiyam_kavya @nageshgodam @KVishReddy @Aruna_DK #SabarimalaSpecialTrains #AyyappaSwamy #SouthCentralRailway #TelanganaRailways #IndianRailways
1
8
1
10
692