"Love is fair until it declares war" ❤️🔥
Every fire begins with a moment. Every clash begins here!!
The First Spark ignites on Nov 28th! 🔥
@tkc_writes @parvathanurag @osho_venkat #RamPrasad @goldmountainoff
"Love is fair until it declares war" ❤️🔥
Every fire begins with a moment. Every clash begins here!!
The First Spark ignites on Nov 28th! 🔥
@tkc_writes @parvathanurag @osho_venkat #RamPrasad @GoldMountainOff
ఈ నేల మీద పడ్డకాడి నుండి - పాడె మీద పడి పోయే...దాకా
మడిషి వంట్లో ఉన్న నెత్తురు ఏదోకాడికి బయటకి వస్తానే ఉంటది
ఆ నెత్తురు బొందెలు దెంచి ఎండిన డొక్కల కోసం ధార బోసిన ధీరుడిదీ కథ
ఆకలి కొలిమిలో కాలి ఆరిపోయిన కత్తులకి కలబడటం నేర్పిన వీరుడీదీ కథ
youtu.be/W8EKIHOq9h8?si=EcMe…
@TheDeverakonda
1
307
వెండితెర వైవిధ్యం వెళ్లిపోయింది
అందర్నీ విడిచి అమరపురికి సాగిపోయింది
మీ ప్రయోగాలు నిఘంటువులు
మీ పట్టుదల ప్రేరణ గా నిలిచిపోతుంది
సింగీతం సార్ ఓం శాంతి
3
181
#AK47TEASER coming out today! 🔥
"పదునాలుగు భువనాలకు తనవాసమె సహవాసము
కలకాలము ఉపమానము గుణమే అనగా..."
రాక కొద్దిగా ఆలస్యం కావొచ్చు కానీ కేక పుట్టడం ఖాయం
All set to show you ‘A TRIVIKRAM CINEMA’! 😎
Stay tuned!
#AadarshaKutumbam #AK47 #VenkateshXTrivikram #Venky77
"కాలరాసే కత్తులకు కాపాడటం అలవాటు చేసిన యోధుడు"
ఈ... "దాదా"
Let's have Big Christmas
#NandamuriBalakrishna
#DADADEC24
Jai balayya
చరిత్ర పేజీల చివర
కాలాల మడతల అంచుల్లో
పగలూ రాత్రి తేడా లేకుండా
ఎండా వానలకు తలవంచకుండా
రగిలి రగిలి ఒక నిలువెత్తు నిజాయితీ
నిఖార్సైన నాయకత్వం పుట్టింది
ఆ పుట్టుక పేరు "పవన్ కళ్యాణ్" గారు...
పుట్టిన రోజు శుభాకాంక్షలు కళ్యాణ్ గారు
ఒక మనిషి తన జీవిత కాలంలో ఇంతలా...
ఎలా ఒక స్ఫూర్తిగా - శక్తిగా మారగలడు...
పాత్ర పాత్రకో వ్యక్తిత్వం...
మాట మాటకో వైవిధ్యం...
అభిమానిగా పుట్టడాన్ని అదృష్టంగా మార్చినా మా దైవమా.... నిన్ను తకుచుకోడానికి సందర్భం కావాలా ఈ గుండెలో శ్వాస ఉంటే చాలదు
జై NTR
"చేతిలో ఎగిరే జెండా చరిత్రకు విజయకేతనంగా మార్చే పూనిక
ప్రతి బాలయ్య అభిమాని బలంగా కోరుకున్న కలయిక"
జై బాలయ్య
"నది ఎక్కడైనా పుట్టి ఉండవచ్చు
కానీ అది జీవనదిగా మారే చోటు ఒకటుంటుంది"
సరిగ్గా ఆరేళ్ల క్రితం "సరస్వతి" పక్కన కూర్చుని "పంచ యమునా" పరవళ్ళ మధ్య కవిత్వ వ్యాసంగ గంగా తరంగంగా మారినవేళ... మరపురానిది - మరళిరానిది
Tq #Trivikram sir,@MusicThaman sir & @ChaituUnique sir for believing in me
9
564
ఆయన రాముడైతే ఈ నేల అయోధ్య అయ్యింది
ఆయన కృష్ణుడైతే ఈ నేల బృందావనం అయ్యింది
ఆయన యుద్ధం చేస్తే వానరసైన్యంలా మారింది
ఆయనకి కష్టం వస్తే కురుక్షేత్రం చేసింది
ఆయన తను మాత్రమే అవతారం ఎత్తిపుట్టలేదు
ఈ తెలుగునేలలో ప్రతివాన్ని అవతార మూర్తుల్లా మార్చాడు
అటువంటి యుగపురుషునికి వర్ధంతి నివాళులు
youtu.be/6SaQ3mey3-A?si=DTyD…
ఎల్లమ్మ -
"ఇది ఒక చేతి డప్పు గొంతెత్తి చెప్పిన కాలి గజ్జెల కథ"
Tq @ThisIsDSP sir ఈ చరిత్రలో నన్నొక పాత్రధారిని చేసినందుకు
Tq @VenuYeldandi9 garu and #DilRaju garu for this routed seluloid wonder
3
345
Tq @bandisanjay_bjp sir
"మీరు మాకు చేసిన ఈ సన్మానం
కళకు ఇచ్చిన గౌరవం మాత్రమే కాదు - ధర్మానికి అందించిన ధైర్యం కూడా"
Thanks Boyapati sir for bringing me up to here
బాలయ్య నీకు ఋణపడి పోయా
జై బాలయ్య
"ఇది తలిస్తే వచ్చే output కాదు తపిస్తే వచ్చేది తప్ప"
@DirectorMaruthi sir 🙏🙏🙏🙏🙏
@MusicThaman sir🙏🙏🙏🙏🙏
& @Actor_prabhas sir
"మీరు రాజు కాదు రారాజు - మారాజు" అంతే....
Happy to be part of this wonderful thrilling universe
youtu.be/E08GZ3pFlnk?si=Lbup…
Kalyana Chakravarthi Tipirneni retweeted
#ItluArjuna - Cover Drive 🤗💕
Buckling up for an emotional journey with my baby bro @NewGuyInTown06
ఎలా బతికామో చెప్పేది వాఙ్మయం
ఎలా బతకాలో చెప్పేది వేదం
ఈ రెంటినీ సమాంతరంగా కలిపేది -
"ధర్మం - సనాతన ధర్మం"
ఆ విషయాన్నీ వివరంగా చెప్పడమే - "అఖండ తాండవం"
#BoyapatiSreenu @MusicThaman @TanikellaBharni #mngsharma
#Akhanda2Thaandavam
#akhnada2
#Balakrishna
#JaiBalayya















