Subhashini M (@Subhashini_TDP) header
Subhashini M (@Subhashini_TDP) profile picture

Ex State Organising Secretary, TDP - Telangana

Hyderabad
Joined September 2010
Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)
నా ట్వీట్ల మీద కామెంట్స్ పెడుతున్న జఫ్ఫా / బఫ్ఫా లకి రిప్లై ఇవ్వదలచుకోవడం లేదు. లాస్ట్ టైం ఒక తమ్ముడు చెప్పాడు.. followers లేని వాళ్ళతో నీకు ఏంటి అక్కా అని
2
29
9,228
10,600 ఓటింగ్‌..2,469 ఓట్ల మెజారిటీతో 16/16 వార్డులనూ గెలిచిన మన “సర్పంచ్” @AnandYodha Anna కి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉
5
23
1
204
4,412
ఓటేసిన ప్రతీ మనిషికి, దీవించిన ప్రతీ మనసుకు పాదాభివందనాలు. Thank You So much All Total Votes 10600 Polled Votes 6539 Mejority 2469 Wards 16/16 TDP
24
28
1
150
1,840
Subhashini M retweeted
బలవంతుడు పక్కన ఎవడు అయినా నిలబడతాడు...ఆది వాటాలో లాభం దొబ్బటానికి ఫర్ ఏ చేంజ్ బలహీనుడు పక్కన నిలబడి వాళ్ళ బలం పెంచేవాడే బాలయ్య Also in movies #megafamilly always collaborate with big banners and #Nfamily with new and upcoming producers...
Aha is for local pilla stars not for Mega Star! Chiru foot dust > Mental Ball
20
34
2
149
6,834
Subhashini M retweeted
10,600 ఓటింగ్‌..2,469 ఓట్ల మెజారిటీతో 16/16 వార్డులనూ గెలిచిన మన “సర్పంచ్” @AnandYodha కి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉 ఒకప్పుడు పార్టీ జెండా ఎగరేశాడని ఫోన్ లాక్కొని,తిరిగి ఇవ్వకుండా ఇబ్బందిపెట్టి,రచ్చ చేసి చిన్నచూపు చూసిన చోటే ఈరోజు గెలిచి చూపించాడు 🔥
9
43
2
191
5,653
Subhashini M retweeted
Congrats Sarpanch saab @AnandYodha 👏🏻👏🏻 All the best for your tenure ✌️🤝
2
21
420
So happy for you @AnandYodha & your family !! I know what exactly you had to go through all these years to have this moment of success. Congratulations and I wish you go places that you dream of !! 💐
7
43
1,215
Happy Happy Birthday 🎈 🎂 @daivasahaayam
1
138
కొట్టండ్రా డప్పు... వేయండ్రా పూలు... చెయ్యాండ్రా సంబరాలు....... @venkatatatineni @AnandYodha Congratulations సర్పంచ్ తమ్ముడూ 🥳💃💃💃
2
1
18
577
Subhashini M retweeted
హైదరాబాద్లో చెట్టును ఢీకొట్టిన శిక్షణ విమానం హైదరాబాద్లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ పరిధిలో సెస్నా-152 ట్రైనింగ్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. టెక్నికల్ సమస్య తలెత్తడంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో విమానం చెట్టును ఢీకొట్టింది. దీంతో ట్రైనీ పైలట్ అనుష్క బజ్ పాయ్(23), ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ ప్రశాంత్(30)కు గాయాలయ్యాయి. వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. #Hyderabad
1
33
అసంత్రుప్తి నాయకులదేనా అనిపిస్తోంది ఈ పిక్ చూస్తుంటే 🚲✌️✊ 25 ఏళ్లుగా ఆయన్ని/పార్టీ నీ తెలంగాణ కి దూరం చెయ్యాలని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి 😄😄 ప్రైవేట్ ప్రోగ్రాం అన్నారు. అయినా... సినిమా హీరోని చూడటానికి వచ్చినట్టు వచ్చారు ఆయన ఇమేజ్ వేరు ర రేయ్ 🤩 #TelugudesamTelangana
3
193
గోదా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, పెద్ద జానం పేట, షాద్ నగర్, రంగారెడ్డి జిల్లా 🙏
1
63
నీటి వనరులకు ముప్పుగా భూ దందా 🥺😒 #Telugudesam #Telangana #BakkaniNarasimhulu
3
85
Was watching #BhagavanthKesari today, “Bro, I DON’T CARE” 🦁🔥 లక్షలాది మందితో ఈలలు వేయించిన డైలాగ్ “GOOD TOUCH & BAD TOUCH” ❤️ లక్షలాది చిన్నారులకు రక్షణగా నిలిచే గొప్ప సందేశం and We should play this message in every school ఒకటి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తే, మరొకటి సమాజాన్ని ఆలోచింపజేస్తుంది💯 మాస్‌తో పాటు మంచి సందేశాన్ని అందించడమే అసలైన సినిమా గొప్పతనం❤️ @AnilRavipudi did a fantastic job in delivering both messages with same intensity 👏🏼 బాలయ్య బాబు, అనిల్ రావిపూడి combo lo 2029 inka powerful ga vundali🦁🙏 #BhagavanthKesari #NandamuriBalakrishna
49
219
2,355
Subhashini M retweeted
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
201
483
107
2,993
437,268
చార్మినార్ నియోజకవర్గం లో పేట్ల బుర్జ్ లోని జజ్జిఖానా హాస్పిటల్ లో వెలది మహిళలుకు ప్రసూతి కేంద్రమైన ఆసుపత్రి లో అధికారులు మరియు కాంట్రాక్టర్ లు కలిసి కాంట్రాక్టు కార్మికులు తగిన వేతనాలు, జీవిత భీమా , మరియు వారికి యూనిఫామ్స్ ,వారికీ అందాలసిన సదుపాయాలను కల్పించాలనిమరియు కార్మికలకు భద్రత్తలోపం వలనా చేతులు వీరిగిన మరియు చనిపోయిన కాంట్రాక్ట కార్మికులుకు ,ఆర్థిక కంగా సహాయం చేయాలనీ జజ్జిఖానా హాస్పిటల్ ఆవరణలో కార్మికులు ధర్నా చేపట్టడం జరిగింది. వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ కో ఆర్డినేటర్ నాగు నాగేష్ గారి ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు మరియుమాజీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి నందకిశోర్ పటేల్ , బి. వై. శ్రీకాంత్ , ప్యాట రాఘవేందర్ రావ్ , కె. జోగేందర్ సింగ్ , తదితరులు వారికీ మద్దతుగా సంగీభవం తెలిపినారు. ఈ యొక్క కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి , ఉన్నతధికారుల తో చర్చించి వారి యొక్క సమస్యలను పరిస్కారం అయ్యేవరకు వివిధ రకాలు గా న్యాయం జరిగివరకు పోరాటం చేస్తామని వారికీ సంగిభావం తెలియచేశారు
47
Subhashini M retweeted
స్థాయి ఏదైనా, వేదిక ఏదైనా... కష్టపడే ప్రతి చేతికీ గౌరవం దక్కాల్సిందే దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరయ్యే CII సమ్మిట్ వేదికపై, నగర పరిశుభ్రతకు పాటుపడే ఒక పారిశుధ్య కార్మికుడిని చంద్రబాబు నాయుడు గారు సన్మానించడం విశేషం. ప్రతి వృత్తికీ సమాన గౌరవం ఉండాలని చాటిచెప్పిన అద్భుతమైన క్షణం ఇది. #ChandrababuNaidu #NaraLokesh
3
43
1
149
1,883
FREE CANCER SCREENING CAMP | IICT, TARNAKA Taking cancer awareness and early detection closer to the community! ❤️ Basavatarakam Indo-American Cancer Hospital & Research Institute conducted a Free Cancer Screening Camp at IICT, Tarnaka, Hyderabad, on 17th November 2026. (1/3)
1
3
9
282
తేదీ: 18 నవంబర్ 2026 స్థలం: హైదరాబాద్ “నషా ముక్త్ భారత్” – డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి: సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తెలంగాణ యువత భవిష్యత్తును డ్రగ్స్ మహమ్మారి బారి నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన పేర్కొన్నారు. ‘నషా ముక్త్ భారత్’ (మాదకద్రవ్యాల రహిత భారత్) స్ఫూర్తితో సమాజంలో డ్రగ్స్ నిర్మూలనపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కాట్రగడ్డ ప్రసూన ప్రసంగంలోని ముఖ్య అంశాలు: యువత భవిష్యత్తుకు ముప్పు: ఐటీ, పరిశ్రమలు, విద్య, వైద్యం రంగాల్లో అగ్రగామిగా నిలవాల్సిన మన రాష్ట్రంలో డ్రగ్స్ సమస్య పెరగడం తీవ్ర ఆందోళనకరం. డ్రగ్స్ అనేది కేవలం ఒక వ్యక్తి జీవితాన్నే కాకుండా, ఒక కుటుంబాన్ని, ఒక తరాన్ని, చివరికి సమాజ భవిష్యత్తునే నాశనం చేసే ప్రమాదకరమైన సమస్య. మైనర్లు, కళాశాల విద్యార్థులకు సైతం మత్తు పదార్థాలు చేరుతుండటంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం దర్యాప్తు విభాగాల పేర్లు మారుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌లు పూర్తిగా అంతం కావడం లేదు. కేవలం దాడులు, అరెస్టులతో సరిపెట్టకుండా, పట్టుబడిన నిందితులపై పటిష్టమైన దర్యాప్తు జరిపి నేరం నిరూపించి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థలు, పబ్బులపై ప్రత్యేక నిఘా: పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, అలాగే పబ్బులు, క్లబ్బులు, ఫామ్‌హౌస్‌ల పరిసరాల్లో డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ తయారీకి ఉపయోగించే రసాయనాల అక్రమ వినియోగంపై నిరంతర తనిఖీలు నిర్వహించాలి. అవగాహన మరియు పునరావాసం: డ్రగ్స్‌కు బానిసైన యువతను కేవలం నేరస్తులుగా మాత్రమే చూడకుండా, వారికి సరైన వైద్య సహాయం, కౌన్సెలింగ్ మరియు పునరావాస సదుపాయాలు కల్పించి తిరిగి జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి. విద్యాసంస్థల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో డ్రగ్స్ దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పారదర్శకత అవసరం: డ్రగ్స్ కేసుల దర్యాప్తు, అరెస్టులు, ఛార్జ్‌షీట్లు, శిక్షల వివరాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమగ్ర నివేదికను విడుదల చేసి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. టిడిపి (TDP) ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు: డ్రగ్స్ మహమ్మారిపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ (TDP) తరఫున విస్తృత కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కాట్రగడ్డ ప్రసూన వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించడం, కరపత్రాల (పాంప్లెట్స్) పంపిణీ, వీధి నాటకాల ద్వారా డ్రగ్స్ దుష్పరిణామాలను వివరించడం మరియు యువతను భాగస్వాములను చేస్తూ భారీ బైక్ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్‌లకు కేంద్రంగా మారకూడదని, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై కన్న కలలను కాపాడేందుకు ప్రభుత్వాలు, యంత్రాంగం, ప్రజలు కలిసికట్టుగా పనిచేసి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇట్లు, కాట్రగడ్డ ప్రసూన మాజీ ఎమ్మెల్యే, సనత్ నగర్ నియోజకవర్గం.
1
1
8
306