పుస్తకాల దుకాణంలో చదరంగం బోర్డ్ ఎందుకుంది?
స్వైప్ చెయ్యండి! తలపుకొచ్చేయండి!🤗💙
#chessandbooks #talapubookhome #telugubookstores #telugubooks #ameerpethyderabad
నమస్తే తెలంగాణ’ పత్రిక ‘బతుకమ్మ మ్యాగజైన్’లో ఈరోజు మన‘తలపు’ గురించి ప్రచురించారు. ఎంతో ఆనందంగా ఉంది చదువుతూంటే. ఇంతందంగా రాసిన రాజు గారికి ప్రేమపూర్వక కౌగిలింతలు🫂🤗
ఆలస్యం చేయకుండా తలపుకొచ్చేయండి. చెస్ ఆడి పుస్తకాలు గెలుచుకోండి. తగ్గింపు ధరల్లో పుస్తకాలు కొనుక్కోండి. ఇక్కడే కూర్చుని చక్కగా చదువుకోండి!🤗💙
#talapubookhome #namasthetelangana #telugubookstores #telugubooks #ameerpethyderabad
20
Sometimes, all it takes is a little hope to find the courage to begin again.🖤
@srinivaskamisetty 🙌🏻❤️
@akhilstories__ లాగా మీరు కూడా తలపుకొచ్చేసి పుస్తకాలు చదువుకోండి🤗💙
#ayodhyacherinakrishna
instagram.com/reel/DfcAoaJT7…
ఎప్పుడూ పటాసులేనా?
ఈసారి ఆఫర్లు పేలుద్దాం!💥
స్వైప్ చేయండి. తలపుకొచ్చేయండి🤗💙
#talapubookhome #tbh #telugubooks #telugubookstores #ameerpethyderabad
ippudu nannu official ga sadist antaara?🫠
IYKYK
తలపుకొచ్చి ఈ రెండు పుస్తకాల కాంబో మీద ఇరవై శాతం డిస్కౌంట్ పొందండి.🤗💙
#ontaritanapukathalu #andhamainajeevitham
#talapubookhome #telugubookstores #telugubooks
mutual fans evarunnaru!🖐🏽
#asamardhunijeevayatra #monthofmadhu #talapubookhome #telugubookstores #tbh #telugubooks
పుట్టినరోజు శుభాకాంక్షలు @insidemalli అన్నయ్య.🤗
మళ్ళీ ఎప్పుడు ఎండాకాలపు హృదయాలని హత్తుకుంటావ్?🖤
ఈ వంద పక్కన మరికొన్ని సున్నాలు వేసేయండి🤗💙
#talapubookhome #tbh #telugubookstores #telugubooks #ameerpethyderabad
మీ స్నేహితుల్లో ఎవరున్నారు, పుస్తకాలే ప్రపంచంగా బ్రతికేవారు?
తలపుకు తీసుకొచ్చేయండి🤗💙
—
Video Disclaimer:
All rights belong to their respective owners. This video is created for entertainment purposes only.
#talapubookhome #tbh #adarshakutumbam #telugubooks #telugubookstores
నేటి ఆంధ్రజ్యోతి దినపత్రిక, హైదరాబాద్ ఎడిషన్❤️🥹
ఆలస్యం చేయకుండా వచ్చేయండి. పుస్తకాల గురించి మాట్లాడుకుందాం. తలపులను పంచుకుందాం🤗💙
#talapubookhome #tbh #andhrajyothi #telugubookstores #ameerpethyderabad
Talapu Book Home retweeted
'తలపు బుక్ హోమ్' అని అమీర్‌పేట్‌లో కొత్త బుక్ షాప్ వచ్చింది.
AAA Cinemasకి దగ్గర్లోనే. మనందరం ఎప్పడు ఎటాక్ చేద్దామో చెప్పండి! 🤗
Congratulations team @TalapuBookHome 💙
వీడియో కొంచెం పెద్దదైందా?
ఏం చేయమంటారు! ఈ పుస్తకం మీద ప్రేమ అంత పెద్దది.💙
#okaendakalapumadhyahnam #telugunovels #telugubookstores #telugubooks #lovestories #talapubookhome #tbh





































