𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@TheBeast_619) profile picture

ꜱᴛᴀʏ ᴘʀɪᴠᴀᴛᴇ ᴋᴇᴇᴘ ᴛʜᴇᴍ ɢᴜᴇꜱꜱɪɴɢ |

ɪ ᴀᴍ ɪɴ ʏᴇꜱᴛᴇʀᴅᴀʏ'ꜱ ꜰᴜᴛᴜʀᴇ
Joined October 2023
Photo by 𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@TheBeast_619)Photo by 𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@TheBeast_619)Photo by 𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@TheBeast_619)Photo by 𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@TheBeast_619)Photo by 𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@TheBeast_619)Photo by 𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@TheBeast_619)Photo by 𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@TheBeast_619)Photo by 𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@TheBeast_619)Photo by 𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@TheBeast_619)Photo by 𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@TheBeast_619)
THREAD పవన్ కళ్యాణ్ గారి శాఖల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు - ప్రయోజనాలు వివరంగా : 1. అడవితల్లి బాట | #AdaviThalliBaata
8
267
8
565
23,738
Andhra Pradesh Ranks.. 💥💥 Under The Leadership Of Deputy Chief Minister @PawanKalyan ⚡️ #VoteForGlass #JanasenaParty
వీబీ-జీ రామ్ జీ అమలులో దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా, పారదర్శకంగా వీబీ-జీ రామ్ జీ నిధులు ఉపయోగించబడి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. #VBGRAMG #AndhraPradesh #PawanKalyanMarkGovernance
3
58
125
1,182
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 retweeted
The moment he got the opportunity, he brought us development. Let's take this opportunity to thank him with our vote. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
3
416
1
1,422
15,723
పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం ZPTC కూటమి అభ్యర్థి 'శ్రీ బెస్త లక్ష్మి దేవి గారికి గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు' వేసి అఖండమైన విజయాన్ని సాధిద్ధాం. #VoteForGalss #JanasenaParty
2
50
142
1,154
పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో జనసేన పార్టీ ఏకగ్రీవ విజయంతో బోణి కొట్టింది.💥💥 జనసేన పార్టీ తరఫున వేంపల్లె 8వ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన పోతిరెడ్డి వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. @PawanKalyan #APLocalBodyElections2026
4
65
1
175
14,860
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 retweeted
ఒక్కో జడ్పీటీసీ సీటుకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు డిమాండ్ చేసిన ఓ ఎమ్మెల్యే నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లోనూ అతి సామాన్యులైన దాదాపు 100+ మంది జనసైనికులు జడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలో నిలవడం విశేషం. #VoteForGlass
4
76
3
174
19,295
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 retweeted
From Ordinary Fans to Leaders 💥 Janasena Karyakarthas becoming leaders at grassroots 💯🎯 Harsha Guntupalli - Nidamanuru MPTC Candidate #VoteForGlass
1
70
2
139
1,446
Inkaa siggu lekunda #Pulivendula kanchu kotalo meetings elaa peduthunaroo.. @YSRCParty 🤡
1
28
49
592
Another Milestone for AP Rural Development💥 • Andhra Pradesh First Position nationwide in VB-G RAM G expenditure • Total expenditure ₹7,194.87 crore (as of October 27) • Accounts for 18.6% of national expenditure • Workers wages ₹5,142.49Cr • Material costs ₹2,052.38Cr
Andhra Pradesh has secured '1st place nationally' in implementing the newly launched VB-G RAM G scheme.🏆 • 2.10 crore person-days of work generated in 45 days • 91 lakh wage payments processed A strong start towards rural employment and livelihoods. @PawanKalyan
1
55
104
1,328
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 retweeted
This is What Janasena Achieved in Politics 🔥 More than 4000 Are contesting as First time corporators councillors and ZPTC and MPTC from Janasena
How Janasena Made comman man to Corporators Thread 1/n
3
440
14
888
17,588
Cyclone Relief Special Task Force📍 • 100 sanitation teams deployed in Konaseema & W.Godavari • 475 personnel from 9 districts • 48 technical staff for water quality testing • Focus on sanitation, safe drinking water & disease prevention On the orders of Deputy @PawanKalyan
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ •డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు 100 ప్రత్యేక బృందాలు •తొమ్మిది జిల్లాల నుంచి 475 మంది సిబ్బందితో టాస్క్ ఫోర్స్ •తాగు నీటి నాణ్యత పరీక్షలకు ప్రత్యేకంగా వాటర్ టెస్టింగ్ బృందాలు •రెండు జిల్లాలకు 48 మంది సాంకేతిక సిబ్బంది నియామకం •ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో ఏర్పాటు అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు, అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటయ్యాయి. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు 475 మందితో కూడిన ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఈ రెండు జిల్లాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మొత్తం 100 ప్రత్యేక బృందాలను కేటాయించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు 55 బృందాలు, పశ్చిమ గోదావరి జిల్లాకు 45 బృందాలను పంపనున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల నుంచి మొత్తం 475 మంది సిబ్బందిని ఈ పనుల కోసం కేటాయించారు. క్షేత్రస్థాయిలో నాలుగేసి మంది సభ్యులతో బృందాలను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులను ముందుకు తీసుకువెళ్లనున్నారు. తుపాను కారణంగా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడిన నీటి నిల్వలను తొలగించడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం, బ్లీచింగ్, క్లోరినేషన్ చేపట్టడం వంటి పనులకు ఈ ప్రత్యేక బృందాలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, జనావాసాల మధ్య నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టనున్నాయి. భారీ వర్షాలు, వరద నీటి కారణంగా గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితులు ఏర్పడి అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందస్తు నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. • తాగు నీటి నాణ్యత పరీక్షలకు ప్రత్యేక బృందాలు తుపాను ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక వాటర్ టెస్టింగ్ బృందాలను కూడా ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. అందుకోసం కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు కలిపి 48 మంది సాంకేతిక సిబ్బందిని కేటాయించారు. ఈ బృందాల్లో డీఈ, ఏఈలు, కెమిస్టులు, మైక్రోబయాలజిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తాగునీటి వనరులు, సరఫరా అవుతున్న నీటి నాణ్యతను అక్కడికక్కడే ఈ బృందాలు పరీక్షిస్తాయి. నీటి పరీక్షల్లో నాణ్యతకు సంబంధించిన ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించనున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తారు. నీటి సరఫరాలో గుర్తించిన లోపాలను తక్షణమే సరిదిద్దేలా చర్యలు చేపట్టనున్నారు. కలుషిత నీటి కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ బృందాలు ఏర్పాటయ్యాయి. తుపాను ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ముఖ్యంగా తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న రెండు జిల్లాల్లో స్థానిక సిబ్బందికి అదనంగా ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక బృందాలను పంపడం ద్వారా సహాయక, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. గ్రామాల్లో నీటి నిల్వలు తొలగించడం, మురుగు శుభ్రం చేయడం, తాగునీటి నాణ్యతను నిరంతరం పరిశీలించడం ద్వారా ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. @PIB_India @IPR_AP @pibvijayawada
25
1
45
620
తూ. గోదావరి 110 శిబిరాలు, 4,364 మందికి కాకినాడ 4,602 బోట్లు ఒడ్డుకు చేర్చారు,9,870 మందికి వసతి నెల్లూరు 35 పడవలు,46 JCBలు,1,604 మందికి వసతి మన్యం 207 మందికి వసతి శ్రీకాకుళం 149 శిబిరాలు వైజాగ్ 326 మందికి వసతి విజయనగరం 148 శిబిరాలు అనకాపల్లి 3 NDRF,1 SDRF బృందాలు & శిబిరాలు
1
23
48
551
Thread Man. @Bokkardd 💥 #VoteForGlass
How Janasena Made comman man to Corporators Thread 1/n
5
175
714
6,200
Thread💥💥 Final list ante ila detailed ga undali. #VoteForGlass #JanaSenaParty
How Janasena Made comman man to Corporators Thread 1/n
1
37
88
939
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 retweeted
🙏❤️ నా Twitter కుటుంబానికి ఒక చిన్న విజ్ఞప్తి. మా అమ్మ మరీదు వెంకటేశ్వరమ్మ గారు, ఈస్ట్ యడవల్లి గ్రామ MPTC అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు, సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. K.Kota(M), Eluru Dt. #PawanKalyan #JanaSenaParty #NDA
40
298
24
734
26,047
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 retweeted
నిడదవోలు రూరల్ మండలం పందలపర్రు గ్రామంలో అర్నబ్ తుఫాన్ ప్రభావంతో నేలమట్టమైన వరి పంట పొలాలు, అరటి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నాను. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 600 ఎకరాల్లో పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలియజేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తుఫాన్‌ బారిన పడటం ఎంతో బాధాకరం. రైతులు ఎవరూ అధైర్యపడవద్దు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. పంట నష్ట వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అర్హులైన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం అని తెలియజేస్తున్నాను. #CycloneArnab
2
66
240
1,979
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 retweeted
How Janasena Made comman man to Corporators Thread 1/n
16
1,032
91
1,827
103,491
Andhra Pradesh ' Mandal Parishad and Zilla Parishad 'elections rescheduled.📍 Polling: November 5 (earlier November 3). Vote counting: November 7. SEC Anil Chandra Punenetha announced the revised schedule. #APlocalbodyelections2026
18
31
545
ఆంధ్రప్రదేశ్‌లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించింది. నవంబర్ 3న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్ 5కు, ఓట్ల లెక్కింపును నవంబర్ 7కు వాయిదా వేసింది. - రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి అనిల్ చంద్ర పునేఠా #APlocalbodyelections2026
Rescheduled the Mandal Parishad And Zilla Parishad elections. Polling, originally scheduled for November 3, will now take place on November 5, while vote counting has been shifted to November 7. SEC Anil Chandra issued an official statement #APlocalbodyelections2026
9
19
414