It's a straight warning to Stephenson 💥💥
రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధం. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు
#ConstitutionDay
#APLocalBodyElections
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
2
67
ఇది ఆరంభం మాత్రమే 🤔
మరి మీ నాయన 40 యేళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నాడు కదా.... అప్పటినుండి ఆరంభించలేదా?? విజయ్ 🥺
నర్సీపట్నం యువత పోటీ పరీక్షల్లో రాణించాలి… ఉన్నత స్థాయికి ఎదగాలి!
నా పుట్టినరోజు సందర్భంగా గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను నర్సీపట్నం గ్రంథాలయానికి అందజేశాను.
ఇది ఆరంభం మాత్రమే. గ్రంథాలయాన్ని ఆధునీకరించడం, నిపుణులతో తరగతులు, చర్చల కోసం ప్రత్యేక హాల్, రివిజన్ కోసం యాప్ వంటి సదుపాయాలు తీసుకురావడానికి కృషి చేస్తాను.
#ChintakayalaVijay #Narsipatnam #Library #CompetitiveExams #YouthEmpowerment
యువత పోటీ పరీక్షల్లో రాణించాలి -జూ.అయ్యన్న
మేం మాత్రం వంశపారంపర్యంగా పదవుల్లో కొనసాగాలి 👏👏
This quoted post is unavailable.
ఆహా...దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు 👌👌
#6PMCM s illegal home at illegal location with illegal money from illegal businesses.
1
109
Viswanath 🚩 retweeted
Government of Tamilnadu sending officials and police to the house of important hereditary priests to get their signatures , whose' names the collector had misused to claim before the supreme court, that the temple authorities have not come forward to execute honourable supreme court order, who have subsequently issues a rejoinder that they were not consulted, to ensure a proof of evidence that what was submitted today by collector was true.
Glad to hear they have refused to sign the papers which in turn proves that after indulging in clear contempt, the authorities are trying to whitewash the fraud committed by @TVKPartyHQ @CMOTamilnadu @TVKVijayHQ government.
Wish the correct takes cognizance of misleading the court as well. – at Othakadai, India
కేసీఆర్ ఇట్లనే లాక్ చేసి గళ్ల పట్టిండు అంటున్న @BRSHarish 😃
దీనికి సానుభూతి కూడా తక్కువే సోదరా @PRAVEENREDDYYCP 💔😭
This quoted post is unavailable.
సన్నాసి సన్నాసీ రాసుకుంటే బూడిద రాలిందంట 😃
TLలో మొత్తం ఇదే యాపారం నడుస్తాంది 🤦♂️
@BRSparty @YSRCParty
మీ కుటుంబం ఎన్నేళ్ల నుండి రాజకీయాల్లో ఉంది సార్ @katchannaidu ?? ఈరోజు మీరు కొత్తగా శ్రీకాకుళం రూపురేఖలు మారుస్తారా 🤦♂️
మీ పార్టీ ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవదు ఎందుకో తెలుసా?
అధికారంలో ఉన్నపుడు పనులు చేయకుండా ఇలా పనికిమాలిన మాటలు చెప్తారు అందుకే 🙏
@JaiTDP @JanaSenaParty
Viswanath 🚩 retweeted
Boss eppudu diginaa, rough aadinchadam maatram khaayam ❤️🔥❤️🔥
Chiranjeevi's Megaverse, Coming Soon, only on Netflix!
#MegaverseOnNetflix
కేసీఆర్ జగన్ గళ్ల పట్టుకొని బెదిరించిండు అంటే....రేవంత్ మీద ఫైర్ అయ్యాడు అంట 😃
కుక్కల్ని ఎంత కంట్రోల్ లో పెట్టుకున్నవ్ @BRSHarish 👌
నీళ్లెత్తమంటే దుమ్మెత్తిపోస్తున్నారు!
నదీ జలాల విషయంలో బీఆర్‌ఎస్‌పై బురద జల్లేందుకు సీఎం విఫలయత్నం
మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు ఫైర్
తెలుగుదేశం పార్టీ కట్టుబానిస రేవంత్‌కు తెలంగాణ నీటి హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదు
పల్నాడు పథకంపై వెనుక తేదీలతో లేఖలు రాసి తప్పించుకునే యత్నం
కృష్ణా నీళ్లు 299:512 చొప్పున పంపకాలకు కాంగ్రెస్, టీడీపీలే కారణం
అసెంబ్లీలో చర్చకు రేవంత్ సిద్ధమా? అంటూ హరీశ్‌రావు సవాల్
టీడీపీ నుండి వచ్చినోడు టీడీపీ కోసం పనిచేస్తాడు గానీ మన కోసం ఎందుకు పనిచేస్తాడు అంటున్న జనసైనికులు 👍
@JanaSenaParty @PawanKalyan
@itsRamTalluri
మావాడు పులి బిడ్డ, సీమ సింహం, సింగిల్ సింతకాయ అని పేటీయమ్స్ వేసిన ఎలివేషన్లన్నీ 🥺😢😭
జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ ఒక్కరు కూడా మాట్లాడలేరు BRS కి against గా
మరి ముఖ్యంగా హరీష్ రావు మీద అస్సలు మాట్లాడరు
#tillutrolls


























