
Kattu Banisa ni neeku @ysjagan
TADIPATRI 🇱🇸
Joined March 2023
- Tweets3.4K
- Following94
- Followers1.6K
- Likes15.2K
Pinned Tweet
నా కార్యకర్తల జోలికి వస్తే అధికారం లో వున్నా, లేకున్నా నేను మళ్ళీ ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తా అని చెప్పిన దమ్మునోడు తాడిపత్రి పెద్దారెడ్డి 🔥🔥
𝗬𝗦𝗥𝗖𝗣 -𝗧𝗔𝗗𝗜𝗣𝗔𝗧𝗥𝗜 retweeted
దాడులే జరగలేదని చంద్రబాబు గారు అంటుంటే జరిగిందని మేము ప్రూవ్ చేస్తుంటే దానికి సమాధానం లేకుండా
2020 లో ఎందుకు స్పందించలేదు అంటావ్ నీకు తెలుసా స్పందించాడో లేదో?
జరిగిన దాడి మీద స్పందించకుండా అరిగి పోయిన క్యాసెట్ లా CBI, ED ఇదే సొల్లు ఇంకెన్నాళ్లు తిప్పుతావ్ కేంద్రం లో చక్రాలు తిప్పుతాం, రాష్ట్రం లో బొంగరాలు తిప్పుతాం అంటారు కదా ఏది జగన్ గారి మీదున్న ఎ ఒక్క కేస్ అయినా ప్రూవ్ చేయండి మీ పలుకుబడి మొత్తం ఉపయోగించి.
When Pedda Reddy walked into JC's house with gunmen in 2020, where was @ysjagan ?
Sitting in the CM's chair, silent. No "Reddy vs Reddy" then..
Jagan is Accused No.1 in 11 CBI chargesheets, and they scream caste..
₹5 Paytm's turned a whole community into a human shield for one man's bail..
That isn't politics. It's poison..
Reddys aren't @YSRCParty's hostages. AP isn't anybody's caste lab..
Crime has no caste. Neither does jail!
#YSRCPNeverAgain #AndhraPradesh
తాడిపత్రిలో గత రెండున్నరేళ్లుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను నియోజకవర్గంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు.
పెద్దారెడ్డిపై టీడీపీ హత్యాయత్నం.. ఎస్పీని కలిసిన వైసీపీ నేతలు
హత్యాయత్నం చేసిన టీడీపీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
పెద్దారెడ్డి ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
సహకరించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని
ఆ దమ్ము వేరు - ఆ కథ వేరు
నీతిగా తనకెదురుగెల్లి గెలవలేరు
@ysjagan 🔥🔥
పెద్దారెడ్డి అన్న MASS ⚠️ WARNING 💥🔥
ప్రభాకర్ రెడ్డి నీకు చేతనైంది నువ్వు చెయ్..
నాకు చేతనైంది నేను చేస్తా..!
ముండమోపి రాజకీయాలు చేయకు 🤣
🔥 “నా ఇంటి మీదకు వచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను!”
జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాస్ వార్నింగ్! 💥
టీడీపీ కార్యకర్తలా మాట్లాడిన తాడిపత్రి డీఎస్పీ చంద్రశేఖర్..
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనను తేలిగ్గా తీసుకున్న పోలీసులు.
వీళ్లా శాంతిభద్రతలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది?
#CBNJungleRaj
🚨
టీడీపీ కార్యకర్తలా మాట్లాడిన తాడిపత్రి డీఎస్పీ చంద్రశేఖర్..
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనను తేలిగ్గా తీసుకున్న పోలీసులు..
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ గుండాల దాడిలో పదుల సంఖ్యలో కార్లు, బైక్‌లు, ఇంటి ఫర్నిచర్ ధ్వంసమైతే..
ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడం, క్రాకర్లు కాల్చడం వల్లే ఘటన జరిగిందంటూ వ్యాఖ్యానించిన తాడిపత్రి డీఎస్పీ చంద్రశేఖర్..
వీళ్లా శాంతిభద్రతలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది?
#CBNJungleRaj
#JaganannaConnects
🔥 “నా ఇంటి మీదకు వచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను!”
జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాస్ వార్నింగ్! 💥
రోజులు అన్ని ఒక్కేలా ఉండవ్ #జేసీప్రభాకరరెడ్డి 🥵
తిరిగి ఇస్తాం ! 💥
Wit And Seee ! 🔥
ప్రతిదానికి రెండేళ్లు ఆగండి అంటే ఇలాగే ఉంటాది,అందుకే ఎప్పుడు చేసే పనులు అప్పుడే చేయాలి 💥
@ysjagan @YSRCParty
ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అధికారం లోకి రాకముందే సైలెంట్ గా చేయాల్సిన పనులు చాలా వున్నాయి. 💯
@ysjagan @YSRCParty
ఆంధ్రప్రదేశ్ ❌
బీహార్ ?✅
పెద్దా రెడ్డి విషయంలో చాలా చాలా ఎక్స్‌ట్రీమ్ కి వెళ్తున్నాడు JC ప్రభాకర్ రెడ్డి
TDP అధిష్టానం కుడా రెడ్డి vs రెడ్డి ఎవడు ఎటు పొతే మాకెంటనే ధోరణి లో ఉన్నారు
YCP అధిష్టానం పెద్దా రెడ్డి చేతులు కట్టేయ బట్టే ఈ రోజు తాడిపత్రి లీడర్, క్యాడర్ కి ఇన్ని కష్టాలు, నష్టాలు
రెండేళ్ల తర్వాత చూసుకుందాం అంటే గతంలో చెప్పా గా అధికారం ఉంటే నాగ బాబు కూడా కేస్ పెట్టి FIR కట్టియ్య గలడు 👍
















