MAX (@YSJ4512) header
MAX (@YSJ4512) profile picture

I ❤@ysjagan నేను విన్నాను. నేను ఉన్నాను...

Ananthapuram
Joined September 2020
Photo by MAX (@YSJ4512)Photo by MAX (@YSJ4512)Photo by MAX (@YSJ4512)Photo by MAX (@YSJ4512)Photo by MAX (@YSJ4512)Photo by MAX (@YSJ4512)Photo by MAX (@YSJ4512)Photo by MAX (@YSJ4512)Photo by MAX (@YSJ4512)
నా ఊపిరి ఉన్నంత వరకు నీతోనే నా నడక జగనన్న!! 🥹❤️
5
29
1
332
29,911
ప్రశ్నించడానికి పార్టీ పెట్టినోడు టీడీపీ గూండాల చేతిలో మీ జనసేన నాయకుడు చనిపోతే టీడీపీ ని నిలదీయలేని స్థితిలో మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు 💦
3
81
TDP Goons Attack lo Janasena Nayakudu Chanipovadam Chala Bhadhakaaram 😢
6
236
Pawan kalyan, Sharmila Eddaru Chandrababu Chethilo Vunna Tholu Bommalu.💯
7
209
Credit Chori! Vote Chori! Data Chori! చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ! అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే @naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు! Hey Ram! Save Andhra!
186
1,091
69
3,816
224,180
ఎవరినో వాటేసుకుని దొరికిన BR నాయుడు దాని గురించి ఎవరు మాట్లాడకూడదు అని కోర్ట్ నుంచి GAG ఆర్డర్ తెచ్చుకున్నాడు. మీ కుటుంబ వ్యక్తిగత మ్యాటర్ పై GAG ఆర్డర్ తెచ్చుకొని పచ్చ మాఫియా నోరు ముపియొచ్చు గా @YSRCParty @ysjagan 🤷‍♂️🤷‍♂️
3
8
113
2,117
షర్మిల మరో చంద్రబాబు. 💯 Sr NTR కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టు చంపినట్టు షర్మిల కూడా జగన్ కి విషం ఇచ్చి ఈపాటికి చంపేసేది దేవుడి దయ వల్ల షర్మిల నిజాస్వరుపాన్ని జగన్ ముందే తెలుసుకున్నాడు🙏
సీఎం చంద్రబాబు డైరెక్షన్ లో షర్మిల చంద్రబాబు కోసం అన్న YS జగన్ ను అవమానించేందుకు షర్మిల సిద్ధం ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి షర్మిలకు డైరెక్షన్ ఇచ్చిన చంద్రబాబు బాబు కుట్రలో భాగంగా రేపు బెంగళూరులో YS జగన్ ఇంటి ముందు హైడ్రామాకు సిద్ధం తనకు మద్దతుగా రావాలని తల్లి విజయమ్మపై షర్మిల ఒత్తిడి
1
8
65
1,598
MAX retweeted
సీఎం చంద్రబాబు డైరెక్షన్ లో షర్మిల చంద్రబాబు కోసం అన్న YS జగన్ ను అవమానించేందుకు షర్మిల సిద్ధం ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి షర్మిలకు డైరెక్షన్ ఇచ్చిన చంద్రబాబు బాబు కుట్రలో భాగంగా రేపు బెంగళూరులో YS జగన్ ఇంటి ముందు హైడ్రామాకు సిద్ధం తనకు మద్దతుగా రావాలని తల్లి విజయమ్మపై షర్మిల ఒత్తిడి
2
19
1
105
3,653
మున్సిపల్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! జిల్లా పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! మండల పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్‌! ఎన్నిక ఏదైనా చివరకు టోటల్‌ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్‌! గొర్రెతోలు కప్పుకున్న తోడేలు — “నారా స్వామ్యం’’! నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’! ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే... Free and Fair Electionsకు పాడె కట్టిన “ప్రజాస్వామ్యం’’! నామినేషన్లు వేయనివ్వకుండా, వేసినవాటిని అధికారులే చించేసిన “ప్రజాస్వామ్యం’’! పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన “ప్రజాస్వామ్యం’’! గెలిచినవారిని ఓడినట్టుగా ప్రకటించిన “ప్రజాస్వామ్యం’’! ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే “ప్రజాస్వామ్యం’’! నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే “ప్రజాస్వామ్యం’’! అడ్డుకోవాల్సిన SEC కూడా పచ్చముఠాలో చేరిన “ప్రజాస్వామ్యం’’! ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన “ప్రజాస్వామ్యం’’! ఇది కేవలం @ncbn గారికే సాధ్యం! పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏకంగా పెద్దారెడ్డి ఇంటిమీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసులముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగుపట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన “ప్రజాస్వామ్యం’’ ఇది. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణమైన ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని అటాచ్‌ చేస్తున్నాను. మీరే చూడండి- tinyurl.com/yfstwr84 Hey Ram, Save Andhra! #RiggingMasterCBN
65
594
17
1,962
49,789
నెల్లూరులో ఈ లొకేషన్ దగ్గర ఎవరైనా ఉంటే దయచేసి వీళ్లకు సహాయం చేయండి. వీళ్ల దగ్గర బ్యాంక్ వివరాలు వంటివి ఏమీ లేవని చెబుతున్నారు. సహాయం చేయాలనుకునేవారు నేరుగా అక్కడికి వెళ్లి సాయం చేయండి. Please DM me if any nellore locals…🙏 మనవంతు సాయం చేద్దాం. 🙏❤️
22
380
9
837
43,045
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా పెద్దారెడ్డి పై, పెద్దారెడ్డి ని నమ్ముకున్న కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.పాపోమ్ టీడీపితో ఒక్కడే పోరాడుతున్నాడు 😢
1
45
481
Mi Pawan Anna ke bokka Peduthunnav Ga Chitti Naidu
1
14
304
రోజులు అన్ని ఒక్కేలా ఉండవ్ #జేసీప్రభాకరరెడ్డి 🥵 తిరిగి ఇస్తాం ! 💥 Wit And Seee ! 🔥
2
69
505
4,184
MAX retweeted
విద్యార్థుల జీవితాలతో ఆటలా? తప్పుడు లెక్కలు చెప్పొద్దు... లోకేష్ -మీడియాతో దువ్వూరి కృష్ణ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం YSRCP అనేక పోరాటాలు చేసింది ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడంతో..ఇటీవల చిత్తూరులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది YS జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాటవేస్తోంది YS జగన్ హయాంలో ఒక్క ఏడాదిలోనే రూ.4,192 కోట్లు విడుదల చేశాం విద్యార్థుల సంక్షేమం కోసం YS జగన్ అనేక పథకాలు తీసుకొచ్చారు YSRCP హయాంలో వసతి దీవెన కోసం రూ.4,850 కోట్లు ఖర్చు చేశాం YSRCP హయంలో విద్యార్థుల సంక్షేమం కోసం రూ. 17,200 కోట్లు ఖర్చు చేశాం కూటమి ప్రభుత్వం విద్యార్థులకు రూ.11,700 కోట్లు బకాయి పెట్టింది 2025-2026 ఎంత ఖర్చు చేశారో వచ్చే బడ్జెట్లో తెలుస్తోంది మంత్రి నారా లోకేష్ చెప్పిన లెక్కల్లో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి
90
297
2,668
𝐏𝐨𝐫𝐭-𝐥𝐞𝐝 𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐢𝐚𝐥𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧: 𝐓𝐡𝐞 𝐢𝐧𝐟𝐫𝐚𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐮𝐫𝐞 𝐯𝐢𝐬𝐢𝐨𝐧 𝐰𝐞 𝐜𝐨𝐧𝐜𝐞𝐢𝐯𝐞𝐝 𝐢𝐬 𝐧𝐨𝐰 𝐛𝐞𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐀𝐏'𝐬 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐢𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐩𝐫𝐨𝐩𝐨𝐬𝐢𝐭𝐢𝐨𝐧. A major milestone for Ramayapatnam Port! CBIC has officially notified it as a Customs Port for imports and exports, marking another important step in realising the maritime infrastructure vision we pursued during our tenure. We had set out to harness AP's vast coastline by developing 𝟰 𝗽𝗼𝗿𝘁𝘀 (𝗥𝗮𝗺𝗮𝘆𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝗮𝗰𝗵𝗶𝗹𝗶𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝘂𝗹𝗮𝗽𝗲𝘁𝗮 𝗮𝗻𝗱 𝗞𝗮𝗸𝗶𝗻𝗮𝗱𝗮 𝗚𝗮𝘁𝗲𝘄𝗮𝘆), 𝟭𝟬 𝗳𝗶𝘀𝗵𝗶𝗻𝗴 𝗵𝗮𝗿𝗯𝗼𝘂𝗿𝘀 𝗮𝗻𝗱 𝟲 𝗳𝗶𝘀𝗵 𝗹𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝗿𝗲𝘀 ensuring coastal infrastructure roughly every 50 km. Our vision was port-led industrialisation, with Ramayapatnam as a major growth engine. That vision is now translating into reality, with BPCL's mega refinery-petrochemical complex, Indosol Solar's integrated manufacturing facility and several other major investments taking shape around the port. Lakhs of crores in investment, thousands of jobs and an entire industrial ecosystem taking shape. The most telling endorsement? Wherever the present @ncbn government goes, from Davos to CII summits, it showcases these very ports started by us to attract investors.
66
818
26
2,256
98,762
మరి సింగిల్ గా పోటీ చేసి పవన్కళ్యాణ్ ని సిఎం చేసుకోండి @NagaBabuOffl
వైసీపీ బ్రతికున్నామనే భ్రమలో వారు తిరుగుతున్నారు.. వైసీపీ చనిపోయిన పార్టీ కనుచూపు మేర ఆ పార్టీ లేదు..వాళ్ళని మేము విమర్శించాల్సిన అవసరం లేదు - ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు
82
జేసీ చెప్పిన‌ట్లే తాడిపత్రిలో అరాచకాలు.. పట్టించుకోని పోలీసులు ఏదైనా అంటే.. “మీ ఇంట్లోకి దూరుతా” అంటూ పోలీసులపైనే జేసీ దుర్భాషలు. ఓ అధికారిపై, పోలీసులపై జేసీ ఎంత నీచంగా మాట్లాడారో అందరూ చూశారు. అయినా ఆయనపై కనీసం కేసు కూడా నమోదు చేయలేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రజలు, వైసీపీ నేతలపై రోజురోజుకూ దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, తాడిపత్రిలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని వైసీపీ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
42
1
145
2,952
Currently, it is not safe for foreigners to visit Andhra Pradesh. Skip it. #SaveAPFromKutami
1
36
166
1,039
MAX retweeted
అధికారం అడ్డుపెట్టుకొని సిఎం కుర్చీలో నేను వున్నా కూడా రాజకీయం చేయగలను అధికారం లో లేనప్పుడే మన దమ్ము ఏంటో చూపియాలి 🤷‍♂️🤷‍♂️
3
53
573
ఏపీని సౌత్ బిహార్‌గా మార్చిన టీడీపీ? తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై హత్యాయత్నం పెద్దారెడ్డి ఇంటిపై దాడి పెట్రోల్ బాంబులతో తెగబడ్డ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్ వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టిన జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న జనరేటర్ కు నిప్పు పెట్టిన జేసీ వర్గీయులు ఆలస్యంగా స్పందించిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద టీడీపీ మూక‌ల‌ను చెదరగొట్టిన పోలీసులు
తాడిపత్రి రూరల్ పీఎస్ వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం సజ్జలదిన్నె, ఇగుడూరు గ్రామాల్లో వైసీపీ నేతలకు చెందిన వాహనాలు ధ్వంసం చేసిన జేసీ వర్గీయులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ సీఐ నారాయణ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం
9
103
3
357
21,974
PR మొత్తం దిగి కష్టపడుతోంది అంటే స్కాం నిజంగానే జరిగింది నీకు రోజులు దగ్గర పడ్డాయి @PawanKalyan Thanks వెంకన్న సామి 🙏🙏 .. ఈ దరిద్రుడిని గెలిపించి వాడు ఎంత వెదవో జనాలకి తెలిసేలా చేశావు నీ పని ఐపోయింది పెళ్ళాల భాయ్ పటేల్ #ScamsterPawanKalyan
44
398
7
1,818
58,184