. (@alwaysRCAddict) header
. (@alwaysRCAddict) profile picture

Music Freak || RamCharan Cult || YS Jagan || Dhoni || Sun Risers || #RC17

Vishakhapatnam, India
Joined September 2019
Photo by . (@alwaysRCAddict)Photo by . (@alwaysRCAddict)Photo by . (@alwaysRCAddict)Photo by . (@alwaysRCAddict)Photo by . (@alwaysRCAddict)Photo by . (@alwaysRCAddict)Photo by . (@alwaysRCAddict)Photo by . (@alwaysRCAddict)Photo by . (@alwaysRCAddict)Photo by . (@alwaysRCAddict)
. retweeted
బ్రేకింగ్ దాడికి గురైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపైనే హత్యాయత్నం కేసు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీడీపీ గూండాల పెట్రోల్ బాంబుల దాడులు.. పెద్దారెడ్డి ఇంటి వద్ద స్వయంగా దాడులను ప్రోత్సహించిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. తాడిపత్రి డీఎస్పీ, సీఐ సమక్షంలోనే జేసీ వర్గీయుల పెట్రోల్ బాంబుల దాడులు.. నా హత్యకు కుట్ర చేశారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫిర్యాదు.. తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలపై కేసు నమోదు చేసేందుకు పోలీసుల వెనుకడుగు.. దాడికి గురైన వైయస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులు
1
46
187
3,087
నకరికల్ మండలం: సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపిని వీడి వైసీపీలోకి చేరిన 300 మంది 🔥👌 #YCP
1
17
228
శ్రీకాకుళం జిల్లా ప్రజల సుమారు 44 ఏళ్ల (1979 నాటి) కలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ 4,362 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టుగా నిర్మించేందుకు శ్రీకారం చుట్టడం ద్వారా సాకారం చేసింది🙏🏼🙏🏼 2021 ఆగస్టులో ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇచ్చి, టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు
60
190
1,626
Nuvvu Maa Grace God ve Kada @AlwaysRamCharan 🥹🥹❤️❤️ #PEDDI #ChikiriChikiri
6
763
5
1,659
18,686
తాడేపల్లి గూడెంలో పోటీ నుండి తప్పుకోలేదు అని ఇంట్లో జనాలు ఉండగా తగలబెట్టారు 🙄 MLA ఎవరు @PawanKalyan అన్న 🤡
5
140
471
13,247
Deeniki elevation veyalsindi… Blue economy ante navvaru … Navvina Napa Chene panduthundi ante ide ✅ RAMYAPATNAM PORT RECEIVED CUSTOMS APPROVAL 🤟
5
131
1
383
4,933
చనిపోయిందని చెప్పుకుంటున్న పార్టీని ఎదుర్కోవడం కోసం 15 ఏళ్ల పాటు సైకిల్‌ను తొయ్యడానికి ఒప్పందం ఎందుకు చేసుకున్నారు. ఎంచక్కా సైకిల్‌ను పక్కన పెట్టేసి సీఎం అయిపోవచ్చు కదా.. 40 అడిగి 15 తీసుకుని, ఆ 15లో కూడా పక్క పార్టీలోంచి అరువు తెచ్చుకోని సైకిల్ కోసం మాత్రమే ప‌ని చేసే పార్టీ నాయకుడి అన్నకు ఆ మాత్రం నాలెడ్జ్ లేకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ ఏపీ జనాలు సెటైర్లు వేస్తున్నారు.
20
257
7
1,243
30,766
2014 - 2019 em development chesado kuda koncham chepu
Sorry to say this Janalu development chusi votes vestaru anukuntey 2019 lo babu garu gelichey vaaru... Thammullu inkaa development anukuntu hallucination lo undi ground lo entha thittukuntunnaro chusukondi JSP seat sharing effect 2029 lo clear cut ga kanipistundi enjoy 👍
8
13
115
2,154
పల్నాడు జిల్లాలో కూటమి ధర్మం పాటించని టీడీపీ నేతలు సత్తెనపల్లి ఆర్టీవో కార్యాలయం సమీపంలో అచ్చెంపేట మండలం గింజుపల్లి జనసేన అభ్యర్థి బాణావత్ పద్మ బాయ్ నామినేషన్ పత్రాలు లాక్కుని.. చించేసిన టీడీపీ వర్గీయులు జనసేన తరపున ఎవరూ నామినేషన్ వేయడానికి వీల్లేదని బెదిరింపులు మీ జనసేన అభ్యర్థితో నామినేషన్ వేయించే దమ్ము నీకుందా @PawanKalyan ?
30
103
3,727
అల్లూరి జిల్లాలో YSRCP ప్రభంజనం.. ZP పీఠం కైవసం.. ఏజెన్సీ YSRCP అడ్డా.. - గుడివాడ అమర్నాథ్
21
256
2,663
Former Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy laid the foundation stone for the Ramayapatnam Port Project in Prakasam district, Andhra Pradesh. The ambitious greenfield port project was envisioned to transform Andhra Pradesh’s maritime infrastructure, attract large-scale industrial investments, strengthen cargo transportation, create employment opportunities and accelerate economic growth across the Prakasam region. Ramayapatnam Port represents a significant step towards expanding Andhra Pradesh’s port-led industrial development and strengthening its position as a major maritime and logistics hub. #YSJagan #RamayapatnamPort #AndhraPradeshDevelopment #APPorts #PortLedDevelopment #PrakasamDistrict #IndustrialDevelopment #InfrastructureDevelopment #YSJaganMark
Replying to @ysjagan
పోర్టుల ఆధారంగా పారిశ్రామికీకరణ మౌలిక సదుపాయాలపై దార్శనికతతో మేం ప్రారంభించిన ప్రణాళికే నేడు పెట్టుబడులకు అతిపెద్ద అవకాశంగా మారుతోంది. రామాయపట్నం పోర్టుకు కీలక మైలురాయి! దిగుమతులు, ఎగుమతుల కోసం రామాయపట్నం పోర్టును కేంద్ర ప‌రోక్ష ప‌న్నులు, మ‌రియు క‌స్ట‌మ్స్ బోర్డు (సీబీఐసీ) అధికారికంగా ప్రకటించింది. మా హయాంలో అడుగులు ప‌డిన సముద్ర రవాణా మౌలిక సదుపాయాల ప్రణాళికను సాకారం చేసే దిశలో ఇది మరో కీలక ఘ‌ట్టం. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ స‌ముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకునేందుకు, తీరం వెంబడి 4 పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే), 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. దీని వ‌ల్ల ప్రతి 50 కిలోమీటర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వ‌స్తాయి. రామాయపట్నం పోర్టును ప్రధాన వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతూ, పోర్టుల ఆధారంగా పారిశ్రామికీకరణను ముందుకు తీసుకెళ్లాలన్నది మా ఆలోచన. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. పోర్టు పరిసరాల్లో బీపీసీఎల్ భారీ రిఫైనరీ సముదాయం, ఇండోసోల్ సోలార్ సమీకృత తయారీ కేంద్రంతో పాటు మరెన్నో భారీ పెట్టుబడి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేలాది ఉద్యోగావకాశాలతో అక్కడ ఒక పారిశ్రామిక వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. మా ప‌నితీరుకు నిద‌ర్శ‌నం ఏమిటంటే.. దావోస్‌ నుంచి సీఐఐ సదస్సుల వరకు, ప్రస్తుత @ncbn గారు ఎక్కడికి వెళ్లినా పెట్టుబడులను ఆకర్షించేందుకు చూపిస్తున్నది మేం మొదలు పెట్టిన ఈ పోర్టులనే.
44
140
1,380
. retweeted
బ్రేకింగ్ ఎన్నికల దౌర్జన్యాలపై రేపు ఏపీ గవర్నర్ ను కలుస్తాం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని వివరిస్తాం ఈ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని విజ్ఞప్తి చేస్తాం ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా పరిపాలించే అర్హత లేదు - బొత్స సత్యనారాయణ
2
40
258
3,808
తాడిపత్రిలో పీక్స్‌కి చేరిన జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలు.. సర్పంచ్‌గా నామినేషన్ వేయబోతున్న వైయస్‌ఆర్‌సీపీకి చెందిన బోయ రాజు వాహనానికి నిప్పు పెట్టి రాక్షసానందం నామినేషన్ వేయొద్దని గత మూడు రోజులుగా టీడీపీ నేతలు, పోలీసులతో బెదిరింపులకి దిగిన జేసీ. కానీ.. బోయ రాజు వెనక్కి తగ్గకపోవడంతో నిన్న అతని వాహనానికి నిప్పు విషయం తెలుసుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి.. బోయ రాజు కుటుంబానికి ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు జేసీ అరాచకాలు పోలీసు అధికారులకు కనిపించవా? అంటూ పెద్దారెడ్డి గారు నిలదీత #CBNTurnedAPIntoBihar #TDPGoons #SadistChandraBabu
1
112
535
14,273
. retweeted
విద్యార్థుల జీవితాలతో ఆటలా? తప్పుడు లెక్కలు చెప్పొద్దు... లోకేష్ -మీడియాతో దువ్వూరి కృష్ణ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం YSRCP అనేక పోరాటాలు చేసింది ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడంతో..ఇటీవల చిత్తూరులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది YS జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాటవేస్తోంది YS జగన్ హయాంలో ఒక్క ఏడాదిలోనే రూ.4,192 కోట్లు విడుదల చేశాం విద్యార్థుల సంక్షేమం కోసం YS జగన్ అనేక పథకాలు తీసుకొచ్చారు YSRCP హయాంలో వసతి దీవెన కోసం రూ.4,850 కోట్లు ఖర్చు చేశాం YSRCP హయంలో విద్యార్థుల సంక్షేమం కోసం రూ. 17,200 కోట్లు ఖర్చు చేశాం కూటమి ప్రభుత్వం విద్యార్థులకు రూ.11,700 కోట్లు బకాయి పెట్టింది 2025-2026 ఎంత ఖర్చు చేశారో వచ్చే బడ్జెట్లో తెలుస్తోంది మంత్రి నారా లోకేష్ చెప్పిన లెక్కల్లో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి
79
269
2,470
𝐏𝐨𝐫𝐭-𝐥𝐞𝐝 𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐢𝐚𝐥𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧: 𝐓𝐡𝐞 𝐢𝐧𝐟𝐫𝐚𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐮𝐫𝐞 𝐯𝐢𝐬𝐢𝐨𝐧 𝐰𝐞 𝐜𝐨𝐧𝐜𝐞𝐢𝐯𝐞𝐝 𝐢𝐬 𝐧𝐨𝐰 𝐛𝐞𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐀𝐏'𝐬 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐢𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐩𝐫𝐨𝐩𝐨𝐬𝐢𝐭𝐢𝐨𝐧. A major milestone for Ramayapatnam Port! CBIC has officially notified it as a Customs Port for imports and exports, marking another important step in realising the maritime infrastructure vision we pursued during our tenure. We had set out to harness AP's vast coastline by developing 𝟰 𝗽𝗼𝗿𝘁𝘀 (𝗥𝗮𝗺𝗮𝘆𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝗮𝗰𝗵𝗶𝗹𝗶𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝘂𝗹𝗮𝗽𝗲𝘁𝗮 𝗮𝗻𝗱 𝗞𝗮𝗸𝗶𝗻𝗮𝗱𝗮 𝗚𝗮𝘁𝗲𝘄𝗮𝘆), 𝟭𝟬 𝗳𝗶𝘀𝗵𝗶𝗻𝗴 𝗵𝗮𝗿𝗯𝗼𝘂𝗿𝘀 𝗮𝗻𝗱 𝟲 𝗳𝗶𝘀𝗵 𝗹𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝗿𝗲𝘀 ensuring coastal infrastructure roughly every 50 km. Our vision was port-led industrialisation, with Ramayapatnam as a major growth engine. That vision is now translating into reality, with BPCL's mega refinery-petrochemical complex, Indosol Solar's integrated manufacturing facility and several other major investments taking shape around the port. Lakhs of crores in investment, thousands of jobs and an entire industrial ecosystem taking shape. The most telling endorsement? Wherever the present @ncbn government goes, from Davos to CII summits, it showcases these very ports started by us to attract investors.
60
753
25
2,073
79,405
Power/post temporary Loyality permanent Leader kastam lo unapudu gelisthine ni gurtimpu vastundi like byreddy siddardha reddy
వైసీపీ లో ఉండి ఉంటే బొత్స కూతురు జడ్పీ చైర్మన్ అయ్యేది. ఈమె పేక్షక పాత్ర పోషించేది. టీడీపీ లో జాయిన్ అయ్యి జడ్పీ చైర్మన్ అయ్యింది. మంచి నిర్ణయం తీసుకుంది
3
6
3
111
3,642
ఎవ్వరి అబ్బా సొమ్ము ఇచ్చినారు అన్నా - బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి
3
154
1,378
28,276
. retweeted
నా ఇంటి మీదకు వచ్చిన ఏ ఒక్కడినీ వదిలిపెట్టను.. -జేసీ ప్రభాకర్ రెడ్డి కి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్
1
73
468
6,737
prabhas then now
Mega Power 💥 Ram Charan 🤣
17
264
1
994
6,739