BRING BACK KCR (@bringbackkcr) header
BRING BACK KCR (@bringbackkcr) profile picture

Committed to Telangana’s brighter future 🌟 | Advocating progress & visionary leadership | #BringBackKCR

Hyderabad, India
Joined November 2011
Photo by BRING BACK KCR (@bringbackkcr)Photo by BRING BACK KCR (@bringbackkcr)Photo by BRING BACK KCR (@bringbackkcr)Photo by BRING BACK KCR (@bringbackkcr)Photo by BRING BACK KCR (@bringbackkcr)Photo by BRING BACK KCR (@bringbackkcr)Photo by BRING BACK KCR (@bringbackkcr)Photo by BRING BACK KCR (@bringbackkcr)
గుడ్ మార్నింగ్... 🫂
10
95
1,858
ఎవడికి కావాలిరా ఇందిరమ్మ భీమా వేలమంది రైతుల కుటుంబాలకు ఎలాంటిహంగు ఆర్బటం లేకుండా రైతు భీమా పథకంద్వారా ఆదుకున్నఘనత KCR గారిది అలాంటి గొప్పపథకాన్ని నిలిపివేసి ఇప్పుడు పేరు మార్చి... మీ ఇందిరమ్మ పేరుతో ప్రారంభిస్తే పల్లెల్లో జనాలు తూ... అని ఉమ్మేస్తున్నారు
1
10
321
BRING BACK KCR retweeted
ప్రభుత్వంలో ఉన్నోడి పరిస్థితే ఇలావుంటే ఇక...ఈ ప్రభుత్వంతో విసుగచ్చి కాలం వెల్లడిస్తున్న ప్రజల పరిస్థితి ఎలా ఉండాలి @revanth_anumula?
1
4
182
ప్రభుత్వంలో ఉన్నోడి పరిస్థితే ఇలావుంటే ఇక...ఈ ప్రభుత్వంతో విసుగచ్చి కాలం వెల్లడిస్తున్న ప్రజల పరిస్థితి ఎలా ఉండాలి @revanth_anumula?
1
4
182
ఆంధ్రప్రదేశ్ లో.... కాలువలు నదులను తలపిస్తున్నాయి తెలంగాణాలో మాత్రం నదులు ఇసుక మేటలు తేలి ఏడారులు తలపిస్తున్నాయి చిత్తూరు చివరి ప్రాంతం వరకు కృష్ణ జలాలు తరలి వెళ్తుంటే... పాలమూరు-రంగారెడ్డి ప్రాంతాల చుక్క నీటి నిలువలు లేకుండా ప్రాజెక్టులు బీటలువారాయి 🤦🏼‍♂️
8
42
1,014
BRING BACK KCR retweeted
నెలకొక మీడియా ఛానెల్ ప్రసారం చేస్తుంది హరీష్ రావు గారు పార్టీ మారుతున్నాడని రోజుకో youtube ఛానల్ వీడియోలు చేస్తుంది హరీష్ రావు గారు పార్టీ మారుతున్నాడని కానీ...ఆయనది మాత్రం అయోధ్య రాముడికి అండగానిలిచే పవనపుత్రుడి స్థానం అక్కడ రాముడు నీతితప్పడు ఇక్కడ హనుమంతుడు నీజాయితినివీడడు విరుద్దరి మధ్యలో ఇలాంటి బంధాన్ని చూసినప్రతిసారి అభిమానులకు పార్టీ కార్యకర్తలకు మనోదైర్యం రెట్టింపు అవుతుంది👍 @BRSHarish @KCRBRSPresident 🫂
25
165
4,888
BRING BACK KCR retweeted
ఈ 1000 పడకల ఆసుపత్రి పూర్తియితే చుట్టుపక్కలున్నా దాదాపు 3జిల్లాల ప్రజలకు మేలుజరుగుద్ది అని మనము అనుకుంటున్నాం... కానీ ఈ 1000 పడకల ఆసుపత్రి పూర్తియితే ఆ 3 జిల్లాలక ప్రజలకు హరీష్ రావు గారు దేవుడై కూర్చుంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయం ప్రజలకోసం కాదు ప్రజలను ఇబ్బందులు పెట్టాయినా సరే హరీష్ రావు గారిని ఆపాలి... అవమానపరచాలన్నదే ఆయన చేస్తున్న రాజకీయం 🤦‍♂️ @BRSHarish
15
47
955

రాజగోపాల్ రెడ్డి గారి ఫైర్ మోడ్ 🔥🔥
2
40
5,899
BRING BACK KCR retweeted
ఒక్క వీడియో....ఎన్నో సమాధానాలు భాదలు... బంధాలు... భాద్యతలు.... THR 🫂 KTR ♥️ KCR
7
146
1,938
ఒక్క వీడియో....ఎన్నో సమాధానాలు భాదలు... బంధాలు... భాద్యతలు.... THR 🫂 KTR ♥️ KCR
7
146
1,938
BRING BACK KCR retweeted
చాలా రోజుల నుండి నామదిలో ఒక ప్రశ్న పరిగెడుతుంది ఈయన.... నాయకుడా...లేకపోతే సంఘ సేవకుడా? వాళ్ళు... ఓటర్లా....లేదంటే కుటుంబ సభ్యులా? హరీష్ రావు గారు... ప్రతిపక్షంలో ఉన్న....ప్రభుత్వంలో ఉన్న ప్రతి నిమిషం ప్రజలమధ్యలోనే .... ప్రతి అడుగులో ప్రజా శ్రేయస్సుకోరుకోరకే...
1
8
117
2,300
BRING BACK KCR retweeted
The best leaders in Telangana are the ones who are the best leaders. They are the ones who are the best leaders in Telangana.
Replying to @Bhaskar15510401
అవును.... ఈ త్రిమూర్తులు ఉన్నంతకాలం BRS పార్టీని గాని తెలంగాణా రాష్ట్రాన్ని గాని టచ్ చేసేవాడు ఎవ్వడు లేడు
1
1
34
చాలా రోజుల నుండి నామదిలో ఒక ప్రశ్న పరిగెడుతుంది ఈయన.... నాయకుడా...లేకపోతే సంఘ సేవకుడా? వాళ్ళు... ఓటర్లా....లేదంటే కుటుంబ సభ్యులా? హరీష్ రావు గారు... ప్రతిపక్షంలో ఉన్న....ప్రభుత్వంలో ఉన్న ప్రతి నిమిషం ప్రజలమధ్యలోనే .... ప్రతి అడుగులో ప్రజా శ్రేయస్సుకోరుకోరకే...
1
8
117
2,300
BRING BACK KCR retweeted
Replying to @BRSHarish
హ్యాట్సాఫ్... హరిష్ అన్న ✊ రేవంత్ రెడ్డి.... జెన్‌జీని తక్కువ అంచనా వేయకు.. ఈ జెన్‌జీ బీజేపీనే వణికించింది.. నువ్వెంత @revanth_anumula 🤡 ఢిల్లీ జంతర్ మంతర్ పోరాటం చూశాం ఇప్పుడు తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాం.. చాలారోజుల నుండి పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో 97 రద్దు చేయాలని పోరాడుతున్నారు.. మీ పోరాటానికి నా సెల్యూట్
2
6
153
BRING BACK KCR retweeted
RSP గారు... మీరిలా ఒత్తిపట్టి మాట్లాడితే ఆమె గొంతు నుండి వచ్చేసమాధానం ఒక్కటే రేవంత్ రెడ్డి నాకు అన్నకన్నా ఎక్కువ... చంద్రబాబు మా నాన్నకన్నా గొప్పవాడని మళ్ళీ ప్రెస్మీట్ పెడుతుంది కానీ... మీరు చెప్పేవాటిపై కొట్లాడదు,ఆమె ప్రశ్నించదు...👍🏼
1
13
1
48
1,033
BRING BACK KCR retweeted
రేపు ఢిల్లీ వెళ్తున్న. సీఎం @revanth_anumula, మంత్రి @UttamINC .. తెలంగాణ నీటి హక్కులపై, గోదావరి జలాల విషయంలో చంద్రబాబు చేస్తున్న కుట్రలపై ప్రధాని మోదీని నిలదీస్తారా? తెలంగాణ నీటి హక్కులను కాపాడుతారా? లేక ఎప్పటిలాగే తలవంచి మౌనంగా తిరిగి వస్తారా? నాడు @KCRBRSPresident గారు తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా.. గోదావరి-కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని, తరలించే 148 టీఎంసీల్లో 50 శాతం వాటా (సుమారు 75 టీఎంసీలు) తెలంగాణకే కేటాయించాలని పట్టుబట్టి కేంద్రాన్ని ఒప్పించారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల.. 47 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్ పూర్తయిన సమ్మక్క-సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం (CWC) కొత్త మార్గదర్శకాల పేరుతో వెనక్కి పంపడం, మరోవైపు చంద్రబాబు ఒత్తిడితో ఇచ్చంపల్లికి బదులు పోలవరం-బనకచర్ల నుంచి నదుల అనుసంధానానికి కుట్ర జరగడం తెలంగాణ ప్రయోజనాలపై గొడ్డలిపెట్టు. రేపటి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నుంచి స్పష్టమైన హామీ తేవాల్సిన డిమాండ్లు: 👉47 టీఎంసీల సమ్మక్క-సారక్క సహా, తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాల ప్రాజెక్టులన్నింటికీ తక్షణమే కేంద్ర అనుమతులు సాధించాలి. 👉NWDA రూపొందించిన డీపీఆర్ ప్రకారం గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలి. 👉ఈ ప్రాజెక్టులో తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50 శాతం (సుమారు 75 టీఎంసీల) వాటా కేటాయించాలి. 👉తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే పోలవరం-బనకచర్ల అలైన్‌మెంట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చెప్పినట్లు తలూపితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రధాని నుంచి స్పష్టమైన హామీలు తీసుకురాకుండా ఖాళీ చేతులతో తిరిగొస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో @BRSparty చూస్తూ ఊరుకోదు.. తెలంగాణ నీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. @TelanganaCMO
17
82
2
297
17,288
BRING BACK KCR retweeted
ఉస్మానియా లైబ్రరీ వద్ద ‘GO BACK RAHUL GANDHI’ నినాదాలు తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీకి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ‘GO BACK RAHUL GANDHI’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చకుండా తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారని ప్రశ్నించారు. వెంటనే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి, కాంగ్రెస్ పార్టీ తన తప్పును అంగీకరించాలని డిమాండ్ చేశారు.
10
46
899