Pinned Tweet
My book on N T Rama Rao's fascinating political life will hit the stands on 18 January 2021. The Kindle version will also be available.
2029 తర్వాత చంద్రబాబు గారికి ప్రధాని అయ్యే అవకాశం ఉంది అని ఎప్పుడో (డిసెంబరు 2025) రాయిటర్స్ అంటే, అది జరిగే అవకాశం దాదాపుగా లేదు అని అప్పట్లో ఈ వీడియోలో నేను నా విశ్లేషణ చెప్పాను.
కాదు, చంద్రబాబే అవుతాడు అని ఈ పాత వీడియోని తవ్వితీసి మరీ సోషల్ మీడియాలో ఒక గుంపు నన్ను తీవ్రంగా ఖండిస్తోంది!!
I would like to make their dirty job easy.
I am uploading the video as well as reproducing below the text of my video.
(Also, check the said fake posts attached below to understand why I am responding)
Transcription of the above video: "రాయిటర్స్ అనేటువంటి అంతర్జాతీయ వార్తా సంస్థ ఒక విచిత్రమైన ప్రెడిక్షన్ చేసింది.
2025 పూర్తవుతోంది, 26 ప్రారంభం కాబోతుంది కదా, ఈ సమయంలో ఇట్లాంటి ప్రెడిక్షన్స్ వస్తుంటాయి
సో, రాయిటర్స్ జర్నలిస్ట్ శ్రీతమా బోస్ చేసినటువంటి ప్రెడిక్షన్ ఇది.
అదేంటంటే, 2029 ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు పోటీ చేసే అవకాశం లేదు.
ఆ స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాదు నారా లోకేష్ కి కూడా అవకాశం ఉంది
ప్రధానమంత్రి సీట్లో కూర్చోవడానికి అని.
రాయిటర్స్ జర్నలిస్ట్ ఏమన్నారో ఒకసారి విందాం. (బైట్)
మోదీ గారికి 2029 నాటికి 79 ఏళ్ళు వస్తాయి. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన అనుకున్న స్థాయిలో మెజారిటీ రాలేదు.
అందుచేత నాలుగోసారి అంటే 2029లో మళ్ళీ ఎన్నికల రణరంగంలో నిలబడే అవకాశం లేదు, పోటీలో ఉండకపోవచ్చు ఆయన అని ఆమె చెప్తున్నారు.
అది కరెక్ట్ అనిపించడం లేదు.
ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, నరేంద్ర మోదీ గారు, నేను 2029 ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయను, నేను రాజకీయాల నుంచి విరమిస్తాను 2029 నాటికి అని ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు.
అటువంటి సూచనలు ఏమి ఇవ్వలేదు. అట్లాంటప్పుడు ఆయన మళ్ళీ రంగంలో ఉండడు అని చెప్పి ఎందుకు అనుకున్నారో శ్రీతమా బోస్ గారు అర్థం కాలేదు.
నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ నరేంద్ర మోదీ గారు కాకపోతే బిజేపి నుంచి మరెవరు అనేదానికి ఈవిడ చెప్పేది ఏమిటంటే, ఒకటేమో అమిత్ షా. అది అందరూ అనుకునే పేరే. నెక్స్ట్ టైం అమిత్ షా రంగంలోకి రావచ్చు, ఆయన ప్రధానమంత్రి కావచ్చు అనేది.
ఆయన కాకుండా నెక్స్ట్ ఈవిడ చెప్పిన పేరు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్. కారణం తెలియదు కానీ ఈవిడ ఎందుకో మరి యోగి ఆదిత ఆదిత్యనాథ్ పేరు తీసుకోలేదు. నిజానికి ప్రస్తుతం బిజెపీలో యోగీ ఆదిత్యనాథ్ పేరే ఎక్కువ వినిపిస్తుంది.
రెండో సినారియో ఏంటంటే, ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి 2029 లో ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు.
ఒకవేళ ఆయన కాకపోతే ఆయన కొడుకు నారా లోకేష్ అని చెప్తున్నారు.
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
నరేంద్రమోదీ గారికి 2029 నాటికి 79 ఏళ్ళు వస్తాయి, అందువల్ల ఆయన రంగంలో ఉండకపోవచ్చు అన్నారు.
నిజానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా 2029 నాటికి 79 ఏళ్ళు వస్తాయి.
ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి కంటే ఆరు నెలలు పెద్ద.
అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికీ 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాను, పోటీ చేయను, రాజకీయాల్లో ఉంటాను, లేక రిటైర్ అవుతాను అని ఏ మాట చెప్పలే.
కానీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి అవకాశం ఉంది?
బిజెపీ రంగంలో ఉన్నంతవరకు బిజెపి పార్టీ నుంచే వాళ్ళ నాయకుడిని పెట్టుకుంటారు. ప్రైమ్ మినిస్టర్ పదవిలో వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తారు? ఎంత భాగస్వామి అయినా, ఎంత నమ్మకం ఉన్నా, ఎంత దగ్గరైనా (ఇటీవల కాలంలో బాగా దగ్గరయ్యారు) కూడా నరేంద్ర మోదీ గారి స్థానంలో ప్రైమ్ మినిస్టర్ పదవి ఆఫర్ చేస్తారా? ఇది కొంచెం అతిశయోక్తిలాగానే కనిపిస్తుంది.
ఏ రకమైన ఆలోచనతో మరి రాయిటర్స్ జర్నలిస్ట్ శ్రీతమా బోస్ ఈ మాట అన్నారో నాకు అర్థం కాలేదు. ఎన్డిఏ గెలిచినా కూడా పెద్ద పార్టీ అయిన బిజేపీ నుంచి ఉంటారు కానీ, ప్రైమ్ మినిస్టర్ తెలుగుదేశం పార్టీ నుంచి ఉండే అవకాశం లేదు.
ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆల్ సెడ్ అండ్ డన్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కే పరిమితం. తెలంగాణలో కూడా దానికి పెద్ద ప్రెజెన్స్ లేదు. కాబట్టి 25 ఎంపీలు మాక్సిమం అది గెలవగలిగింది. మొత్తం గెలిచినా కూడా పార్లమెంట్లో ఉన్నటువంటి 542 లో అది చాలా చిన్న నెంబరు.
గతంలో దేవే గౌడ, ఐకే గుజ్రాల్ అయ్యారంటే అప్పుడు వాళ్ళు జనతా దళ్ నుంచి అయ్యారు. ఆ పార్టీ ఉన్నంతలో లార్జెస్ట్ పార్టీ ఆనాటి కోయలేషన్లో, అందువల్ల అవ్వగలిగారు. మరి ఇవాళ ఆ అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అనేది అనుమానాస్పదం.
మూడో సినారియో ఏంటంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కోయిలిషన్ గెలవచ్చు. గెలిస్తే రాహుల్ గాంధీ గాని లేకపోతే ప్రియాంకా గాంధీ గాని ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. దట్స్ వన్ పాసిబిలిటీ అనుకోండి. కాకపోతే చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అంత సీన్ లేదు అని అనుకుంటారు, అది వేరే విషయం. కానీ దట్స్ ఏ డిస్టింట్ పాసిబిలిటీ, వేర్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ పేర్లు ఈ సందర్భంలో రావడం అనేది చాలా విచిత్రంగా ఉంది.
ఏ రకమైన పరిస్థితుల్లో వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఒకటి మాత్రం స్పష్టం. అదేంటంటే ఇటీవల కాలంలో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి పేరు, నారా లోకేష్ పేరు బాగా సుపరిచితం అయిపోయింది. దానికి కారణం ఏంటంటే, వాళ్ళకి బిజెపి ఇస్తున్నటువంటి ప్రాధాన్యం. ఇవాళ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని డిపెండబుల్ ఎల్లైస్ గా చూస్తున్నారు బిజెపీ నాయకత్వం. ఆ కారణం చేత వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళ ప్రొఫైల్ కొంత పెరిగింది ఢిల్లీలో. బహుశా అందుకనే ఈ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రతినిధి కూడా వాళ్ళ పేర్లు తీసుకున్నారు.
అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, మనకి నేపథ్యం అంతా తెలుసు కాబట్టి, బిజేపీ వాళ్ళు అంత తొందరగా వేరే భాగస్వామికి ప్రైమ్ మినిస్టర్ పదవి ఇచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ.
2029 లో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ భాగస్వామిగానే పోటీకి వెళ్తుంది కాబట్టి ఎన్డిఏ గెలిచినా కూడా బిజేపీ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అంతే కానీ తెలుగుదేశం పార్టీకి ఆ అవకాశం వస్తుందని చెప్పి అనుకోవడం కష్టం. ఒకవేళ ఎన్డిఏ గెలవకపోతే ఇంకొక కోయిలిషన్, అంటే ఇండియా బ్లాకో మరొకటో గనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఒకవేళ అప్పుడు ఏవైనా అవకాశాలు ఉంటాయా అంటే అది కూడా చాలా ఫార్ ఫెచ్డ్.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ 2029లో ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా అతిశయోక్తి. కానీ అదే సమయంలో 2029లో చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో ఏదైనా పెద్ద పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది అనే మాట అయితే ఉంది. ఎందుకంటే ఈ భాగస్వామ్యం గనుక ఇట్లా కొనసాగితే ఎన్డిఏలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నుంచి ఇక రిటైర్ అవుదాం అని చెప్పి అనుకుంటే అప్పుడు కొన్ని అవకాశాలు ఉన్నాయి కానీ, ప్రైమ్ మినిస్టర్ పదవి కాదు.
మరి రాయిటర్స్ ప్రెడిక్షన్ లో వాళ్ళ పేర్లు ఎందుకు వచ్చాయి అంటే ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ కి పెరిగినటువంటి ప్రొఫైల్ కారణంగా వాళ్ళ ప్రస్తావన వచ్చింది అనుకుంటున్నాను."
I have not been on X for some time, but a colleague brought this post — purportedly reproducing my latest video — to my attention.
It was posted today, 28 September 2026, by someone I discovered I had blocked in the past, presumably because I had already recognised him for what he is: a social-media scumbag. The X timeline shows the quoted video of mine as having been published seven hours ago.
The subject of the video was whether Chandrababu Naidu was in the race for Prime Minister. This post was clearly designed to mislead people and then provoke trolling based on a deliberately distorted representation of the video. To some extent, it succeeded, because, as one would expect, most of the trolls piling on are semi-literate, with some others simply being low-lifes.
For the sake of clarity, here are the facts:
1. The video was published some nine months ago. This toxic troll deliberately dug it up and presented it as though it were a recent video. That alone says a great deal about the lengths to which some people will go on social media.
2. Anyone clicking on the original video would immediately have seen its publication date. So he disabled the link and converted it into an image, deliberately preventing people from accessing the original context.
3. This freak, who has YS Jagan displayed on his profile instead of his own shameless face, is trying to create the impression that I was making a case for Chandrababu Naidu as a candidate for Prime Minister. I was doing nothing of the sort. I was critiquing a Reuters report that said Naidu was in the race for the Prime Ministerial succession. There is a fundamental difference between analysing or scrutinising a claim and endorsing it.
So, what do you call someone who deliberately digs up an old video, strips it of its context, disguises its date, disables the link and then circulates it to mislead people?
A social-media scoundrel. youtube.com/watch?v=KJIZCPis…
Ramesh Kandula retweeted
Sri @AyyannaPatruduC, Speaker, @AssemblyAndhra presented copy of ‘Maverick Messiah’ a political biography of N T Rama Rao garu by @iamkandula to Sri @Ashok_Gajapathi, Governor of Goa and Shri Harivansh, Deputy Chairman, Rajya Sabha today (09.04.2026) at Lok Bhavan, Goa.
This teaser from my interview with Dr Parakala Prabhakar captures his explosive views on how the electoral process is now thoroughly compromised.
youtu.be/8B6pXpD0FJk
Ramesh Kandula retweeted
It’s easy to label, but hard to listen. When voices like @iamkandula question authority and help correct wrongs, Mr. Aluri Yugandhar got justice, Now this old lady too.
Systems quietly set it right, he deserve thanks from the people.
During Amaravati R1 Settlements..
ఇది ఇవాల్టి ఈనాడు వార్త. ఇప్పుడీ ఫ్యాక్ట్ చెక్ బాధ్యులు (@FactCheckAPGov), వాళ్ల చేత ఫాల్స్ వివరణ ఇప్పించిన సిఆర్డీఏ పెద్దలు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? “ఆసరా లేని కుటుంబం దగ్గర 5 సెంట్లు ఇంటి భూమిని సేకరణ కింద తీసుకున్నారు, వాళ్లకి ప్రత్యామ్నాయం ఇవ్వటం లేదని అంటే” misleading అని బుకాయించారు. ఇప్పుడు కోర్టులో ప్లేటు ఫిరాయించారు.
శుక్రవారం నాడు కోర్టులో '5 సెంట్ల భూమికి బదులుగా మరోచోట భూమి ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు' అని సిఆర్డీఏ తరఫు న్యాయవాది కోర్టుకి చెప్పారు. నేను నా వీడియోలో చెప్పిందీ అదే ముక్క కదా - ఆ కుటుంబానికి ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డున పడేయకూడదని!
5 సెంట్ల భూమి ఆమెది కాకపోతే, ఆమె కుటుంబానికి ప్రత్యామ్నాయం ఇవ్వాల్సిన అవసరమే లేకపోతే కోర్టుకి ఇప్పుడిలా ఎందుకు చెప్పినట్టు? ఫ్యాక్ట్ చెక్ లో సిఆర్డీఏ మాయాజాలం చేస్తే, దానికి కొంతమంది తెలిసీతెలియక వంతపాాడారు. ఇప్పుడు కోర్టు మొట్టికాయలు వేశాక, సిఆర్డీఏ వాళ్లు నిజాలు ఒప్పుకున్నారు.
దీన్నిబట్టి ఎవరి క్రెడిబిలిటి ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు.

భూసేకరణ పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మను సీఆర్డీఏ రోడ్డున పడేసిందని... దీంతో ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్లిందని చెబుతూ ఒక మీడియా మరియు దాని తరపున ప్రతినిధులు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలోని అంశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి.
జరిగింది ఏంటంటే... నెల్లూరి శేషగిరిరావు గారి కుమార్తె శ్రీమతి చెరుకూరి వెంకాయమ్మ అనే మహిళ రాయపూడి గ్రామం సర్వేనెంబర్ 110-D3లో 1 ఎకరా 43 సెంట్లు మరియు 110-D1లో 0.34 సెంట్ల భూమిని భూసమీకరణ కింద రాజధాని అమరావతి అభివృద్ధి కోసం APCRDAకి (Form-9.3) ఇచ్చారు. తర్వాత సర్వేనెంబర్ 110-D3లో 1 ఎకరా 38 సెంట్లను, 110-D1లో 0.34 సెంట్ల భూమిని శ్రీమతి సుభాషిణి అనే మరో మహిళకు అమ్మేసారు. దానికి అనుగుణంగా, సీఆర్‌డీఏ వారు రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించి, వాటి రిజిస్ట్రేషన్ జి. సుభాషిణి గారి పేరు మీద చేశారు. కానీ కొందరు చేస్తున్న ప్రచారంలో ఈ భూమిని వెంకాయమ్మ గారి నుంచి మత్స్యకారుల కాలనీ కోసం ప్రభుత్వం తీసేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇది అవాస్తవం.
సుభాషిణి గారికి అమ్మగా, సర్వేనెంబర్ 110-D3లో మిగిలిన 0.05 సెంట్ల భూమిని వెంకాయమ్మ గారు తన తండ్రి నెల్లూరి శేషగిరిరావు గారికి అమ్మారు. ఆయన ఆ 0.05 సెంట్ల భూమిని APCRDA కు ఇచ్చేందుకు (Form-9.3) అంగీకారం తెలిపారు. దీంతో ఆయనకు యాన్యుటీ కింద 9 ఏళ్లపాటు 3,78,744 రూపాయలను అందించడం జరిగింది. తర్వాత ఆయన ఆ భూమిని తన తమ్ముడి కొడుకు నెల్లూరి బ్రహ్మేంద్ర కుమార్ అనే వ్యక్తికి అమ్మేసారు. అంటే ఇప్పుడు వెంకాయమ్మ గారి పేరిట ఏ భూమి కూడా లేదు.
సీఆర్‌డీఏ మార్గదర్శకాల ప్రకారం, రిటర్నబుల్ ప్లాట్ కేటాయించడానికి కనీసం 0.12 సెంట్ల భూమి ఉండాలి. దాని కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న భూ యజమానులకు ఏపీ సీఆర్‌డీఏ TDR బాండ్లు జారీ చేస్తుంది. కాబట్టి ఆ 0.05 సెంట్ల భూమికి రిటర్నబుల్ ప్లాట్ కేటాయించడం కుదరదు. TDR బాండ్లు మాత్రమే ఇవ్వబడతాయి.
ఇక మరో విషయం ఏమంటే శేషగిరిరావు గారి భూమిలో దొండపాడు గ్రామ ప్రజల నీటి అవసరాల కోసం పంచాయతీ వారు రెండు బోర్లను తవ్వించారు. అందుకు గాను శేషగిరిరావుకు ఉద్యోగం ఇచ్చారు. కోవిడ్ 19 కారణంగా ఆయన చనిపోయాక ఆ ఉద్యోగంలో బ్రహ్మేంద్ర కుమార్ చేరాడు.
శేషగిరిరావు మరణాంతరం ఆయన చట్టబద్ధమైన భార్య (పిటిషనర్ శేషగిరమ్మ) 0.05 సెంట్ల భూమిని తన పేరిట మ్యుటేషన్ చేయించుకోలేదు. పిటిషనర్ కూతురు వెంకాయమ్మ కూడా గత సెప్టెంబర్ నెల 29న మరణించారు. దాంతో ఇప్పుడు శేషగిరమ్మను, ఆమె మనవరాలు శ్యామలను శేషగిరిరావు గారి స్థానంలో పంచాయతీ శాఖలో ఉద్యోగం చేసుకుంటున్న బ్రహ్మేంద్ర కుమార్ చూసుకుంటున్నారు.
తాజాగా ఈ ఘటనపై విచారణ చేయగా తేలింది ఏమంటే... శేషగిరమ్మ గారు బోరుపాలెం గ్రామం సర్వేనెంబర్ 100-Aలో 0.50 సెంట్ల భూమిని కూడా ఏపీ సీఆర్‌డీఏకి (ఫారమ్-9.3) ఇచ్చేందుకు అంగీకరించారు. దానికి ప్రతిగా ఆమెకు రిటర్న్ బుల్ రెసిడెన్షియల్ ప్లాట్ నంబర్ 3-288-1838-5-C2 (S-500) మరియు కమర్షియల్ ప్లాట్ నంబర్ 1-252-1800-5-H3 (S-120) లను కేటాయించి, 24.08.2022న రిజిస్ట్రేషన్ కూడా చేసారు. అయితే వాటిని కూడా ఆమె బ్రహ్మేంద్ర కుమార్ కు అమ్మేసారు. అందువల్ల బ్రహ్మేంద్ర కుమార్ గారు పిటిషనర్‌కి కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ ద్వారా పొందారు.
కాబట్టి పిటిషనర్ నెల్లూరి శేషగిరమ్మ నుంచి తీసుకున్న రాయపూడి మరియు బొరుపాలెం గ్రామాల భూములకు గాను సీఆర్డీఏ నిబంధనల ప్రకారం రిటర్నబుల్ ప్లాట్లు మరియు యాన్యుటీ చెల్లింపులు ఇవ్వడం జరిగింది. కేవలం 0.05 సెంట్ల భూమికి మాత్రమే TDR బాండ్లను జారీ చేయాల్సి ఉంది. కానీ ఆమె తనకు బాండ్లు వద్దని, కేవలం రిటర్న్ బుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు.
ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వం వృద్ధాప్య పింఛను ఇస్తోంది. ఆమె మనుమరాలు శ్యామలకు కూడా దివ్యాంగ పింఛన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.
వాస్తవాలు ఇలా ఉండగా కొందరు ఈ విషయాలను తెలుసుకోకుండా వారికి తోచిన కథనాలను అల్లుకుపోతున్నారు. కాబట్టి ప్రజలు ఇలాంటి కథనాల పట్ల అప్రమత్తంగా ఉండండి.
#FactCheck
#AndhraPradesh
In the grand scheme of things concerning Amaravati, this is a minor issue. It’s not my intention to portray the CRDA as villains. However, it’s important to highlight such matters from time to time so that they can be addressed without unnecessary friction.
Fake.
ఫ్యాక్ట్ చెక్ పేరుతో సిఆర్డీఏ ఇచ్చిన వివరణ ఫేక్.
అమరావతిలో ఒక వృద్ధురాలు 5 సెంట్ల భూమిలో ఉంటోందని, దాన్ని భూసమీకరణ కింద సిఆర్డీఏ తీసుకున్నదని, అయితే దానికి బదులుగా స్థలంగాని, ఇల్లు గాని ఇవ్వటం లేదని, ఫలితంగా ఆమె రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని, ఇప్పుడు కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వండని కోర్టుకి వెళ్లిందని నేను ఒక వీడియో చేశాను. youtu.be/JEya0lszUPY
దీని మీద సిఆర్డీఏ తరఫున AP Fact Check పేరుతో ప్రభుత్వం వారు ఒక వివరణ ఇచ్చారు. Misleading అనే టైటిల్ తో ఈ వివరణ ఉంది. అంటే, నేను చేసిన వీడియోలో చెప్పిన విషయాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని అర్థం.
నేను పైన చెప్పిన విషయాల్లో ఏది తప్పదోవ పట్టించే విధంగా ఉందోనని ఈ వివరణని ఒకటికి రెండు సార్లు చదివాను. నేను లేవనెత్తిన అంశాన్ని తప్పు అని నిరూపించకుండానే, misleading అని రాశారు. వివరణలో 5 సెంట్ల భూమిని తీసుకున్న విషయం నిజమేనని ఒప్పుకున్నారు. దానికి టిడిఆర్ బాండ్లు మాత్రమే ఇస్తామని అన్నమాట కూడా వాస్తవమేనని రాశారు.
నేను వీడియోలో చెప్పిందీ అదే కదా? 5 సెంట్ల ఇంటి స్థలానికి బదులుగా టిడిఆర్ బాండ్లు ఇస్తే ఆమె ఏం చేసుకుంటుంది అనేదే నేను వేసిన ప్రశ్న. ఇటువంటి విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టకుండా, పేదల్ని రోడ్డున పడేయకుండా సిఆర్డీఏ అధికారులు వ్యవహరించాలి అని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను.
దీనికి నేనేదో అవాస్తవాలు చెప్పినట్టు ఫ్యాక్ట్ చెక్ పేరుతో వక్రీకరణ చేయటం చూస్తే, సిఆర్డీఏ ఎంత కళ్లుమూసుకుపోయి ఉందో అర్థమవుతోంది.
ఫ్యాక్ట్ చెక్ పేరుతో నేను చెప్పిన ఫ్యాక్ట్స్ నే రిపీట్ చేశారు: “కేవలం 0.05 సెంట్ల భూమికి మాత్రమే TDR బాండ్లను జారీ చేయాల్సి ఉంది. కానీ ఆమె తనకు బాండ్లు వద్దని, కేవలం రిటర్న్ బుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు.”
ఆమెకి ఉన్నదే ఆ 5 సెంట్ల భూమి. మరి రిటర్న్ బుల్ ప్లాట్ కాకుండా, బాండ్లు, సర్టిఫికెట్లు ఆమెకెందుకు?
ఇంకో విశేషం ఏంటంటే, శేషగిరమ్మ అనే వృద్ధురాలి దగ్గర నుంచి తీసుకున్నది 0.05 సెంట్లు అని రాశారు. 0.05 సెంట్లు అంటే 21.78 అడుగులు. 2.42 గజాలు. నిజమా? 242 గజాల భూమిని 2.42 గజాలుగా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చిన వివరణలో రాశారంటే సిఆర్డీఏ వాళ్లు ఎంత శ్రద్ధతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
“ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్లిందని చెబుతూ” అని రాశారు. అంటే ఆమె కోర్టుకి వెళ్లిన విషయం వాస్తవం కాదనే ధ్వని ఉంది. దీన్ని కూడా అబద్ధం అని రాసే ధైర్యం సిఆర్డీఏ అధికారులకి ఎలా వచ్చిందో తెలియదు. దీనికి సంబంధించి ఇంగ్లీషు పత్రికల్లో కూడా వచ్చిన క్లిప్పింగుని జతచేశాను.
మొత్తంగా ఏంటంటే, నిబంధనల ముసుగులో అడ్డగోలుగా ప్రవర్తిస్తామని, ఎవరైనా మాట్లాడితే ఫ్యాక్ట్ చెక్ పేరుతో బుకాయిస్తామని సిఆర్డీఏ వారు చెబుతున్నారన్నమాట.
ఏ భూమిని ఎవరు అమ్మేశారు? ఆ 5 సెంట్ల భూమి ఆమెదే అని, ఆమె భూమిని తీసుకున్నామని, టిడిఆర్ బాండ్లు మాత్రమే ఇస్తామని సిఆర్డీఏ వాళ్లే చెబుతుంటే, అమ్మడం అనే ప్రసక్తి ఎక్కడ వచ్చింది?
This Post is from a suspended account. Learn more
I have all the facts. Can you share the additional information or evidence that the CRDA has cited in its so-called ‘fact-check’ to contradict what I had said? The point is, CRDA officials have generally been apathetic toward the farmers. The very fact that they haven’t completed the allotment of returnable plots even after eight years should tell you something.
మీరు మీ బుర్రని ఉపయోగించకుండా ఇంత ఆత్రంగా కామెంట్ చేయాలా? నేను వీడియోలో చెప్పిన విషయానికి, వివరణ పేరుతో సిఆర్డీఏ ఇచ్చిన నోట్ కి మధ్య తేడా ఏంటి? నేను చెప్పింది 5 సెంట్ల ఇంటి స్థలం తీసుకొని, టిడిఆర్ బాండ్లు ఇస్తాం ఖాళీ చేయి అంటున్నారని. ఫ్యాక్ట్ చెక్ పేరుతో వాళ్లు చెప్పింది అదే గదా?!
This quoted post is unavailable.
Fake.
ఫ్యాక్ట్ చెక్ పేరుతో సిఆర్డీఏ ఇచ్చిన వివరణ ఫేక్.
అమరావతిలో ఒక వృద్ధురాలు 5 సెంట్ల భూమిలో ఉంటోందని, దాన్ని భూసమీకరణ కింద సిఆర్డీఏ తీసుకున్నదని, అయితే దానికి బదులుగా స్థలంగాని, ఇల్లు గాని ఇవ్వటం లేదని, ఫలితంగా ఆమె రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని, ఇప్పుడు కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వండని కోర్టుకి వెళ్లిందని నేను ఒక వీడియో చేశాను. youtu.be/JEya0lszUPY
దీని మీద సిఆర్డీఏ తరఫున AP Fact Check పేరుతో ప్రభుత్వం వారు ఒక వివరణ ఇచ్చారు. Misleading అనే టైటిల్ తో ఈ వివరణ ఉంది. అంటే, నేను చేసిన వీడియోలో చెప్పిన విషయాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని అర్థం.
నేను పైన చెప్పిన విషయాల్లో ఏది తప్పదోవ పట్టించే విధంగా ఉందోనని ఈ వివరణని ఒకటికి రెండు సార్లు చదివాను. నేను లేవనెత్తిన అంశాన్ని తప్పు అని నిరూపించకుండానే, misleading అని రాశారు. వివరణలో 5 సెంట్ల భూమిని తీసుకున్న విషయం నిజమేనని ఒప్పుకున్నారు. దానికి టిడిఆర్ బాండ్లు మాత్రమే ఇస్తామని అన్నమాట కూడా వాస్తవమేనని రాశారు.
నేను వీడియోలో చెప్పిందీ అదే కదా? 5 సెంట్ల ఇంటి స్థలానికి బదులుగా టిడిఆర్ బాండ్లు ఇస్తే ఆమె ఏం చేసుకుంటుంది అనేదే నేను వేసిన ప్రశ్న. ఇటువంటి విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టకుండా, పేదల్ని రోడ్డున పడేయకుండా సిఆర్డీఏ అధికారులు వ్యవహరించాలి అని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను.
దీనికి నేనేదో అవాస్తవాలు చెప్పినట్టు ఫ్యాక్ట్ చెక్ పేరుతో వక్రీకరణ చేయటం చూస్తే, సిఆర్డీఏ ఎంత కళ్లుమూసుకుపోయి ఉందో అర్థమవుతోంది.
ఫ్యాక్ట్ చెక్ పేరుతో నేను చెప్పిన ఫ్యాక్ట్స్ నే రిపీట్ చేశారు: “కేవలం 0.05 సెంట్ల భూమికి మాత్రమే TDR బాండ్లను జారీ చేయాల్సి ఉంది. కానీ ఆమె తనకు బాండ్లు వద్దని, కేవలం రిటర్న్ బుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు.”
ఆమెకి ఉన్నదే ఆ 5 సెంట్ల భూమి. మరి రిటర్న్ బుల్ ప్లాట్ కాకుండా, బాండ్లు, సర్టిఫికెట్లు ఆమెకెందుకు?
ఇంకో విశేషం ఏంటంటే, శేషగిరమ్మ అనే వృద్ధురాలి దగ్గర నుంచి తీసుకున్నది 0.05 సెంట్లు అని రాశారు. 0.05 సెంట్లు అంటే 21.78 అడుగులు. 2.42 గజాలు. నిజమా? 242 గజాల భూమిని 2.42 గజాలుగా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చిన వివరణలో రాశారంటే సిఆర్డీఏ వాళ్లు ఎంత శ్రద్ధతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
“ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్లిందని చెబుతూ” అని రాశారు. అంటే ఆమె కోర్టుకి వెళ్లిన విషయం వాస్తవం కాదనే ధ్వని ఉంది. దీన్ని కూడా అబద్ధం అని రాసే ధైర్యం సిఆర్డీఏ అధికారులకి ఎలా వచ్చిందో తెలియదు. దీనికి సంబంధించి ఇంగ్లీషు పత్రికల్లో కూడా వచ్చిన క్లిప్పింగుని జతచేశాను.
మొత్తంగా ఏంటంటే, నిబంధనల ముసుగులో అడ్డగోలుగా ప్రవర్తిస్తామని, ఎవరైనా మాట్లాడితే ఫ్యాక్ట్ చెక్ పేరుతో బుకాయిస్తామని సిఆర్డీఏ వారు చెబుతున్నారన్నమాట.
భూసేకరణ పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మను సీఆర్డీఏ రోడ్డున పడేసిందని... దీంతో ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్లిందని చెబుతూ ఒక మీడియా మరియు దాని తరపున ప్రతినిధులు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలోని అంశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి.
జరిగింది ఏంటంటే... నెల్లూరి శేషగిరిరావు గారి కుమార్తె శ్రీమతి చెరుకూరి వెంకాయమ్మ అనే మహిళ రాయపూడి గ్రామం సర్వేనెంబర్ 110-D3లో 1 ఎకరా 43 సెంట్లు మరియు 110-D1లో 0.34 సెంట్ల భూమిని భూసమీకరణ కింద రాజధాని అమరావతి అభివృద్ధి కోసం APCRDAకి (Form-9.3) ఇచ్చారు. తర్వాత సర్వేనెంబర్ 110-D3లో 1 ఎకరా 38 సెంట్లను, 110-D1లో 0.34 సెంట్ల భూమిని శ్రీమతి సుభాషిణి అనే మరో మహిళకు అమ్మేసారు. దానికి అనుగుణంగా, సీఆర్‌డీఏ వారు రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించి, వాటి రిజిస్ట్రేషన్ జి. సుభాషిణి గారి పేరు మీద చేశారు. కానీ కొందరు చేస్తున్న ప్రచారంలో ఈ భూమిని వెంకాయమ్మ గారి నుంచి మత్స్యకారుల కాలనీ కోసం ప్రభుత్వం తీసేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇది అవాస్తవం.
సుభాషిణి గారికి అమ్మగా, సర్వేనెంబర్ 110-D3లో మిగిలిన 0.05 సెంట్ల భూమిని వెంకాయమ్మ గారు తన తండ్రి నెల్లూరి శేషగిరిరావు గారికి అమ్మారు. ఆయన ఆ 0.05 సెంట్ల భూమిని APCRDA కు ఇచ్చేందుకు (Form-9.3) అంగీకారం తెలిపారు. దీంతో ఆయనకు యాన్యుటీ కింద 9 ఏళ్లపాటు 3,78,744 రూపాయలను అందించడం జరిగింది. తర్వాత ఆయన ఆ భూమిని తన తమ్ముడి కొడుకు నెల్లూరి బ్రహ్మేంద్ర కుమార్ అనే వ్యక్తికి అమ్మేసారు. అంటే ఇప్పుడు వెంకాయమ్మ గారి పేరిట ఏ భూమి కూడా లేదు.
సీఆర్‌డీఏ మార్గదర్శకాల ప్రకారం, రిటర్నబుల్ ప్లాట్ కేటాయించడానికి కనీసం 0.12 సెంట్ల భూమి ఉండాలి. దాని కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న భూ యజమానులకు ఏపీ సీఆర్‌డీఏ TDR బాండ్లు జారీ చేస్తుంది. కాబట్టి ఆ 0.05 సెంట్ల భూమికి రిటర్నబుల్ ప్లాట్ కేటాయించడం కుదరదు. TDR బాండ్లు మాత్రమే ఇవ్వబడతాయి.
ఇక మరో విషయం ఏమంటే శేషగిరిరావు గారి భూమిలో దొండపాడు గ్రామ ప్రజల నీటి అవసరాల కోసం పంచాయతీ వారు రెండు బోర్లను తవ్వించారు. అందుకు గాను శేషగిరిరావుకు ఉద్యోగం ఇచ్చారు. కోవిడ్ 19 కారణంగా ఆయన చనిపోయాక ఆ ఉద్యోగంలో బ్రహ్మేంద్ర కుమార్ చేరాడు.
శేషగిరిరావు మరణాంతరం ఆయన చట్టబద్ధమైన భార్య (పిటిషనర్ శేషగిరమ్మ) 0.05 సెంట్ల భూమిని తన పేరిట మ్యుటేషన్ చేయించుకోలేదు. పిటిషనర్ కూతురు వెంకాయమ్మ కూడా గత సెప్టెంబర్ నెల 29న మరణించారు. దాంతో ఇప్పుడు శేషగిరమ్మను, ఆమె మనవరాలు శ్యామలను శేషగిరిరావు గారి స్థానంలో పంచాయతీ శాఖలో ఉద్యోగం చేసుకుంటున్న బ్రహ్మేంద్ర కుమార్ చూసుకుంటున్నారు.
తాజాగా ఈ ఘటనపై విచారణ చేయగా తేలింది ఏమంటే... శేషగిరమ్మ గారు బోరుపాలెం గ్రామం సర్వేనెంబర్ 100-Aలో 0.50 సెంట్ల భూమిని కూడా ఏపీ సీఆర్‌డీఏకి (ఫారమ్-9.3) ఇచ్చేందుకు అంగీకరించారు. దానికి ప్రతిగా ఆమెకు రిటర్న్ బుల్ రెసిడెన్షియల్ ప్లాట్ నంబర్ 3-288-1838-5-C2 (S-500) మరియు కమర్షియల్ ప్లాట్ నంబర్ 1-252-1800-5-H3 (S-120) లను కేటాయించి, 24.08.2022న రిజిస్ట్రేషన్ కూడా చేసారు. అయితే వాటిని కూడా ఆమె బ్రహ్మేంద్ర కుమార్ కు అమ్మేసారు. అందువల్ల బ్రహ్మేంద్ర కుమార్ గారు పిటిషనర్‌కి కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ ద్వారా పొందారు.
కాబట్టి పిటిషనర్ నెల్లూరి శేషగిరమ్మ నుంచి తీసుకున్న రాయపూడి మరియు బొరుపాలెం గ్రామాల భూములకు గాను సీఆర్డీఏ నిబంధనల ప్రకారం రిటర్నబుల్ ప్లాట్లు మరియు యాన్యుటీ చెల్లింపులు ఇవ్వడం జరిగింది. కేవలం 0.05 సెంట్ల భూమికి మాత్రమే TDR బాండ్లను జారీ చేయాల్సి ఉంది. కానీ ఆమె తనకు బాండ్లు వద్దని, కేవలం రిటర్న్ బుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు.
ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వం వృద్ధాప్య పింఛను ఇస్తోంది. ఆమె మనుమరాలు శ్యామలకు కూడా దివ్యాంగ పింఛన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.
వాస్తవాలు ఇలా ఉండగా కొందరు ఈ విషయాలను తెలుసుకోకుండా వారికి తోచిన కథనాలను అల్లుకుపోతున్నారు. కాబట్టి ప్రజలు ఇలాంటి కథనాల పట్ల అప్రమత్తంగా ఉండండి.
#FactCheck
#AndhraPradesh
The Harsh Reality of Amaravati Farmers Who Gave Land for Pooling.
youtu.be/s4ljDm0hypg
More trouble for @ysjagan A Public Interest Litigation was filed in AP High Court by a Delhi lawyer, urging a 'special multi-agency investigation' consisting of CBI, ED, IT etc. into alleged financial irregularities, corruption, and resource misappropriation during YSRCP’s rule from 2019–24. The court will hear the petition on August 6
This news came from Singapore. I don't know why, but @naralokesh is not yet ready to make the announcement. He 'did not comment on the Google investment', Reuters report said.
This Post is from an account that no longer exists. Learn more
Google will invest $6 billion (over ₹52,000 crore) to develop a 1-gigawatt data centre in Visakhapatnam — its first such investment in India. This is likely the biggest tech sector investment Andhra Pradesh has seen so far.
The Great Andhra Liquor Scam: How an Entire System Was Rigged to Mint Black Money, by @iamkandula open.substack.com/pub/ramesh…