A Lover of #Humanity A Proud #KCR Supporter #Telangana♥️ RT & Tweets are Personal

Joined October 2021
I Am not funded by anyone… Am not working under anyone… this is 100% fact.. As a citizen of telangana am doing my part by supporting KCR garu.. Always for #Telangana 🔥 Always with #KCR ✊🏼
1
4
2
27
16,623
Who owns the Patent of providing 24/7 Free Power⚡️to Farmers in India⁉️ It’s “KCR”💥 #Agriculture #Welfare #Rythubandhu @KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSparty
4
1
9
176
im_thirdEye retweeted
రాజకీయ కోణంలో చూసినా.. శంకరన్న పాత్రను కేసీఆర్ ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడు అని అర్థమైంది కాబట్టి, అలా అనుకున్నా, అప్పటి కాలానికి అనుగుణంగా, ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, అటు NTR ని గౌరవించడమే కాకుండా అహింసాయుతంగా చేసిన పోరాటాలలో మన దేశ స్వాతంత్య్ర పోరాటంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష గురించి కూడా చెప్పాడు.. ఇక్కడే దర్శకుడి ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి.. సినిమా ఒక ప్రాంతపు యాసతో ఒక ప్రాంతపు జీవన శైలిలో తీసినా, ఏ ప్రాంతం వాళ్ళని కూడా బాధపెట్టకుండా అందరిని గౌరవిస్తూ స్క్రిప్ట్ రాసుకున్నాడు.. అంతేగాని, స్వార్థంతోనో మరే ఇతర సొంత అభిప్రాయాలతోనో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ఎక్కడా ఏదీ తీయలేదు, రాయలేదు.. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ సినిమాని తొక్కే చిల్లర మాటలు, రాతలు ఆపండి బై.. 😤😤 #TheParadise #TheParadiseReview
3
25
1
196
6,431
🎦 time ✌️ #TheParadise 🎉
235
im_thirdEye retweeted
Replying to @Kadirodu_Offl
Public Opinion ra Kadiroda !
8
14
50
488
im_thirdEye retweeted
Not surprised that the highest voter deletions in Telangana are in BRS-won seats. There is only one fight in Telangana - KCR garu Vs All. To defeat BRS, Congress & BJP have formed an unholy, illicit and undeclared alliance. And now it looks like the Election Commission is also joining that nexus. BRS will fight this in courts and with people. Every illegally deleted vote will be added back. Let me remind you once again - there is only one SIR in Telangana - KCR Sir. No SIR can defeat the love people have for him
32
218
4
823
54,238
im_thirdEye retweeted
Guys don't trust fake reviews..! Cinema mamoluga ledhu, first half ke meeru pettina ticket ki satisfy ayipotharu 💥💥💥 #Paradise #Nani
63
160
3
1,674
18,349
im_thirdEye retweeted
నాది హైదరాబాద్‌నే, నేను కూడా సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లాను అని చెప్పుకోవడానికి… ఇది నా రాష్ట్రం , ఇది నా భాష, ఇది నా యాస, ఇది నా గడ్డ అని చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది #TheParadise
5
70
3
796
16,866
im_thirdEye retweeted
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను బీఆర్ఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలతో కలిసి సందర్శించడం జరిగింది. @KTRBRS @balkasumantrs @BRSparty @BRSHarish
4
29
343
im_thirdEye retweeted
నా తెలంగాణా ప్రజాకవి రుణం తీర్చుకున్నా అనుకుంటా .. Thanks to @odela_srikanth కొడుకా నా చిన్ని కొడుకా పాట రచయిత కీ || శే || దేవరకొండ భిక్షపతి
5
73
1
800
25,896
పెద్దాయనకు “తెలంగాణ ప్రజల గుండె చప్పుడు” అనే పేరు ఉత్తగ రాలే! KCR♥️
24
I don’t usually post movie clippings but this targeted hate should be stopped. Chennai is celebrating @NameisNani 🔥✨ #TheParadise
20
286
4
4,737
69,277
im_thirdEye retweeted
Pedda manishi meeda cheppulu veyyaalani ela anipinchindi ra?😐
NTR స్క్రీన్ మీద రాగానే ఎవడో వీడి మీదనే మా CBN చెప్పులు విసిరిదెంగాడు అని అరిచాడు 🤣🤣 థియేటర్ మొత్తం నవ్వులే 🤣🤣🤣
2
17
76
1,628
Power of KCR Aura 💞
13
93
3
1,594
30,223
ఉద్యమాలు అంటే గుర్తొచ్చేది కేసీఆర్ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ #theparadise
1
78
740
13,905
Nenu పోత్తాడు కల్లు తెస్తా bro's @eyrahul @Preyadarshe తెలంగాణ బిడ్డలు🤗🫶
15
91
5
1,340
35,199
im_thirdEye retweeted
Replying to @INC_Ponguleti
నోటి కూడు లాక్కున్నట్టే లాక్కుని మళ్లీ పెట్టారు సార్ 🙏. దేవుడు సార్ మీరు , ఖమ్మం కా షేర్ 🔥 . రియల్ ఎస్టేట్ డల్,ధమాల్ 📉 . పర్లేదు సార్ ,రాష్ట్రాన్ని ఒక దారిలోకి తీసుకొస్తున్నారు 🫶. కొంతమంది అత్యవసరానికి అమ్ముకుందామనుకున్నారు ,కుదర్లేదు బట్ all is fine ❤️
2
4
70
I hope you need a kerchief..!
Dear @odela_srikanth… దండం 🙏 నా ఫ్రెండ్ #TheParadise మూవీ first update నుంచి వచ్చిన ప్రతి update నాకు రుద్దిండు. Songs కూడా నేర్పిండు. But ఇవాళ “Patela” పాట play చేస్తే కొట్టేటట్టు ఉన్నాడు. నిన్నటిదాకా అది car anthem, ఇవాళ trauma trigger. Review కూడా ఒక్కసారిగా ఇవ్వలేదు. పొద్దున్నుంచి instalmentsలో ఇస్తున్నాడు. First review: “గలీజ్ ఉందే” Second review: “చాలా ఘోరంగా తీసేడే.” Third review: “ఏందో… పైత్యం చూపెట్టిండు.” & still continuing… censoring bhoothulu పొద్దున్నుంచి మేము work గురించో, politics గురించో seriousగా మాట్లాడుకుంటాం. ఏ topic మాట్లాడినా చివరికి #TheParadise దగ్గరకే వస్తోంది. Man is processing grief. వాడ్ని పోరిలు వదిలేసినప్పుడు కూడా ఇన్ని stagesలో బాధపడ్డాడో లేదో doubt. Cinema నచ్చకపోవడం ఒక ఎత్తు… ఇంతకాలం hype చేసినందుకు personal betrayalలా తీసుకున్నాడు. వీడి review చూస్తుంటే ticketకి refund కాదు… emotional compensation అడిగేలా ఉన్నాడు. ఒక్క సినిమా మనిషిని ఇంత personally offend చేయగలదని ఇవాళే తెలిసింది. ఇట్లు, ఒక #TheParadise బాధితుడి ఫ్రెండ్. But తెలంగాణ బిడ్డలం… బాధ ఎంతున్నా “గట్టిగుండు బిడ్డా” అని భుజం తట్టి పంపిస్తం. ✊
40
ఆయ్..!
3
19
364