శ్రీ (@msmurthy0511) header
శ్రీ (@msmurthy0511) profile picture

బయోలో ఏముంది బ్రదర్….

United States
Joined November 2019
Photo by శ్రీ (@msmurthy0511)Photo by శ్రీ (@msmurthy0511)Photo by శ్రీ (@msmurthy0511)Photo by శ్రీ (@msmurthy0511)Photo by శ్రీ (@msmurthy0511)Photo by శ్రీ (@msmurthy0511)Photo by శ్రీ (@msmurthy0511)Photo by శ్రీ (@msmurthy0511)Photo by శ్రీ (@msmurthy0511)
తమ్ముడు ఆఫ్రికాలో మద్యం వ్యాపారాలు బంటు ఉగాండాలో ఫార్మా వ్యాపారాలు Connect the links...😂😂😂
4
24
103
6,249
శ్రీ retweeted
Original video oka north handle lo padindhi. Check the time Same video ni download chesi….idhi nene ani indirect ga ruddataniki @NagaBabuOffl gaari batch trying ani info vochindi Evening ki inka few accounts ninchi padatay same video CHIRU..Nagababu and PK ki kooda daughters unnaru but still this gang is so mercilessly harassing me with fake videos Plsssss interfere @KChiruTweets @PawanKalyan @IamNiharikaK
201
346
117
1,520
507,862
A stupid leader is dangerous. A stupid leader with loyal followers is a disaster.
686
24,957
1,811
63,107
1,068,371
శ్రీ retweeted
Please Share 🙏 Retweet this Tweet for visibility
2
1,574
9
1,355
31,769
Me personal friendships kosam spaces petti oka batch ycp boothu batch ni inko batch jsp boothu batch ni venkavesukini vosthunnaru, siggu anipinchatam leda? A laki batch andarini tittinavalle kada? Ila siggu vodili ela samardhincha galugutunnaru? Me friends kosam evaranna tweets vesthe ventane vallaki dm lu chesi memu party vallam, maaku office nundi phone vochhindhi adi delete cheyyandi ani cheyinchina valle kada melo chala mandhi? Melanti buradha lo bathukuthunna valla valla ma lanti vallu ee peda purugulu kanna heenam ayyina vallatho addamaina thitlu thintunnam... Meeru elanu anni vodilesuku vochharu ani ardham avvutondhi so me intlo vallaki me lanti vallu and meeru support chese valla lanti vallu tagalakoodadhu ani korukuntunna.. Note: idi ila support chesthunna andarini vuddesinchi antunna mata.. ada vallu ayyina maga vallu ayyina, meeru andaru groups katti chesedi ide pani 💦
5
10
56
1,243
శ్రీ retweeted
ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు మరణం విచారకరం. ప్రకాశం జిల్లాలో ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గిరిబాబు ఐదు దశాబ్దాల పాటు 600లకు పైగా చిత్రాల్లో నటించి... విలన్‌గా, హాస్యనటుడిగా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పించారు. గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
91
476
9
7,088
101,042
Andhra Pradesh’s GI-tagged pride deserves more space! Now share up to 20 pictures in a single post. 🔥 More space to showcase Andhra Pradesh’s pride!❤️☺️ #AndhraPradesh #GITag #APPride
2
72
1
292
5,168
బాధ్యతగల హోదాలో ఉన్న ఓ బ్యాంకు ఉద్యోగి రాంగ్ రూట్.. ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులేస్తున్న 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని జీవిత ప్రయాణాన్ని నడిరోడ్డుపై శాశ్వతంగా ముగించేసింది! ఉస్మానియా వర్సిటీలో మైనింగ్ ఇంజినీరింగ్ చదువుతూ.. రేపటి రోజున ఇంజినీర్‌గా దేశానికి సేవలందించాలని ఎన్నో కలలు కన్న ఆయేషా ముస్ఫిరా ఆశలన్నీ, ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చిన నిర్లక్ష్యపు బైక్ వల్ల క్షణాల వ్యవధిలోనే రాలిపోయాయి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన ఎస్బీఐ ఉద్యోగి బీఎం ధర్మరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. కుమార్తెను కాలేజీకి తీసుకెళ్తున్న ఆ తండ్రి.. నిమిషాల వ్యవధిలోనే కళ్లముందే బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో తల్లడిల్లిపోయాడు. అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన కూతురు విగతజీవిగా రోడ్డుపై పడివుండటం చూసి, నిస్సహాయంగా ఆ తండ్రి రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. కేవలం రెండు నిమిషాలు ఆదా చేసుకోవాలనే తొందరపాటు ఎవరింటి దీపాన్నో ఆర్పేస్తోంది. సమాజంలో బాధ్యతగా ఉండాల్సిన విద్యావంతులే ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం అత్యంత బాధాకరం, క్షమించరాని నేరం! గుర్తుంచుకోండి.. మీరు తీసుకునే రాంగ్ రూట్.. మరొకరి జీవితానికి రాంగ్ ఎండ్ కాకూడదు! ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించండి.. అమాయకుల ప్రాణాలను బలితీసుకోకండి. @SBIChairman @TheOfficialSBI #RoadSafety #StopWrongRouteDriving #TrafficDiscipline #HyderabadPolice
243
286
31
998
163,101
వీకెండ్ అయిపోయింది కదా. ఇక వాస్తవాలు మాట్లాడుకుందాం. ఒప్పుకున్న పెళ్ళికి వాయించ‌క త‌ప్పుతుందా అని ఒక సామెత‌. ఈ మ‌ధ్య #Trivikram సినిమాలు చూస్తే ఇదే గుర్తుకొస్తోంది. ఏదో సినిమా చేయాల‌నుకుంటాడు. దానికేదో అడ్డు త‌గులుతుంది. క‌థ మారిపోతుంది. ఇంకోప‌క్క డెడ్ లైన్ త‌రుముకొస్తుంటుంది. డేట్లు వేస్ట‌యిపోతాయ‌ని ఏదో మ‌సిబూసి మారేడుకాయ చేసి మ‌మ అనిపిస్తాడు. ఇదీ వ‌ర‌స‌! ముందు #Maheshbabu తో #GunturKaram.. ఇప్పుడు వెంకీతో #AadarshaKutumbamAK47.. ఈ రెండు సినిమాల్లో మొద‌లైన‌పుడు ఉన్న క‌థ వేరు. చివ‌రికి తెర‌పైకి వ‌చ్చింది వేరు. ఈ మార్పుల వ‌ల్ల ఆల‌స్యం, హ‌డావుడి త‌ప్ప‌లేదేమో. మొద‌లుపెట్టాం కాబ‌ట్టి, ఒక టైం లోప‌ల‌ పూర్తి చేయ‌క త‌ప్ప‌దు అని ఏదో అలా లాగించేసిన‌ సినిమాల్లాగే అనిపిస్తాయి. రెండు సినిమాల్లో ఎంట‌ర్టైన్మెంట్ ఉంది. టైంపాస్ చేయిస్తాయి. కానీ త్రివిక్ర‌మ్ స్థాయి రైట‌ర్ నుంచి మ‌రీ ఇంత బేసిక్ రైటింగ్ ఎక్స్‌పెక్ట్ చేయం. గుంటూరు కారంలో అయినా ఎమోష‌న్ ఉంది కానీ.. ఆద‌ర్శ కుటుంబంలో మాత్రం ఎమోష‌న్ రవ్వంతైనా గుండెకు తాక‌దు. మొత్తం ఒక కృత్రిమ ప్ర‌పంచాన్ని చూస్తున్న ఫీలింగ్. కుటుంబం, బంధాలు అంటూ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఇంత బారు స్పీచ్ ఇచ్చిన త్రివిక్ర‌మ్.. సినిమాలో ఫ్యామిలీ సెట‌ప్‌తో రాబ‌ట్టిన ఎమోష‌న్ జీరో. ఇలాంటి లాజిక్ లెస్ సెట‌ప్.. కృత్రిమ‌మైన క్యారెక్ట‌ర్లు.. సిల్లీ సిచువేష‌న్లు.. సాధారణ సన్నివేశాలు స‌న్నివేశాలు.. ఆయ‌న్నుంచి ఊహించ‌లేం. ఇది అసలు త్రివిక్రమ్ సినిమాలా కాదు.. అనిల్ రావిపూడి మూవీలా అనిపించింది. రావిపూడి అంటే తనకి ఉన్న పరిమితుల్లో సినిమా తీస్తాడు. దానికి ప్రిపేర్ అయ్యే వెళ్తాం. కానీ త్రివిక్రమ్ కి అపరిమిత జ్ఞానం ఉండి కూడా సరిగా వాడకుండా.. ఎఫర్ట్ పెట్టకుండా తేలిగ్గా సినిమాలు లాగించేస్తున్నాడనే బాధ. పైగా హింట్ ఇస్తే అల్లుకుపోయే వెంకీకి.. ర‌చ‌యిత‌గా నువ్వు నాకు న‌చ్చావ్, మ‌ల్లీశ్వ‌రి లాంటి క్లాసిక్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ఇలాంటి సాధార‌ణ‌మైన‌ సినిమా ఇవ్వ‌డం వెరీ డిజ‌ప్పాయింటింగ్. త్రివిక్రమ్ ఎంత మొక్కుబడిగా బండి లాగించేశాడో చెప్పడానికి ఉదాహరణ.. మ్యూజిక్ డైరెక్టర్ని మార్చడం. ముందు ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ ను తీసుకున్నాడు. అతనుంటే కొంచెం కొత్త పాటలు, స్కోర్ వినేవాళ్ళమేమో. కానీ కొత్తవాడైతే పక్కన కూర్చోవాలి, చెప్పాలి, చేయించుకోవాలి. టైమ్ పెట్టాలి. అంత ఓపిక లేకే అతన్ని తీసేసి డప్పుల వీరుడికి పని అప్పగించి రిలాక్స్ అయినట్లు ఉన్నాడు. ఇక్కడ కూర్చుని ఎన్నైనా అంటారు, డైరెక్టర్ కి తెలీదా తన సినిమాకు ఎవరు కరెక్టో అనొచ్చు. కానీ ఇప్పుడు ఆదర్శ కుటుంబానికి తమన్ ఏం గొప్ప మ్యూజిక్ ఇచ్చేశాడని? ఈ మాత్రం ఔట్ పుట్ హర్షవర్ధన్ ఇవ్వాలేడా? తన నుంచి #SandeepreddyVanga గొప్ప ఔట్ పుట్ తీసుకోవట్లేదా? ఏదో హాలీవుడ్ మూవీ నుంచి #Blast టీమ్ తీసుకున్న పాయింటునే త్రివిక్రమ్ కూడా కాపీ కొట్టాడని.. రెంటికి పోలిక ఉండడంతో మధ్యలో స్క్రిప్టు మార్చి రీషూట్లు చేస్తున్నారని వార్తలు వచ్చినపుడు నమ్మలేదు. కానీ సినిమా చూస్తే నిజమే అనిపిస్తోంది. కాన్సెప్ట్ మీద కాపీ ముద్ర.. పాటల మీదా మరకలు.. ఇంతా చేసి చివరికి ఇచ్చింది వెరీ యావరేజ్ ప్రోడక్ట్. త్రివిక్రమ్ నుంచి ఆశించేది ఇది కాదు. త్రివిక్ర‌మ్ ప‌నైపోయింద‌ని ఇప్పుడు, ఎప్పుడూ అన‌లేం కానీ.. కానీ ఆయ‌న మ‌న‌సు పెట్టి రాయ‌ట్లేదు.. ఎఫ‌ర్ట్ పెట్టి తీయ‌ట్లేదు అన్న‌ది మాత్రం స్ప‌ష్టం. #Godofwar లో అయినా ఇవి రెండూ ఉండాల‌ని, ఉంటాయ‌ని ఆశ‌. (ఇంత చెప్పా క‌దా అని ఆద‌ర్శ కుటుంబం ఎంట‌ర్టైన్ చేయ‌ద‌ని కాదు. పైసా వ‌సూల్ కామెడీ ఉంది అందులో. వెంకీ, స‌త్య.. ఈ ఇద్ద‌రి కోస‌మైనా చూడొచ్చు. కానీ వెంకీ, త్రివిక్ర‌మ్ కాంబో నుంచి ఆశించే మూవీ మాత్రం ఇది కాదు) #AadarshaKutumbamAK47 #Trivikram #Venky #Venkatesh #VictoryVenkatesh #SrinidhiShetty #Sathya #DaggubatiVenkatesh #Godofwar #JrNtr #MaheshBabu #GunturKaaram @yskanth @winsttonxavier @kkmohan73 @pepparsalt9
32
47
10
623
170,918
శ్రీ retweeted
Boothulu generalise cheyakandi, atleast in Public areas.🙏🏻 English lo aina Telugu lo aina ye basha lo aina. 8 out of 10 tweets in my timeline are filled with boothulu. Family toh restaurant/cafe ki velte pakka table lo maata maata ki boothu. Bus stop lo bus kosam wait chestunte bench pakkana phone lo friends toh video call matladuthu boothulu. 2nd class kids ma appartment play area lo aadukuntu F words use chestunnaru. I might sound old shool by saying all this but if at all needed, boothu anedi private ga vadukovali, public places lo vadi generalise cheyakandi. 🙏🏻
30
212
25
1,267
41,741
Dear @MusicThaman, it’s a humble request to you to reduce the decibels. This happens in your films only and is observed in multiple theatres. Amidst the heavy sound, neither music nor lyrics get registered too. I hope you will work on this. 2 reminders in a span of 1 hour 😭🙉
34
46
10
300
57,686
Respected Sir @naralokesh ,a request from my side The school children who witnessed that crime scene will have a lifelong trauma. Could you please arrange for child psychiatrists so that they can be treated /healed for the traumatic stress and its after-effects
56
1,146
46
6,326
207,056
🚨Bengaluru Man caught recording a woman on Bengaluru Metro. Runs away.
78
660
64
2,887
790,327
All other handles which are spreading this false information will also become accused in the cases. It is again appealed not to take part in spreading this deliberate misinformation.
1
38
2
86
5,222
Replying to @DrivingLicencee
As the notice was ignored. We are obliged to set criminal law in motion for deliberate incitement. Let us see how long you will say Haii under the mask of anonymity.
3
32
2
86
5,929
I appreciate everyone who has condemned what happened to Vidadala Rajini garu. It was an accidental and unfortunate fall, and I hope she is doing well. But..But… అమరావతి అడోళ్ళని పైడ్ ఆర్టిస్ట్స్ అన్నప్పుడు, అదే ప్రాంతానికి చెందిన ఒక ఆడకూతురు కడుపుపై తన్ని ఆమె గర్భస్రావం అయినప్పుడు, గౌతు శిరీష గారిని సీదిరి అప్పలరాజు అసభ్యంగా మాట్లాడినప్పుడు, 2024 ఎన్నికల రోజు ఒక మహిళా బూత్ ఏజెంట్ తల పగలకొట్టినప్పుడు, తన అక్కని హింసించాడని అడిగినందుకు చిన్న పిల్లోడిని తగలబెట్టి చంపేసినప్పుడు, వైసీపీ అయిదేళ్ల పాలనలో సోషల్ మీడియాలో అమ్మాయిలు నానా అసభ్య మాటలు పడి, మార్ఫింగ్ ఫోటోలు వేయించుకున్నప్పుడు.. ఏమైపోయారు మీరందరూ!? అప్పటి మీ నేషనల్ ఎజెండాలో ఇవి సమస్యలే కాదా!?
15
106
297
10,105
దాదాపు పదేళ్ళుగా ఇలాంటి సమస్యలు తీర్చకపోతే ప్రభుత్వ కార్యక్రమం కోసం ఆస్తులు వదులుకున్నవాళ్ళు ఏమైపోవాలి...??😬😬 .@naralokesh
What's the fate of citizens who obliged by government undertaking of plots for airport expansion in Gannavaram? Why does a rightful owner of the plot had to fight for years, protest the scams of selling our land illegally and hold hunger strikes on roads? మాకు ఎందుకు ఈ శిక్ష?
3
12
35
718
శ్రీ retweeted
#BREAKING: New video from Long Beach, CA shows homes starting to collapse due to large waves from Rachel's impacts. Emergency crews rushed to deploy seawall barriers as the coast took a beating on Sunday. We'll have continued coverage of this story and more. #CAwx WATCH: youtube.com/live/3dDyjHc8DkA… READ MORE: weathernationtv.com/news/cal…
620
2,783
505
10,090
3,086,864
శ్రీ retweeted
Bringing to you #GarvidiLakshmi Eti elagundi maa taileru? youtu.be/F0B4WHNzKr8
25
90
3
838
24,917