srinivas pasumarthi retweeted
లక్షల అభిమానులున్న రాజకీయనాయకులను, సినిమా నటులను ధైర్యంగా ఎదుర్కొన్న అరుదైన ధీశాలి
పనిని, కష్టాన్ని నమ్మి . . అద్భుతాలు సృష్టించిన అసాధ్యుడు
తాను నమ్మిన వాటికోసం . . ఏ త్యాగానికైనా సిద్ధపడిన మహానుభావుడు
నేడు రామోజీరావు గారి 90వ పుట్టినరోజు #RamojiRao
Nothing wrong...
will appreciate If she does same when her husband's sisters get equal assets in their family assets distribution..
FATHER Vs DAUGHTER.
Lakshmi Venu, daughter of TVS chairman emeritus Venu Srinivasan, has sent a formal notice to her father demanding an equal share in the family's assets.
She alleges that her brother Sudarshan Venu has received a larger share of the family wealth, while her rights have been ignored.
Her mother, Mallika Srinivasan, has also supported her, saying a son and daughter should be treated equally.
It's 2026, and even in one of India's most respected business families, a daughter has to fight for her rightful share.
Families talk about values, equality and respect, but when it comes to money and property, the real mindset often comes out.
A daughter should not have to fight this hard just to get the same rights as her brother.
18
Sponsored periyar fake batch always wants caste issues in society.. parasites in our society..
They turns every conflict into caste issues.. Weird mentalities..
Yeah. Govt asked staff and priests to learn English, Hindi, Tamil, Malayalam, Bengali, Bihari, Gond, Bhijpuri etc so that every Hindu will feel comfortable.
🤦🤦
Recently visited Balaji Temple, Andhra Pradesh.
Excellent cleanliness and infrastructure.
But ticket and room booking were disappointing.
Staff behaviour and language barriers need serious improvement.
I don't understand why they don't speak Hindi when devotees come from across India. 🙏
3
82
srinivas pasumarthi retweeted
మీరు ఒక చరిత్ర, చరిత్ర ఉన్నంతకాలం మీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. తెలుగు ప్రజల హృదయాల్లో మీ స్థానం ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది..🙏
srinivas pasumarthi retweeted
1/
Last 2 years lo TG govt మూసి, మున్నేరు మీద full చెకడామ్ లు కడుతుంది, పులిచింతల దగ్గర lift కడుతుంది( పైన స్టేట్స్ ఇలాంటివి చేయడం common.. KN ఇలానే వేదవతి, TB, Krishna మీద కట్టింది).
ఒక్కసారి అయినా సీబీన్ మాట్లాడటం చూసామా?
తెలంగాణపై కొనసాగుతున్న చంద్రబాబు కుట్రలు
నాగార్జున సాగర్ నుంచి జలదోపిడీకి ఏపీ ప్రభుత్వం కుట్ర.. భారీ టన్నెల్ తవ్వి నీటిని మళ్లించేందుకు ప్రణాళికలు
చోద్యం చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు తెలంగాణ బీజేపీ నాయకులు
నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు సమాచారం.
విజయపురి సౌత్‌లో నాగార్జున సాగర్ డ్యామ్ కుడివైపు ముందు భాగంలో అమరజీవి జలపథకం పేరుతో భారీ సొరంగం నిర్మించేందుకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం.
ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే నాగార్జున సాగర్‌లో నీరు 510 అడుగుల డెడ్ స్టోరేజీ స్థాయిలో ఉన్నప్పటికీ, గ్రావిటీ ద్వారా నీటిని ఏపీకి తరలించే అవకాశం ఉంటుందని చెబుతున్న నిపుణులు.
పైకి తాగునీటి ప్రాజెక్టుగా చెబుతున్నప్పటికీ, భవిష్యత్తులో సాగునీటి అవసరాలకు కూడా నీటిని వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించారని నిపుణుల అనుమానాలు.
మొదటి దశలో సుమారు రూ.1,200 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు తాగునీటిని అందించనున్న ఏపీ ప్రభుత్వం.
నిర్మాణ వ్యయంలో 50 శాతం నిధులను ఏపీ ప్రభుత్వం, మిగతా 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం భరించనున్నట్టు సమాచారం.
ఈ పథకం కింద రోజుకు 160 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేసి, ఇన్‌టేక్ వెల్ నుంచి నీటిని నాలుగు ప్రాంతాల్లో నిర్మించిన భారీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు తరలించనున్న ఏపీ ప్రభుత్వం.
అక్కడి నుంచి ఒక్కొక్కటి 50 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నాలుగు సంపుల్లోకి, అనంతరం 200 ఓవర్‌హెడ్ ట్యాంకులకు నీటిని పంపించుకుని, వీటన్నింటినీ అనుసంధానం చేసేందుకు 1,658 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మించి, అవసరమైన చోట చిన్నచిన్న లిఫ్టులను కూడా ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు.
ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, అనుమతి లేకుండా ఎవరినీ అటువైపు వెళ్లనివ్వకుండా, భారీగా పోలీసులను మోహరించడంతో పాటు ఇంటెలిజెన్స్ నిఘా కూడా ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం.
ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు.
ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నా తెలంగాణ బీజేపీ నాయకులు చోద్యం చూడడం గమనార్హం.
ఈ ప్రాజెక్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదని, త్వరలో జరగనున్న కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని తెలిపిన నాగార్జున సాగర్ డ్యామ్ ఎస్ఈ మల్లికార్జునరావు.
అయితే, ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో పనులు జరుగుతున్నా సాగర్ అధికారులు తమకు తెలియదని చెప్పడంపై విమర్శలు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణకు కృష్ణా జలాల వాటా విషయంలో మరింత ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని, లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్న బీఆర్ఎస్ నాయకులు.
AP is doing with all permissions.. MP Lavu took all permissions for this.
Once KCR said, I will never let water wars happen between Ap and TG.. Please listen to KCR and stop hatred..
తెలంగాణపై చంద్రబాబు కుట్రలు.. నాగార్జున సాగర్ నుంచి జలదోపిడీకి ఏపీ భారీ ప్లాన్!
నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం విజయపురి సౌత్‌లో అమరజీవి జలపథకం పేరుతో భారీ టన్నెల్ నిర్మిస్తోంది. రూ.1,200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 510 అడుగుల డెడ్ స్టోరేజీ స్థాయి నుంచే గ్రావిటీ ద్వారా నీటిని తరలించేలా నిర్మాణం చేపడుతోంది.
1,658 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం, 200 ఓవర్‌హెడ్ ట్యాంకులు, నాలుగు భారీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో ప్రాజెక్టును సిద్ధం చేస్తోంది. తాగునీటి పేరుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో భవిష్యత్తులో సాగునీటిని కూడా తరలించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంత భారీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కేంద్రం మద్దతుతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే తెలంగాణ బీజేపీ నాయకులు కూడా మౌనం వహిస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రైతాంగానికి, రాష్ట్ర కృష్ణా జలాల వాటాకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఏపీ నీటి తరలింపును వెంటనే అడ్డుకోవాలని, లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు.
18
తెలంగాణా జనాల్ని గొర్రెల్ని చెయ్యడంలో నాయకులు, ఇలాంటి handles ఎప్పుడూ success అవుతారు. Naturalగా ఉన్న geographical disadvantageని రాజకీయం చెయ్యడంలో బాగా success అవుతున్నారు.
BRS and their followers taking TG always backward..
రేవంత్ రెడ్డి చంద్రబాబు బినామీ కాబట్టి నీళ్లు అన్ని ఏపీకి పంపిండు
రైతులను కాదు అతని అన్నదమ్ములను రాజులను చేస్తున్నాడు
మార్పు మార్పు అన్నారు కానీ కేవలం కాంగ్రెస్ నాయకులకే మార్పు వచ్చింది
ఒక్క కొడంగల్ నియోజకవర్గానికే 9వేల కోట్లు పెడితే ఎలా?
తెలంగాణ రైతుల పట్ల రేవంత్ రెడ్డి విషం లెక్క మారిండు
15
OYO knows this. They expanded their business to Abroad too.. Getting great revenues. Recorded super duper profits as startup. 1000 crore per year. Soon coming for IPO.
Soon they will improve their image in India too.
OYO has completely ruined its brand image.
Nobody even wants to take a chance booking an OYO hotel for a family stay anymore.
2
83
Next generation jobs with guaranteed income..
Plumbing, electrical, construction and some basic skills in health care.. So much of requirement in future..
Skills neechukondi ra aya! Cieling worker kuda ledu per day 1500 literally people here are doomed, AC kaka poyina Indoor work, without heavy weight and sweat, same with electrical etc @naralokesh anna classes teskovali leka pothe bokka @Prasadgaddipat9 @pratihimsa @AxiomMind08
such a great gesture...
These kind of scenarios instills confidence in common public too.. Society needs more such.. @naralokesh
ఇతని పేరు : పేరం ఏడుకొండలు (ST ఎరుకుల)
ఈయన మంగళగిరి-తాడేపల్లి కి మేయర్ కాబోతున్నాడు.
ఏమాత్రం రాజకీయ వారసత్వం.. పలుకుబడి.. డబ్బులు లేని ఒక సాధారణ కార్యకర్త..
#TDP #andrapradeah
8
119
నువ్వు తోపు.. అంతే.. అందుకే నీకు ఆ వెంకన్న ఆశీస్సులు బలంగా ఉన్నాయి @ncbn..
కొండపై ఈ అద్భుతం విన్నాక CBN కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండగలరా 🫡 - TV9
#Tirumala #cmchandrababu #ElNino #watercrisis #tv9telugu #Anchor #Satya
2
52
srinivas pasumarthi retweeted
I like the energy and ambition of Andhra Pradesh Chief Minister Chandrababu Naidu. He is one of the few leaders who can sell his state to the world. But I feel this model of centrally-planned development, where the Chief Minister decides which town will make drones, which will make chips and which will make quantum computers, has a basic problem.
Industries do not grow because a government marks a place on a map. They grow where the talent, the suppliers and the customers are, and where it is easy to do business. I think no one sitting in a state capital, however capable, can know this better than the thousands of entrepreneurs who are risking their own money.
It also makes development depend on one leader. Amaravati itself was largely stalled for five years when the government changed. If a plan can stop when one person loses an election, how can any investor plan for twenty years?
And the land given away for these projects is not free. It comes from farmers, and if the project does not come, the land and the money are locked up with no one accountable for the promise.
I feel there is a deeper reason why we cheer for such plans. For decades, the license raj held us back. Even after 1991, our reforms were half-hearted, and the government is still deeply involved in planning the economy. Our entrepreneurs and innovators still fight red tape at every step, and many of our brightest have simply left the country.
So we Indians are desperate for someone to show us the way, and when a rare politician offers us some government-driven industrialization, we start worshipping him. I think we should not fall for that. In such plans, it is often the well-connected who benefit the most. Most government-driven economic planning favours a few, many a time undeserving, at the expense of others who are more deserving.
Only a truly competitive economy, where the government does not pick winners and losers, can be efficient and reward those who truly deserve it.
That is why what we should fight for instead is our right to be economically free. An ultra-minimal government and bureaucracy, with clear land titles, fast and simple approvals, reliable power, good roads, law and order, and courts that enforce contracts quickly. The government as a referee, not as the player.
Then every town can compete in a decentralized and natural way, and every one of us can plan our own economic lives, in a way that is more efficient, more sustainable and more fair. That kind of development does not depend on any one leader, and no change of government can stop it.
‘Quantum computers will be made in Amaravati within 2 years’- CM Chandrababu Naidu @ncbn talks about Andhra Pradesh’s plans for tech, defence, drones & space industries. Watch him in conversation with ThePrint Editor-In-Chief @ShekharGupta
youtu.be/YfDY74UJfu8
But this guy never happy with investments and never praises govt for their work.. negative minded and anti development batch..
Kick these kind of hatred spreading propaganda handles..
2
99
































