Varun (@saivvarun) header
Varun (@saivvarun) profile picture

Here for @PawanKalyan , @JanaSenaParty Vote For 🥛 JaiHind !!

VIJAYAWADA / HYDERABAD
Joined April 2012
Photo by Varun (@saivvarun)Photo by Varun (@saivvarun)Photo by Varun (@saivvarun)Photo by Varun (@saivvarun)Photo by Varun (@saivvarun)Photo by Varun (@saivvarun)Photo by Varun (@saivvarun)Photo by Varun (@saivvarun)Photo by Varun (@saivvarun)Photo by Varun (@saivvarun)
Vakeel
Which is the Best film of #PawanKalyan among post comeback films ?
24
HYDERABAD ON TERROR ALERT! LeT THREATENS TO REPEAT 26/11! A chilling threat has triggered a security alert across Hyderabad. An email claiming to be from Lashkar-e-Taiba threatens bomb blasts at Hotel Tourist Plaza, Kachiguda, and Kachiguda Railway Station, with the stated intention of killing at least 300 people. The sender also threatens to replicate the 26/11 Mumbai attacks, allegedly to avenge the killing of LeT commander Lateef Bhat and other associates by the Indian Army. Hyderabad Police have been directed to intensify surveillance, patrolling and anti-sabotage checks at key public locations. Maximum alert. Zero room for complacency.
51
429
40
1,416
72,599
విజయమ్మ కి YSR కి ఏంటి సంబంధం ..? @ysjagan సొంత ఛానెల్ లో ₹5 PayTM కూలి ! #WhoisVijayamma #YSRCPNeverAgain #AndhraPradesh
29
133
4
415
25,552
Varun retweeted
#EXCLUSIVE | காவியா கலாநிதி மாறன் - அனிருத் ரவிச்சந்தர் திருமண வரவேற்பு விழாவிற்கு எம்.எஸ்.தோனி வருகை தந்த காட்சிகள் #SunNews | #KaviyaMaran | #Anirudh | #KaviyaAnirudhReception | #MSDhoni | @msdhoni
60
1,637
201
14,257
764,746
Varun retweeted
Johnny 25th April 2003 Kill bill 10th October 2003
Kalyan Tarantino😶‍🌫️
11
265
3
2,027
46,102
Kishan Reddy invites Rebel Star Prabhas to join the 'Nasha Mukt Bharat' movement! Union Minister Kishan Reddy met Pan-India star #Prabhas and invited him to support the Centre's nationwide campaign against drug abuse. Prabhas, along with the Union Minister, unveiled the T-shirts for the 'Hyderabad Walks – Nasha Mukt Bharat' initiative. The campaign carries the message: "Let's all raise our voices for a Drug-Free India!"
57
344
3
1,231
13,077
వైసీపీతో కలిసి పంచాయతీ స్థానాలను టీడీపీ పంచుకోవడం తప్పు, హుందాగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుదాం అని కోరితే, రక్తం చిందించి భీమిలి నియోజకవర్గంలో కూటమి స్ఫూర్తి కోసం కష్టపడి పని చేసిన జనసైనికులను చెప్పుతో కొడతా అని దూషించిన పద్మనాభం మండలం టీడీపీ ZPTC. పోనీ మేము పోటీ చేస్తాం అంటే మా జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేమి కూటమి స్ఫూర్తి, ఇది ఎక్కడి న్యాయం? @PawanKalyan @ncbn @MadhavBJP @JanaSenaParty @JSPShatagniTeam
127
1,461
113
3,999
179,689
పంచాయతీ ఎన్నికలు సామరస్యపూర్వకంగా జరగాలి
33
256
13
819
19,623
😂😂😂😂
Kishan Reddy invites Rebel Star Prabhas to join the 'Nasha Mukt Bharat' movement! Union Minister Kishan Reddy met Pan-India star #Prabhas and invited him to support the Centre's nationwide campaign against drug abuse. Prabhas, along with the Union Minister, unveiled the T-shirts for the 'Hyderabad Walks – Nasha Mukt Bharat' initiative. The campaign carries the message: "Let's all raise our voices for a Drug-Free India!"
61
పంచాయతీ ఎన్నికల హెల్ప్ డెస్క్
40
345
23
998
44,319
తోటా చంద్రయ్య చనిపోయినప్పుడు మాత్రం అయ్యో అయ్యో అమ్మో అమ్మో 😂😂 అదే ఒక జనసైనికుడు చనిపోయాడు దయచేసి స్పందించిండి అని మా వాళ్ళు మా పార్టీకి మొర పెట్టుకుంటే సోషల్ మీడియాలో గోల అంట 🤡 Ys Jagan CM గా ఉన్నప్పుడు, నీ కొంపలో ఇలాంటివి జరిగితే ఆ pain నీకు అర్థం అవుతుంది రా సుజాత్ గా 💦
ఆయన పాలిటిక్స్ లో సర్వైవ్ అవడానికి నానా mud లు కుడుస్తుంటే .. , గ్రౌండ్లో రియాలిటీ తెలుసుకోకుండా సౌషియల్ మీడియాలో గోల మింగితే .. ఏం ఉపయోగం ?? మీలో ఎవడైనా ఒక పది ఓట్లు ఆయనకు వేయించే స్థితిలో ఉన్నారా ?? మీకే అంత స్థాయి ఉంటే ఇంక ఆయనకెందుకు రా ఈ తిప్పలు ??
11
106
2
401
14,881
😂😂
13
130
1
919
9,703
నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం • నామినేషన్ల పరిశీలన సందర్భంలో జనసైనికుడు శ్రీ ముంతల రామాంజులు మృతి ఘటనపై ఆరా • శ్రీ రామాంజులు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం, సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో జనసేన మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి బంధువు, జనసేన కార్యకర్త శ్రీ ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు తీవ్రంగా స్పందించారు. ఘటనపై జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆ సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమగ్ర వివరాలు సేకరించాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలన్నారు. మృతుడు శ్రీ ముంతల రామాంజులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసి, ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే, వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. •విచారణ ప్రక్రియపై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ పులివెందుల జనసైనికుడి మృతి, క్షేత్ర స్థాయిలో చోటు చేసుకున్న పరిస్థితులపై విచారించాలని పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి సూచించారు. విచారణ ప్రక్రియను సమన్వయం చేస్తూ, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. శ్రీ రామాంజులు కుటుంబానికి పార్టీ తరఫన భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ ను పులివెందులకు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ శ్రీ ముంతల రామాంజులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉప ముఖ్యమంత్రివర్యులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. @PIB_India @IPR_AP @pibvijayawada
43
442
28
1,419
103,146
పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం, సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో జనసేన మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి బంధువు, జనసేన కార్యకర్త శ్రీ ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించారు. నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు దిశా నిర్దేశం. • నామినేషన్ల పరిశీలన సందర్భంలో జనసైనికుడు శ్రీ ముంతల రామాంజులు మృతి ఘటనపై ఆరా. • శ్రీ రామాంజులు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా.
30
318
8
1,211
21,520
Justice jaragalani korukovali kaani.. Alliance lo untu okati rendu incidents ki nenu choosina kalyan idi kaadu anna😭😭😭.. Emani expect chestunnav.. Exact ga cheppu?
1
3
9
472
నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు దిశా నిర్దేశం • నామినేషన్ల పరిశీలన సందర్భంలో జనసైనికుడు శ్రీ ముంతల రామాంజులు మృతి ఘటనపై ఆరా • శ్రీ రామాంజులు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం, సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో జనసేన మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి బంధువు, జనసేన కార్యకర్త శ్రీ ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించారు. ఘటనపై జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆ సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమగ్ర వివరాలు సేకరించాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలన్నారు. మృతుడు శ్రీ ముంతల రామాంజులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసి, ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే, వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. •విచారణ ప్రక్రియపై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ పులివెందుల జనసైనికుడి మృతి, క్షేత్ర స్థాయిలో చోటు చేసుకున్న పరిస్థితులపై విచారించాలని పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి సూచించారు. విచారణ ప్రక్రియను సమన్వయం చేస్తూ, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. శ్రీ రామాంజులు కుటుంబానికి పార్టీ తరఫన భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ ను పులివెందులకు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ శ్రీ ముంతల రామాంజులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉప ముఖ్యమంత్రివర్యులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
42
475
14
1,404
60,345
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి, సమస్యలను పరిష్కరించేలా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా పనిచేస్తారు. ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని అధ్యక్షులు ఆదేశించారు. ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యకలాపాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు పర్యవేక్షించనున్నారు.
70
425
29
1,168
70,264
Edi ippudu veyyandi posts Chivari varaku nithone @PawanKalyan ani erripukullara Vaadiki avasaram unnanthavarake once avasaram thiripoyaka modda kooda pattinchukodu mimmalni 💯 Examples cheppe pani ledh anukunta !
1
218
Orey pandhi entra idi 🤡
ఆంధ్ర ప్రదేశ్ కి @TVKVijayHQ సార్ నాయకత్వం కావాలి.ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలను, డబ్బు రాజకీయాలను , కుటుంబ పాలనలను బద్దలు కొట్టాలంటే విజయ్ సార్ తోనే సాధ్యం.ఆంధ్రప్రదేశ్ లో సామాన్యులు ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలంటే విజయ్ సార్ తోనే సాద్యం. #AndhraPradesh #Amaravati
53
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.
145
840
109
2,710
179,731