Śēṣēndra (శేషేంద్ర) retweeted
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు శ్రీవైష్ణవ సాంప్రదాయానికి మూలకేంద్రంగా ఉండేది
ఉద్దండ పండితులతో వైష్ణవ విద్వత్ గోష్ఠి మరియు సంప్రదాయ “శ్రీవైష్ణవ పత్రిక” అను మాసపత్రిక ఉండేది 1910 నుంచి.
మా తాత గారు దీనికి చందాదారు,ఇది 1924 వ సం|| పంచసంస్కార ప్రమాణములు ప్రచురించినది.
++
Replying to @rockhearted_
నిజానికి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. దీని వెనుక చాలా కథ వుంది..మీరు తెలంగాణలో రెడ్ల గురించే చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో వైశ్యులు ముఖ్యంగా బంగారం వర్తకులు, వెస్ట్ లో క్షత్రియులు, తెలంగాణలో వెలమలు ఇలా వైష్ణవం తీసుకున్నారు. దీని వెనుక ఒక కారణం కాదు, బహుముఖ కారణాలు వున్నాయనిపిస్తుంది. ముఖ్యంగా ఆ రోజుల్లో శైవం బహుళంగా వ్యాప్తంలో వుండడం కూడా దీనికి ఒక కారణం అని అనుకోవచ్చేమో? ఆ విధంగా వైష్ణవాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలు జరిగాయేమో?
Śēṣēndra (శేషేంద్ర) retweeted
కార్తీక దామోదరా-2
శా||
నిన్నే గొల్చిన త్యాగరాజు ఘనుడై నిర్వాణగీర్వాణులే
సన్నానించెను నిన్నె నమ్మి తనతృష్ణాభీష్టముల్ మల్చి గో
పన్నొక్కండిల కీర్తికెక్కె కలదే భాగ్యంబు నీ సంశ్రయం
కన్నా తుచ్ఛపు కోర్కెలేల ప్రజకున్ కార్తీక దామోదరా
Tyagaraja, who worshipped You alone,++
Śēṣēndra (శేషేంద్ర) retweeted
Not many are aware that Arthashastra was discovered in my hometown of Mysuru by my great great grandfather R.Shamasastry. en.wikipedia.org/wiki/R._Sha… The manuscript can be seen in the Oriental Research Institute, where he was the director, along with many other priceless palm leaf manuscripts.
From Mahabharata to Arthashastra, 3 Indian classics earn UNESCO recognition
tribuneindia.com/news/india/…
via NaMo App
Śēṣēndra (శేషేంద్ర) retweeted
కం||
అమ్మవు కర్మలు కడిగెటి
చిమ్మవు సుకృతంబులఫల సేద్యము జేసే
గుమ్మవు సంసారికపొగ
కమ్మిన మమ్ముల పరముకు గమ్మున ద్రోలే
అమ్మదయ అపారం, ఆమె ఆశీస్సులతో అందరి సత్సంకల్పాలు నెరవేరాలని కోరుకుంటూ
విజయ దశమి శుభాకాంక్షలు 🙏🏽
Śēṣēndra (శేషేంద్ర) retweeted
ANNOUNCING Pramāṇa, the most comprehensive database of Indian primary sources ever created.
Any
- text (including recensions, commentaries, commentaries on commentaries etc.)
- inscription, coin type...
- foreign text relevant to India
- digitizations of Archaeological survey this, Epigraphica XYZ, whatever
you can think of, is in here.
Śēṣēndra (శేషేంద్ర) retweeted
శ్రీలక్ష్మీవైభవం-4
ఉ||
పాలసముద్రమున్ వదిలి పంకజనాభుని జేరె తాను మా
పాలనజూడ లేని హరిపావన లోకము వీడె తాను యీ
కూలిన జీవులన్ వదులుకోనని యమ్మగ యాదరించగన్
వ్రేలితొ పట్టి నడ్పుదని ప్రేమతొ వచ్చెను రంగసీమకున్
Leaving the Ocean of Milk, she went to join the Lotus Naveled Lord.
++
Śēṣēndra (శేషేంద్ర) retweeted
పృథివ్యాం త్రీణి రత్నాని జలం అన్నం సుభాషితం...
అని చెప్తరు కద..
నాలుగో రత్నము మాయన్న ప్రతోషు...
ఆకాశముల ఉండే ఓ రత్నము సూర్యభగవాన్లు...
ద్యుమణి అంటరు వారిని...
అసుమంటి సూర్యభగవాన్లు...
వారి దగ్గర పాఠము చెప్పించుకున్న హనుమాన్లు..
వీరిని చల్లగ చూడాలని...
@seskar
Śēṣēndra (శేషేంద్ర) retweeted
Whatta scene it is. Padmavibhushan K.Parasaran, turned 100 today was visited by 2 ascetics&heads of 2 great spiritual organisations at his house to bless him&members of his family.His service to Sanatanadharma has earned him this punyam to get 2mahatmas visiting him on his b'day
Śēṣēndra (శేషేంద్ర) retweeted
విశ్వనాథ వారు చారిత్రిక నవలల ఫైర్ ignite చేస్తే, దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లి అందం ఇచ్చింది బాపిరాజు గారు. అంతే గొప్పగా దాని వెనకాల పరిశోధన ఉంటుందని చెప్పిన వారు పండిట్ కోట వెంకటాచలం గారు. వీరి అందర్నీ కలగలపితే చారిత్రిక నవలా చక్రవర్తి, ముదిగొండ శివప్రసాద్ గారు వస్తారు. నా మటుకు. నేను చదివింది 4 నవలలు. ఇంకా చాలా చదవాలి. దాదాపు 130 పైగా రచనలు చేసి, విజయనగర సామ్రాజ్యం, కాకతీయులు, చోళులు, పల్లవులు etc ఇంకా ఎన్నో. మొన్న ఈ మధ్య, ఒక 5-6 సంవత్సరాల క్రితం ఏసు క్రీస్తు మీద నాలుగో ఇదో గ్రంథాలు రాశారట.
You are an inspiration sir. I regret meeting you when I had the opportunity.
ఓం శాంతి. నారాయణ.
Śēṣēndra (శేషేంద్ర) retweeted
This month we have uploaded our 1 Lakh-th pdf.
New Stats are:
Total PDF count to date is now: 100,747
Total Data generated: 15.64 TB
Total Page Count: 28 Million+
Śēṣēndra (శేషేంద్ర) retweeted
How vast is the Telugu knowledge tradition?
Vast enough to span every vidyasthana — grammar to astrology, logic to medicine — and never stop composing new work along the way. A short history of a language that carried a civilization's learning.
jamvasu.substack.com/p/of-al…
🤖 Made with AI
Śēṣēndra (శేషేంద్ర) retweeted
1/11
Dharma and Adharma aren't just abstract ideas in the Viṣṇu Purāṇa. Each has a family, and the names show what these words mean. 🧵
Source: Viṣṇu Purāṇa 1.7.22-38
🤖 Made with AI
Śēṣēndra (శేషేంద్ర) retweeted
Limit yourself to politicians who function under the burden of power.
I will fucking rip apart a filthy pig like you in disproportionate measure if you ever even think of taking me on - legally or otherwise.
Śēṣēndra (శేషేంద్ర) retweeted
Never realized that Puttaparthi vaaru tranalated Savarkars book into Telugu. Posting from fb friend Chandrasekhar gari wall.
An inspiring historical research treatise authored by Veer Savarkar in the Marathi language titled "Bharatiya Itihasatil Saha Soneri Pane" ("Six Golden Pages of Indian History"), which extols the heroic sagas of Indian warriors such as Chandragupta, Pushyamitra, Vikramaditya, and Yashodharma.
Śēṣēndra (శేషేంద్ర) retweeted
To one of the greatest ācāryas of Bhārata deśa, Śrī Vedānta Deśika, whose Tirunakṣatra it is, today - I pay my obeisances!
NOT A SINGLE DAY without him!
'sannidhattāṃ sadā me hṛdi'
Pic: The Guru-Paraṃparā inside the bell designed by @keshav61 for my coffee-table book in 2018
Śēṣēndra (శేషేంద్ర) retweeted
Today marks the thirunakshtram of Sri vedanta desikan
vibudhavairi varUthinI vitrAsi venkaTeSa vimala ghaNTAvatAra! jaya jaya!
Oh maha dEsika you are the incarnation of the sannidhi bell of vEnkatachalapati
You make the adharmis tremble with fear, when they hear your prabhandhanams
Śēṣēndra (శేషేంద్ర) retweeted
One of the most stirring shlokas in Desika Mangalam is this:
पित्रे ब्रह्मोपदेष्ट्रे मे गुरवे दैवताय च ।
प्राप्याय प्रापकायास्तु वेङ्कटेशाय मङ्गलम्
[Mangalam to Venkatesha - my father, who imparted brahmajnAna, my guru & verily sriman nArAyaNa himself. He is my means and end]+
Replying to @vEdhAnthAchArya
Remembering Swami Vedanta Desikar on his Janma Nakshatra Swamin. May Swami Desikar's krupa keep lifting us all both in this material world and the spiritual world too
Śēṣēndra (శేషేంద్ర) retweeted
श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किक केसरी।
वेदान्ताचर्य वर्यो मे सन्निधत्तां सदा हृदि।।
"May the great lion of poets and logicians, the great preceptor of Vedanta that Swami Venkatanatha was, reside in my heart always."
Today is appearance day of Swami Vedanta Desika.
















































