తెలుగు కూటమి (@telugukootami) header
తెలుగు కూటమి (@telugukootami) profile picture

తెలుగు కోసం కూడదాం! తెలుగు వెలుగు కోసం పోరాడుదాం!! #మనమాతృభాషతెలుగు #మనభాషమనహక్కు #మనభాషమనబాధ్యత

భూలోకం
Joined July 2020
ఇంత వరకు *తెలుగు కూటమి* పనుల కోసం ఎక్కువ మంది చేరటానికి వీలైన సంస్థ లేదు. కొత్త వారు చేరితేనే "సంస్థ సజీవంగ ఉంటుంది. వారు కూడ ఈ సంస్థ మాది అనుకోని చొరవతో పనులు చేయటం మొదలుపెడతారు. దీనిని సరిగా గమనించి వర్మ, వెంకటేశ్వరరావు కింతలి, చిన్నసూరి, ఎర్ర నాయుడు, శివాజీ పట్నాయక్, వెంకట రావు, సురేష్, జిడుగు రవీంద్రనాథ్, పారుపల్లి కోదండరామయ్య గార్లు విశాఖలో *తెలుగు కూటమి సొసైటీ* ను స్థాపించారు. తెలుగు భాష, సంస్కృతులకు పూర్వ వైభవం తేవాలనే ఆత్మాభిమానం ఉన్న తెలుగు వారు ఇందులో చేరాలని విన్నవిస్తున్నాం. ఈ కూటమి ప్రధాన ఆశయం తెలుగు భాష వాడుకను పెంచుట. అవసరం ఉన్నవారికి, పిల్లలకు #తెలుగు మాట్లాడుట, వ్రాయుట, చదువుట నేర్పటం. ఏడాది సభ్యత్వానికి 300 రూ., శాశ్వత సభ్యత్వానికి 5,000 రూ, దాతలుగా ఇష్టం వచ్చినంత చెల్లించవచ్చు. సభ్యత్వం కొరకు లంకె telugukootami.org/%e0%b0%aa%… #మనమాతృభాషతెలుగు #teluguvelugu
8
29
108
7,888
తెలుగు కూటమి retweeted
Replying to @DKShivakumar
కర్ణాటక భాష అదృష్టం మా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నా తెలుగు భాషలో వ్యవహారాలు ఉండవు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి గురించి గొప్పలు చెబుతారు, ఎన్టీఆర్ విగ్రహాలు పెడతారు, తెలుగు భాషలో వ్యవహారాలు ఉండవు, ఇది తెలుగు వాళ్లకు అవమానం
1
2
6
363
సినిమా డైలాగుల్లో కొన్ని తెలుగు మాటలుంటే సరిపోదు. మళ్ళీ సినిమా టీజర్, ట్రైలర్ తెలుగులో ఉండాలి, సినిమా పేరు తెలుగులో ఉండాలి అంటే ఎంత ఖర్చు!! #తెగులు #సినిమా
సినిమాకి ముందు ఎవ్వడూ తెలుగులో పేర్లు వెయ్యట్లేదు. అసలు సినిమా పేరే తెలుగులో రాయట్లేదు.
4
6
333
తెలుగు కూటమి retweeted
తొలి తెలుగు శాసనము వెలుగు చూసిన నేల, తెలంగాణ. రాతినే రతనాలా తెలుగు రాతను పలికించిన నేల, తెలంగాణ. ఎంతటి పుణ్యము చేసుకుంటే, తెలుగే పుట్టిన తెలంగాణలో తెలుగు వారీగా పుట్టాలి, ఎంతటి ఈర్ష పరులు అయితే ఆ నేలను ద్వేషించాలి
తొలి తెలుగు మహా భాగవత పురాణాన్ని అందించిన బమ్మెర పోతన పుట్టిన నేల, తెలంగాణ. పోతనకు పోటీనా ? ఆయన పురాణముకన్న మేటినా? ఎంతటి భాగ్యము చేసుకుంటే, తెలుగే పుట్టిన తెలంగాణలో తెలుగు వారీగా పుట్టాలి, ఎంతటి ఈర్ష పరులు అయితే ఆ నేలను ద్వేషించాలి
8
32
4
98
5,780
తెలుగు కూటమి retweeted
సొంత రాహ్ట్రాల్లో తెలుగు బడులు మూత పడినప్పుడు కానీ రాష్ట్రల యొక్క అత్యున్నత పరీక్ష లో తెలుగు మాధ్యమం లో వ్రాసినందుకు, మాకు న్యాయం జరగలేదు అని న్యాయస్థానాలకి ఎక్కిన విద్యార్థులకు, ఈ కాలం లో తెలుగు పేద వారి భాషా, అందువల్లనే వారు ఎక్కువ ఉత్తీర్ణులు కాలేదు అన్నప్పుడు, లేని హంగామా
1
10
41
1,247
తెలుగు కూటమి retweeted
A very well researched, detailed thread about Musunuri Nayaks!
After the fall of the Kakatiya Empire, when the Delhi Sultanate’s armies had overrun much of the Deccan and the Telugu land lay devastated, one group rose in defiance. The Musunuri Nayakas did not just resist foreign rule, they became one of the earliest organized forces in South India to successfully challenge and push back the Delhi Sultanate’s control over the Deccan. They recaptured Warangal, united scattered chieftains, restored Vedic Dharma and sustained resistance for decades when much of the subcontinent had already submitted. While it’s widely known and accepted they are Kammas. This thread presents comprehensive, multi source evidence that only tells the why of it. This is the story of who they really were. 🧵
4
13
1
69
7,542
తెలుగు కూటమి retweeted
ఎవరు ఎన్ని కథలు పడిన, సత్యము ఒక్కటే, “తెలంగాణ వారిది తెలంగాణ భాష(యాస), అది తెలుగు భాష” మీది తెలుగే కాదు అని నిన్నటి పొద్దు అని, నేటి పొద్దు ప్రవచనాలు ఇచ్చే పరమానందయ్య శిష్యులే కానీ, మాది తెలుగు కాదు అనే ప్రబుద్ధులే కానీ, వారికి చెప్పేది ఏంటంటే “తెలుగు పుట్టిందే తెలంగాణలో ”
4
18
1
53
1,125
భాషకి, యాసకి ( మాండలికం ) తేడా తెల్వనోల్లకు చెప్పినా, గోడకు చెప్పినా ఒక్కటే. ప్రయోజనం 🥚! మీ మనసు పాడుచేస్కోకున్రి. తెలంగాణ అవతరణ దినోత్సవం - జూన్ 2 తెలుగు భాషా దినోత్సవం - ఆగస్టు 29 తెలంగాణ మాండలిక దినోత్సవం - సెప్టెంబర్ 9 ఆంధ్ర అవతరణ దినోత్సవం - అక్టోబర్ 1 ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు త్రికరణశుద్ధిగా ఈ దినోత్సవాలు అధికారికంగా, ఘనంగా నిర్వహించాలి.
8
13
2
48
6,218
తెలుగు కూటమి retweeted
Replying to @RaoSingeetham
@RaoSingeetham సార్! మీరొక దుర్గం మీదొక స్వర్గం అనర్గళం, అనితరసాధ్యం, మీ మార్గం!!! #SingGeetham ఒక అద్భుతం. అంతే. ఇంకో ముక్క లేదు. ఏ సందేహాలూ పెట్టుకోకుండా థియేటర్లో చూడండి. @nagashwin7 గారూ థాంక్యూ!!! @ThisIsDSP గారూ బ్రహ్మాండం!!! 😍👏🏽
14
61
1,272
చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే, జ్ఞానపీఠ్ అవార్డు, ప్రైవేట్ అవార్డు. దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు. టైమ్స్ అఫ్ ఇండియా ని నడుపుతున్న సాహు జైన్ ఫామిలీ వాళ్ళది. ఈ సంవత్సరానికి 60 ఏళ్ళు పూర్తవుతాయి. ఇన్ని సంవత్సరాలు నడపడం, అంటే ప్రతియేటా దాదాపు 20 లక్షల బహుమతి ఇవ్వడం మాటలు కాదు. మహానుభావులు హరివంశ రాయ బచ్చన్ (అమిత బచ్చన్ వాళ్ళ నాన్న), మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వంటివారు ఉండేవారు కమిటీలో. మొదట ఈ అవార్డు పెట్టినప్పుడు, నలుగురుని ఎంపికచేశారు. కాజీ నజ్రుల్ ఇస్లాం (బెంగాలీ), డి. వి. గుండప్ప (కన్నడ), విశ్వనాథ సత్యనారాయణ (తెలుగు), మరియు జి. శంకర కురూప్ (మలయాళం). శంకర గారికి వచ్చింది ఆ సంవత్సరం. విశ్వనాథ వారు ఆరవ వారు, 1970. మొదటి సారే రావాలి. Anyways. ఇంకో విచిత్రం ఏంటంటే, ఇది ఒక రచనకు ఇవ్వరు. అంటే ప్రస్తుతం రూల్స్ ప్రకారం, ఒక వ్యక్తికీ, వారు ఆ భాషకి చేసిన సేవకి ఇస్తారు. ఒకప్పుడు రూల్స్లో ఒక వర్కుని సెలెక్ట్ చేసేవారు. మన కల్పవృక్షం కూడా. ఏది ఏమైనా, అంతటి వారి రచనలు మన ఇంట్లో ఉండాలి. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఊర్కినే తిని తోంగుంటే మనిషికి,.. ఆ మీకు తెల్సు. వీలైనంత చదివి, తెలుసుకొని ఎంతోకొంత కాంట్రిబ్యూట్ చేయాలిగా. (మా కౌటిల్య గారితో మాట్లాడితే ఎన్నో చెప్పారు. అందులో కొన్ని మీకు. మా కోనేటి మెట్లు వినండి, ఇంకా తెలుస్తాయి).
తెలుగుకు తొలి జ్ఞానపీఠం — 1970 కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి అమర మహాకావ్యం **శ్రీమద్రామాయణ కల్పవృక్షము** సంప్రదాయ ఛందస్సులో రూపొందిన ఈ కావ్యం గురించి 8 స్లైడ్లలో వివరంగా తెలుసుకోండి 🧵 #TeluguLiterature #JnanpithAward
1
20
91
6,259
తెలుగు కూటమి retweeted
తెలుగు వారికి మూడు ప్రశ్నలు 1. మిమ్మల్ని మీరు తెలుగు వాడిగా గుర్తించుకుంటున్నారా? 2. తెలుగు భాష కోసం మీరేం చేస్తున్నారు? 3. మీరు తెలుగు భాషకై చేస్తున్న కృషి తెలుగుని ఏ రకంగా బ్రతికిస్తుంది?
18
17
10
86
16,673
తెలుగు కూటమి retweeted
మలేసియా తెలుగు వారు మలేసియా తెలుగు సంఘం మూలకంగా చేసుకుంటున్న తెలుగు భాషా సంరక్షణ.
1
20
2
84
2,657
తెలుగు కూటమి retweeted
పాలమూరు పులులు ఓరుగల్లు యోధులు ఇలా జట్ల పేర్లు తెలుగులో ఉంటే బాగుండు.
Which Team you are supporting in TG20 ? Peru cheppakunda district deniki famous oh cheppandi😁
1
4
14
1,400
#అంతర్మథనం arrival, departures కి కష్టపడి.. ఆగమనం, నిష్క్రమణ అని కష్ట పడి రాయవట్టిరి ఇపుడు! కానీ, 1940 దశకంల #తెలంగాణ లో నిజాం రైల్వే వారు "రాక", "పోక" అని స్పష్టమైన సరళ గ్రాంథిక, సరళ వాడుక లో రాస్తూ ఉండిరి! పో అంటే తప్పని శాస్త్రీయదృక్పథం లేని ఆలోచనకే ఇంకా పరిమితమా? #తెలుగు
6
21
5
54
5,143
తెలుగు కూటమి retweeted
Replying to @insidemalli
@HMRLHydmetro If you ever need help translating board names into Telugu, I’d gladly do it for free. A language spoken by millions deserves care, accuracy, and respect — not careless translations. This feels deeply dishonouring to Telugu.
1
14
87
5,013
తెలుగు కూటమి retweeted
Sri Lankan Telugus learning to read and write Telugu from Malaysian Telugus. ❤️ A big thank you to Telugu Academy Malaysia for keeping the Telugu alive beyond borders! At this rate, don't be surprised if future generations are learning Telugu in Dallaspet, New York Nagaram, Austinpatnam or even San Franciscopuram. 😄
After 2 weeks of intensive learning, the Sri Lankan Telugu descendant students have successfully developed the ability to read, write, and converse in Telugu with confidence. Beyond language acquisition, they have also embraced and mastered traditional Telugu cultural arts.
4
26
111
3,278
తెలుగు కూటమి retweeted
ఆంధ్రా గొప్పదా, తెలంగాణ గొప్పదా అంటే ఏం చెబుతాం? రాముడు గొప్పా, కృష్ణుడు గొప్పా అంటే ఏం చెబుతాం? రూపాలు వేరైనా తత్వం ఒక్కటే కదా! భేదభావంతో చూసే వారికే తేడాలు కనిపిస్తాయి. విశాల హృదయంతో ఆలోచిస్తే.. మనమంతా 'తెలుగు' అనే ఒకే అమ్మ బిడ్డలమనే ప్రేమభావం ఉప్పొంగుతుంది.
11
14
1
59
1,802
తెలుగు కూటమి retweeted
విశాఖపట్నంలో ఉండే పరవస్తు సూరి గారు మాతృభాష తెలుగును రక్షించుకునేందుకు చాలా గట్టి ఉద్యమాలు చేస్తున్నారు . ఇవాళ వారు విడుదల చేసిన ఈ వీడియో పాట చాలా బాగుంది .ఆవేదన కలిగించి ప్రజల్ని కదిలిస్తుంది. తెలుగు భాష పై ప్రేమున్న వారందరూ కూడా ఈ వీడియోని నలుగురికి చేరేలాగా దయచేసి ముందుకు జరపండి.#మనఅమ్మభాషతెలుగునుకాపాడుకుందాం. @telugukootami youtu.be/XRhGQ-kgrn4?si=5E0c…
1
7
1
30
484
తెలుగు కూటమి retweeted
A remarkable performance by the Sri Lankan students, who, during the two-week bootcamp, learned and mastered traditional Telugu folk dances such as Chirathalu, Dathu Bhajan, and Gobillu.
1
5
1
34
758
తెలుగు కూటమి retweeted
After 2 weeks of intensive learning, the Sri Lankan Telugu descendant students have successfully developed the ability to read, write, and converse in Telugu with confidence. Beyond language acquisition, they have also embraced and mastered traditional Telugu cultural arts.
9
80
7
305
15,617