J V S (@vsviews) header
J V S (@vsviews) profile picture
Joined July 2023
Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)
తెలుగు సినిమాలకు.. సీన్లకు, కథలకు కాకుండా ఏదో నాలుగు మంచి డైలాగులు ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు అనుకుంటున్నారు ఈ మధ్య.. నాలుగు మాటలకే పరిమితమైన సినిమాను కాకుండా నాలుగు కాలాల పాటు గుర్తుండే మంచి కథ కరువు అవుతుంది.. #TFI #Movies #Telugu
63
Hey Mr. @ssrajamouli .. I have been watching #Varanasi movie in my dreams weekly once or twice! It's been a new feeling everytime I'm watching it!! Last night, I had a big hug from you too! Eagerly waiting for that dream comes true!! #MaheshBabu
1
204
ఎల్లుండి కి ఒక సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా మల్లొకసారి చూస్తున్నా.. ఆంధ్రా కింగ్ తాలూకా.. రామ్ నటన చాలా బాగుంటుంది.. #Rapo #AKT #AndhraKingTaluka #BhagyashreeBorse #rampothineni
235
ఈ లెక్కన అతి త్వరలోనే టీ20 లో కూడా డబుల్ సెంచరీ చూడొచ్చు అన్నమాట!! #VaibhavSooryavanshi
106
నేను గురూజీ మాయలో ఉన్నానో లేక గురూజీ మాయ అందరికీ తెలియట్లేదేమో కాని ఆదర్శ కుటుంబం సినిమా నాకు బాగా నచ్చింది.. త్వరలో OTT కి రాబోతుంది.. ఎప్పటిలానే అక్కడ ఎక్కేస్తుందేమో చూడాలి.. #AK47 #Trivikram #Venkatesh #adarshakutumbham
2
2
133
Wishing the most handsome, kind hearted and a good soul person @chay_akkineni A very happy birthday!! All the best to #Vrushakarma #HBDNagaChaitanya #HBDYuvasamratNagaChaitanya
1
3
6
238
Watched #AOT What a fantastic movie it is!! More inspiration to young couples who encourage their wives!! @dulQuer is brilliant aa usuy @satveeravalli is simply superb with her acting!! #AkashamloOkatara
1
1
221
బాబు.. బాగా పరిగెత్తి కాళ్ళు అలా అయిపోయింటాయి.. దాంట్లో ఏముంది.. #Varanasi #MaheshBabu
221
విషయం ఏంటంటే.. హీరో ఆ రెండింటిలో లేకపోవడం.. మిరాయ్ రెండు పార్ట్లో నటించడం గమనార్హం.. #HanuMan2 #TejaSajja
HanuMan దర్శకుడు #JaiHanuman తీస్తున్నారు…. HanuMan నిర్మాత #HanuMan2 తీస్తున్నారు…
2
133
వారణాసి సినిమా వాయిదా లేనట్లే! #Varanasi #MaheshBabu
1
127
ధోని.. భారతీయ అత్యుత్తమ క్రికెటర్లో ఒకరు.. అంతకు మించి గొప్ప నాయకుడు.. అయినా ఘనమైన వీడ్కోలు ఆశించలేదు ఏనాడు.. అదే అతని గొప్పతనం... టెస్టులో తనకు తానే తప్పుకున్నాడు.. వన్డేలో కూడా ఊహించని విధంగా ఒకేసారి వెళ్ళిపోయాడు.. ఇప్పుడు ఐపీఎల్ లో కూడా.. అలానే.. #MSDhoni𓃵 #ForOurThala
961
వచ్చే శివరాత్రికి వారణాసి ట్రైలర్!!.. అబ్బుర పరిచే రీతిలో.. #Varanasi #MaheshBabu #SSRajamouli
118
మహేశ్ మనసుల్లో ఏముందో తెలుసుకోండి.. లేదని మీరు అనుకుంటే ఎలా? లీకులు లేకుండా సర్ప్రైజ్ వస్తుందని మా అందరి ఆశ.. ఎవ్వరూ ఊహించని కాంబో రెడీగా ఉంది నాకు తెలిసి.. #MaheshBabu #Varanasi @tarakviews
#MaheshBabu మిగతా హీరోల్లా కాకుండా చాలా త్వరగా #Varanasi సినిమా షూటింగ్ పూర్తి చేశాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్... ఈ మధ్య కాలంలో త్వరగా షూటింగ్ పూర్తి చేసుకున్న #SSRajamouli సినిమా ఇదే... కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు MB కి మాత్రం Next Film గురించి కనీసం ఆలోచించే అవకాశం కూడా లేనట్టే కనిపిస్తుంది... Need Wait More Time for #SSMB30
242
కాంబోలు ఏమి కొత్త కాదు ఇండస్ట్రీలో.. రాజా ది గ్రేట్ సినిమా అసలు జూ ఎన్టీఆర్ యే చేయాల్సింది కదా.. అప్పట్లో అనుకున్నది ఇప్పుడు చేస్తున్నారు.. అంతే.. మారుతి ప్రభాస్ కాంబో చూడలేదా? #NTRxAnilRavipudi
1
131
కొన్ని పార్టీలు బాగుంటాయి కాని నాయకులు బాగోరు.. కొందరు నాయకులు బాగుంటారు కాని పార్టీలు బాగోవు.. అదొక కన్ఫ్యూషన్ ఓటు వేయాలంటే.. పార్టీకి వేస్తే నాయకుడు పని చేస్తాడో లేదో తెలియదు. పోనీ నాయకుడికి వేస్తే పార్టీ పని చేయిస్తుందో లేదో తెలియదు #Vote #Leader #Party
29
నిజానికి తెలుగు ప్రేక్షకులు రొట్ట కామెడీ సినిమాలకు నో అనేస్తున్నారు.. అది అందరూ తెలుసుకుంటే మంచిది అనుకుంటా..#TFI #Comedy
31
After 16 years, Rohit & Kohli out for Duck in the same match!! #INDvsNZ #RohitSharma #ViratKohli
120
విడాకులు చాలా వ్యక్తిగతం ఎవరికైనా.. దానిని రాజకీయం చేయడం అపరిపక్వత.. నచ్చినప్పుడు ఎలా కలిసి ఉంటారో.. నచ్చనప్పుడు కూడా అంతే విడిపోయే అవకాశం ఇవ్వాలి! #Divorce #Marriage
35