Am really impressed with #Vrushakarma trailer released today!!
#NagaChaitanya is terrific in portraying that role!!
It's been already #Akkineni year !!
#VrushakarmaTrailer
youtu.be/R3AzRsIqxb0
2
277
ఎల్లుండి కి ఒక సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా మల్లొకసారి చూస్తున్నా..
ఆంధ్రా కింగ్ తాలూకా..
రామ్ నటన చాలా బాగుంటుంది..
#Rapo #AKT #AndhraKingTaluka #BhagyashreeBorse #rampothineni
235
ఈ లెక్కన అతి త్వరలోనే టీ20 లో కూడా డబుల్ సెంచరీ చూడొచ్చు అన్నమాట!!
#VaibhavSooryavanshi
106
Wishing the most handsome, kind hearted and a good soul person @chay_akkineni
A very happy birthday!!
All the best to #Vrushakarma
#HBDNagaChaitanya
#HBDYuvasamratNagaChaitanya
Watched #AOT
What a fantastic movie it is!!
More inspiration to young couples who encourage their wives!!
@dulQuer is brilliant aa usuy
@satveeravalli is simply superb with her acting!!
#AkashamloOkatara
బాబు.. బాగా పరిగెత్తి కాళ్ళు అలా అయిపోయింటాయి.. దాంట్లో ఏముంది..
#Varanasi #MaheshBabu
221
ధోని.. భారతీయ అత్యుత్తమ క్రికెటర్లో ఒకరు.. అంతకు మించి గొప్ప నాయకుడు.. అయినా ఘనమైన వీడ్కోలు ఆశించలేదు ఏనాడు.. అదే అతని గొప్పతనం...
టెస్టులో తనకు తానే తప్పుకున్నాడు..
వన్డేలో కూడా ఊహించని విధంగా ఒకేసారి వెళ్ళిపోయాడు..
ఇప్పుడు ఐపీఎల్ లో కూడా.. అలానే..
#MSDhoni𓃵 #ForOurThala
961
ఏమిటో ఈ గురూజీ సినిమాలు.. విడుదల అయినపుడు కంటే తరువాత చూసేకొద్దీ బాగుంటాయి.. గుంటూరు కారం సినిమా కూడా అలానే మళ్ళీ మళ్ళీ చూస్తుంటే బాగుంటుంది..
#MaheshBabu #Trivikram #GunturKaaram







