Pinned Tweet
ఇప్పుడు ఏమంటారు జనసేన కార్యకర్తలు. ఇప్పటికైనా మేలుకోండి లేకపోతే పవన్ కళ్యాణ్ ఉనికికే ప్రమాదం.
Yeswanth (యశ్వంత్) retweeted
గుంటూరులో ఇంకో యువతి హత్య జరిగేది.. జనాల్లో కొంచెం మార్పు రావడం వల్ల... వాళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటి??? ఎక్కడున్నాయి #Safehands ra @IamSaiDharamTej
Yeswanth (యశ్వంత్) retweeted
TDP ఎకోసిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!
నీతి లేదు.. నిజాయితీ లేదు.. న్యాయం వైపు నిలబడరు. పార్టీ శాశ్వతం కాదు.. మంచి.. మానవత్వమే శాశ్వతం అని ఎప్పుడు తెలుసుకుంటారో!
#SaveAPfromTDP
Yeswanth (యశ్వంత్) retweeted
Heartiest congratulations to the Indian Under-19 cricket team on winning the Asia Cup and making the nation proud.
In a thrilling final against Pakistan, India chased 338. Despite losing wickets at crucial stages, our young cricketers stayed composed and fought to the end. Manal Chauhan and Mohit Ulva made vital late contributions to secure a one-wicket victory. This win reflects the team’s talent, courage and determination. I congratulate the players and wish our young champions continued success and many more triumphs.
#MensU19AsiaCup
Yeswanth (యశ్వంత్) retweeted
మీ ఉమ్మడి థ్రెడ్ వేయమంటావా...
మా వాళ్ళు ఎందుకు లైట్ లైట్ అంటున్నారు
ఓ 50 పేజీస్ పైనే ఉంటుంది
Yeswanth (యశ్వంత్) retweeted
ప్రముఖ నటుడు గిరిబాబు గారు కన్నుమూత!😢💔
వైయస్ఆర్ గారిపై, వైయస్ జగన్ గారిపై తనకున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తం చేసిన గిరిబాబు గారి మృతి బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 🙏
ఓం శాంతి! 🕉️
#RIPGiribabu #YSR #YSJagan #JaganannaConnects
Yeswanth (యశ్వంత్) retweeted
..@ShekharGupta ji,
Your article presents Chandrababu Naidu’s vision for Amaravati as an example for other states. Readers also need a clear account of how that vision is taking shape: what has been completed, what farmers have received, how public money is being used and how the project affects regional development. These questions do not dismiss Amaravati’s ambition; they help people assess its progress and impact.
A few questions merit attention:
- Farmers’ annuities: The World Bank’s 2024 report records Rs 917.05 crore paid between 2019–20 and 2023–24. The Andhra Pradesh Capital Region Development Authority Repeal Act, 2020, enacted under the YSRCP government, also provided for annuity payments to land-pooling farmers for an additional five years, at a fixed annual amount equal to the 10th-year annuity. The original scheme provided a 10% annual increase during its first ten years. Given these payments and provisions, how can a blanket claim that annuities were stopped be accurate?
- Land pooling: Farmers were promised returnable plots and supporting infrastructure. How much of that has been delivered, and are farmers now able to rely on those plots for their livelihoods?
- Construction: The five Secretariat buildings remain under construction, while the Assembly and High Court are at an early stage. Should ongoing works be presented as a fully realised urban model before the city and its promised infrastructure are complete?
- Decentralisation: YSRCP enacted the Andhra Pradesh Decentralisation and Inclusive Development of All Regions Act, 2020, proposing to locate executive, legislative and judicial functions in Visakhapatnam, Amaravati and Kurnool to promote balanced regional development. Why does disagreement with that model amount to abandoning capital development?
Amaravati may yet fulfil its promise. The public deserves to know what has been spent, what is operational, what farmers have received and what remains unfinished. A balanced account can recognise ambition while examining delivery. That is the standard of scrutiny I would expect from a senior journalist like you.
‘I want to make Amaravati the most livable city globally’- Andhra Pradesh CM Chandrababu Naidu @ncbn talks about his ambitious vision, in conversation with ThePrint Editor-In-Chief Shekhar Gupta @ShekharGupta
youtu.be/YfDY74UJfu8
Yeswanth (యశ్వంత్) retweeted
Quick response madam
వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ట్విట్టర్ స్పేస్ వేదికగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమైన చర్య.
రాజకీయాల పేరుతో మహిళలను అవమానించడం, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం మంచిది కాదు.
మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి చర్యలను మహిళా కమిషన్ సహించదు. సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
మహిళల గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత.
#APWomensCommission #DrSailajaRayapati #WomensRights #WomensDignity #WomenRespect
Yeswanth (యశ్వంత్) retweeted
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా !!!
దేవుడిని సైతం వదలని టీడీపీ నేతలు!
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఫొటోను మార్ఫింగ్ చేసి, కడప ఎమ్మెల్యే భర్త ఫొటోను పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న టీడీపీ నేతలు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల డిమాండ్.
ఇదే పని ఇతర పార్టీల నేతలు చేస్తే హడావుడి చేసే బీజేపీ నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ శ్రీవారి భక్తుల ఆగ్రహం.
Yeswanth (యశ్వంత్) retweeted
నాన్నగారికి మంచి స్నేహితుడు, మా పార్టీలో క్రియాశీలక సభ్యులైన ప్రముఖ నటుడు గిరిబాబు గారి మరణవార్త ఎంతో బాధించింది. ఆయన తనదైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Yeswanth (యశ్వంత్) retweeted
Every child deserves the right to dream, learn, live in a safe and supportive world. It’s our responsibility to invest in their education and well-being today, empower them to claim the future they deserve and they will be set to drive the progress of our nation. Warm wishes to all young minds on #ChildrensDay!
Yeswanth (యశ్వంత్) retweeted
CII Summit lo sontha dabba family gurinchi dabba tappa inko paniki vache vishayam em ledu. Good going 🙏🙏
Yeswanth (యశ్వంత్) retweeted
మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం జరిగింది.!
Yeswanth (యశ్వంత్) retweeted
.@ncbn గారూ, చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు.
ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు.
పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు.
ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ?
ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు.
చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
Yeswanth (యశ్వంత్) retweeted
Mr Chandrababu Naidu, should you and your son Nara Lokesh, the current Education Minister, not be held responsible for a student’s suicide attempt at a private engineering college in Chittoor? By undermining the fee reimbursement scheme, you have brought innocent students to the brink. You are entirely responsible for this tragic situation.
Students took to the streets, saying that the government’s failure to pay college fees had driven them to this desperate situation. They also said that students at the same college had attempted suicide in the past. Yet you appear unconcerned, Mr Chandrababu Naidu, and are even trying to divert attention from the issue. It is deeply disturbing that you and your son have completely abandoned your responsibilities. Andhra Pradesh has never seen such a callous government.
We introduced and implemented Amma Vodi, Vidya Deevena and Vasathi Deevena to help children from poor families pursue higher education. From the moment you came to power, you began weakening Fee Reimbursement and Vasathi Deevena as part of a plan to keep poor students away from higher education. By destroying these schemes, you are putting the future of these bright young students at risk and denying them the chance to study.
By the end of this academic year, 13 quarters of Vidya Deevena payments will be due. At Rs. 700 crore per quarter, the total comes to Rs. 9,100 crore. In addition, Vasathi Deevena arrears for April 2024, April 2025 and April 2026 amount to Rs. 3,300 crore, at Rs. 1,100 crore for each year. The total amount due under these two schemes is Rs. 12,400 crore. So far, the government has paid only Rs. 1,700 crore on one occasion and Rs. 1,100 crore on another. More than Rs. 9,600 crore is still outstanding. With arrears of this scale, what assurance do poor students have? How are they expected to continue their education? Who gave you the right to play with their education, their future and, ultimately, their lives?
Because the government has not paid the fees, college managements are passing the burden on to students and their parents. To collect the fees, they are pressuring students and threatening to stop them from taking examinations or withhold their certificates if they do not pay. Some students are unable to continue their studies and have taken up work. Others, unable to bear the pressure, are attempting to take their own lives.
Mr Chandrababu Naidu, remove your son from responsibility for the Education Department immediately. Pay the outstanding amounts under Fee Reimbursement and Vasathi Deevena without delay, and put an immediate end to the pressure being placed on students by colleges. Stop trying to divert attention from the student’s suicide attempt and clear the arrears under Vidya Deevena and Vasathi Deevena at once.




























