YSRCP IT WING Official™ (@ysrcpitwingoff) header
YSRCP IT WING Official™ (@ysrcpitwingoff) profile picture

If You Have One Reason To Dislike Him, We Have Thousands Of Reasons To Love Him 💙🤍💚

Vijayawada, India
Joined August 2021
Photo by YSRCP IT WING Official™ (@ysrcpitwingoff)Photo by YSRCP IT WING Official™ (@ysrcpitwingoff)Photo by YSRCP IT WING Official™ (@ysrcpitwingoff)Photo by YSRCP IT WING Official™ (@ysrcpitwingoff)Photo by YSRCP IT WING Official™ (@ysrcpitwingoff)Photo by YSRCP IT WING Official™ (@ysrcpitwingoff)Photo by YSRCP IT WING Official™ (@ysrcpitwingoff)Photo by YSRCP IT WING Official™ (@ysrcpitwingoff)Photo by YSRCP IT WING Official™ (@ysrcpitwingoff)Photo by YSRCP IT WING Official™ (@ysrcpitwingoff)
జగన్ గారి మంచి తనాన్ని చేతకానితనం గా తీసుకున్న సైకోలకు భవిష్యత్ అందకారమే .. ! #CBNTurnedAPIntoBihar #SaveWomen #SaveAndhra #SaveDemocracyInAP
6
40
651
గూడూరు ప్రజాస్వామ్యానికి యమ పాశం గా మారిన సునీల్ YSRCp అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కెళ్లేంత అరాచకమా ? 💦 డబ్బుకు తలొంచి ప్రేక్షకుల్లా చూస్తూ పోలీసులు ఉండిపోవడం! పోటీ చేసే అభ్యర్థులను బెదిరించడం #CBNTurnedAPIntoBihar #TDPGoons #SaveDemocracy #BanTDP #PeaceFulNellore
27
99
1,076
కొండల్ని ధ్వంసం చేస్తుంటే.. గుండె తరుక్కుపోతోంది ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా హీరోయిన్ చాందిని చౌదరీ ప్రకృతి అందాలు నాశనమవుతుంటే తన మనసు కలత చెందుతోందంటూ విశాఖపట్నం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిలదీత #SaveVizag #SaveNature #FakeTDP #BanTDP #CBNTurnedAPIntoBihar
14
48
522
రాయచోటిలో మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి అనుచ‌రుల వీరంగం టీడీపీ నాయకుడు ఇంటి పైనుంచి వైసీపీ అభ్యర్థులపై రాళ్ల దాడి వైసీపీ దాడులు చేసినట్లు డ్రామాకు తెరతీసిన మంత్రి రాంప్ర‌సాద్‌ దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని వైసీపీ వీడియో విడుద‌ల‌ చేసింది #SaveDemocracy #TDPGoons
24
2
70
1,685
ముందు నీ కొంపలో ఏం జరుగుతుందో చూసుకోరా పక్కలేసే బ్రోకర్ బూతు కిట్టూ #BanYellowMedia #SaveAPFromTDP
1
1
12
388
ఇంకా నయం..అరవ శ్రీధర్ కి అరవకుండా 5సార్లు అబార్షన్ చేయించమని చెప్పింది కూడాycpనేతలె.. పవన్,అన్నా గారికి విడాకులు ఇవ్వమని చెప్పింది కూడా వైసీపీ నేతలె.. మరో 15 యేళ్ళు బానిసత్వం చేస్తూ కోట రుక్మిణీని మాత్రం వేల కోట్లతో ఇతర దేశాలలో కంపెనీలు ycp నే..అనలేదు 😀 #JanasenaScam #DSCScam
ఒక ఉద్యోగం చేసే ధరణి అనే అమ్మాయి జనసేనకి సంబంధం లేని ప్రదేశంలో ఆఫీసు బయట స్కామ్ చేస్తే జనసేనకి,జనసేన నాయకులకి ఏమిటి సంబంధం? ఆ అమ్మాయి వైసీపీ న్యాయవాదిని పెట్టుకోవడం ,సాక్షిలో ఇంటర్వ్యూలు ఇవ్వడం చూస్తే దీని వెనక జగన్ కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది . నరనరానా కుట్రలు నింపుకున్న వైసీపీ/జగన్ తో జనసైనికులు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేదానికి అసలు సిసలు ఉదాహరణ
7
48
1,084
YSRCP IT WING Official™ retweeted
Ee lofer na kodukki ...govt lo Vijayawada city water management board Ela iccharu raa @ncbn @naralokesh @PawanKalyan
Dharma suthralu cheppe longer gadu veede kada!
2
56
265
9,897
YSRCP IT WING Official™ retweeted
అబ్బబ్బబ్బా! ఏం రాస్తిరి, ఏం రాస్తిరి!
24
182
7
868
71,798
YSRCP IT WING Official™ retweeted
శ్రీకాకుళంలో బీజేపీ నేత వీరంగం కారుతో పోలీసుల పైకి దూసుకెళ్లిన బీజేపీ నేత చల్లా వెంకటేశ్వరరావు బారికేడ్లను ఢీకొట్టిన బీజేపీ నేత చల్లా వెంకటేశ్వరరావు కారుతో ఢీకొట్టడంతో సీఐ, ఎస్ఐ కి గాయాలు కార్పొరేటర్ గా నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా ఘటన తన కారును అనుమతించకపోవడంతో పోలీసులపై ఆగ్రహం
35
1
112
2,006
YSRCP IT WING Official™ retweeted
సినిమాస్కోప్‌, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్‌ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
67
2,065
37
10,048
145,929
YSRCP IT WING Official™ retweeted
YSRCP strongly condemns the image circulating on social media that portrays the husband of the TDP MLA from Kadapa in the form of Lord Venkateswara. Such imagery is inappropriate and has hurt Hindu devotees’ sentiments worldwide. This is not an isolated controversy. In October 2025, remarks by Madakasira TDP MLA and TTD Board member M.S. Raju contrasting the Constitution’s impact with the Bhagavad Gita drew criticism. In 2018, TDP MP Murali Mohan’s reference to “Tirumala Venkanna Chowdary” at a party meeting also drew criticism for appearing to trivialise Lord Venkateswara. These episodes raise a question: why do TDP leaders repeatedly allow sacred beliefs to enter political theatrics? Faith is not a prop for personal glorification or partisan display. Leaders must exercise restraint, ensure the image is withdrawn and apologise to devotees. Political power changes hands; respect for people’s faith must endure, especially among public officeholders. #
5
112
4
436
21,740
Heartiest Congratulations to our dear soulmate friend @KarthikYells on being appointed as the new CEO of the Sakshi Media Group! 🎉 Your dedication, vision, and leadership have brought you to this remarkable milestone.Wishing you a successful innings ahead! ❤️ #SakshiMedia
1
9
1
130
1,029
YSRCP IT WING Official™ retweeted
నాన్నగారికి మంచి స్నేహితుడు, మా పార్టీలో క్రియాశీలక సభ్యులైన ప్రముఖ నటుడు గిరిబాబు గారి మరణవార్త ఎంతో బాధించింది. ఆయన తనదైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
73
1,442
8
10,366
232,215
YSRCP IT WING Official™ retweeted
𝗔𝗻𝗼𝘁𝗵𝗲𝗿 𝗖𝗹𝗮𝘀𝘀𝗶𝗰 𝗖𝗮𝘀𝗲 𝗼𝗳 '𝗖𝗿𝗲𝗱𝗶𝘁 𝗖𝗵𝗼𝗿𝗶': 𝗧𝗮𝗸𝗶𝗻𝗴 𝗕𝗼𝘄𝘀 𝗳𝗼𝗿 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵’𝘀 𝗟𝗲𝗮𝗽 𝗳𝗿𝗼𝗺 𝟭𝟬𝘁𝗵 𝘁𝗼 𝟯𝗿𝗱 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗔𝗘𝗜 (𝗔𝗰𝗰𝗲𝘀𝘀 (𝗜𝗻) 𝗘𝗾𝘂𝗮𝗹𝗶𝘁𝘆 𝗜𝗻𝗱𝗲𝘅) 𝗥𝗮𝗻𝗸𝗶𝗻𝗴 𝗱𝘂𝗿𝗶𝗻𝗴 𝟮𝟬𝟮𝟭-𝟮𝟰 Mr. @ncbn garu, once again unabashedly takes the bows for an achievement that is not attributable to him. The OP Jindal Global University in association with CNES (Centre for New Economic Studies) published a report in 2024 and ranked the States on five key pillars crucial to social and human development and also ranked States on the basis of a composite index arrived at by assigning weights to the pillars. The university in association with CNES has conducted a similar exercise in 2021 and published a report. It is noteworthy that with respect to the 2021 AEI report, for majority of the indicators, the source of statistics utilized for ranking of States pertain to period prior to 2019 and for the 2024 AEI report, for all the indicators, the source of statistics pertain to the period 2021 to 2023. Therefore one can surmise that comparing both the reports ably provides the socio economic picture before and after the formation of YSRCP Govemment. With respect to 'Health Index Score' Pillar, Andhra Pradesh was ranked 8 amongst States in 2021 report (on the basis of statistics majorly pertaining to period prior to 2019) and the State's rank improved to 2" in 2024 report (on the basis of the statistics entirely pertaining to the period of the YSRCP Government) With respect to 'Socio Economic Security Pillar, Andhra Pradesh was ranked 11 amongst States in 2021 report (on the basis of statistics majorly pertaining to period prior to 2019) and the 𝗦𝘁𝗮𝘁𝗲'𝘀 𝗿𝗮𝗻𝗸 𝗶𝗺𝗽𝗿𝗼𝘃𝗲𝗱 𝘁𝗼 𝟭 𝗶𝗻 𝟮𝟬𝟮𝟰 𝗿𝗲𝗽𝗼𝗿𝘁 (on the basis of the statistics entirely pertaining to the period of the YSRCP Government), An aspect of immense pride for the State. This did not happen by accident. Right emphasis on welfare and development made this possible. Implementation of welfare programmes in most transparent manner, duly safeguarding private consumption during times of distress and support to industry and manufacturing sectors ensuing their fastest growth in South India during 2019-24 enabling better access to work and social security, is a major reason for this achievement. With respect to 'Legal Recourse' Pillar, Andhra Pradesh was ranked 15 amongst States in 2021 report (on the basis of statistics majorly pertaining to period prior to 2019) and the State's rank improved to 2" in 2024 report (on the basis of the statistics entirely pertaining to the period of the YSRCP Government). With respect to ranking on the basis of overall composite score, the State's rank improved from 10" in 2021 (on the basis of statistics majorly pertaining to period prior to 2019) to 3 in 2024 (on the basis of the statistics entirely pertaining to the period of the YSRCP Government). The 2024 AEI report, in fact made a special mention that '𝗔𝗡𝗗𝗛𝗥𝗔 𝗣𝗥𝗔𝗗𝗘𝗦𝗛 𝗠𝗔𝗗𝗘 𝗧𝗛𝗘 𝗕𝗜𝗚𝗚𝗘𝗦𝗧 𝗝𝗨𝗠𝗣 𝗥𝗜𝗦𝗜𝗡𝗚 𝗙𝗥𝗢𝗠 𝟭𝟬 𝗣𝗟𝗔𝗖𝗘 𝗧𝗢 𝟯𝗿𝗱 𝗣𝗟𝗔𝗖𝗘 𝗢𝗨𝗧 𝗢𝗙 𝗔𝗟𝗟 𝗧𝗛𝗘 𝗦𝗧𝗔𝗧𝗘𝗦 I am indeed proud to say that owing to the YSRCP Govemment's emphasis on socio economic programmes, the State could demonstrate significant improvement on all parameters. All the above mentioned success could be achieved during the period that is being unscrupulously described by the Mr. Chandrababu Naidu to be a time when State was on ventilator.
34
549
13
1,329
48,022
YSRCP IT WING Official™ retweeted
Heartiest congratulations to the Indian Under-19 cricket team on winning the Asia Cup and making the nation proud. In a thrilling final against Pakistan, India chased 338. Despite losing wickets at crucial stages, our young cricketers stayed composed and fought to the end. Manal Chauhan and Mohit Ulva made vital late contributions to secure a one-wicket victory. This win reflects the team’s talent, courage and determination. I congratulate the players and wish our young champions continued success and many more triumphs. #MensU19AsiaCup
11
473
6
3,022
37,879
YSRCP IT WING Official™ retweeted
.@naralokesh ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎంత ఖర్చు చేశావో అధికారిక పత్రాలు విడుదలచేస్తావా? వసతి దీవెన కింద ఎంత ఖర్చు చేశావో అధికారిక పత్రాలు బయటపెట్టగలవా? నీకిదే మా సవాల్‌. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాటలు కాదు.. లెక్కలు మాట్లాడుకుందామా? -ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఏటా అవసరమైన మొత్తం రూ.2,800 కోట్లు. -2024-25లో కాగ్‌ లెక్కల ప్రకారం ఖర్చు రూ.1,771 కోట్లు మాత్రమే. -2025-26 రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌లో రూ.1,210 కోట్లు మాత్రమే. -2026-27 బడ్జెట్‌లో కేటాయింపులు రూ.2,066 కోట్లు మాత్రమే. ఏటా ఇవ్వాల్సిన రూ.2,800 కోట్లు కూడా కేటాయించకుండా, ఖర్చు చేయకుండా రూ.5 వేల కోట్లు చెల్లించామని ఎలా చెప్తున్నారు? ఇక అసలు బకాయిల లెక్క చూద్దాం. ➡️ 13 త్రైమాసికాలకు విద్యాదీవెన కింద ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు. ➡️ మూడేళ్ల వసతిదీవెన కింద ఇవ్వాల్సింది రూ.3,300 కోట్లు. ➡️ రెండు పథకాలకు కలిపి మొత్తం రూ.12,400 కోట్లు. ➡️ మీరు చేసిన చెల్లింపులు దాదాపుగా రూ.2,800 కోట్లు మాత్రమే. ➡️ ఇంకా చెల్లించాల్సిన బకాయిలు రూ.9,600 కోట్లు! లోకేష్‌ .. ఇది నిజంకాదా? మీకూ, మీ తండ్రిగారికీ పేద విద్యార్థుల చదువులతో, భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు? అబద్ధపు ప్రచారాలు ఆపండి. బకాయిల లెక్కలు బయటపెట్టండి. విద్యార్థులకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించండి. #CBNFailedCM #SadistChandraBabu
సొంత బాబాయ్ హత్య నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వరకు @ysjagan గారి మోడస్ ఆపరెండీ ఒక్కటే! తప్పు చేయడం.. నెపం ఇతరులపై నెట్టడం.. అబద్ధాలతో తప్పించుకోవడం. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి జగన్ గారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఐదేళ్లూ పబ్లిసిటీ పిచ్చతో మీ బొమ్మలకు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చి ఉంటే రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మిగిలేవా? మీరు బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. మీరు పెట్టిన బకాయిలు చెల్లిస్తున్న మాపై నిందలా? మీ ఫేక్ ప్రచారంతో నిజాలను మార్చలేరు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న మీ చరిత్రను చెరిపేయలేరు! ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నాన్ని కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవడం మీకు గన్‌తో పెట్టిన విద్య కదా జగన్ గారూ!
20
345
3
1,380
33,855
క్షమాపణలు తో సరిపెట్టుకునే విషయం కాదు.. ఇందులో చాలా మంది రాజకీయ కుట్రలు దాగి ఉన్నాయ్ ఆ కుట్రల విషయం బయటికి రావాలి.. నీ లాంటి చెడ్డవారినీ కాపాడటానికి మీ వెనుక ఉన్న పెద్దలు కొంతమంది జనసైనికుల పేర్లను ఇచ్చి మిమ్మల్ని తప్పించాలని చూసారు #FakeTDP #TDPGoons
10
24
711