Kumarbabu (@Benunkool) profile picture

22 Y , cricket, politics , Music

Joined November 2023
Photo by Kumarbabu (@Benunkool)Photo by Kumarbabu (@Benunkool)Photo by Kumarbabu (@Benunkool)Photo by Kumarbabu (@Benunkool)Photo by Kumarbabu (@Benunkool)Photo by Kumarbabu (@Benunkool)Photo by Kumarbabu (@Benunkool)Photo by Kumarbabu (@Benunkool)Photo by Kumarbabu (@Benunkool)Photo by Kumarbabu (@Benunkool)
13 Years Ago Today, Cricket witnessed the end of an era! Sachin Tendulkar bid farewell to international cricket after 24 glorious years. 🥹 #ThankYouSachin
23
660
24
7,053
121,277
Pehle bat ki baat hai, 49 saal baad bhi mere saath hai!❤️
1,488
11,465
521
160,919
2,619,674
Kumarbabu retweeted
Replying to @DinakarReturns
Enti.. boot licking aa
9
19
1
126
3,977
ఈ తెలుగు ట్విట్టర్ లో అబ్యూజింగ్ కల్చర్ తెచ్చింది ప్రతిపక్షం లేని @YSRCParty అయితే, దానికి 100 రేట్లు మించి ఉచ్చం నీచం లేకుండా మన పార్టీ మీద, పార్టీ కార్యకర్తల మీద వారి కుటుంబ సభ్యుల మీద బూతుల దాడి చేసింది మాత్రం పొత్తులోఉన్న @JanaSenaParty కార్యకర్తలే. ఇది జగమెరిగిన సత్యం!!
16
57
830
Kumarbabu retweeted
Chala kastapadav….Better luck next time…Meee karmentante mostly meee #jspabusers ki ichina replies avi…
1
3
6
592
Kumarbabu retweeted
Baboi Bhayamesthundhi…
Dhimpamantaaraa thammullu🥱🥱
1
1
6
1,340
వైసీపీ సైకోలు మీరు ఆడవారి పైన మార్ఫ్ లు వెయ్యండివా మేము చూసుకుంటాం - వైసీపీ లీగల్ సెల్ మీరు ఆడవారిని పచ్చి భూతులు తిట్టండి మేమున్నాం అన్న భరోసా ఇచ్చింది @YSRCPLegalCell ఓపెన్ స్పేస్ లో స్టేట్మెంట్ ఇచ్చి ఈ రోజు సుద్ద పూస నీతులు చెప్పడం ఏంటి అయ్యా 😂😂 #YCPAtrocities #Abuse #YCPAbuse
2
22
52
1,477
Kumarbabu retweeted
Replying to @gayatri008_16
More power to you G3 garu. Opposition lo unnappudu YCP kante, adhikaram vachaka JSP nunde ekuva ga target ayyaru.. ఒక మహిళ ను ఇలా టార్గెట్ చేయటం నిజం గా బాధాకరం.
46
51
27
485
100,709
Replying to @Ravanaroy
ఒక రౌడీ గాడు ,ఒక అమర్ బల్లా , కిట్టి గాడు , గురుపాల్ గాడు ,చిన్నారావు గాడు ,చిరంజీవి గాడు , వైజాగ్ లోలాకులు గాడు ఇంకా చెప్పమంటావా బూతు బ్యాచ్ గురించి
2
5
1
29
1,685
Kumarbabu retweeted
.@ncbn @naralokesh @narendramodi I sincerely hope democracy is not at stake. It is deeply concerning to see people claiming to be close to Janasena leaders being given a free hand to abuse, doxx, and openly encourage the harassment of women on social media 24/7, without any action being taken against them. If @PawanKalyan considers his divorce a personal matter, then why was an official press statement issued? Chiranjeevi and Pawan Kalyan fans have repeatedly been accused of resorting to online abuse, posting morphed pictures, and dragging families into political discussions. Yet, where is the accountability? Why has no action been taken? Is there one set of rules for some and a completely different set for others? Democracy and freedom of expression cannot mean freedom to harass, abuse, and intimidate others.
పవన్ కల్యాణ్ కుటుంబంపై అసభ్యకర పోస్టులు - భారీగా పోలీస్ కేసులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన, కించపరిచే పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చట్టపరమైన కొరడా ఝుళిపించారు. ఆయన కుటుంబ వ్యవహారాలపై హద్దులు దాటి దూషణలకు దిగడంతో పాటు తీవ్ర అభ్యంతరకర రీతిలో ట్రోలింగ్‌కు పాల్పడిన విపక్ష పార్టీ సానుభూతిపరులకు చెందిన ఏకంగా 44 సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా కేసులు నమోదు చేశారు. ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కేవలం కేసులు నమోదు చేయడంతోనే సరిపెట్టకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఎక్స్ కార్పొరేషన్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర అంతర్జాతీయ సంస్థల లీగల్ అండ్ సేఫ్టీ విభాగాలకు పోలీసులు అధికారిక నోటీసులు జారీ చేశారు. వివాదాస్పద పోస్టులు, వీడియోలకు సంబంధించిన లింకులను పొందుపరుస్తూ.. ఈ నోటీసు అందిన 36 గంటల్లోగా ఆయా అకౌంట్లు, అభ్యంతరకర యూఆర్ఎల్‌లను తక్షణమే తొలగించాలని, డిసేబుల్ చేయాలని చట్టబద్ధమైన ఆదేశాలు ఇచ్చారు.
5
40
4
111
8,735
తెల్లారి లేస్తే ఎన్టీఆర్, బాలయ్య మీద నీచంగా మాట్లాడే ఒక్క జనసేన కార్యకర్త మీద అయినా కేసు నమోదు చేసారా, బాబు గారిని లోకేష్ ని వదలకుండా అబ్యూస్ చేశారు పోనీ మేము వాళ్ళ పోస్ట్ స్క్రీన్ షాట్, స్పేస్ రికార్డింగ్ పెడతాం కేసు పెడతారా ? టీడీపీ అంటే ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఏ పార్టీ కి లేరు, టైం పాస్ రాజకీయాలు చెయ్యరు టీడీపీ వాళ్లంటే లోకువ, కొట్టినా తిట్టినా పార్టీలోనే ఉంటారు జనసేన లో ఉండే చాలా మంది పచ్చి బూతులు మాట్లాడతారు, ఒక్కడి మీదన్న కేసు పెట్టారా ? నిజం చెప్పాలంటే ఈ విషయంలో వైసీపీ వాళ్లే కొంచెం బెటర్, కానీ వాళ్ళని వదిలేస్తున్నాం కానివ్వండి సార్ 🙏🙏🙏
.@ncbn @naralokesh @narendramodi I sincerely hope democracy is not at stake. It is deeply concerning to see people claiming to be close to Janasena leaders being given a free hand to abuse, doxx, and openly encourage the harassment of women on social media 24/7, without any action being taken against them. If @PawanKalyan considers his divorce a personal matter, then why was an official press statement issued? Chiranjeevi and Pawan Kalyan fans have repeatedly been accused of resorting to online abuse, posting morphed pictures, and dragging families into political discussions. Yet, where is the accountability? Why has no action been taken? Is there one set of rules for some and a completely different set for others? Democracy and freedom of expression cannot mean freedom to harass, abuse, and intimidate others.
4
12
1
45
1,976
Kumarbabu retweeted
గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు @naralokesh మంగళగిరి AIIMS వైద్యులు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారికి గుండె శస్త్రచికిత్స అవసరమని సూచించారు. ఆ చిన్నారి కుటుంబం అత్యంత పేదరికంలో ఉంది. వైద్య ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత వారికి లేదు. దురదృష్టవశాత్తూ, ఆ పాప కి ఆరోగ్యశ్రీ కార్డు కూడా అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు మీ చొరవతో అవసరమైన వైద్య సహాయం అందేలా చూడాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి సంబంధిత అధికారుల ద్వారా ఈ కేసును పరిశీలించి, చిన్నారికి వీలైనంత త్వరగా ఉచితంగా గుండె శస్త్రచికిత్స జరిగేలా సహాయం చేయగలరు. ఒక పేద కుటుంబానికి మీ సహాయం ఒక చిన్నారి జీవితానికి కొత్త ఆశను ఇవ్వగలదు. @naralokesh గారు, దయచేసి స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి. @OfficeofNL @JaiTDP @ncbn #MedicalHelp #SaveAChild
16
97
6
122
4,300
ఆ అమ్మాయిని టార్గెట్ చేసి, పదేపదే Abuse చేయడం నాకు ఏమాత్రం సమంజసంగా అనిపించట్లేదు ఆమె అభిప్రాయాలు నచ్చకపోతే మీ అభిప్రాయాలను చెప్పండి. తప్పుంటే ఆధారాలతో ప్రశ్నించండి. విభేదించండి, చర్చించండి కానీ ఒకరిని కించపరుస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ వెళ్లడం వల్ల చివరికి సాధించేది ఏముంది?
27
13
12
125
24,204
స్పేస్ లు పెట్టి అమ్మ నా బూతులు తిట్టే వెధవల్ని బొక్కలో వేయించి కుమ్మెయ్యండి చాల మంది బోకు వెధవలు, ఒక్కడికి కూడా కనీస జ్ఞానం ఉండదు ఎలా పెంచారో ,ఎలా పెరిగారో వీళ్ళు అర్ధం కాదు. ఛీ వీళ్ళొక మనుషులా 🤮🤮🤮🤮🤮
1
8
40
655
ఇక్కడ బూతుల తిడుతున్న వాళ్ళు అందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు తిడుతున్నది ఆడదాన్ని, మీరు లకారాలు, మకారాలు పెట్టి తిడుతున్నారంటే ఆడవాళ్ళని తిడుతున్నట్టే.. ఆడవాళ్ళను తిడుతున్నారంటే మీరు చేతకాని వాళ్ళని అర్థం.. అసలు అంత ఈజీ గా ఎలా వస్తాయి నోటికి అలాంటి పదాలు🤷
3
6
18
426
మీరు అయన పర్సనల్ లైఫ్ మీద వల్గర్ కామెంట్స్ చేసి, పవర్ మిస్ యూజ్ చేస్తున్నారు అంటే ఎలా. అయన పర్సనల్ ఇష్యూస్ లో ఎవరన్నా వేలుపెడితే లీగల్ గా వెళ్ళాడు, మీ లీడర్ ని తిడితే వాళ్ళకి లేని నొప్పి మీకు ఏంటి, రోజు స్పేసేస్ పెట్టుకొని ఏడవటం దేనికి (1/2). #SelfTweet
2
1
4
563
⚠️ extremely violent and disgusting audio Kiran ane tdp karyakartha barathi reddy ni annaru ani ade roju arrest chesi teesuku vochhi, Moham meeda garbage bag kapparu kada @naralokesh mari vella meed Enduku action teesukoleka pothunnaru? Pothhu dharmam ante vallaki free hand isthara?
5
13
4
64
2,567
Ee Paytm kukkalu neethulu chepthunnaru Abusers andharini okelaa Treat cheyyali kadha ??? Eyy Fandom ainaa sare Okelaa Treat cheyyali 👍 Eee abusers Naa kodukula Videos Sakshi lo Vese dhammundhaa raa @YSRCParty @ysjagan @YSJaganTrends @YSRCPLegalCell
9
45
7
122
22,100
Kumarbabu retweeted
Replying to @87runout
1200 prana Tyagam valla kada vachindhi TG
3
406