GS4747 (@GSKTR47) profile picture

Social Media Influencer Views/ Tweets Personal RTs #Endorsement

Hyderabad, India
Joined February 2018
Photo by GS4747 (@GSKTR47)Photo by GS4747 (@GSKTR47)Photo by GS4747 (@GSKTR47)Photo by GS4747 (@GSKTR47)Photo by GS4747 (@GSKTR47)Photo by GS4747 (@GSKTR47)Photo by GS4747 (@GSKTR47)Photo by GS4747 (@GSKTR47)Photo by GS4747 (@GSKTR47)Photo by GS4747 (@GSKTR47)
కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదే... ఫ్రీ బస్సు ఎఫెక్ట్ 😂😂🤣🤣
27
459
27
3,184
208,166
తెలంగాణ కోసం పదవితో పాటు - ప్రాణత్యాగానికి కూడా వెనకాడని వ్యక్తి కేసీఆర్ కాంగ్రెస్ - బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేయాలంటేనే బయపడ్డ రోజులవి - కానీ తెలంగాణ కోసం ప్రాణాన్నే పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన నాయకుడు KCR దీక్షా దివాస్ 🙏 @KTRBRS
3
13
359
🚨𝗦𝗨𝗣𝗘𝗥 𝗘𝗫𝗖𝗟𝗨𝗦𝗜𝗩𝗘 🔴 జ‌న‌సేన రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం.. పెద్దిరాజు రిమాండ్‌ రిపోర్టుతో మరిన్ని ప్రకంపనలు ▪️ రుక్మిణి, కేకే ఫిర్యాదులను సీఐడీ పక్కనపెట్టడం వెనుక ఆంతర్యమేంటి? ▪️ బాధితులు ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న జనసేన కీలక నాయకుడు ఎవరు? ▪️ ఉద్యోగాల కుంభకోణాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించిందెవరు? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? ▪️ సొంత పార్టీ కార్యాలయంలోనే స్కాంపై గొడవలు జరిగినా పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి రాలేదా? - ఉద్యోగాల కోసం రూ.7 కోట్ల వసూళ్ల స్కాంలో పెద్దిరాజు రిమాండ్‌ రిపోర్టులోని అంశాలు మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. - పవన్‌ కళ్యాణ్‌ పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి, చీఫ్‌ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్‌ సెక్రటేరియట్‌ కోట రుక్మిణి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కళ్యాణం శ్రీనివాస్‌ అలియాస్‌ కేకే నవంబర్‌ 11న ఇచ్చిన ఫిర్యాదులపై కాకుండా, నవంబర్‌ 17న కోయ శ్యాంకిశోర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రమే నిమ్మకాయల పెద్దిరాజును అరెస్టు చేశారని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అంటే, కోట రుక్మిణి, కేకే ఇచ్చిన ఫిర్యాదులను సీఐడీ పరిగణనలోకి తీసుకోలేదంటే, వారి మాటలపై విశ్వాసం లేదని అర్థమా? లేదా వాళ్లు ఈ కుంభకోణంలో భాగమని అర్థమా? దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. - నవంబర్‌ 11వ తేదీ రాత్రి 9 గంటలకు ఒకటి, ఆ తర్వాత రాత్రి 9.30 గంటలకు మరొకటి చొప్పున నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లను పూర్తిగా ఎందుకు పక్కనపెట్టారు? నవంబర్‌ 17 నాటి కంప్లైంట్‌ను మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు? - రుక్మిణి, కేకే ఇచ్చిన కంప్లైంట్లను పరిగణనలోకి తీసుకోలేదంటే.. మరెందుకు ధరణి కృష్ణను అదుపులోకి తీసుకున్నారు? ఎందుకు చిత్రహింసలు పెట్టారు? ఎందుకు వదిలేశారు? 56 గంటలపాటు ఆమెను ఎందుకు కొట్టారు? - కుంభకోణం 2025 నుంచే ప్రారంభమైతే.. మరెందుకు కోట రుక్మిణి, కేకే అప్పుడు ఫిర్యాదు చేయలేదు? - అప్పటికే ధరణి కృష్ణ జనసేన ఐటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తోందని పెద్దిరాజు తన వాంగ్మూలంలో పోలీసులకు తెలిపాడు. కానీ, ధరణి కృష్ణ జూన్‌ 2026 నుంచే పనిచేస్తోందని కోట రుక్మిణి తన ఫిర్యాదులో చెప్పడంలో ఆంతర్యమేంటి? - జులై 2026లో తమకు అందిన అపాయింట్‌మెంట్‌ లెటర్లు, సర్వీసు రిజిస్టర్లు ఫేక్‌ అని ధరణి కృష్ణతో జరిపిన సంభాషణను బాధితులు రికార్డు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ నిరుద్యోగులు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న జనసేన కీలక నాయకుడు ఎవరు? - ఇది జరిగిన 13 నెలల తర్వాత, ఇప్పుడు నవంబర్‌ 17న ఒకే ఒక్క వ్యక్తి ద్వారా ఇచ్చిన ఫిర్యాదును మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు? అసలు ఏం జరిగింది? - 2026 జులైలో ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చిన నిరుద్యోగులు తమకు ఇచ్చిన తప్పుడు అపాయింట్‌మెంట్‌ లెటర్లతో ఎండోమెంట్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేయడానికి వెళ్తే, ఆ ఆఫర్‌ లెటర్లు నకిలీవని, సంబంధిత వ్యక్తులెవరూ దేవాదాయ శాఖలో పనిచేయడం లేదని గొల్లప్రోలులోని ఎండోమెంట్‌ అధికారులు చెప్పిన మాట వాస్తవం కాదా? - ఉద్యోగాల పేరుతో మోసం జరిగిందని జులై 2026లోనే దేవాదాయ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ, ఆ విషయం వారికి నిర్ధారణ అయినప్పటికీ ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదా? ఈ వ్యవహారాన్ని దాచిపెట్టడానికి ఎవరెవరు ప్రయత్నించారు? - పైగా నవంబర్‌ 20వ తేదీన దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ కె. రామచంద్రమోహన్‌ సీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌కు రాసిన లేఖలో బాధితులెవరూ తమను కలవలేదని, ఈ విషయాన్ని తమ కార్యాలయం దృష్టికి తీసుకురాలేదని, మీడియా ద్వారా చూసిన తర్వాతే నవంబర్‌ 19న తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అంటే.. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నాయని తెలుస్తోంది. - బాధితులంతా ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కోట రుక్మిణికి చెందిన కైరన్‌ కన్సల్టెన్సీస్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వద్దకు వచ్చి, తమ ఉద్యోగాల సంగతి తేల్చాలని, డబ్బులు ఇవ్వాలని నిలదీశారు. మరి ఈ విషయం రుక్మిణికి తెలిసినా ఎందుకు పట్టించుకోలేదు? దీనిపై ఎందుకు దృష్టి పెట్టలేదు? అంటే, ఇది ఆమె ప్రమేయాన్ని సూచిస్తున్నట్లు కాదా? - తర్వాత బాధితులంతా 2026 సెప్టెంబరు 16న యూకేలోని కైరెన్‌ కన్సల్టెన్స్‌ సర్వీసెస్‌కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినట్లు, తిరిగి చెల్లించినట్లు రశీదులు చూపించారు. తన ప్రమేయం లేకపోతే రుక్మిణి దీనిపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు? - కేంద్ర నిఘా సంస్థ ఐబీ ద్వారా తనకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుందని గతంలో పలుమార్లు బహిరంగంగా ప్రకటనలు చేసిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు అసలు ఈ స్కాం గురించి వివరాలు అందకపోవడం విడ్డూరంగా ఉంది. అంతేకాదు, తాను నివాసం ఉంటున్న సొంత పార్టీ కార్యాలయంలోనే పలుమార్లు ఈ స్కాం విషయంలో గొడవలు చెలరేగినా, తన దృష్టికి రానట్లు ఆయన స్పందించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
1
21
76
2,457
GS4747 retweeted
అమ్మాయిల‌తో @iTDP_Official నాయ‌కుడి అసభ్యకర డ్యాన్స్‌లు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌ధాన అనుచ‌రుడు, ఐటీడీపీ ఇంఛార్జ్ వెలుగుల కొండలరావు (నాని) అమ్మాయిలతో అసభ్యకర డ్యాన్స్‌ మ‌ద్యం మ‌త్తులో అమ్మాయిల‌తో డ‌ర్టీ డ్యాన్స్‌ల వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్
24
159
12
699
59,876
GS4747 retweeted
అణచివేతకు గురైన తెలంగాణ కోసం.. గొంతెత్తిన ఉద్యమ వీరుడు కేసీఆర్ 🔥✊ దీక్షా దివస్ సందర్భంగా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రోమో 📹 #DeekshaDiwas
2
55
4
221
6,235
దీక్షా దివస్ – స్పెషల్ సాంగ్ #DeekshaDiwas @KTRBRS – at Huzurabad, India
24
1
115
1,824
GS4747 retweeted
చలో కరీంనగర్ రేపు (నవంబర్ 29న) దీక్షా దివస్ బహిరంగ సభ యావత్ జాతిని ఏకం చేసిన కేసీఆర్ ఆమరణ రణ నినాదం! ఢిల్లీ మెడలు వంచిన ధీరత్వం.. తెలంగాణ సంకెళ్లు తెంచిన సత్యాగ్రహం! అలుగునూరు వేదికగా ఉద్యమ స్ఫూర్తిని చాటుదాం.. అమరుల త్యాగాలను స్మరించుకుందాం! జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊ #DeekshaDiwas
42
2
131
4,653
తెలంగాణ కోసం ప్రాణం పణంగా పెట్టిన నాయకుడి పోరాటానికి ప్రతిరూపమే దీక్షా దివస్ ✊ జై కేసీఆర్ సార్ ✊జై తెలంగాణ ✊ #DeekshaDiwas #KCR
చలో కరీంనగర్ రేపు (నవంబర్ 29న) దీక్షా దివస్ బహిరంగ సభ యావత్ జాతిని ఏకం చేసిన కేసీఆర్ ఆమరణ రణ నినాదం! ఢిల్లీ మెడలు వంచిన ధీరత్వం.. తెలంగాణ సంకెళ్లు తెంచిన సత్యాగ్రహం! అలుగునూరు వేదికగా ఉద్యమ స్ఫూర్తిని చాటుదాం.. అమరుల త్యాగాలను స్మరించుకుందాం! జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊ #DeekshaDiwas
2
4
123
GS4747 retweeted
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఖతం చేసి తెలంగాణను కాపాడుకుంటారు!
ఒక పంటను త్యాగం చేసి మానవాళిని కాపాడుకుందాం
4
36
1
80
2,871
రేవంత్ రెడ్డి, ఆయన అన్నదమ్ములేమో పందికొక్కుల్లా తెలంగాణను దోచుకుంటారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దండుపాళ్యం ముఠాలాగా ప్రజల సొమ్ము దండుకుంటారు. బక్క రైతులేమో త్యాగాలు చేయాల్నా? సిగ్గు, లజ్జా అన్నీ వదిలేసిండ్రా కాంగ్రెసోళ్లు? అటు కృష్ణలో, ఇటు గోదావరిలో వరద వచ్చినా దాన్ని ఎత్తిపోయక వృథాగా వదిలేసిన సన్నాసులు మీరు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు!
ఒక పంటను త్యాగం చేసి మానవాళిని కాపాడుకుందాం
35
95
1,387
ఆటే ఉండి అప్పుడపుడు రా సప్పుడేక 🤦
6
71
1,014
GS4747 retweeted
మరో చారిత్రక ఘట్టానికి ఉద్యమాల పురిటి గడ్డ కరీంనగర్ సిద్ధం 🔥✊ ఉద్యమ నాయకుడు కేసీఆర్ దీక్షకు బయల్దేరి అరెస్టైన అలుగునూరు నుంచే ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం ✊ అదే అలుగునూరు వేదికగా రేపు (నవంబర్ 29న) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా దీక్షా దివస్ బహిరంగ సభ! సభను విజయవంతం చేద్దాం.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుదాం! జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊ #DeekshaDiwas
1
17
70
2,418
GS4747 retweeted
For those who have not had a chance to hear our thoughts on proposed delimitation bill, here’s a gist of what we have been advocating Video from Chennai meeting in March, 2025
India is a Union of states. Federalism is not a gift, it is our right! Telangana is 2.8% of India’s population but we contribute to 5.2% of GDP! We are literally punching double our weight. We cannot be penalised. We cannot be snubbed. We cannot be undermined in terms of our voice in Parliament, which is a travesty of justice. While any true federal govt would incentivise high performing states, we have a dispensation today in India, that rewards laggards and penalises achievers. This is not just an imbalance; it is a political and fiscal centralization that is looming large. Watch the full speech of BRS Working President @KTRBRS, at the FAIR DELIMITATION - First Joint Action Committee (JAC) Meeting in Chennai.
70
324
14
1,247
58,542
GS4747 retweeted
రేపు (నవంబర్ 29న) కరీంనగర్‌లో జరగనున్న దీక్షా దివస్ బహిరంగ సభ.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ సెల్ఫీ బూత్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. #DeekshaDiwas
24
97
3,132
Dear Dhruv, Since three years, Revanth Reddy is running a Congress + BJP joint venture sarkaar in Telangana. Yet, you never uttered a single word. Scores of online activists and journalists were jailed for merely criticising Congress failures in Telangana. Yet, you kept mum. Where were you hiding: - When Revanth Reddy tried to snatch 1000 acres of land from hapless tribals of Lagacharla, - When Revanth Reddy destroyed 400 acres of forest in Kanche Gachibowli - When Revanth Reddy splurged over 1000 Crores on useless summits - When Revanth Reddy gleefully accepted a Rs 100 Crores “donation” from Adani Stop this drama of acting like a neutral influencer. And reveal your true face as a Congress supporter.
Replying to @KTRBRS
Stop this drama of South vs North. You are openly supporting BJP's agenda of redrawing constituencies to manipulate election results. You are supporting murder of India's democracy.
28
163
7
694
40,220
Dhruv, your response comes across as more of a Congress spokesperson’s narrative. Since when did standing up for Telangana and protecting South India’s parliamentary representation become supporting the BJP? Not every political stand that doesn’t align with Congress is pro-BJP. India’s democracy extends beyond these two political parties. Dhruv, questioning Congress’s narrative does not automatically make someone a BJP supporter. Political analysis requires intellectual independence, not selective outrage.
4
17
3,132
RT @TeluguScribe: బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ బావర్చి హోటల్‌పై దాడి అక్రమ కేసులో అరెస్టులు చేయొద్దన్న హైకోర్టు బావ…
This quoted post is unavailable.
4
2
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో! అనే నినాదంతో సాగిన పోరాటం యావత్ తెలంగాణను కదిలించిన రోజు.. దీక్షా దివస్! #DeekshaDiwas @KTRBRS – at Huzurabad, India
3
30
2
204
3,277
Goosebumps #KCR Sir Video 👌👌🔥🔥🔥 Video credits @AbbaSairam01 Anna 👌🔥 #KCR #BRSParty #KTR #Telangana
2
133
విద్య కొందరి సొత్తు కాదని, విజ్ఞానం ప్రతి ఒక్కరి హక్కు అని చాటిచెప్పిన అక్షర విప్లవకారుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి అపార కృషి చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే గారి వర్ధంతికి ఘన నివాళులు..
2
15
267
ఇంటర్నేషనల్ స్టేజీపై తెలుగు పాట అన్నమాచార్యుల వారు రచించిన బ్రహ్మమొక్కటే గీతాన్ని ఎలాంటి ఇన్‌స్ట్రుమెంట్స్ లేకుండా పాడిన శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన చాంటిక్లియర్ టీమ్
79
1,177
63
7,678
208,117