
#JspForNewAgePolitics ఊపిరి ఉన్నంత వరకు నీతోనే @pawankalyan🙏❤️ #VarahiVijayaYatra
Andhrapradesh, India
Joined November 2018
- Tweets96.5K
- Following1.6K
- Followers5K
- Likes57.3K
Pinned Tweet
Thank you @PawanKalyan ❤️🙏 – at Hayathnagar, India
SANDEEP JSP retweeted
Andhra Pradesh Dy CM Pawan Kalyan welcomes SC direction on lighting Karthigai Deepam at Thiruparankundram Hill
Read @ANI Story |
aninews.in/news/national/pol…
#Pawankalyan #karthigaideepam
SANDEEP JSP retweeted
జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ నాయకులు మేడ రామకృష్ణ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్‌లో జనసేన పార్టీ కార్యాలయం శనివారం ప్రారంభమైంది.
జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్.కే. సాగర్, తెలంగాణ రాష్ట్ర చేరికల కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, రాష్ట్ర నాయకులు దామోదర్ రెడ్డి, మచ్చ సుధాకర్, ప్రజీత్ గౌడ్, తనుజా రెడ్డి, శ్రీధర్ శర్మ, వి. సుదర్శన్ రెడ్డి, పి.ఆర్. రఘు, జనార్దన్ రెడ్డి, రవీందర్, కనకదుర్గ, లక్ష్మణ్ గౌడ్, హనుమంతు మక్తల్, మణికంఠ గౌడ్, రవీంద్ర గౌడ్ హాజరయ్యారు. పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, ప్రజలు పాల్గొన్నారు.
జనసేన కార్యాలయం ప్రారంభం పట్ల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జనసేన సిద్ధాంతాలు, అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆశయాలు, ప్రజా సమస్యలపై జనసేన పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యాలయం కీలక కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మధ్య సమన్వయ వేదికగా ఈ కార్యాలయం పనిచేస్తుందని, స్థానిక ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని నిర్వాహకులు శ్రీ మేడ రామకృష్ణ, వి. సుదర్శన్ రెడ్డి తెలిపారు.
#JanaSenaTelangana #JSPForTelangana
SANDEEP JSP retweeted
"வெற்றிவேல் முருகனுக்கு அரோகரா!" - திருப்பரங்குன்றம் மலை உச்சியில் கார்த்திகை தீபம் ஏற்ற உத்தரவிட்ட உச்சநீதிமன்றத்தின் தலையீட்டை மனதார வரவேற்கிறேன் என ஆந்திர துணை முதல்வர் பவன் கல்யாண் பதிவு
#PawanKalyan #Thiruparankundram #LordMurugan #SupremeCourt #KarthigaiDeepam #AndhraPradesh #ThanthiTVCinema #ThanthiTV #ThanthiTVDigital #தந்திடிவிடிஜிட்டல்
SANDEEP JSP retweeted
కైలాసగిరిపై స్కూలు బస్సు ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆరా
విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఘాట్ రోడ్డులో పిఠాపురానికి చెందిన స్కూలు బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరా తీశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు, వైద్య సహాయక చర్యల పురోగతిపై విశాఖపట్నం, కాకినాడ జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూలుకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు విహార యాత్రలో భాగంగా కైలాసగిరికి రాగా, శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3.15 గంటల సమయంలో కొండపై నుంచి ఘాట్ రోడ్డులో కిందకు వస్తుండగా బస్సు బ్రేకులు విఫలమై ప్రమాదం చోటుచేసుకుందని విశాఖ కలెక్టర్ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 37 మంది ఉండగా, ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారని వివరించారు. గాయపడిన వారికి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంబంధిత అధికారులకు నిర్దేశించారు. పాఠశాలలకు చెందిన బస్సుల కండిషన్‌పై రవాణా, సంబంధిత శాఖల అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, ముఖ్యంగా విద్యా విహార యాత్రలకు విద్యార్థులను తీసుకెళ్లే సమయంలో బస్సుల బ్రేకులు, ఇతర సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.
SANDEEP JSP retweeted
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి శ్రీ @PawanKalyan ఆదేశాలతో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం.
కడప జిల్లా డివిజన్ పరిధిలో అటవీ అధికారులు జరిపిన తనిఖీల్లో 114 ఎర్రచందనం దుంగలు, ఏడు వాహనాలు స్వాధీనం.
#AndhraPradesh #OperationAranya
SANDEEP JSP retweeted
“𝐓𝐡𝐞 𝐭𝐫𝐮𝐞 𝐥𝐞𝐠𝐚𝐜𝐲 𝐨𝐟 𝐚𝐧 𝐢𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐭𝐢𝐨𝐧 𝐥𝐢𝐯𝐞𝐬 𝐨𝐧 𝐭𝐡𝐫𝐨𝐮𝐠𝐡 𝐢𝐭𝐬 𝐬𝐞𝐫𝐯𝐢𝐜𝐞 𝐭𝐨 𝐣𝐮𝐬𝐭𝐢𝐜𝐞.”
The 222-year journey of the Rajamahendravaram District Court and the 131-year legacy of the Rajamahendravaram Bar Association stand as a significant chapter in the judicial history of Andhra Pradesh. For generations, these institutions have upheld the rule of law and strengthened people’s faith in the justice system.
It was a matter of great distinction to witness the historic celebrations held today in Rajamahendravaram, graced by the presence of Hon’ble Supreme Court Judges, Hon’ble Chief Justice of the High Court of Andhra Pradesh, Hon’ble Chief Justice of the Tripura High Court, members of the judiciary and distinguished representatives of the legal fraternity, along with Hon’ble Chief Minister Shri @ncbn Garu.
As we honour this legacy, we also look ahead with respect to the judiciary's continuing efforts to make justice more accessible, timely and efficient. The Government remains committed to supporting these efforts through technology, institutional strengthening and effective alternative dispute-resolution mechanisms, in keeping with the constitutional ideals the judiciary has always upheld.
My sincere congratulations to the judiciary, the Rajamahendravaram Bar Association and the entire legal fraternity on this historic milestone. May their dedication to justice and constitutional values continue to inspire generations.
- @PawanKalyan
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
#Rajamahendravaram #IndianJudiciary
SANDEEP JSP retweeted
Replying to @PawanKalyan
Thank you PawanKalyan garu. You have constantly and steadfastly supported our struggle to reinstate dharma in TamilNadu. #VetriVelMuruganukkuArohara
SANDEEP JSP retweeted
The Deepam is lit at Thiruparankundram. Every devotee's heart is glowing tonight.
Thank you to all who prayed, to every lawyer who fought, especially @jsaideepak avl, and to all who waited with patience and peace.
This Deepam is a symbol of our civilization, our faith and our culture.
Caste, language and region are only names we carry. Dharma, or Aram as our Tamil brothers and sisters say, is what we share. From Kashmir to Kanyakumari, from Kamakhya to Dwarka, the lamp on this hill is lit for all of us.
When people stand together, no Deepam (lamp) of ours can be put out.
Vetrivel Muruganukku Harohara.
#Thiruparakundaram
SANDEEP JSP retweeted
The Deepam is lit at Thiruparankundram. Every devotee's heart is glowing tonight.
Thank you to all who prayed, to every lawyer who fought, especially @jsaideepak avl, and to all who waited with patience and peace.
This Deepam is a symbol of our civilization, our faith and our culture.
Caste, language and region are only names we carry. Dharma, or Aram as our Tamil brothers and sisters say, is what we share. From Kashmir to Kanyakumari, from Kamakhya to Dwarka, the lamp on this hill is lit for all of us.
When people stand together, no Deepam (lamp) of ours can be put out.
Vetrivel Muruganukku Harohara.
#Thiruparakundaram
SANDEEP JSP retweeted
Thank you @PawanKalyan garu for your kind words. May you continue to serve Dharma!
𝐓𝐡𝐞 𝐥𝐢𝐠𝐡𝐭 𝐨𝐟 𝐃𝐡𝐚𝐫𝐦𝐚 𝐜𝐚𝐧 𝐧𝐞𝐯𝐞𝐫 𝐛𝐞 𝐝𝐢𝐦𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐝; 𝐭𝐫𝐮𝐭𝐡 𝐚𝐧𝐝 𝐟𝐚𝐢𝐭𝐡 𝐰𝐢𝐥𝐥 𝐚𝐥𝐰𝐚𝐲𝐬 𝐟𝐢𝐧𝐝 𝐭𝐡𝐞𝐢𝐫 𝐰𝐚𝐲.
வெற்றிவேல் முருகனுக்கு அரோகரா!
We wholeheartedly welcome the Hon’ble Supreme Court's intervention in upholding the sanctity of religious traditions and directing the lighting of Karthigai Deepam at the Deepathoon atop Thiruparankundram Hill. This is a moment of joy and reassurance for Lord Murugan's devotees and a significant step towards safeguarding our age-old traditions.
Our temples are the soul of our ancient civilisation, carrying forward generations of faith, devotion and sacred traditions. Protecting their sanctity, preserving their age-old customs and respecting the sentiments and rights of devotees are collective responsibilities. No tradition rooted in faith should be denied the respect it deserves.
This is a moment of faith, a victory for Lord Murugan's devotees and a reminder that the rights of worshippers and the sanctity of our traditions deserve respect.
My sincere appreciation to Advocate @jsaideepak Avl. for his relentless legal pursuit, compelling arguments and steadfast commitment to protecting Sanatana Dharma and the religious rights of devotees.
அரோகரா! அரோகரா! வெற்றிவேல் முருகனுக்கு அரோகரா!
#Thiruparankundram #Murugan #KarthigaiDeepam
SANDEEP JSP retweeted
కృష్ణా జిల్లా డి.ఆర్.డి.ఎ. పీడీ శ్రీ యడ్లపల్లి హరిహరనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి
కృష్ణా జిల్లా డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న శ్రీ యడ్లపల్లి హరిహరనాథ్ గారు గుండెపోటుతో మృతి చెందారని తెలిసి చింతిస్తున్నాను. గత నెల రోజులుగా ఎన్నికల విధుల్లో నిమగ్నమైన ఉన్న ఆయన, మరో పదేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే అకాల మరణం చెందడం దురదృష్టకరం. 1999లో బంటుమిల్లి ఎంపీడీఓగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీ హరిహరనాథ్ గారు 27 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీ హరిహరనాథ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada
SANDEEP JSP retweeted
𝐓𝐡𝐞 𝐥𝐢𝐠𝐡𝐭 𝐨𝐟 𝐃𝐡𝐚𝐫𝐦𝐚 𝐜𝐚𝐧 𝐧𝐞𝐯𝐞𝐫 𝐛𝐞 𝐝𝐢𝐦𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐝; 𝐭𝐫𝐮𝐭𝐡 𝐚𝐧𝐝 𝐟𝐚𝐢𝐭𝐡 𝐰𝐢𝐥𝐥 𝐚𝐥𝐰𝐚𝐲𝐬 𝐟𝐢𝐧𝐝 𝐭𝐡𝐞𝐢𝐫 𝐰𝐚𝐲.
வெற்றிவேல் முருகனுக்கு அரோகரா!
We wholeheartedly welcome the Hon’ble Supreme Court's intervention in upholding the sanctity of religious traditions and directing the lighting of Karthigai Deepam at the Deepathoon atop Thiruparankundram Hill. This is a moment of joy and reassurance for Lord Murugan's devotees and a significant step towards safeguarding our age-old traditions.
Our temples are the soul of our ancient civilisation, carrying forward generations of faith, devotion and sacred traditions. Protecting their sanctity, preserving their age-old customs and respecting the sentiments and rights of devotees are collective responsibilities. No tradition rooted in faith should be denied the respect it deserves.
This is a moment of faith, a victory for Lord Murugan's devotees and a reminder that the rights of worshippers and the sanctity of our traditions deserve respect.
My sincere appreciation to Advocate @jsaideepak Avl. for his relentless legal pursuit, compelling arguments and steadfast commitment to protecting Sanatana Dharma and the religious rights of devotees.
அரோகரா! அரோகரா! வெற்றிவேல் முருகனுக்கு அரோகரா!
#Thiruparankundram #Murugan #KarthigaiDeepam
SANDEEP JSP retweeted
నరసింగపురం అగ్ని ప్రమాదంలో పశువుల మరణం బాధాకరం
•బాధిత పాడి రైతుకు ప్రభుత్వం తరఫున అండగా నిలిచేలా చర్యలకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు భరోసా
పిఠాపురం మండలం నరసింగపురం గ్రామంలో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఓ పాడి రైతుకి చెందిన పశువులు, కోళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను కాకినాడ జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు, పిఠాపురం పల్లపువీధికి చెందిన రైతు శ్రీ కొత్తెం ధర్మారావుకు చెందిన తాటాకుల పాకలో అగ్నిప్రమాదం సంభవించగా, 7 గేదెలు, 6 దూడలు, సుమారు 30 కోళ్లు మృతి చెందినట్లు కలెక్టర్ తెలిపారు. తాటాకుల పాకకు నిప్పు అంటుకోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు వివరించారు.
ఈ అగ్నిప్రమాదంలో పాడి రైతు తన జీవనాధారాన్ని కోల్పోవడం బాధ కలిగించిందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని కలెక్టర్ కి స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున బాధిత పాడి రైతుకు అండగా నిలిచేలా, పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
SANDEEP JSP retweeted
What YS Jagan govt did in Tirupati, Vijay’s govt is doing in Tamil Nadu. Allowing non-hindus into temple board - Sai Deepak.
SANDEEP JSP retweeted
“A stronger democracy is built when every citizen is heard, every region is represented and every state moves forward with confidence.”
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, and with the active role of Hon’ble Union Home Minister Shri @AmitShah Ji and Hon’ble Union Parliamentary Affairs Minister Shri @KirenRijiju Ji, the NDA government continues to advance significant reforms to strengthen India's democratic institutions and make parliamentary representation more inclusive.
The proposed Delimitation reform, ahead of the November 30 special Parliament session, marks an important step towards expanding and strengthening India's democratic representation. The proposed 50% increase in Lok Sabha seats across all states, while maintaining their existing proportional representation until 2051, will create greater opportunities for representation and ensure that every region's voice is heard.
Importantly, this framework recognises the achievements of Southern States in population stabilisation while safeguarding their proportional share of parliamentary representation. It reflects the spirit of cooperative federalism, ensuring that every state's progress and contribution are respected.
The proposed 33% reservation for women in the Lok Sabha and State Legislative Assemblies further strengthens this democratic reform by creating greater opportunities for women's participation in legislative institutions and decision-making.
@JanaSenaParty stands in support of this important national reform. I urge all political parties, elected representatives and stakeholders to rise above political differences, come together and extend their support to this initiative in the larger interest of our democracy.
Let us move forward towards a stronger, more representative and inclusive Parliament, where every state has a respected voice and every section of society has an opportunity to participate.
- @PawanKalyan
@PMOIndia @HMOIndia @mpa_india @AndhraPradeshCM
@PIB_India @IPR_AP @pibvijayawada
SANDEEP JSP retweeted
టేకు వృక్షాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సాధించిన విజయం చారిత్రాత్మకం
• ఐదు దశాబ్దాల పరిశోధనకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం అభినందనీయం
•మూడు అభివృద్ధి చెందిన టేకు క్లోన్ల విడుదలకు ఐసీఎఫ్ఆర్ఈ ఆమోదం
•మూడు టేకు క్లోన్లకు ఆమోదం లభించడం దేశంలోనే తొలిసారి
•ఈ ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ పరిశోనధనా విభాగం, పీసీసీఎఫ్ లను అభినందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
టేకు వృక్షాభివృద్ధి రంగంలో ఏకకాలంలో మూడు మెరుగైన క్లోన్లను సృష్టించి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సాధించిన చారిత్రాత్మక విజయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా అటవీ శాఖ పరిశోధనా విభాగం సాగించిన నిరంతర పరిశోధనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం అభినందనీయమని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారి ఈ అరుదైన ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ పరిశోధనా విభాగం, పీసీసీఎఫ్, పరిశోధకులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా అభినందించారు.
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, బెంగళూరులోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ – ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ICFRE-IWST) సంయుక్తంగా పరిశోధన చేసి అభివృద్ధి చేసిన మూడు మెరుగైన టేకు క్లోన్లకు జాతీయ స్థాయిలో ఆమోదం లభించింది. ఐసీఎఫ్‌ఆర్‌ఈ వెరైటీ టెస్టింగ్ అండ్ రిలీజ్ విధానంలో ఈ క్లోన్లను విడుదల చేసేందుకు ఆమోదించడం రాష్ట్ర అటవీ పరిశోధన రంగ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తుంది. APFD-IWST-TG-1, APFD-IWST-TG-2, APFD-IWST-TG-3 పేర్లతో రూపొందించిన ఈ మూడు టేకు క్లోన్లు ఐదు దశాబ్దాలకు పైగా సాగిన నిరంతర పరిశోధన, మొక్కల ఎంపిక, క్షేత్రస్థాయి పరీక్షలు, శాస్త్రీయ మదింపు ఫలితంగా రూపుదిద్దుకున్నాయి. ఇందులో APFD-IWST-TG-1 క్లోన్ ను మన రాష్ట్రంలోని నర్సీపట్నం అటవీ ప్రాంతంలోని గుడిమర్రిపాకలలో అభివృద్ధి చేశారు. 1972లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ పరిశోధనా ప్రస్థానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ మెరుగైన టేకు క్లోన్లు భవిష్యత్తులో కలప ఉత్పాదకత పెంపునకు, రైతులు, కలప సాగుదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు దోహదపడతాయి. అదే సమయంలో శాస్త్రీయ పద్ధతుల్లో అటవీ వనరుల అభివృద్ధికి, స్థిరమైన అటవీ నిర్వహణకు ఈ పరిశోధనలు తోడ్పడతాయని ఆకాంక్షించారు. అటవీ సంపద పరిరక్షణతో పాటు, ఆధునిక పరిశోధనల ద్వారా నూతన ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన ఐసీఎఫ్‌ఆర్‌ఈ–ఐడబ్ల్యూఎస్‌టీ శాస్త్రవేత్తలను అభినందించారు. జాతీయ స్థాయిలో దక్కిన ఈ గుర్తింపు భవిష్యత్ పరిశోధనలు, ఆవిష్కరణలకు స్ఫూర్తినిస్తుందన్నారు.
SANDEEP JSP retweeted
ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీశాఖ అధికారుల మెరుపు దాడులు
•114 ఎర్రచందనం దుంగలు, ఏడు వాహనాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
•ఆపరేషన్‌లో పాల్గొన్న బృందాన్ని అభినందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
ఎర్ర చందనం దొంగలు దుంగ వైపు చూడాలంటే వెన్నులో వణుకు రావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అక్రమ రవాణా ముఠాలకి ఉన్న అన్ని దారులూ మూసుకుపోయేలా ఆపరేషన్స్ నిర్వహించాలని యాంటి రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్, అటవీశాఖ అధికారులకు సూచించారు. వైఎస్ఆర్ కడప డివిజన్ పరిధిలో శుక్రవారం అటవీశాఖ అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో సుమారు 114 దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో పాల్గొన్న కడప జిల్లా అటవీశాఖ అధికారి, వారి సిబ్బందిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. సమన్వయంతో, వ్యూహాత్మకంగా పనిచేసి అక్రమ రవాణాను గుర్తించి, నిందితులను పట్టుకున్నారని పేర్కొన్నారు. ఆపరేషన్ కి సంబంధించిన వివరాలు అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
టాస్క్ ఫోర్స్ కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వైఎస్ఆర్ కడప డివిజన్ పరిధిలో పలు మార్గాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు, గాలింపు చర్యలు చేపట్టగా, సినిమా ఫక్కీలో ఆంబులెన్స్ లు, కారుల్లో తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అక్రమ రవాణాకి పాల్పడుతున్న ముగ్గర్ని అదుపులోకి తీసుకుని, వారి నుంచి అక్రమంగా తరలిస్తున్న 114 ఎర్రచందనం దుంగలను, ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ ఆపరేషన్ నిర్వహించగా, స్వాధీనం చేసుకున్న వాహనాల్లో ఒక మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు టయోటా ఇన్నోవా కార్లు, రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనంతో పాటు ఒక ఆంబులెన్స్ ఉన్నట్టు తెలియజేశారు. అక్రమ రవాణా వ్యవహారంలో తప్పించుకున్న ఇతర నిందితులను గుర్తించి తక్షణం అరెస్టు చేయాలని, స్మగ్లింగ్ మూలాలు తెలుసుకునే విధంగా దర్యాప్తు సాగాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. అటవీ సంపదను కొల్లగొట్టే అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
SANDEEP JSP retweeted
🤣🤣🤣
Whole india might follow supreme court judgements but not tamilnadu .
Coz it is ruled by @TVKVijayHQ 💥🔥

































