Kaza Vk Ramabrahmam (@KazaVk) header
Kaza Vk Ramabrahmam (@KazaVk) profile picture

TDP అంటే అభిమానం. NTR అంటె ప్రాణం. #TDPTwitter https://nitter.cf/t.co/ACA5DDXYgZ https://nitter.cf/t.co/GqqVkvCY7i https://nitter.cf/t.co/YpBztqGzNh

Hyderabad, India
Joined September 2014
అరుణాచలంలో అద్భుతం 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ని అంగప్రదక్షిణతో పూర్తి చేసిన భక్తుడు. 🙏 ఈ వీడియోలో అంగ ప్రదక్షణ స్టార్ట్ చేసిన తర్వాత ఒక నిమిషం కూడా ఆగకుండా కంటిన్యూషన్ గా స్పీడ్ గా చేస్తున్నారు.. మనం చేయలేకపోయినా ఇలాంటి వీడియో చూస్తున్న సేపు అన్నా అరుణాచల శివ అరుణాచల శివ అంటూ చూడండి ... నడుచుకుంటా వెళ్లే వాళ్లే ఆగి ఆగి వెళ్తారు అలాంటిది అంగప్రదక్షిణ ఆగకుండా స్పీడ్ గా చేస్తున్నారు.. శివయ్య అనుగ్రహం.. ఓం నమశివ్వాయ🙏
109
787
41
7,724
391,422
ఐదు గంటలు నడిచిన ఆన్లైన్ సర్వే ఫలితం ఇది.. ఇటీవల సర్వే రిజల్ట్ పెట్టినప్పుడు ycp కి 35% ఇండిపెండెంట్ కి 6% వచ్చాయి త్వరలో ఫలితం మారుతుంది అని పోస్ట్ చేసా.. అలానే 35% నుండి ycp 29% కి ఇండిపెండెంట్ 6% నుండి 5% కి తగ్గింది.. ఇంకో వారం తరువాత ycp 15% కి ఇండిపెండెంట్ 2.5% కి తగ్గే అవకాశం ఉంది.. పోలింగ్ నాటికి ycp 11.56% కి ఇండిపెండెంట్ 1.92% తగ్గుతుంది.. కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కి 86.42% వస్తుంది.. అంటే పోలింగ్ జరిగిన % లో కూటమి వాటా 86.42% అన్నమాట.. తెలంగాణా స్వయం ప్రకటిత మేధావుల సంఘ అధ్యక్షులు @nalamotu గారు SS పెట్టుకుంటారు.. ఆయనకి ఆప్తులు లిస్టులో ఎవ్వరన్నా ఉంటే ఆయనకి సహాయం చెయ్యండి.. అలానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే వారి ఆస్తుల విలువ తగ్గిపోతుంది అని పదే పదే ఆంధ్రా మీద పడి ఏడవవద్దు అని చెప్పండి.. ఎంత గుక్కపట్టి ఏడ్చినా ఆంధ్రా అభివృద్ధి, వంగవీటి రాధాకృష్ణ గెలుపు ఆగదు.. #Vijayawada #VijayawadaMayor #LocalBodyElection #AndhraPradesh #TDP #NTR #NTRLivesOn #NCBN #NaraLokesh #Telangana #janasena #PawanKalyan #BJP #India #Congress #YSRCP #YSJagan #politics #Amaravathi
18
11
128
14,263
అరే సన్నాసుల్లారా.. పెళ్ళి ఆడపిల్ల వాళ్ళు చేస్తారు.. పెళ్ళి కూతురు తల్లితండ్రులు ఎక్కడ నిర్ణయిస్తే అదే వెన్యూ అవుతుంది.. షర్మిల బిడ్డ పెళ్ళి కాబట్టి ఆడపిల్ల వారు కాబట్టి తన కూతురు పెళ్ళి తన యలహంకా ఇంట్లో చెయ్యడానికి నిర్ణయించుకున్నారు.. నారా రోహిత్ పెళ్ళికి అంజలీ రెడ్డి పెళ్ళికి ఉన్న తేడా అది.. రెండు పెళ్లిళ్ళకి ముడి పెట్టి డప్పుకొట్టుకుంటున్న మీరు ఎంత వెధవలో ప్రజలకు అర్ధం అవుతోంది..
48
88
5
525
30,231
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు మీడియా సమావేశం @HCM CAMP OFFICE* @ncbn @BJP4Andhra @PawanKalyan *Live Link*: youtube.com/live/t0TRBfFs1Ww…
1
7
328
మెజారిటీ ఎంత..! లక్ష.. లక్షయాభై వేలు... రెండు లక్షలు.. #LocalBodyElection #vijayawada #MAYOR #AndhraPradesh #TDP #NTR #NTRLivesOn #NCBN #NaraLokesh #Telangana #janasena #PawanKalyan #BJP #India #Congress #YSRCP #YSJagan #politics #Amaravathi – at Vijayawada, India
1
1
16
386
Kaza Vk Ramabrahmam retweeted
అప్పట్లో సునీతని .. వివేక కేసు వదిలెయ్యొచ్చుగా అని ఎవరో అడిగితే , వదిలేస్తే నా మెడకే చుట్టేంత గొప్పోడు నా అన్న అంది ! ఆతర్వాత కొన్నాళ్లకి, అదే అర్దంలో వైసీపీ / సాక్షి రాశారు ! ఇప్పుడు షర్మిళని.. ఎందుకీ గొడవ, పెళ్లి వేరే చోటకి మార్చుకోవచ్చుగా అంటే.. అలా వదిలేస్తే, రేపు ఆ ఇంట్లో నాకు వాటానే లేదనేంత గొప్పోడు నా అన్న అంటుంది ! ఈరోజు జగన్ రాసిన లెటర్ లో, "నా ఇల్లు", “చివరకు ఇది నా ఇల్లు" అని రాశాడు ! అంటే షర్మిళ అనుమానాలు / మాటల ప్రకారం చూస్తే .. కోర్టు కేసులో ఇల్లు తనకే వచ్చుద్దనో / తను ఏదో విధంగా దీన్ని తీసేసుకుంటాను అనేది జగన్ ఉద్దేశం అనుకోవాలేమో ! మళ్లీ ఇవన్నీ జనం డబ్బే ! దీనికి మళ్లీ కొందరు, జగన్ 40% అలవొకగా సంతకం చేశాడు అని , అదేదో నరసింహలో శివాజి గణేషన్ , గుంటూరుకారంలో మహేష్ సంతకంలా.. రాజువయ్యా మహరాజువయ్యా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఏసుకోటం.. ఏందోలే 🤦🏻‍♂️ ఆ 30/40 రాసిన దాంట్లో, మళ్లీ కాదు వెనక్కి తీసుకుంటానని కేసులు ఏవేవో నడుస్తన్నయ్, అది వేరే విషయం!
4
88
300
15,687
నాగేశ్వర్ గారు, చక్రవర్తి గారు స్వరాష్ట్రంలో సమస్యలు పక్కన పెట్టి పొరుగు రాష్ట్రం మీద టన్నులకు టన్నులు ప్రేమ ఒలకబోస్తున్నారు.. కాళేశ్వరం ఏమైంది.. KCR మీద CM చేసిన ఆరోపణలు ఏమయ్యాయి.. గండిపేట పక్కన భూములు కబ్జా చేసిన బొల్లా బ్రమ్మనాయుడు ని ఎందుకు నిలదీయ్యరు.. తెలంగాణా బిడ్డ జోగి మేఘనని చంపడానికి ప్రయత్నిస్తున్న జోగి కుటుంబాన్ని ఎందుకు ప్రశ్నించరు.. బెజవాడ మీద తాపత్రయాన్ని పక్కనపెట్టి ముందు ఇంటిని సరిదిద్దుకోండి సర్జీ .. #AndhraPradesh #Telangana #LocalBodyElections
2
13
59
2,086
బైటకు పోయినోళ్ళకి కూటమి గురించి ఎందుకట.. 🤔
టీడీపీ అధికారిక ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు చెప్పిన మాటలు ఇవే… ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమా? చంద్రబాబు గారి మీడియా సమావేశం చూస్తే ఒకటే అర్థమవుతోంది తను సీఎం అవ్వడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని, జనసేన పోరాటాన్ని పూర్తిగా మర్చిపోయారు. పవన్ గారి మద్దతు లేకుండా టీడీపీకి 2024లో గెలుపు రాదని అందరికీ తెలుసు. కానీ ఆ మాట ఒక్కటి కూడా ఈ ప్రెస్‌మీట్‌లో లేదు. కూటమి గురించి, కేంద్రం మద్దతు గురించి, బీజేపీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు 30% సీట్లు ఇవ్వకుండా టీడీపీ నాయకులు చేస్తున్న అడ్డగోలు, జనసేన నేతలపై, అభ్యర్థులపై జరుగుతున్న దాడుల గురించి కూడా పూర్తి మౌనం. ప్రజలకు నిజాలు చెప్పకుండా కేవలం వైఎస్ఆర్సీపీపై దాడులతో సమయం గడపడం… ఇదేనా కూటమి ధర్మం కనీసం అక్కడక్కడ పొరపాటున టిడిపి వాళ్ళు జనసేన మీద దాడిలు చేశారు దీన్ని నేను ఖండిస్తున్నాను సరి చేస్తాను అన్న మాట కూడా లేకుండా? జనసేన పోరాటం, పవన్ గారి త్యాగం ప్రస్తావన లేకుండా ఈ మీడియా సమావేశన్ని ఏమనుకోవాలి?? ఒడ్డు దాటాక తప్ప తగలెయ్యడం కాదా?? నన్ను నమ్మనవసరం లేదు ఈ పూర్తి ప్రెస్‌మీట్ ఇక్కడ చూడండి.. అర్ధం అవుతుందా?? మీ అభిప్రాయాలు నిరభ్యంతరంగా పోస్ట్ చేయండి. నేను తప్పుగా చెప్పినా నన్నూ నిలదీయండి.. youtube.com/live/ANWhLSHAysI… @ncbn @JaiTDP @PawanKalyan @JanaSenaParty #LocalBodyElections #Kootami #AndhraPradesh
1
11
56
749
Nothing is “happening” in Andhra Pradesh except the consequences of Jagan’s rule. He systematically looted the state and then quietly shifted base to Yelahanka. Instead of crying over isolated incidents, ask why the multiple cases against him have been stuck for years with no meaningful progress. Andhra is finally peaceful and stable. What accountability has Jagan actually delivered for the damage he caused...?
What is happening in Andhra Pradesh?
1
4
209
రాయన భాగ్యలక్ష్మి గారిని జగన్ మేయర్ నుంచోమని దేవినేని అవినాష్ ద్వారా Bform పంపించి నామినేషన్ వేపించాడు.. ఇప్పుడు ఆమె తరుపున ప్రచారం చెయ్యకుండా, ఆమెను కూడా ప్రచారం చేసుకోనివ్వకుండా ఎందుకు కట్టడి చేస్తున్నారు.. 🤔 ఇంకో పక్క తనకు నమ్మకస్తులైన కమ్యూనిస్ట్ల చేత, అమరావతికి, రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకి అయిన వడ్డే శోభనాద్రేశ్వరరావు లాంటి వారి చేత ఇండిపెండెంట్ కి ఎందుకు మద్దత్తు ఇప్పిస్తున్నాడు..? YS రాజశేఖరరెడ్డి కి ఆప్తుడు, YS జగన్ కుటుంబానికి నమ్మకమైన మిత్రుడు మాజీ IAS విజయ కుమార్ చేత ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎందుకు ప్రచారం చేపిస్తున్నాడు.. YCP నాయకులు గౌతమ్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు లాంటి సీనియర్లు చాప క్రింద నీరు లాగా YCP అభ్యర్థికి ప్రచారం చెయ్యకుండా ఇండిపెండెంట్ కి ఎందుకు ప్రచారం చేస్తున్నారు.. 🤔 జగన్ CM గా ఉండగా ఇప్పుడు రిటైర్డ్ IPS అధికారిని ఎన్నో ఇబ్బందులు పెట్టి, పదవికి దూరం చేసి ఇవ్వాళ తెరవెనుక మద్దతు ఇస్తున్నాడు అంటే కారణం ఒక్కటే.. తనను దిక్కరించి YCP ని వీడి టిడిపి లో చేరి ఇవ్వాళ కూటమి తరుపున మేయర్ గా నిలబడ్డ వంగవీటి రాధాకృష్ణని ఎలా అయినా, పాత శత్రువుకి మద్దత్తు ఇచ్చి ఇబ్బంది పెట్టాలని, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అయినా ఓడించాలని, కుల చిచ్చు మళ్ళీ రగిలించాలని ఇంత వికృత రాజకీయ క్రీడకి శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి.. గతంలో కూడా YS రాజశేఖరరెడ్డి వంగవీటి రంగా ఎదుగుదలను ఓర్వలేక, ఎదిగితే తనకు రాజకీయ ఉనికి ఉండదని ఎన్ని కుట్రలు చేసాడో బెజవాడకి తెలుసు.. అదే పందాలో తండ్రి లానే కొడుకు జగన్ కూడా వంగవీటి రాధాకృష్ణ ఎదుగుదలని, గెలుపుని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. కొసమెరుపు ఏంటంటే జగన్ తన స్వంత నియోజకవర్గంలో ZPTC ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయాడు.. నిన్న మునిసిపల్ ఎన్నికల్లో 22 వార్డులకి నామినేషన్లు వెయ్యడానికి అభ్యర్థులు కూడా దొరకక ఇనానమస్ అయిన పరిస్థితిలో విజయవాడ రాజకీయాల్లో పుడింగిలా వేలుపెట్టి ఎర్రి పప్ప కాబోతున్నాడు జగన్ రెడ్డి.. 🤣😂 పులివెందులలో దేకలేనోడివి బెజవాడలో ఎం హీకుతావు.. 🤔 #LocalElections2026 #Bezawada #Vijayawada #VijayawadaMayor #AndhraPradesh #TDP #NTR #NTRLivesOn #NCBN #NaraLokesh #Telangana #janasena #PawanKalyan #BJP #India #Congress #YSRCP #YSJagan #politics #Amaravathi
23
15
5
110
15,213
24 గంటల ఆన్లైన్ పోలింగ్ లో వచ్చిన ఓట్ల శాతం ఇది.. ఎన్నికల్లో కూడా ఇదే రకమైన స్పష్టత వస్తుంది.. కాకపోతే YCP % గణనీయంగా తగ్గి అది కూటమి % పెరిగే అవకాశం ఉంది.. ఏది ఏమైనా కూటమికి 150K కి మెజారిటీ తగ్గదు అని బెజవాడ పొలిటికల్ పండితులు చెబుతున్నారు.. విజయోస్తు.. 💐 #AndhraPradesh #TDP #NTR #NTRLivesOn #NCBN #NaraLokesh #Telangana #janasena #PawanKalyan #BJP #India #Congress #YSRCP #YSJagan #politics #Amaravathi
22
18
5
135
19,361
ABV గారు నిబద్దతగల అధికారి, నిజాయితీ గల అధికారి అంటే ఒప్పుకోవచ్చు కాని టిడిపి పార్టీకి ఆయనకు సంబంధం ఏంటి.. ఆయన పార్టీలో సభ్యుడు కాదే.. పైగా tea బంకుల దగ్గర కుల రాజకీయాలా..? ఈ మేధావి వర్గం ఇలాంటి tweets వేస్తున్నారు అంటే బెజవాడ రాజకీయాల పట్ల వీళ్ళకు ఉన్న అవగాహనా ఏంటో అర్ధమౌతోంది.. వీళ్ళ ఉద్దేశం ఒక కులం కోసం మాత్రమే పోటీ చేస్తున్నారా.. అలా పోటీ చేసి ఆ కులాన్ని రెచ్చగొట్టి ఓట్లు చీల్చి YCP కి అనుకూలంగా మిగతా వారిని సమూహపర్చే ప్రయత్నం చేస్తున్నారా.. మీరు కుల ఊబిలోనే ఉండండి.. బెజవాడ ప్రజలు కూటమి అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇచ్చి లక్ష ఓట్ల పై చిలుక మెజారిటీతో గెలిపించి మీ కళ్ళకు కమ్మిన పొరలు తొలగిస్తారు.. రిజల్ట్స్ వచ్చేదాకా tea బంకు, కుల కంపు పోస్టులు వేసుకోండి.. 🤣😂 #LocalBodyElections2026 #TDP #JSP #BJP #YCPCriminalPolitics
This quoted post is unavailable.
1
5
13
690
సత్తా చూపించకుండా తండ్రి కొడుకు తమ అభ్యర్థులచేత నామినేషన్స్ వేయించకుండా ఎందుకు జంప్ అయిపోయారు.. 🤔
మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు గొడవల తర్వాత దాదాపు 20 మంది టీడీపీ నాయకులు మాట్లాడారు. బయట ఊరి వాళ్లను తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు. అధికారం లేనప్పుడు ఒక్కడికి అడ్రస్ ఉండదు. రాష్ట్రంలో కూడా ఉండరు.. పారిపోతారు. మేం పడాలి ఇక్కడ అని ఆవేదన చెందారు. ఎవరికీ ఏం జరిగినా నాదే బాధ్యత.. నేను కాపాడుకుంటా. వాళ్లకు సత్తా ఉంటే ఎన్నికల్లో గెలిపించుకోమనండి.
2
5
31
874
షర్మిల కుమార్తె అంజలీ రెడ్డి వివాహం యలహంకా ప్యాలస్ లో జరగకుండా జగన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నాడు.. యలహంకా ప్యాలస్ ని తల్లి, సోదరికి తెలియకుండా భారతీ రెడ్డి తల్లి పేరిట ఎందుకు ట్రాస్ఫర్ చేసాడు.. యలహంకా ప్యాలస్ లో షర్మిల వాటా ఎగ్గొట్టడానికేనా..? పోనీ వాటా ఎగ్గొట్టినా తను ఎత్తుకుని పెంచిన మేనకోడలు అంజలీ రెడ్డి వివాహం యలహంకా ప్యాలస్ లో జరగకుండా అడ్డుకోవడం దుర్మార్గం కాదా.. అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాక ఇప్పుడు పెళ్ళి ఇక్కడ చెయ్యడానికి వీలు లేదు అంటే షర్మిల ఇప్పటికిప్పుడు ఇంకోచోట మార్చగలదా.. ఇప్పటికిప్పుడు వెన్యూ ఎక్కడ దొరుకుతుంది.. ఇంత దారుణంగా వ్యవహారిస్తున్నావేంటి జగన్.. YS రాజశేఖరరెడ్డి బిడ్డ షర్మిలకి ఇంత అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ ఏమీ చెయ్యలేదా.. పైగా జగన్ ని కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రయత్నం అంటున్నారు.. సొంత తల్లి చెల్లికి న్యాయం చెయ్యలేనోడి కోసం పార్టీ, బోషాణం అంటూ ఊడిగం చెయ్యడానికి బుద్ది లేదురా సన్నాసుల్లారా.. వాడుకొని వదిలెయ్యడం జగన్ నైజం.. తల్లిని తోసేసినోడికి మీరో లెక్కా.. ఇప్పటికైనా జాగ్రత్త పడి పక్కకి పోండ్రా.. #AndhraPradesh #TDP #NTR #NTRLivesOn #NCBN #NaraLokesh #Telangana #janasena #PawanKalyan #BJP #India #Congress #YSRCP #YSJagan #politics #Amaravathi
107
44
20
286
78,172
ఫేస్ బుక్ మేయర్ 🤣😂
18
723
జగన్ రెడ్డికి ఇంత స్పష్టంగా మీ లా ఎవ్వరు చెప్పలేదు మేడం..
ఓడిపోయిన వారు ఎప్పటికైనా గెలిచే తీరుతారు కానీ దిగజారిన వారు ఎన్నటికీ గెలవలేదు. అర్ధమైన వారికి అర్ధమై నంత.
8
21
117
2,097
మీ అందరి ప్రేమ, ఆదరణే ఈ విజయానికి కారణం. దసరా రోజున 25K మైలురాయి — News Nest కుటుంబానికి మధురమైన జ్ఞాపకం..! 💐 ధన్యవాదాలు.. 🙏 youtube.com/@newsnestt?si=xl…
1
17
440
అధర్మాన్ని ధర్మం, చీకటిని వెలుగు, చెడును మంచి ఎప్పుడూ జయిస్తాయని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యమే 11 స్థానాలు.. విజయ దశమి శుభాకాంక్షలు జగన్ గోరు.. 💐
అధర్మాన్ని ధర్మం, చీకటిని వెలుగు, చెడును మంచి ఎప్పుడూ జయిస్తాయని చాటిచెప్పే పండుగ విజయదశమి. ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజల కష్టాలు దూరమై, జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలని, మనందరినీ అమ్మవారు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
2
3
21
368
రామసుబ్బారెడ్డి గారి సేవల మీద పుస్తకం వ్రాయి.. ఇందిరా రెడ్డి గారికి స్వాంతన కలుగుతుంది.. జగన్ కి జ్ఞానోదయం అవుతుంది.. 😡
ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కి సేవచేసిన రామసుబ్బారెడ్డి భార్య ఇందిరా రెడ్డికి జరిగిన అవమానం చూస్తుంటే సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వాడికి ఇదొక లెక్కా
7
97
4,365