Icon Politics retweeted
హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీస్ పై కొద్ది సేపటి క్రితం దాడి జరిగింది.
ఫోన్ ట్యాపింగ్ అంశం పై వార్తలు ప్రసారం చేశారని, చర్చలు నిర్వహించారని బిఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
ఓ అర డజను మంది మహా టీవీ ఆఫీస్ కు వెళ్లి కార్లు పగలగొట్టారు.
లోపలికి వెళ్లి కంప్యూటర్లు, స్కీన్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టి గొడవ చేశారు.
#mahanews #mahavamsi #LatestNews #ktrbrs #BRSParty
Icon Politics retweeted
బాలకృష్ణ ఇలాకాలో దారుణం..
పింఛన్ మంజూరు చేసేందుకు రూ. 10 వేలు లంచం కావాలంటూ మహిళను డిమాండ్ చేసిన ఓ అధికారి.
లంచం ఇవ్వడానికి డబ్బు కోసం చెవి పోగులను ఆ మహిళ తాకట్టు పెట్టింది.
హిందూపురం లోని మోడల్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంచి ప్రభుత్వం అంటే లంచాలు అడగడమా? అంటున్న@YSRCParty శ్రేణులు.
#balakrishna #hindupuram @naralokesh
Icon Politics retweeted
TarakaRama Entertainments entering into Movie market in Germany with HIT 3 🥳🥳
Wishing you All the best and more releases in the future ❤️
Replying to @Shiva4TDP
@Shiva4TDP @RedBook_TDP @TDP_Germany @NameisNani @KolanuSailesh
#HIT3 starring @NameisNani aiming big release in #Germany
Worlds first premier planned in Frankfurt-Germany
Icon Politics retweeted
చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమం.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం @ncbn
రద్దు చేసుకోని హైదరాబాద్ వచ్చే ఆవకాశం..!
#ChandrababuNaidu #NaraLokesh @IconPolitics
Icon Politics retweeted
Jagan's "Land Titling Act 2023" explained in 3 seconds #JaruguJagan
#EndOfYCP
#YCPAntham
#YCPLandMafia
#AndhraPradesh
Icon Politics retweeted
వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్' ప్రజాప్రయోజనాలకు విరుద్ధం. ప్రజల భూములను దోచుకోవడానికి భూ కబ్జాలను ప్రోత్సహించడానికి ల్యాండ్ టైటిలింగ్ చట్టం. -జీవీ రెడ్డి
#APLandTitlingAct #BanLandTitlingAct
#ByeByeJaganIn2024 #AndhraPradesh
Icon Politics retweeted
Lokesh anna is winning with resounding majority in Mangalagiri. He won the people’s confidence, and developed a strong emotional bonding with Mangalagiri people. He took care of needy and implemented sevaral welfare activities.
@naralokesh✌️
#NaraLokesh #AndhraPradesh
Icon Politics retweeted
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సింపుల్ గా ఇదే జగన్ రెడ్డి తెచ్చిన చట్టం!!
#AndhraPradesh
Icon Politics retweeted
I like him
Calling out idiots for who they are👏
Happy Birthday @SriKrishnaLavu
Icon Politics retweeted
నీ భూమితో నీకు రుణం తీరినట్లే..... #JaganLandGrabbingAct #YCPLandMafia
#JaruguJagan
#YCPAntham
#EndOfYCP
#AndhraPradesh
Icon Politics retweeted
నీ భూమితో నీకు రుణం తీరినట్లే. #JaganLandGrabbingAct #YCPLandMafia #JaruguJagan #YCPAntham #EndOfYCP #AndhraPradesh manatdp.org/feedview/4317/0
Icon Politics retweeted
ఇంకా ఎవరైనా ఫాలో కాకపోతే కొట్టేయండి
ఎన్నికల కోడ్ పడటం ఆలస్యం దుమ్ము లేపేద్దాం
Follow Follow Follow 💥🥁💥🥁
@shiv1k94
Icon Politics retweeted
Both Accounts are Verified ✅
Follow follow follow @shiv1k94 ✅
Icon Politics retweeted
"రా కదలి రా" సభకు బయలు దేరిన టీడీపీ అధినేత నార చంద్రబాబు నాయుడు గారు...
శ్రీకాకుళం జిల్లాలో "రాకదలి రా "సభలో పాల్గొన్న టిడిపి అధినేత..
Icon Politics retweeted
ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
@shiv1k94 - 8K Followers
@Shiva4TDP - 3.5K Followers
కలిసి నడుద్దాం - రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగరేద్దమ్
Follow Follow Follow @shiv1k94 🥁✅
Icon Politics retweeted
గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు 💥🔥🥁
యార్లగడ్డ 💥 గన్నవరం గడ్డ 🔥 టీడీపీ అడ్డా 🥁




















