రమేశ్ (బి+) (@RAMESHTVAGAP) header
రమేశ్ (బి+) (@RAMESHTVAGAP) profile picture
రాజమహేంద్రవరం
Joined November 2017
Photo by రమేశ్ (బి+) (@RAMESHTVAGAP)Photo by రమేశ్ (బి+) (@RAMESHTVAGAP)Photo by రమేశ్ (బి+) (@RAMESHTVAGAP)Photo by రమేశ్ (బి+) (@RAMESHTVAGAP)Photo by రమేశ్ (బి+) (@RAMESHTVAGAP)Photo by రమేశ్ (బి+) (@RAMESHTVAGAP)Photo by రమేశ్ (బి+) (@RAMESHTVAGAP)
రమేశ్ (బి+) retweeted
ప్రతీసారి టపాకాయలు కొన్నాకే వానలు పడేవి. ఈసారి ఇంకా కొనకుండానే వానలు పడుతున్నాయి ది|మీ| లాంటోళ్ళు ఏడవనక్కరలేదు ఆవిడ ఏడ్చిందని కొనడం మానలేను. పిల్లలకోసం + నాకోసం టపాకాయలు కొంటాను, కాలుస్తాను. శివరాత్రి/దసరా/వైకుంఠ ఏకాదశి/రథసప్తమి & దీపావళి - నాకు అత్యంత ఇష్టమైన పండుగలు
1
2
16
839
రమేశ్ (బి+) retweeted
Kotia is slowly becoming bigger than Galwan. Never thought we would see a situation where two state police forces would stand face to face over territory, with ordinary people caught in the middle and tensions escalating. Will Vishwaguru open his mouth, or will he allow his coalition partner Andhra Pradesh to continue its attempts to take Odisha's land? First our minerals, and now our land too? People are being pushed into the middle of this territorial confrontation. How long will Odisha have to watch this happen? Is political alliance more important than Odisha's territorial integrity?
27
58
9
285
35,785
youtu.be/xxjcrYF6bMk?si=pJTw… youtu.be/xxjcrYF6bMk?si=x71Z… ఈ వీడియో నిడివి దాదాపుగ రెండు గంటలు. మీరు చూడగలిగితే ఒక మంచి guide ను వెంటపెట్టుకొని దక్షిణ భారతదేశ యాత్ర చేసినట్లే. అందుకని ఒకేసారి సినిమా చూసినట్లు చూడకుండ వీలును బట్టి అంచెలంచెలుగ చూడండి. మీకే కాదు మీ పిల్లలకు, వారి పిల్లలకు కూడా ఇది నచ్చుతుంది. @telugukootami
2
5
78
రమేశ్ (బి+) retweeted
ఆంధ్రుల కథ ఆంధ్రశబ్దం మొదట జాతివాచకంగా ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో క్రీ.పూ. 800-600 లోని శునశ్శేపుని వృత్తాంతంలో కనిపిస్తుంది. ఐతరేయ బ్రాహ్మణం మిగతా వాటికంటే చాలా ప్రాచీనమైంది. అందువలన ఆంధ్రుల ప్రాచీనత ఎప్పటిదో తెలుస్తున్నది. ఐతరేయ బ్రాహ్మణంలో చాలా ఉపాఖ్యానాలున్నాయి.
2
17
2
74
3,010
రమేశ్ (బి+) retweeted
Gokuldas Tejpal Hospital (GT Hospital) in South Mumbai is a historic, government-run free hospital established in 1874 through the philanthropy of businessman Seth Gokuldas Tejpal. In 1865, Rustomjee Jamsetjee Jeejeebhoy offered £15,000 to build a native hospital if the government added £10,000. A financial crisis and economic downturn following the American Civil War cotton boom left Rustomjee unable to fulfill his pledge. Municipal Commissioner Arthur Crawford persuaded the wealthy philanthropist Seth Gokuldas Tejpal to step in and fund the hospital project instead. Construction began on May 10, 1870, finished on April 8, 1874, and the facility officially opened to serve the public. It was designed by Colonel J. A. Fuller of the Royal Engineers in the early English Gothic style. It was built using blue basalt facings with Kurla stone arches, Minton's tile flooring, Taylor's patent roof tiles, and Kurla stone columns capped with Porebunder stone. It functions as a peripheral hospital under the Grant Government Medical College and Sir J. J. Group of Hospitals. In February 2023, the hospital inaugurated India's first dedicated 30-bed ward for the transgender community, offering clinical treatment alongside mental health counselling. #Mumbai #hospital #history @mumbaiheritage @dhavalkulkarni
2
6
25
1,043
రమేశ్ (బి+) retweeted
1999 నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు 100 మార్లు #రక్తదానం #Blooddonar #BloodDonation #DonateBlood #రక్తదాత
1
7
25
733
రమేశ్ (బి+) retweeted
How to teach our people civic sense 🙈
395
754
59
3,962
185,373
రమేశ్ (బి+) retweeted
What an amazing view and video. Today this small calf of 3–4-days was swept away by the Teesta River near Gajoldoba and found several kilometres downstream. While mother was looking after it. With the timely efforts of the Baikunthapur Forest Division, support from local fishermen, and veterinary care, the calf was safely rescued and reunited with its mother, who immediately accepted and nursed it. Just look at how mother behaved !!
87
1,058
70
6,908
315,557
రమేశ్ (బి+) retweeted
Me looking at those dhikkumalina trends everyday.. రోజుకొకటి కావాలి జనాలకి కొట్టుకుని చావడానికి..కట్టుకుని తిరగడానికి.. పనిగట్టుకుని పని చెడదొబ్బుకోటానికి.. సినీరాజకీయభాషాప్రాంతాబేధాభిప్రాయమట్టీ మశానోభావాలు. #బరా
AIతో త్వరలో మానవాళి నాశనం అని ప్రపంచం కంగారు పడుతుంటే మన దేశంలో 80's అని ట్రెండ్ చేస్తున్నారు ఎక్కడలేని చెత్తా చెదారం మన దేశంలోనే తగలడింది!
1
3
23
608
రమేశ్ (బి+) retweeted
మా @Spashtatha విజయ గాథల గురించి ఈరోజు మినిట్2మినిట్ డైలీ పేపర్ లో వచ్చిన సంకలనం. మా #స్పష్టత వేదిక గురించి పదిమందికీ తెలియాలన్న మీ ఆలోచనకి,మీ సహాయ సహకారాలకూ ధన్యవాదాలు @vajrasankalpi గారు. Link: epaper.m2mdaily.com/view/45/…
ఈ 2025-26 విద్యా సంవత్సరంలో మా #స్పష్టత నిర్దేశకత్వంలో మా విద్యార్థులు సాధించిన నాన్ ఐటీ ప్లేస్మెంట్ల ప్రయాణం. Placement (82) Progress Card for the AY 2025-26. 🔥🔥🔥 #Congratulations To all. 🍻🔥👏 Thank-you all for making our #Spashtatha proud. #SpashtathaReview
6
20
1
58
1,625
రమేశ్ (బి+) retweeted
సార్.. సివిల్ అంటే కట్టడాలు మాత్రమే కాదు.. మెకానికల్ అంటే ఇంజన్లు తయారు చెయ్యడం ఒక్కటే కాదు.. ఎలక్ట్రికల్ అంటే సర్క్యూట్లు మాత్రమే కాదని మా అభిప్రాయం సార్. మాట్లాడితే మహాభారతాన్ని మించిపోతుంది ఈ సాంకేతిక పర్వం. @Spashtatha
3D design for apartments and houses, commercial properties of plumbing and electrical circuits. Incorporate with the drgs of architect and structural engineer. People of not building with any true knowledge. Design an AI course around it.
2
4
1
16
692
రమేశ్ (బి+) retweeted
📢 Calling all Young Scholars! The CAG–ICSSR Research Article Competition is your opportunity to turn research into impact. Explore themes around Fiscal Federalism, Skilling & Employment, Social Sector Spending, and Local Bodies and showcase your ideas at the State/UT and National levels. ⏰ Important Deadlines: 🔹 15 September 2026 — State/UT Level submission (extended deadline) 🔹 30 September 2026 — National Level submission (deadline unchanged) 🏆 Win prizes up to ₹1,25,000! 📚 Open to UG/PG & Doctoral scholars. Research Today. Influence Tomorrow. #CAG #ICSSR #ResearchArticleCompetition
2
1
5
811
రమేశ్ (బి+) retweeted
ఈ రాఖీ పౌర్ణమి రోజున మీ ప్రియమైన తోబుట్టువుకి శుచి శుభ్రతలు నిండిన రుచికరమైన మా మాత్రూస్ కిచెన్ కాంబో ఆఫర్లను బహుమతిగా అందించండి. ప్రేమతో పాటు రుచిని పంచండి, రాఖీ పండుగను మరింత సంతోషమయం చేసుకోండి. #MathrusKitchen
Veg Meals available tomorrow. నువ్వు మాత్రం ఆకలితో ఉండొద్దు బంగారం.. మీ ఏరియాలో సరైన వెజ్ మీల్స్ అందుబాటు ధరలో మీకు దొరకడం లేదా..ఏంటి ఆలోచిస్తున్నావు..ఫోన్ తీయి..ఈ కింద మెనూ లో ఉన్న ఏదో నంబర్ కి కాల్ చెయ్యి..ఆర్డర్ పెట్టేయండి. రేపూ వెజ్ మీల్స్ రెడీగా ఉంటాయి. #MathrusKitchen
4
5
300
రమేశ్ (బి+) retweeted
మళ్ళీ చెబుతున్నా..మళ్ళీ చెబుతూనే ఉంటా.. ఆగిపోయిన కెరీర్ ను ఎప్పుడైనా ఎలాగైనా ఎక్కడైనా మొదలుపెట్టొచ్చు మా డేవిడ్ లా.. వాళ్ళకి కావలసింది కాసింత డైరెక్షన్, కాసింత క్లారిటీ , మరింత మనోధైర్యం అంతే దూసుకెళ్లిపోతారు లైఫ్ లో. సూపర్ డేవిడ్..🔥🔥🔥🍻🍻🍻 @Sap4Telugu
Replying to @Sap4Telugu
సరైన నిర్ధేశకత్వం ఉండాలే గానీ.. ఆగిపోయిన కెరీర్ ను తిరిగి ఎలాగైనా మొదలు పెట్టొచ్చు మా డేవిడ్ లా. 2023 లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఊరులో చిన్న ఉద్యోగం + గత ఏడాది నుండి #SAP #BTP మీద ప్రయత్నం = అనుకున్న ఉపాధి. 🔥🔥🔥 #Congratulations David 🍻🍻🍻 #SAP4TeluguReview
11
38
2,152
రమేశ్ (బి+) retweeted
ఇవాళ్టి #సండేసందడి కి సుస్వాగతం 23 ఆగస్టు 2026 @pothukuchis @Dsivaji3 @Tenali_RK @RAMESHTVAGAP @vsuryad @sushmavvl @msmurthy0511 ఆట 9 గంటలకి మొదలెడదాం. పూర్తి వివరాలు కాసేపట్లో బ్యానర్ - జెమినై వారి సౌజన్యంతో
1
1
7
576
రమేశ్ (బి+) retweeted
మరైతే రేపు / ನಾಳೆ/ कल ఆడదాం పొద్దున్నే వచ్చేయండి
1
1
46
రమేశ్ (బి+) retweeted
మా పావని కి వరలక్ష్మీ అమ్మ వారు వరాన్ని ప్రసాదించారని తెలియజేయడానికి సంతసిస్తున్నాం. శుభాకాంక్షలమ్మా పావని.. 💐💐💐 @Sap4Telugu
Replying to @Sap4Telugu
M Com అవ్వగానే ఒక రీటైల్ సంస్థలో క్యాషియర్ గా పనిచేస్తూ రెండున్నరేళ్లలో మన #SAP4Telugu సహాయ సహకారాలతో, ఓపికతో..సహనంతో తాను అనుకున్న #SAP ఉద్యోగం సాధించిన మా విద్యార్థిని పావని గారికి మా బృందం తరపున హార్దిక శుభాకాంక్షలు. 🫡🫡🫡💐💐💐 #Congrats #S4TReview #SAP4TeluguReview
3
18
606
రమేశ్ (బి+) retweeted
చాలా మంది ఈ కోర్సు నేర్చుకో,ఆ డిగ్రీ చెయ్యి,ఈ కాలేజ్ లో జాయినవ్వు,ఆ దేశానికి వెళ్ళు అంటూ ఉంటారు కదా, కానీ మా #స్పష్టత బృందం మాత్రం ఇవి ఎందుకు చెయ్యాలనే లక్ష్యాన్ని, ప్రయోజనాన్ని కూడా మీకు పరిచయం చేస్తుంది. అదే సుస్పష్టమైన ఉజ్వల భవిష్యత్తుకి మూలం అని మేము నమ్ముతాం. #Spashtatha
2
7
240
రమేశ్ (బి+) retweeted
సరిగ్గా ఏడాదిన్నర క్రితం మా #స్పష్టత నిర్దేశకత్వంలో డ్రోన్ రంగంలో కెరీరో మొదలు పెట్టిన మా సాయి తేజ నిన్న కొత్త సంస్థలో డ్రోన్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నందుకు మా తరపున హార్దిక శుభాకాంక్షలు. #UAV #Drones #Sensors #Spashtatha #SpashtathaReview
2
2
156
రమేశ్ (బి+) retweeted
ఎంతందంగా ఉంటుందో "రాజమండ్రి" 🥰
5
78
1
876
11,567