S 🪖 retweeted
బుర్జ్ ఖలీఫా నిర్మాణ ఖర్చు SFTకు రూ.21 వేలు…
రుషికొండ మీద @ysjagan గాడి ఇల్లు నిర్మాణ ఖర్చు SFTకు రూ.30 వేలు!
ముద్దిగుబ్బ, తాడిమర్రి లేపేస్తే….?? ఎలా ఉంటాది కేతిరెడ్డి బ్రో
డీలిమిటేషన్ బిల్లులో ఒక ప్రమాదకరమైన నిబంధన ఉంది. కమిషన్ ఉత్తర్వులు గెజిట్‌లో వచ్చిన మరుక్షణం అవి చట్టంతో సమానం. వాటిని ఏ కోర్టూ ప్రశ్నించలేదు.
ఆలోచించండి. ఏ నియోజకవర్గం ఎలా ఏర్పడాలి, ఏ మండలం ఎక్కడ కలవాలి, ఏ గ్రామం ఎవరి ఓటుబ్యాంకులోకి వెళ్లాలి అనేది కొందరు కూర్చుని నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం పాతికేళ్లు, 2051 వరకు అమలవుతుంది. అన్యాయం జరిగినా న్యాయం అడగడానికి ఏ తలుపూ తెరిచి ఉండదు.
సరిహద్దులు గీసేవాళ్లే ఎన్నికల ఫలితాలను ముందే రాసేయగలరు. అందుకే ఇది సాంకేతిక విషయం కాదు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రశ్న.
ఇంత అపరిమిత అధికారం ఉన్న కమిషన్‌ను కేంద్రమే నియమిస్తుంది. మరి దాని స్వతంత్రతకు హామీ ఎవరు?
వ్యవస్థలపై ప్రజల నమ్మకం ఇప్పటికే అడుగంటిన రోజుల్లో, ఈ ప్రక్రియ అనుమానాలకు అతీతంగా ఉండాలి:
- కమిషన్ నిజంగా స్వతంత్రంగా ఉండాలి
- ప్రతి ముసాయిదా ప్రజల ముందు పెట్టాలి
- ప్రతి అభ్యంతరానికి బహిరంగంగా సమాధానం చెప్పాలి
కోర్టు తలుపులు మూసేస్తున్నప్పుడు, ప్రజల తలుపులు తెరిచే ఉంచాలి. లేదంటే ఇది డీలిమిటేషన్ కాదు, ప్రజాస్వామ్యానికి హద్దులు గీయడమే.
The Delimitation Bill has a dangerous provision. The moment the Commission's orders are published in the Gazette, they have the force of law. No court can question them.
Think about it. Which constituency takes what shape, which mandal joins where, which village goes into whose vote bank: a few people will sit and decide all of it. That decision will hold for 25 years, till 2051. Even if injustice is done, there will be no door left open to seek justice.
Those who draw the boundaries can write the election results in advance. That's why this is not a technical matter. It is a question about democracy itself.
The Centre itself appoints this Commission with such unlimited power. So who guarantees its independence?
At a time when people's trust in institutions has already hit rock bottom, this process must be above suspicion:
- The Commission must be truly independent
- Every draft must be placed before the people
- Every objection must be answered in public
When the doors of the courts are being shut, the doors to the people must stay open. Otherwise, this is not delimitation. It is drawing boundaries around democracy.
#Delimitation, #DelimitationBill, #SaveDemocracy, #IndependentDelimitationCommission, #Transparency, #Accountability
Appude duty ekkesaru….
తెనాలి ప్రజలారా, మేల్కొండి!
2009 డీలిమిటేషన్‌లో కోల్పోయిన తెనాలి లోక్‌సభ నియోజకవర్గాన్ని తిరిగి సాధించుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది.
ఇప్పుడు అవకాశం కోల్పోతే మరోసారి ఇలాంటి అవకాశం కోసం దశాబ్దాల పాటు వేచి చూడాల్సి రావచ్చు.
#Tenali #AndhraPradesh
2
16
909
Discussions at Chennai
RR : stalin garu Meru India kootami ki support cheyali
Stalin : cheyanu em chesukuntavo chesuko
RR : cheyakandi, cheyakandi naa south India ki anyayam jaruguthundhe
rishikonda palace public visit kosam open chestunnaru anagane….. Amaravati sqft cost ani fake esukoni vacchadu
Eedu eedi fake brathuku
అమరావతిలో నీ ‘కలెక్షన్ రేటు’, నీ “కరప్షన్ రేటు’’ అదిరిందయ్యా @ncbn…!
SFTకి రూ.30 వేలా? ఏంటి బాబూ… బంగారంతో కడుతున్నావా?
▪️2018లో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ వ్యయం – రూ.2,271 కోట్లు.
▪️2024లో అధికారంలోకి రాగానే టెండర్ల రద్దు, భారీగా అవే బిల్డింగులకు అంచనాల పెంపు.
▪️2025 ఏప్రిల్‌లో మళ్లీ అవే కంపెనీలకు, అవే పనులు.
▪️ఈసారి కాంట్రాక్టు విలువ ఏకంగా రూ.4,689 కోట్లకు పెంపు.
▪️ఇప్పుడు మళ్లీ అవే పనులకు, మళ్లీ అంచనాల పెంపు. మొత్తం విలువ రూ.6,641 కోట్లు.
▪️దీనికి అదనంగా అద్దాలు, ఏసీలు సహా ఇతర పనులకు మరో రూ.4,830 కోట్లు.
▪️ఇప్పటికి ఆ 5 భవనాలు, 52.20 లక్షల SFT నిర్మాణ వ్యయం – రూ.15,317 కోట్లు!
అంటే చంద్రబాబూ అమరావతిలో నీ స్పెషల్ రేటు.. SFTకి రూ.29,340 ఏంటి? ఏమైనా బంగారంతో కడుతున్నావా?
పైగా ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, సీనరేజ్, NAC ఛార్జీల మినహాయింపు.
కడుతున్నది ఉద్యోగులు పనిచేసే భవనాలే కదా బాబూ?
బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో సైతం ఫైవ్‌స్టార్ సదుపాయాలతో కూడా SFTకి రూ.5 వేలు మించి లేదు.
మరి చంద్రబాబుగారూ… అమరావతిలో ఈ స్పెషల్ రేటు ఏంటి?
అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలా? లేక ఇంటర్నేషనల్ స్థాయి అవినీతా?
ప్రజల నెత్తిన అప్పులు… మీ వాళ్లకు భారీ కాంట్రాక్టులు… మీకేమో ముడుపులు. ఇది అమరావతిలో జరుగుతున్న మాయ!
అదిరిందయ్యా చంద్రబాబూ… నీ లూటీ తంత్రం…
జీవో కాపీలు- tinyurl.com/3dkuyys9
RR , DK regional party pettukunte ayipoye … etu baapuu jenda peekestadu tillu
Mark my words: INC leaders will talk about weak representation of North India in the near future. They will project the current delimitation bill as pro-south and anti-north. Their current steadfast opposition to the bill is only for laying a base for such a future narrative. INC is planning to backstab South India.
5
235
ee 50% increase valla
Aravams , mallus biggest beneficiaries….enni lekkalu esina 53 ,25 ki minchi ravu vallaki kani 59 , 30 vacchai
KA biggest loser 48 ravali kani 42 ye vacchai
Telugu states ki exact number vacchindi
Assembly, Loksabha rendu okkesari ayite INC vs BJP avutundi Baappuuu address gallanthe
Tillu ki inko option ledhu bjp tho alliance pettukodame
Most happiest person right now is @revanth_anumula .
Reason: Delimitation
Interesting data point
1971 census base chesukoni north states lo kuda same south states la population control unte
(south growth rate 2.04x
(North growth rate 3.00x
Population Entha undocchu
Enni seats vastai ani chuste
Ee 50% increase valla KA ki 5 seats loss
TN 6,KL 5 gain
9
504
Actual ga 50% increase valla north states ke bokka
BJP 2029 election gelavadam kosam gerrymandering cheyadaniki ee bill tecchindi
North lo asalu people’s representation ye lekunda poyindhi okkadu kuda matladaledhu
S 🪖 retweeted
Namaste telangana about tdp achievements.
Konne raasaru, actual ga inka chala unnay.
One of Cbn's greatest contribution to the country and Telugu states is his role in designing golden quadrilateral policy and then getting longest stretch and early execution
Equal 50% seats increase valla states representation ki vacche problem ledhu
Telivina parties ayite gerrymandering ye vidham ga chestaro adagali
commission lo opposition parties kuda include ayyela adagali
Idi vadilivesi 1st class maths lekkalu cheptunnaru … porambokulu
S 🪖 retweeted
ఆంధ్ర 2024 రిజల్ట్స్ తర్వాత VVPAT స్లిప్స్ ధ్వంసం చెయ్యమని ఈసీ మీనా చెప్పారా ?
Full Video Link👇
youtu.be/_Xjk1lRwFlM?is=0dR-…
The moment Tamil dumeels feel that they are not a part of India…..
Then Indian constitution :
Whole india might follow supreme court judgements but not tamilnadu .
Coz it is ruled by @TVKVijayHQ 💥🔥
13
323






























