Sai Baba (@baba369) header
Sai Baba (@baba369) profile picture

Nation First Everything next. MERA BHARATH MAHAAN 🇮🇳🫡 Retweets are not Endorsed. #Politics #ProudHindu #BharathIsAHinduNation

India
Joined May 2010
Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)
Secularism is not the sole responsibility of Hindus When other faiths can have their countries, why cant Hindus have a country for themselves #IndiaIsAHinduNation Declare India as #HinduRashtra Hindus in India should have the first right over resources & right to bear arms
16
25
1
224
122,553
Sai Baba retweeted
#JanaSenani Deputy CM Shri @PawanKalyan speech at the Ramoji Excellence Awards presentation ceremony. #RamojiExcellenceAwards2026
8
89
1,228
Warm birthday wishes to Hon’ble Chief Minister of Bihar, Shri @samrat4bjp Ji. May you be blessed with good health, happiness and a long life. Wishing you continued strength and success in your efforts towards the progress and development of Bihar. - @PawanKalyan @officecmbihar @PIB_India @IPR_AP @pibvijayawada
1
104
1
700
10,066
రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #RamojiExcellenceAwards2026
16
786
9
3,732
47,481
ఒక ఉద్యోగం చేసే ధరణి అనే అమ్మాయి జనసేనకి సంబంధం లేని ప్రదేశంలో ఆఫీసు బయట స్కామ్ చేస్తే జనసేనకి,జనసేన నాయకులకి ఏమిటి సంబంధం? ఆ అమ్మాయి వైసీపీ న్యాయవాదిని పెట్టుకోవడం ,సాక్షిలో ఇంటర్వ్యూలు ఇవ్వడం చూస్తే దీని వెనక జగన్ కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది . నరనరానా కుట్రలు నింపుకున్న వైసీపీ/జగన్ తో జనసైనికులు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేదానికి అసలు సిసలు ఉదాహరణ
5
121
3
289
9,287
Sai Baba retweeted
ఆయనే ఒక సైన్యంగా అందరి మనసులను గెలిచిన నాయకుడు మన డిప్యూటీ సీఎం @PawanKalyan గారు ❤️ #RamojiExcellenceAwards2026 #PawanKalyan
1
198
1,480
12,781
రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు దివంగత శ్రీ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. అంతకుముందు, ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కేంద్ర హోం మంత్రివర్యులు శ్రీ @AmitShah గారికి డా. బి.ఆర్. అంబేద్కర్ కళావేదిక వద్ద గౌరవ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలికారు.
1
227
1,133
19,594
సమాజం బాగుండాలని కోరుకున్న దివంగత శ్రీ రామోజీ రావు గారు •⁠ ⁠ ఆయనలో సమాజకాంక్ష బలంగా ఉండేది •⁠ ⁠ దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువల కోసం తపించారు •⁠ ⁠ తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు అపారం •⁠ ⁠ సమాజాన్ని చైతన్యవంతం చేయాలని భావించేవారు •⁠ ⁠ శ్రీ రామోజీ రావు గారి పేరు మీద- భావితరాలకు స్ఫూర్తినిచ్చే వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప సంప్రదాయం •⁠ ⁠ రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘వ్యక్తి తన జీవితంలో సాధించే విజయం కంటే, సమాజ మార్పు కోసం సాగించే ప్రయాణం చాలా మరపురాని అనుభూతి ఇస్తుంది. చరిత్రలో నిలిచిపోతుంది’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సమాజం కోసం అహర్నిశలు శ్రమించిన ఓ వ్యక్తి గుర్తుగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వివిధ రంగాల వారిని సత్కరించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. ఒకే వేదికపై విభిన్న ప్రతిభ కలిగిన, సమాజానికి దిక్సూచిగా మారిన వారిని సత్కరిస్తున్న రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుందన్నారు. రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు గారి 90వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని రామోజీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డు ల కార్యక్రమానికి గౌరవ కేంద్ర హోం మంత్రివర్యులు శ్రీ @AmitShah గారు, గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు, కేంద్రమంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ "ఈ అవార్డుల వెనకున్న గొప్ప ఆలోచనకి స్ఫూర్తినిచ్చిన దివంగత పద్మభూషణ్ శ్రీ రామోజీరావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినా ఆయన కృషి, పట్టుదలతో ఈనాడు, ఈటీవీ వంటి సంస్థలను నిర్మించారు. ఆసియాలోనే ప్రముఖమైన సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేశారు. తెలుగు పత్రికా రంగానికి, భాషకి ఆయన అందించిన సేవలు గుర్తుంచుకోదగినవి. పని పట్ల ఆయనకున్న అంకితభావం, క్రమశిక్షణ, నిరంతరం కొత్తగా ఆలోచించే తత్త్వం నేటి తరానికి కూడా స్ఫూర్తి దాయకం. •⁠ ⁠ పలు విషయాలపై చర్చించేవారు కొన్ని సందర్భాల్లో వారిని నేను ప్రత్యక్షంగా కలిశాను. ఫిల్మ్ సిటీలో షూటింగుల్లో ఉన్నప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాల్లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి గానీ వారితో కలిశాను. వారితోనూ కిరణ్ గారితోనూ, ఇతర కుటుంబ సభ్యులతోనూ కరోనా అనంతరం కలిసాను. ఆ సమయంలో రామోజీరావు గారి దగ్గర నుంచి దేశంలోని అన్ని విషయాల పట్ల చర్చ ఉండేది. ఆయన విషయ అవగాహన చూసి నాకు ఆశ్చర్యం వేసేది. శ్రీ రామోజీరావు గారి మనోభావాలు దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం కోసం వారు పడ్డ తపన, ఆరోజు వారితో పంచుకున్న భావాలు నాకు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఆ సందర్భంలో ఆయన "ఈనాడు" గురించి చాలా విషయాలు చెప్పారు. వార్తలను ప్రజలకు చేరవేయడంతో పాటు సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. •⁠ ⁠ సమాజంపై ఎంతో బాధ్యత ఉంది శ్రీ రామోజీరావు గారు ఆలోచనలో సమాజం పై బాధ్యత కనిపిస్తుంది. సారా వ్యతిరేక ఉద్యమం, సమాచార హక్కుపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ వంటి అంశాలల్లో ప్రజలకు ఎలా చైతన్యం కల్పించారో ఆయన నాకు వివరించారు. వారి కృషి, కార్యదక్షత, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తి. ఆయన స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఈ రోజు పురస్కారాలు అందుకుంటున్న వారి జీవితాలు చాలా గొప్ప విలువైన విషయాలు నేర్పుతాయి. శారీరక వైకల్యాన్ని అధిగమించి సంగీతంలో గుర్తింపు సాధించిన వారు, పేదల పిల్ల విద్య కోసం పని చేస్తున్నవారు, గిరిజన హక్కులు, రైతు సమస్యలు, పర్యావరణ పరిరక్షణ కోసం కలంతో పోరాడుతున్న జర్నలిస్టులు, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, జల సంరక్షణ, వైద్య రంగం, గ్రామీణ మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న వారు.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. వైద్య విద్యలో వివక్షతను ఎదుర్కొని న్యాయ పోరాటంతో విజయం సాధించిన వారి సంకల్పం చాలా అభినందనీయం. వైకల్యం మనిషి శరీరానికి ఉండవచ్చు.. కానీ సంకల్పానికి ఉండకూడదు. పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి. మన పట్టుదలే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి విజయం, అతని వ్యక్తిగత ఎదుగుదలతో ఆగిపోకూడదు. ఆ విజయం మరొకరి జీవితంలో వెలుగు నింపినప్పుడే దానికి సంపూర్ణమైన అర్థం వస్తుంది. ఈ రోజు అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారం మీ కృషికి లభించిన గుర్తింపు మాత్రమే కాదు.. మీ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రోత్సాహం కూడా మీ విజయాలు మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. మన కోసం...మనం సాధించేది విజయం. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందించే స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తిని అందించిన రామోజీ రావు గారిని మరోమారు తలుచుకుంటూ వారి అడుగుజాడలు, స్ఫూర్తి, మనందరికీ ఒక బలమైన దారి వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను" అన్నారు.
7
149
5
618
7,375
ఒక వ్యక్తి విజయం అతని వ్యక్తిగత ఎదుగుదలతో ఆగిపోకూడదు. ఆ విజయం మరొకరి జీవితంలో వెలుగు నింపినప్పుడే దానికి సంపూర్ణమైన అర్థం వస్తుంది. - @PawanKalyan
43
200
1,625
Range matters 🔥
6
727
5
4,895
63,911
Under the visionary leadership of our Hon’ble Prime Minister Shri @narendramodi Ji, India is advancing towards Viksit Bharat 2047, driven by excellence, innovation and individual contributions to societal progress. The Ramoji Excellence Awards provide a meaningful platform to recognise and celebrate such exceptional contributions. The vision of ‘Sahakar Se Samriddhi’, championed by our Hon’ble Union Home Minister and Minister of Cooperation Shri @AmitShah Ji, and the National Cooperation Policy 2025underscore the importance of collective participation and community-led development. This spirit of cooperation, service and shared responsibility is reflected in the achievements of today's awardees, who are making a meaningful difference in society through their knowledge, dedication and determination. - @PawanKalyan #PawanKalyan
6
34
667
Sai Baba retweeted
🚨 JSP మేయర్ అభ్యర్థులు Kakinada - ఆకుల భవానీ Husband - ఆకుల ప్రవీణ్ కుమార్ గతంలో JSP రాష్ట్ర మత్స్యకార విభాగంలో ప్రధాన కార్యదర్శిగా మత్స్యకారుల సమస్యలపై సేవలందించారు 👍 Srikakulam - దానేటి రాధారాణి Husband - దానేటి శ్రీధర్, ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలకు శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ గా సేవలందించారు 👍 #VoteForGlass
3
76
354
7,938
పల్లె పండుగ కార్యక్రమం ద్వారా కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం, శంఖవరం నుండి పెదమల్లాపురం వరకు రూ.3.84 కోట్ల ఖర్చుతో నిర్మితమైన నూతన రోడ్డు. #AndhraPradesh #IdhiManchiPrabhutvam #PawanKalyanMarkGovernance #CheppaamChestunnaam
2
161
398
5,891
The courage to stand up for one’s land, identity and dignity can ignite a movement that inspires generations. On the occasion of Janjatiya Gaurav Diwas, I offer my heartfelt tributes to Bhagwan Birsa Munda Ji on his birth anniversary. His fearless struggle against British rule and his unwavering commitment to tribal rights, self-respect and cultural identity remain an enduring chapter in India’s freedom movement. His life reminds us that the strength of a nation lies in respecting its roots, protecting its heritage and ensuring dignity and opportunity for every community. Let us carry forward his legacy by empowering tribal communities, safeguarding their traditions and ensuring inclusive development reaches every tribal habitation. Bhagwan Birsa Munda Ji’s legacy is not just a part of our history; it is a continuing inspiration to build a just, inclusive and empowered Bharat. - @PawanKalyan #JanjatiyaGauravDiwas #Birsa
7
118
571
8,239
2027 Calendar 🎉🎊 The Final Version Is Locked! ✅ Printing Will Begin Soon! ✅ #TeamRajakeeyam_Calendars #TR_Calendars
దుర్గా దేవి ఆశీస్సులతో... అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ.. 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీ #TeamRajakeeyam క్యాలెండర్లను రూపొందిస్తున్నాం.. త్వరలోనే మీ అందరి చేతుల్లోకి... మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం... #TeamRajakeeyam_Calendars #TR_Calendars
1
19
1
60
1,753
కుంకీ ఏనుగుల శిబిరానికి పర్యాటకుల తాకిడి.. పర్యావరణ పర్యాటకానికి కొత్త ఊపిరి . చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిబిరం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. • కేవలం రెండు నెలల్లోనే 9,784 మంది సందర్శన - రూ.4.50 లక్షల ఆదాయం. వన్యప్రాణుల సంరక్షణతో పాటు పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ప్రజల్లో జీవవైవిధ్యంపై అవగాహన పెంపొందించడం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా అటవీశాఖ చర్యలు చేపడుతోంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి దిశానిర్దేశంలో ముసలిమడుగు, గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే కార్యాచరణ కొనసాగుతోంది. వన్యప్రాణుల సంరక్షణ.. ప్రకృతి పర్యాటక అభివృద్ధి.. స్థానికులకు ఉపాధి .
5
112
341
2,246
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్థుల జాబితా
11
542
1
2,021
61,759
A child’s dream today can become the strength of our nation tomorrow. On the occasion of Children’s Day, commemorating the birth anniversary of Pandit Jawaharlal Nehru Ji, I extend my heartfelt wishes to every child. Every child carries within them extraordinary potential, boundless imagination and the power to shape a better future. Our responsibility is to create an environment where they feel safe to dream, confident to question, encouraged to learn and empowered to achieve their aspirations. Let us never allow a child’s circumstances to limit their possibilities. Let us invest in their education, protect their rights, nurture their talents and give every young mind the opportunity to flourish. The future of Bharat is not something we wait for. It is something we nurture in every child, every day. Happy Children’s Day! - @PawanKalyan #ChildrensDay
9
165
4
622
9,954
బాలల దినోత్సవ శుభాకాంక్షలు భారత తొలి ప్రధానమంత్రి, భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా, దేశ నిర్మాణంలో ఆయన అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము. “నేటి బాలలే రేపటి భారత పౌరులు” అన్న ఆయన ఆశయానికి అనుగుణంగా, భావి భారత పౌరులే దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులనే స్ఫూర్తితో, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని జనసేన పార్టీ ఆకాంక్షిస్తోంది. జనసేన పార్టీ తరఫున పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారికి ఘన నివాళులు. #HappyChildrensDay #NehruJayanti
3
43
142
1,629
Vizag South lo ne Dikkuledu kada raa inka South Africa na
వైయస్‌ఆర్‌సీపీ దక్షిణాఫ్రికా కన్వీనర్‌గా వాసు సింగారెడ్డి గారిని నియమించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు.
1
33
130
1,844
Ee manishi bayatiki vasthe chaalu yedipinchesthadu 🥹😭🙏
24
536
3
3,991
80,594