Pinned Tweet
నా పొడవైన త్రెడ్ లు టైం లైన్ లో కలిసిపోయి వేతకాలంటే చాలా కష్టం గా తయారు అయ్యాయి.
అందుకే ఈ త్రెడ్. దీన్ని ప్రొఫైల్ కి పిన్ చేస్తాను. దాంతో చదువుకోవటం సులభం అవుతుంది అని ఓ పిచ్చి ఆశ...
శ్రీనివాస వర్మ గారూ... ఇదే పోరాటం ముందుకి తీసుకుని వెళ్ళి అసెంబ్లీ లో కూడా మంచి సీట్లు కొట్టుదాం!!
ఈ తోడు దొంగలను ఎంత తొందరగా వదులుకుంటే అంత మంచిది మనకి !!
తుఫానులు ఆపే మగ ధీరుడు,
సముద్రాన్ని కంట్రోల్ చేసే వీరుడు,
ప్రకృతి నీ ఆదేశించే లీడరూ,
ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అని గట్టిగా నమ్ముతాం కాబట్టి ఆయననే తలుస్తాం సార్!!
మిగిలిన పిపీలకాలతో ఆయన్ను పోల్చలేము...
Replying to @datapelter @SaffronAdvocate
మీరు పొద్దున లేస్తే చంద్రబాబు ఇది, చంద్రబాబు అది అని మొదల పెడతారు.
మరి బీజేపీ పాలిత్ రాష్ట్రాలు ఏమైనా భూలోక స్వర్గాలా?
అక్కడ ఎవ్వరికి యే సమస్యా ఉండదదా?
అందరు ఆనందం తో డాన్సులు చేస్తుంటారా ఏమైనా?
1
12
948
ఇంత సెన్సిబుల్ ట్వీట్ ఈ మధ్య కాలంలో ఏ సైనిక్ నుండీ చూడలేదు !!
G3 ని abuse చేసినప్పుడే, clear గా చెప్పా నీకు @oq4jwn 🙏🏻 women abuses ఒద్దు అని 👍🏻
Spaces లో request చేసుకున్నా Soma గారి wife ని Abuse చేస్తుంటే, దయచేసి women abuses ఒద్దు అని 😊 నా మీద indirect posts వేసావ్ చెప్పడానికి నువ్వెవరు అని 🙃
TDP Women ని abuse చేయడమే తప్పు అంటే నువ్వు ఏకంగా జగన్ గారి wife ని target చేస్తుంటే వింటూ కూర్చున్నావ్
నీకు చాలా సార్లు చెప్పా మళ్ళీ చెబుతున్నా Women ని అవమానించినందుకే దుర్యోధనుడు, రావణుడు సంకనాకి పోయారు!!
ఇకనైనా ఆపే Tyson 😊🙏🏻
How to cultivate KP ji and Dinakar together :
1. Put Dinakar in couple of yellow spaces
2. Then dip him in sanskaran spaces.
3. Forward 10 cult posts to KPJI.
You have successfully cultivated both of them
మా ఇంటి ముందు జరిగితే అదీ కనపడేది..
ఈ సారి మా ఇంటి దగ్గర జరపాలని అడుగు..
ఆ Tyson గాడిని లోపలేసి ఏమీ లాభం లేదు !
అసలు అబ్యూస్ రింగ్ నడిపిస్తూ ఉన్నది ఆ ఆఫ్రికా అరాచకం గాడు ,వాడి ఫ్రెండ్స్ !
వాడి ఫోన్, సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు ఈ అబ్యూస్ రింగ్ మొత్తం బయట పడుతుంది
అప్పటి వరకూ మీరు Symptoms ను ట్రీట్ చేస్తారే కానీ రూట్ ను కాదు !!
శాటిలైట్ ద్వారా సూర్యకాంతిని reflect చేయాలి అంటే geo synchronous orbit లో ప్రవేశ పెట్టాలి !
పైగా దాని అద్దం చాలా పెద్దగా ఉండాలి ! అంత పెద్ద అద్దం పంపే టెక్నాలజీ, ఖర్చూ అందుబాటులో ఉండాలి !
ఇవేవీ లేకుండా చెప్తే అవి కోతలు అవుతాయి కానీ టెక్నాలజీ, విజన్, తోటకూర అవ్వదు!
ఇది ఎమ్మెల్యే గా కూడా గెలవలేని వాడు ప్రధాని అయ్యి ప్రపంచాన్ని మార్చేస్త అని కోతలు కోసినట్టే ఉంటుంది!
Replying to @hopekolli_babu @datapelter
శాటిలైట్ల ద్వారా రాత్రిపూట సూర్యకాంతిని భూమిపైకి మళ్లించడం, అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వంటి ఆలోచనలు భవిష్యత్తులో సాధ్యమవ్వొచ్చు. 1993లోనే రష్యా Znamya-2 ప్రయోగంలో 20 మీటర్ల అంతరిక్ష అద్దంతో సూర్యకాంతిని భూమిపైకి మళ్లించింది. అయితే ఆ కాంతి ఒక ప్రాంతంపై కొన్ని సెకన్లే కనిపించింది. ఇప్పటికీ ఇలాంటి టెక్నాలజీలకు సాంకేతికంగా, ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఉన్నాయి.
భవిష్యత్ టెక్నాలజీల గురించి మాట్లాడటంలో తప్పులేదు. కానీ అవి ఇప్పటికే ఆచరణలో ఉన్నట్లు చెప్పకూడదు.
చంద్రబాబు గారి విషయంలో అసలు ప్రశ్న: ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి చెబుతున్నారు?
ఇన్వెస్టర్లనా? ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ టెక్నాలజీలపై ఇప్పటికే అవగాహన ఉంటుంది. చదువుకున్న చాలామందికి కూడా ఇవి కొత్త విషయాలేమీ కావు.
సొంతవాళ్లు డబ్బా కొడతారు, ప్రత్యర్థులు అవగాహన లేకుండా ట్రోల్ చేస్తారు. చివరికి టెక్నాలజీ, విజన్‌పై జరగాల్సిన చర్చ కాస్తా ప్రచారం, ట్రోలింగ్‌కే పరిమితమవుతుంది!
విజన్ ఉండటం గొప్పే. కానీ ప్రతి ఆలోచనను బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పే విషయానికి ఆచరణ సాధ్యత కూడా జోడిస్తేనే ఆ విజన్‌కు విలువ.
వదిలి పెడితే ఏమవుతుందో అని భయపడుతున్నారు అని కవి భావం !!
ఇలాంటి సొల్లు కాన్సెప్టులు వంద ఉంటాయి... వయబిలిటీ ఉండదు.. అది అర్థం అయ్యేంత గుజ్జు నీకు లేదు !























