Pinned Tweet
ATP కూటమి 10, YCP 4
KNL కూటమి 11, YCP 3
KDP కూటమి 5, YCP 5
CTR కూటమి 10, YCP 4
NLR కూటమి 6, YCP 4
PKSM కూటమి 9, YCP 3
GNT కూటమి 16, YCP 1
KSN కూటమి 16 YCP 0
WG కూటమి 15 YCP 0
EG కూటమి 18 YCP 1
VZG కూటమి 14 YCP 1
VZNRM కూటమి 7 YCP 2
SKLM కూటమి 8 YCP 2
Thats it Thats the tweet.
ఒక మనిషి సక్సెస్ అయ్యాక, మా కులం వాడు రా అని చెప్పుకుని పబ్బం గడుపుతారు. నిజానికి ఇప్పుడు కులమే బలం, బలహీనత. అలాగ పెంచుతున్నారు ఇప్పుడున్న జనరేషన్.
అస్సలు ఆడవాళ్ళ ఆదిపైత్యం ని తగ్గించాలని చూస్తే ఏ కంత్రి ఆడది ఒప్పుకోదు. ఈ ట్విట్టర్ ని పెంట చేసేది అది. మళ్లీ ఇక్కడ toxic అని నా వంకాయ అని కబుర్లు చెప్తాది. ఆవిడ ఒక్కటే కాదు. ఆ బ్యాచ్ బ్యాచ్. అందులో మగ ఆడవాళ్లు కూడా ఉన్నారు.
ఈ facebook వచ్చాక మొట్ట మొదటి సారి ఈ 20th class batch get together ఏర్పాటు చేసింది నేనే అనుకుంటా. అప్పటి నుండి ఒకటే మ్యూజిక్ నాకు. ఈ X లతో. How can I manage. Koncham kuda gap ivvaru. Ee madhya recent ga 8th class get together jarigindi. Mana gurinchi thelsinde kadaa... Mallee start.
Urgent blood requirement 🚨
ESI Hospital(SR nagar)
Patient name:- Srinivas Reddy
Location:- Hyd
Contact num:- 9705017259
Please amplify.
Cc @kotipapaganti01 @sreekanth324
Yov @indian66669296 mana Vanasthalipuram Hyderabad kaada
1
3
196
Arsaaku retweeted
తిరుమల లో crowd management ఎలా సాధ్యం??
@HiHyderabad
క్రెడిట్ టు ఒరిజినల్ క్రియేటర్ 🙏
సిగరెట్ తాగకండి పోతారు, అయినా తాగుతారు కొందరు!
బొండం కి మీరు రిప్లై లు ఇవ్వడం కూడా అలాంటిదే. మీరు ఏదో పంచ్ లు ఇచ్చారు అని, ఇచ్చిపడేశాం అనుకుంటారు. కానీ మిమ్మల్ని ప్రతిరోజు అది గిల్లుతానే ఉంటాది. మీరు ఎగేసుకుని రిప్లై లు ఇస్తానే ఉంటారు.
అదంటే బేవార్స్ బ్యాచ్ మీరైనా మారండి 🙏.
ప్రేమ కబుర్లు ముద్దు (spread Love)
పాలిటిక్స్ వద్దు (Not Legs)
Self Note …. ✍🏾
అటు పార్టీ లేదు. ఇటు పదవి లేదు.
రోజూ తిట్టుకోవడాలు, తిట్టించుకోవడాలు. పదుల కొద్దీ ట్వీట్లు, గంటల కొద్దీ Spaces. ఎవరో ఏదో అన్నారని, ఇంకెవరో దానికి కౌంటర్ ఇచ్చారని రోజంతా అదే చర్చ.
కనీసం మీ విలువైన సమయాన్ని అయినా ఉపయోగకరంగా గడపండి తమ్ముళ్ళు.
మీకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేయండి. రాజకీయాల గురించి చర్చించండి. మీ అభిప్రాయాలు చెప్పండి. కానీ వాడేదో అన్నాడని, వీడేదో అన్నాడని రోజంతా ట్వీట్లు వేస్తూ, Spacesలో గంటల కొద్దీ కూర్చుంటూ మీ జీవితాన్ని మాత్రం వృథా చేసుకోకండి.
మేము కూడా ఒకప్పుడు ఇలాగే చేశాం. గంటల కొద్దీ రాజకీయాల గురించి కబుర్లు చెప్పుకున్నాం.
నేను, నాతో పాటు కొంతమంది ఒక సమయంలో బయటపడి మా పని, కెరీర్, కుటుంబం మీద దృష్టి పెట్టగలిగాం.
కానీ నా చుట్టూ ఉన్న మిత్రుల్లో చాలామంది అలా బయటపడలేకపోయారు.
ఒకరిద్దరు రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకుని, యువ నాయకులుగా ఎదిగారు. చాలా సంతోషం. వాళ్లు సాధించింది అభినందించాల్సిందే.
కానీ దాదాపు 10-15 మంది మిత్రులు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. కొందరు అప్పుల్లో కూరుకుపోయారు. కొందరిపై కేసులు పడ్డాయి. 35 ఏళ్లు వచ్చేసరికి జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
వాళ్లకు అండగా నిలబడటానికి పార్టీ లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎవరూ లేరు.
అందుకే చెప్తున్నాను.
రాజకీయాల మీద ఆసక్తి ఉండటం తప్పు కాదు. పార్టీలను అభిమానించడం తప్పు కాదు.
ఎవరో అన్నారని, ఇంకెవరో తిట్టారని మీ జీవితంలో విలువైన సంవత్సరాలను, డబ్బును, సమయాన్ని పణంగా పెట్టకండి. కొందరికి ఆస్తులు ఉండొచ్చు, అండ ఉండొచ్చు. వాళ్లకు రాజకీయాల్లో తిరగడం, ఖర్చు పెట్టడం, కొట్టుకోవడాలు, కేసులు ఎదుర్కోవడాలు వర్కవుట్ అవ్వొచ్చు.
కానీ మీ పరిస్థితి ఏంటి? మీకు ఆర్థికంగా ఎంత స్థోమత ఉంది? మీ మీద ఎన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నాయి? అవన్నీ ఒకసారి చూసుకోండి.
చివరికి మీ జీవితం బాగుపడితేనే మీకు ఉపయోగం. పార్టీకి కాదు.
















