RAM...🇮🇳🇮🇳 (@ram_views) header
RAM...🇮🇳🇮🇳 (@ram_views) profile picture

నేను అంటే నా ఆలోచన....

భారతదేశం
Joined February 2017
Photo by RAM...🇮🇳🇮🇳 (@ram_views)Photo by RAM...🇮🇳🇮🇳 (@ram_views)Photo by RAM...🇮🇳🇮🇳 (@ram_views)Photo by RAM...🇮🇳🇮🇳 (@ram_views)Photo by RAM...🇮🇳🇮🇳 (@ram_views)Photo by RAM...🇮🇳🇮🇳 (@ram_views)Photo by RAM...🇮🇳🇮🇳 (@ram_views)Photo by RAM...🇮🇳🇮🇳 (@ram_views)Photo by RAM...🇮🇳🇮🇳 (@ram_views)Photo by RAM...🇮🇳🇮🇳 (@ram_views)
RAM...🇮🇳🇮🇳 retweeted
వీడియో చూస్తుంటే... నాకనిపిస్తుంది పెళ్ళై భార్యను వదిలేసిన వ్యక్తి కంటే పెళ్లి వద్దనుకున్నా వ్యక్తి గొప్పవాడనే భావన కలుగుతుంది కానీ...ఇద్దరి వలన నా దేశానికి ఏవిధమైనా లాభం లేదనేది సుస్పష్టం 👍🏼
Congress going to win 250+ MP’s in 2029 Congress going to win 90+ MLA's in 2029 #Telangana #RevanthReddy #Congress
3
11
1,369
RAM...🇮🇳🇮🇳 retweeted
Thank u....అసురా 🙏🏼 @BRSHarish
ఎల్ నినో ప్రభావం వేళ అద్భుతమైన నిర్ణయం. అన్నీ పరిశ్రమలు ఈ విధానన్ని అనుసరించాలి…
7
55
790
RAM...🇮🇳🇮🇳 retweeted
కాంగ్రెస్ వాళ్ళు, కూడా .... KCR గారు ఇచ్చిన 2000/- పెన్షన్ ఇప్పటికి తీసుకుంటున్నారు KCR గారు ఇచ్చిన రైతుబంధు 10వేలు ఇప్పటికి తీసుకుంటున్నారు KCR గారు ఇచ్చిన కల్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఇప్పటికి తీసుకుంటున్నారు (Note : కాంగ్రెస్ ఇస్తున్నా 12 వేల రైతు భరోసాలో 10 వేల రూపాయలు KCR ఇచ్చేటివే... మిగతా 2 వేలు మాత్రమే కాంగ్రెస్ ఇస్తుంది)
BRS వాళ్లు కూడా మనం ఇచ్చిన సన్నబియ్యం తింటున్నారు… మనం కల్పించిన ఉచిత బస్సు సౌకర్యంతో వాళ్ల ఇంట్లో మహిళలు కూడా ప్రయాణిస్తున్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమమే మా సమాధానం! ✋
2
26
2
147
5,043
RAM...🇮🇳🇮🇳 retweeted
ఆంధ్రప్రదేశ్ లో.... మెడికల్ కాలేజీలా లెక్కలు ఇంకా తెలట్లేదు మన తెలంగాణాలో మాత్రం... వార్ వన్ సైడే అన్నట్లుగా చరిత్ర చెబుతుంది @KCRBRSPresident @BRSHarish
25
180
2,514
RAM...🇮🇳🇮🇳 retweeted
రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తోందని చెప్పడానికి తెలంగాణ భవన్‌లో ప్రతిరోజూ జరుగుతున్న చేరికలే నిదర్శనం. అన్ని సర్వేల్లో తేలుతున్నది రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని... కేసీఆర్ ప్రభుత్వమే అని. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
35
1
159
4,339
RAM...🇮🇳🇮🇳 retweeted
అక్క... మీకు రేవంత్ రెడ్డికి మధ్యలో ఎం చెర్చలు జరిగాయి నాన్ననీ కాదని... అన్నయ్యనీ కాదని...CMతో నేరుగా రాజకీయ వ్యవహారాలు నడిపిస్తున్నావ్... గ్రేట్👍🏼 అయినా...వాళ్ళు ఎంత ఆఫ్ట్రాల్ MLA లు...చోట-మోట నాయకులు కదా
4
22
170
63,640
RAM...🇮🇳🇮🇳 retweeted
పుస్తకాలు ముద్రించాలి.. కానీ బిల్లులు చెల్లించరా? ఇదెక్కడి న్యాయం @revanth_anumula గారూ? మూసీ సుందరీకరణకు, అందాల పోటీలకు, మీ ఫుట్‌బాల్ షోకులకు, ఇతర ఆర్భాట కార్యక్రమాలకు ఖర్చు చేసేందుకు నిధులు ఉంటాయి. కానీ పేద విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను ముద్రించిన వారికి బిల్లులు చెల్లించేందుకు డబ్బులు ఉండవా? విద్యాశాఖ బాధ్యతలు మీ వద్దే ఉన్నాయి. ప్రభుత్వ అవసరాల కోసం పుస్తకాలను ముద్రించి సరఫరా చేసిన చిన్న పరిశ్రమలు తమ బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను సకాలంలో ముద్రించి అందిస్తున్న 56 మంది వెబ్ ఆఫ్‌సెట్ ప్రింటర్లకు సుమారు రూ.76 కోట్ల బిల్లులు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ వెబ్ ఆఫ్‌సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. వారి గోడు మీకు వినిపించడం లేదా? 25 ఏళ్లుగా ప్రభుత్వానికి సేవలందిస్తున్నామని, నాణ్యతతో, నిర్ణీత గడువులో పుస్తకాలను ముద్రించి సరఫరా చేసినా తమకు రావాల్సిన బిల్లులు చెల్లించడం లేదని ప్రింటర్లు వాపోతున్నారు. అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? బిల్లులు చెల్లించకపోవడంతో కార్మికులకు జీతాలు ఇవ్వలేక, పరిశ్రమల అద్దెలు, విద్యుత్ బిల్లులు కట్టలేక, సరఫరాదారులకు చెల్లింపులు చేయలేక చిన్న పరిశ్రమలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. పుస్తకాల ముద్రణలో ఆలస్యమైతే పెనాల్టీలు విధించే ప్రభుత్వం.. చేసిన పనికి బిల్లులు చెల్లించడంలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? డైరెక్టర్ నుంచి కమిషనర్ వరకు, సెక్రటరీ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని బాధితులు చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రింటర్ల ఆవేదనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. పెండింగ్‌లో ఉన్న రూ.76 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేసి, 56 చిన్న పరిశ్రమలను, వాటిపై ఆధారపడిన వేలాది కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని @Bhatti_Mallu డిమాండ్ చేస్తున్నాం. Copy: The Principal Secretary to Government, Finance Department, Government of Telangana, Hyderabad
2
52
258
7,871
RAM...🇮🇳🇮🇳 retweeted
అదే విధంగా భార్య భర్తల బాండింగ్ కూడా పెట్టు బొంగూ......
Mother, Sister, Vadina tho bond ❤️❤️ Kontha mandi untaru 🤮
31
112
1
584
11,381
RAM...🇮🇳🇮🇳 retweeted
ఇది... తెలంగాణా రాజకీయ సినిమాలో క్యారెక్టర్ నీ పరిచయం చేయడమే... అసలు సినిమా ముందుంది @BRSHarish 🔥
6
86
1,153
RAM...🇮🇳🇮🇳 retweeted
I will visit soon
ఒకసారి వచ్చి మన పాలమూరు కురుమూర్తి స్వామివారిని దర్శించుకోండి @BRSHarish @KTRBRS 🙏 అలాగే @VSrinivasGoud @AlaVenkateshwer గారూ.. వారిని మన పాలమూరు కురుమూర్తి జాతరకు తీసుకురండి. దర్శనంతో పాటు చుట్టుపక్కల పొలాల్లో వడ్లు ఆరబోసి, ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందో తెలియక ఎదురుచూస్తున్న రైతులను కూడా కలిసి వారి కష్టాలను తెలుసుకోండి. పాలమూరు భక్తి, పాలమూరు రైతుల బాధలు.. రెండింటినీ చూడాల్సిన సమయం ఇది! 🙏
17
98
6
917
151,195
RAM...🇮🇳🇮🇳 retweeted
లబ్ధిదారులకు రూపాయి ఖర్చులేకుండా కట్టించిన ఇండ్లు....KCR డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 👍🏼 ఇంటి స్థలం ప్రభుత్వనీదే ఇల్లు కట్టించింది KCR ప్రభుత్వమే... 👍🏼
10
57
612
RAM...🇮🇳🇮🇳 retweeted
నెలకొక మీడియా ఛానెల్ ప్రసారం చేస్తుంది హరీష్ రావు గారు పార్టీ మారుతున్నాడని రోజుకో youtube ఛానల్ వీడియోలు చేస్తుంది హరీష్ రావు గారు పార్టీ మారుతున్నాడని కానీ...ఆయనది మాత్రం అయోధ్య రాముడికి అండగానిలిచే పవనపుత్రుడి స్థానం అక్కడ రాముడు నీతితప్పడు ఇక్కడ హనుమంతుడు నీజాయితినివీడడు విరుద్దరి మధ్యలో ఇలాంటి బంధాన్ని చూసినప్రతిసారి అభిమానులకు పార్టీ కార్యకర్తలకు మనోదైర్యం రెట్టింపు అవుతుంది👍 @BRSHarish @KCRBRSPresident 🫂
2
57
341
8,586
RAM...🇮🇳🇮🇳 retweeted
రేపు ఢిల్లీ వెళ్తున్న. సీఎం @revanth_anumula, మంత్రి @UttamINC .. తెలంగాణ నీటి హక్కులపై, గోదావరి జలాల విషయంలో చంద్రబాబు చేస్తున్న కుట్రలపై ప్రధాని మోదీని నిలదీస్తారా? తెలంగాణ నీటి హక్కులను కాపాడుతారా? లేక ఎప్పటిలాగే తలవంచి మౌనంగా తిరిగి వస్తారా? నాడు @KCRBRSPresident గారు తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా.. గోదావరి-కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని, తరలించే 148 టీఎంసీల్లో 50 శాతం వాటా (సుమారు 75 టీఎంసీలు) తెలంగాణకే కేటాయించాలని పట్టుబట్టి కేంద్రాన్ని ఒప్పించారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల.. 47 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్ పూర్తయిన సమ్మక్క-సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం (CWC) కొత్త మార్గదర్శకాల పేరుతో వెనక్కి పంపడం, మరోవైపు చంద్రబాబు ఒత్తిడితో ఇచ్చంపల్లికి బదులు పోలవరం-బనకచర్ల నుంచి నదుల అనుసంధానానికి కుట్ర జరగడం తెలంగాణ ప్రయోజనాలపై గొడ్డలిపెట్టు. రేపటి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నుంచి స్పష్టమైన హామీ తేవాల్సిన డిమాండ్లు: 👉47 టీఎంసీల సమ్మక్క-సారక్క సహా, తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాల ప్రాజెక్టులన్నింటికీ తక్షణమే కేంద్ర అనుమతులు సాధించాలి. 👉NWDA రూపొందించిన డీపీఆర్ ప్రకారం గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలి. 👉ఈ ప్రాజెక్టులో తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50 శాతం (సుమారు 75 టీఎంసీల) వాటా కేటాయించాలి. 👉తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే పోలవరం-బనకచర్ల అలైన్‌మెంట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చెప్పినట్లు తలూపితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రధాని నుంచి స్పష్టమైన హామీలు తీసుకురాకుండా ఖాళీ చేతులతో తిరిగొస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో @BRSparty చూస్తూ ఊరుకోదు.. తెలంగాణ నీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. @TelanganaCMO
17
82
2
299
17,922
RAM...🇮🇳🇮🇳 retweeted
A Victory for Polytechnic Students' Unity and Relentless Struggle! ✊ When students stand united, their voices cannot be ignored. 35 days of struggle, and the students have won. GO 157 amends GO 97, and polytechnic colleges stay with the Higher Education Department. Congratulations to the Telangana Polytechnic JAC, the students and the faculty who did not back down. @revanth_anumula , why must students fight this hard for every bad decision to be corrected? Students future deserve responsible decisions, not experiments. @TelanganaCMO
19
71
1
238
6,286
RAM...🇮🇳🇮🇳 retweeted
.@RahulGandhi Ji, Indiramma and Rajiv Gandhi were among the Congress party’s tallest leaders and former Prime Ministers. Their names command respect and deserve to be honoured through meaningful public service, not attached to schemes whose promises remain unfulfilled. True respect for these leaders lies not in naming schemes after them, but in honouring the commitments made in their names. With you in Hyderabad, this is the right time to review the @revanth_anumula Government’s performance across its three Budgets and demand accountability. These are not mere Budget announcements they are commitments made to the people through the Congress Manifesto. Why have they not been fulfilled? The Revanth Reddy Government’s three Budget formula is simple: Announce, recycle and never deliver! Instead of implementing its promises, the government keeps repackaging old announcements and projecting them as new achievements. Meanwhile, poor families, landless agricultural labourers and unemployed youth continue to wait for the benefits they were promised. Indiramma Atmiya Bharosa: ₹12,000 per year was promised to landless agricultural labourers in the 2024-25 Budget. In the 2025-26 Budget, the government once again claimed that the scheme was being implemented. Yet, even after three Budgets, the promised financial assistance has not reached the intended beneficiaries. Is this what Congress calls implementation? Rajiv Yuva Vikasam: A ₹6,000 crore allocation was announced in the 2025-26 Budget to support SC, ST, BC and minority youth. The same ₹6,000 crore was repeated in the 2026-27 Budget. The figure remains on paper, but where is the actual financial allocation and implementation? When will the promised assistance reach unemployed youth who are desperately waiting for support? Three Budgets, Same promises, Recycled announcements. No accountability. How can a party that claims to champion the interests of the poor and the youth justify such a blatant betrayal of its own Manifesto commitments? How long must landless agricultural labourers and unemployed young people wait for promises that Congress repeatedly made to secure their votes? Rahul Gandhi Ji, it is time to move beyond speeches and political slogans. Review your government’s three Budgets, question the Chief Minister and demand a clear account of every unfulfilled Manifesto promise. Your responsibility does not end with making promises it must extend to ensuring their delivery. The people of Telangana deserve governance, not gimmicks delivery, not deception and accountability, not another round of recycled promises! #CongressFailedTelangana
24
114
5
319
16,960
RAM...🇮🇳🇮🇳 retweeted
నాడు "భూములు అమ్ముకుంటూ పోతే.. బొందలగడ్డకు కూడా భూములు మిగలవు" అని మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఇప్పుడేమో హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ, టీజీఐఐసీ భూములను అమ్ముతూ భూముల అమ్మకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిండు. ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాల్సిన మియాపూర్ ట్రక్ పార్క్ భూములను.. రియల్ ఎస్టేట్ దందాల కోసం ఎకరాకు రూ.100 కోట్ల చొప్పున రేవంత్ అమ్మకానికి పెట్టిండు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఈ భూముల వేలంలో ఎవరైనా పాల్గొంటే భవిష్యత్తులో వాటి అనుమతులను తప్పకుండా రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నాం! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
1
47
154
6,052
RAM...🇮🇳🇮🇳 retweeted
"అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు" అంటూ సగర్వంగా చాటిన తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర సమరయోధుడు, కాళోజీ నారాయణ రావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.
4
39
147
5,638
RAM...🇮🇳🇮🇳 retweeted
If you can't fullfill the promises that you have given what is the purpose of the 6 guarantees then @RahulGandhi ji... Just to fool people for their votes...
राहुल गांधी जी, वादे सारे हवा हो गए, कहाँ चले? तेलंगाना पूछे सवाल, जवाब कौन दे? Dear @RahulGandhi Ji, As you land in Hyderabad to attend a Congress jamboree funded by Telangana's taxpayers, the people of Telangana are waiting for answers. You made promises. Three years later, where are the 420 guarantees? Come prepared to answer, not just to address!
3
8
224
RAM...🇮🇳🇮🇳 retweeted
राहुल गांधी जी, वादे सारे हवा हो गए, कहाँ चले? तेलंगाना पूछे सवाल, जवाब कौन दे? Dear @RahulGandhi Ji, As you land in Hyderabad to attend a Congress jamboree funded by Telangana's taxpayers, the people of Telangana are waiting for answers. You made promises. Three years later, where are the 420 guarantees? Come prepared to answer, not just to address!
28
212
28
532
21,040
RAM...🇮🇳🇮🇳 retweeted
You didn’t show up when students demanding jobs (that you promised ) were being throttled & getting beaten up by Congress police. You were unperturbed when tribal women of Lagacharla were beaten, disrobed & molested for their lands. When Hydraa bulldozers were destroying homes of hardworking Telangana people- you were sleeping in Delhi. You had no time when over 10,000 trees were felled overnight, deers & peacocks, and a rich ecosystem was razed at Kancha Gachibowli HCU lands or when KBR park was being destroyed You didn’t flinch when the Constitutional processes were being ridiculed & 10 BRS MLAs were being bought off to join Congress Women legislatures’s sarees were pulled, beaten in front of the Assembly - did you have a word to offer Rahul? You couldn’t speak about farmer suicides, weaver suicides, journalists’ midnight arrests, crony capitalism, land grabbing….!!! Your own MLAs & ministers are openly speaking about brazen corruption You chose silence when it mattered! NOW! You waltz in shamelessly for a propaganda stunt with ₹100 Cr Telangana people’s money Where do you get off @RahulGandhi ? #CongressFailedTelangana
34
259
14
965
66,764