Sunriser (@sunrisers09) header
Sunriser (@sunrisers09) profile picture

రైతుబంధు కేసీఆర్ 🫶🏻 | Hyderabad is 🩷 | SunRiser☀️ for life | Abuse = Block 🚫

Radha nagar beach
Joined October 2009
Photo by Sunriser (@sunrisers09)Photo by Sunriser (@sunrisers09)Photo by Sunriser (@sunrisers09)Photo by Sunriser (@sunrisers09)Photo by Sunriser (@sunrisers09)Photo by Sunriser (@sunrisers09)Photo by Sunriser (@sunrisers09)Photo by Sunriser (@sunrisers09)Photo by Sunriser (@sunrisers09)Photo by Sunriser (@sunrisers09)
Sunriser retweeted
అమ్మ సీతమ్మ, కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేకపోతే గమ్మున ఉండు తల్లి. లేనిపోనివి ఎందుకు వాగుతావ్? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమిటో ముందు తెలుసుకొని మాట్లాడు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును 90% వాడుకుంటుంది. అందుకే పంటలు పండుతున్నాయి.
2
32
1
171
5,135
ఈరోజు హరీశ్ రావుగారి గళం చాలా పదునుగా, ఆత్మవిశ్వాసంతో, సాధికారంగా సాగింది. ప్రతి మాటలో నైతిక బలం స్పష్టంగా కనిపించింది. రేవంత్ రెడ్డి అబద్ధాల మకిలిని డెటాల్‌తో కడిగేసినట్లుగా, ఆయన వక్రీకరణలను ఆధారాలతో తిప్పికొట్టిన తీరు ప్రశంసనీయం.
2
62
337
3,511
took out all his frustration from watching tilak's knock in this game😭
🚨 VAIBHAV SOORYAVANSHI SMASHED A 28 BALL HUNDRED IN LIST A CRICKET. 🚨
4
43
3
1,110
7,133
Suresh Raina 87(25) Vaibhav Sooryavanshi 88(24)* Csk fans :
29
519
21
7,634
103,713
గచ్చిబౌలిలో ఉన్న మెటా ఆఫీసు మీద దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను పోలీసులు అరెస్ట్ చేసి 3 గంటల్లోనే విడుదల చేశారు! అదే కేటీఆర్ మీద అశ్లీల థంబ్‌నెయిల్స్ పెట్టారని మహా న్యూస్ ఛానల్ ఆఫీసు అద్దాలు పగలగొడితే బీఆర్ఎస్ శ్రేణులను 16 రోజులు జైల్లో పెట్టారు! రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఒక మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసినందుకు నల్ల బాలు అనే వ్యక్తిని అన్నం తింటుంటే లాక్కెళ్లి మరీ అరెస్టు చేసి 16 రోజులు కరీంనగర్ జైల్లో పెట్టారు! మెటా ఆఫీసు మీద దాడి చేసిన కాంగ్రెస్ గుండాలకు 3 గంటల్లోనే బెయిల్ వచ్చింది దానికి రేవంత్ రెడ్డి కూడా మెచ్చుకుని ఉంటాడు! అందుకే ఒకరి మీద ఒకరు పోటీ పడి దాడి చేశారు! - బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ @RSPraveenSwaero
3
4
201
Sunriser retweeted
ప్రపంచంలో అమ్మ కంటే ఏదీ ఎక్కువ కాదు❤️ @KarthikIndrAnna
17
129
2,312
రేవంత్ రెడ్డి.. కెసిఆర్ గారి నాయకత్వం లో మా హరీశ్ అన్న ప్రెస్ మీట్ కు నీ మైండ్ బ్లాంక్ అయ్యి ఉంటది. మైకు దొరికితే మొరుగుడు కాదు. ఉద్యమ నాయకులపై మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకో. లేకుంటే ఇలాగే నీ పరువు బజారున పడుతుంది.@BRSHarish @BRSparty
🤖 Made with AI
14
1
129
4,435
Sunriser retweeted
గచ్చిబౌలిలోని మెటా ఆఫీసు మీద దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను పోలీసులు అరెస్ట్ చేసి 3 గంటల్లోనే విడుదల చేశారు కేటీఆర్ మీద అశ్లీల థంబ్‌నెయిల్స్ పెట్టారని మహా న్యూస్ ఛానల్ ఆఫీసు అద్దాలు పగలగొడితే బీఆర్ఎస్ శ్రేణులను 16 రోజులు జైల్లో పెట్టారు రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఒక మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసినందుకు నల్ల బాలు అనే వ్యక్తిని అన్నం తింటుంటే లాక్కెళ్లి అరెస్టు చేశారు మెటా ఆఫీసు మీద దాడి చేసిన కాంగ్రెస్ గుండాలకు 3 గంటల్లోనే బెయిల్ వచ్చింది.. రేవంత్ రెడ్డి మెచ్చుకున్నాడు - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మెటా ఆఫీస్ మీద దాడి గురించి స్పందించిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చిట్ చాట్‌లో చెప్పుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అసలు వాస్తవం ఏంటంటే తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ ఐటీ కంపెనీ లేదా మల్టీ నేషనల్ కంపెనీల మీద దాడి చేయలేదు తాము చేసిన దాడిని కప్పి పుచ్చుకోవడానికి తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏమిటో అర్థం అవుతుంది
34
1
111
5,242
మెటా ఆఫీస్ మీద దాడి గురించి స్పందించిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చిట్ చాట్‌లో చెప్పుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అసలు వాస్తవం ఏంటంటే తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ ఐటీ కంపెనీ లేదా మల్టీ నేషనల్ కంపెనీల మీద దాడి చేయలేదు తాము చేసిన దాడిని కప్పి పుచ్చుకోవడానికి తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏమిటో అర్థం అవుతుంది
ఇందిరమ్మ పాలనలో ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, రీట్వీట్ చేసినా కేసులు పెట్టి జైలుకు పంపుతారు కానీ అధికార పార్టీ నాయకులు మెటా వంటి ప్రపంచస్థాయి కంపెనీల మీద దాడి చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు మెటా ఆఫీస్‌పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, మరియు 20 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తల పై నామమాత్రపు కేసులు పెట్టిన పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ అంటూ సరిపెట్టిన రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ భూపతి సొంత పూచీకత్తు పేరుతో కాంగ్రెస్ గుండాలను విడుదల చేసిన పోలీసులు
19
76
4
441
27,410
Sunriser retweeted
రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయి అంటే 2022 ఫిబ్రవరిలో ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 56 తెస్తే కేసీఆర్ ఎందుకు అడ్డుకోలేదు అని చెప్తున్నాడు 2022 ఫిబ్రవరి 16న ఇచ్చిన జీవో 56 ఏమిటయ్యా అంటే ఏపీలో తాగు నీటి కోసం వాటర్ గ్రిడ్ గురించి ఇందులో ఎక్కడా పల్నాడు వాటర్ గ్రిడ్ కోసం నీటిని వాడుకుంటామని ప్రస్తావించలేదు అక్కడ పనులు గత ఏడాది నుండి జరుగుతున్నాయని తెల్సి అధికారులను పిలిచి చీవాట్లు పెట్టానని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు అయినా రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తూ కేసీఆర్ హయంలోనే పనులు మొదలయ్యాయి అన్నట్లు అబద్ధాలు చెప్తున్నాడు
1
46
113
2,187
Sunriser retweeted
ఉరి వేయాల్సింది రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని. నాగార్జున సాగర్‌కు ఆంధ్రప్రదేశ్ పొక్క కొట్టి నీళ్లు తీసుకుపోతుంటే కుంభకర్ణుడిలాగా నిద్రపోయినందుకు, కల్వకుర్తిలో, శ్రీశైలంలో నీళ్లు ఉన్నా మోటార్లు నడపకుండా 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి నీళ్లు పంపించినందుకు, దేవాదులలో నీళ్లు ఉన్నా ఎత్తకుండా చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించినందుకు, వరంగల్ జిల్లాను కరువులోకి నెట్టినందుకు నిన్ను ఉరి వేయాలి రేవంత్! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
37
2
125
3,484
ఏపీ జలదోపిడీ అంశంలో బయటపడ్డ రేవంత్ రెడ్డి కుట్ర ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుపై ఏపీ ఈఎన్‌సీ ఒక మాట తెలంగాణ ఈఎన్‌సీ ఒక మాట KRMB సమావేశంలో నాగార్జున సాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి వాడివేడిగా చర్చలు జరిగాయని, అసలు ఆ ప్రాజెక్టుకు ఒప్పుకునేది లేదని, నీళ్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పామని ప్రకటించిన తెలంగాణ ఈఎన్‌సీ ఓలేటి రమేష్ బాబు అయితే అసలు సమావేశంలో ఆ ప్రాజెక్టు గురించి ఎలాంటి చర్చలు జరగలేదని మీడియా సమక్షంలో చెప్పిన ఏపీ ఈఎన్‌సీ నరసింహ మూర్తి తీవ్ర వివాదాలకు తెరలేపుతున్న ఏపీ అక్రమ ప్రాజెక్టు గురించి తెలంగాణ ఇంజనీర్లు మాట్లాడకపోవడంతో రేవంత్ రెడ్డి కుట్రలు బయటపడ్డాయని విమర్శలు
2
84
2
261
13,417
బిహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి బీజేపీ నాయకులు వచ్చి మన తెలంగాణ ను ఎలా అభివృద్ధి చెయ్యాలి అని సోది చెప్తారు అన్నమాట .. వాళ్ల పక్కన నిల్చొని వేడి తగులుతుంది అని గప్పాలు కొడుతున్న మన నాయకులు ఖర్మ రా బాబు
5
25
2
178
2,493
Sunriser retweeted
This is a rank poor justification for dropping Siraj. If the TM thought he wasn't in good rythym, they should have asked him to play 3 India A games, but they choose to keep him with ODI squad and benched him for 4 games. And now Gill says the team is unlikely to change for the next game. Ashwin was spot on when he said that it was a deliberate plan to drop Siraj from outset. Ridiculous. #NZvsIND nitter.cf/IamArjav/status/212341…
Shubman Gill: Siraj’s a really good friend and dropping him was a really tough call. We have played lot together and I know him since early days. I had a chat with him before the Test explaining him the call, and he understood that. See every player will see a phase where they are not at their peak, and we picked on current form. Could Jadeja and Siraj’s accuracy made the difference? “I don’t think so,” asserts Gill
5
11
78
15,618
ఒకే ప్రెస్ మీట్లో రెండు తేదీలు, మూడు అంకెలు, వంద అబద్ధాలు! కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలను, కట్టుకథలను తేదీలతో సహా ఎండగట్టడం జరిగింది. 🔹సాగర్ గర్భంలో ఏపీ ఇంటేక్ వెల్స్ కడుతుంటే సీఎం కళ్లు మూసుకున్నారు. 🔹 గంటన్నర ప్రెస్ మీట్ అంతా కేసీఆర్, హరీశ్ జపమే; ఏపీ జల దోపిడీపై ఒక్క మాట లేదు. @KCRBRSPresident 🔹 ఈ రోజు కృష్ణా బోర్డు సమావేశంలో పల్నాడు గ్రిడ్‌పై కనీస చర్చ కూడా చేయించలేదు. 🔹ఇది ముమ్మాటికీ మోసం, దగా, నయవంచన! 🔹పల్నాడు గ్రిడ్ “2022 జీవో” నంబరు, తేదీ ఎక్కడ? 48 గంటల్లో బయటపెట్టాలని సవాల్ విసురుతున్నాను. 🔹పల్నాడు టెండర్ 2025లో, పనులు 2026లో, ఏపీ జీవో 2026లో; అన్నీ రేవంత్ హయాంలోనే జరిగాయి. @revanth_anumula 🔹 22 నెలలు నిద్రపోయి, బీఆర్ఎస్ గళమెత్తాకే కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. 🔹ముందే తెలిస్తే సాగర్ ఇంజనీర్లకు నోటీసులు ఎందుకు ఇచ్చారు? 🔹 "మాకు తెలుసు" అని ఉత్తమ్, "అధికారులు చెప్పలేదు" అని కోమటిరెడ్డి అంటున్నారు; ఇందులో ఎవరి మాట నిజం? @KomatireddyKVR 🔹 లేఖల ఔట్‌వర్డ్ నంబర్లు, బోర్డు రసీదు తేదీలు బయటపెట్టండి; లేకపోతే అవి వెనుక తేదీల (Back-dated) లేఖలే. 🔹 పోతిరెడ్డిపాడు జీవో 2005లోనా, 2009లోనా? సొంత ఆరోపణ తేదీ కూడా సీఎంకు తెలియదు. 🔹 టీఆర్ఎస్ మంత్రుల రాజీనామా 2005 జూలై 4న జరిగితే; పోతిరెడ్డిపాడు జీవో 170 సెప్టెంబర్ 13న వచ్చింది. 🔹 జీవో ఇచ్చింది కాంగ్రెస్; పదవులు వదిలింది టీఆర్ఎస్; మరి ఈ పాపం ఎవరిది రేవంత్? 🔹బడ్జెట్ పద్దుకు, జీవోకు తేడా తెలియని ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణ దురదృష్టం. 🔹 "మరణశాసనం" అంటూనే "ఏటా సమీక్ష" అని సీఎం స్వయంగా ఒప్పుకున్నారు. 🔹34 శాతం పరిమితి అయితే 45 శాతం ఎలా వాడారు? సీఎం అంకెలే సీఎం అబద్ధాన్ని బయటపెట్టాయి. 🔹 299:512 విభజన చేసింది ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమే. 🔹 "శాశ్వత 512 టీఎంసీల" సంతకం పత్రం ఎక్కడ? సభ ముందు పెట్టే దమ్ముందా? 🔹2024లో 8 టీఎంసీలు అన్నారు, ఇప్పుడు 11 టీఎంసీలు అంటున్నారు; అబద్ధానికీ అంకెలు పెంచుతున్నారు. 🔹 సీఎం 575, మంత్రి 756, ట్రిబ్యునల్ ముందు 765 అంటున్నారు; తెలంగాణ వాటాపై సర్కార్‌కే స్పష్టత లేదు. 🔹 2023-24లో సగం కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే; ఆ వైఫల్యం మీదే. 🔹 కేసీఆర్ కట్టిన కాలువల నీళ్లతో కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. 🔹 బనకచర్లపై హామీ జూన్‌లో ఇచ్చారు, సుప్రీంకోర్టుకు డిసెంబర్‌లో వెళ్లారు; బిడ్లు ముగిశాకే పిటిషన్ వేశారు. 🔹 బీఆర్ఎస్ నిలదీస్తే తప్ప కదలని ప్రభుత్వం ఇది. 🔹 రాయలసీమ లిఫ్ట్‌ను ఎన్జీటీ (NGT) లో ఆపించింది కేసీఆర్ ప్రభుత్వమే. 🔹 299 టీఎంసీలపై హరీశ్ రావు విసిరిన రాజీనామా సవాల్‌ను సీఎం స్వీకరించాలి. @BRSHarish 🔹 సభలో మైక్ కట్ చేయకుండా కృష్ణా జలాలపై చర్చకు సిద్ధమా? 🔹 కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం పెట్టించి సాగర్ అక్రమ పనులను వెంటనే ఆపాలి. 🔹 తెలంగాణ నీటి హక్కుల కోసం పదవులు త్యజించిన చరిత్ర బీఆర్ఎస్‌ది; మా పోరాటం ఆగదు. @KTRBRS @UttamINC
23
61
1,405
Why did KCR Garu choose Medigadda for the Kaleshwaram Project? Watch this to understand the reason. 👇
2
90
365
13,403
Sunriser retweeted
పల్నాడు వాటర్ గ్రిడ్‌కు 2022లోనే అనుమతులు వచ్చాయని రేవంత్ చెప్పడం పూర్తిగా అవాస్తవం. 2022 ఫిబ్రవరి 16న జారీ చేసిన G.O.Rt.No.56 రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి పనులకు ఇచ్చిన పరిపాలనా అనుమతులు మాత్రమే. "అందులో నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలిస్తామని ఎక్కడా పేర్కొనలేదు" కానీ తాజా జీవోలో నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించే ప్రతిపాదన స్పష్టంగా ఉంది. పైగా, తాజా జీవోలో పాత జీవో ప్రస్తావనే లేదు. APRA నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, తెలంగాణకు, KRMBకి సమాచారం ఇవ్వకుండా నిర్మాణాలు చేపట్టడం విభజన చట్టాన్ని బేఖాతరు చేయడమే. ఇది పూర్తిగా కొత్త ప్రతిపాదన.. రేవంత్ రెడ్డి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కెసిఆర్ గారి ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నాడు. #CongressFailedTelangana
51
108
2,081
మేడిగడ్డ బ్యారేజ్ కరీంనగర్ జిల్లాలో ఉంది - సీఎం రేవంత్ రెడ్డి NOTE: మేడిగడ్డ బ్యారేజ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది
25
62
10
449
26,689
కేసీఆర్ ప్రధానంగా నీళ్ల గురించే తెలంగాణ ఉద్యమం నడిపించాడు! అలాంటిది కృష్ణా జలాల్లో అన్యాయం చేశాడని ఎలా చెప్తున్నారు రేవంత్ రెడ్డి? - విలేఖరి
2
14
1
103
3,934
ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ముఖ్యమంత్రి చేసిన ప్రతి ఆరోపణకు, ప్రతి అసత్య వ్యాఖ్యకు ఆధారాలతో సహా సమాధానం ఇచ్చేందుకు రేపు (నవంబర్ 24) మధ్యాహ్నం 12:00 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్.
25
221
6
1,190
38,825