Mallikarjuna Nyayakar (@ursMallappa) header
Mallikarjuna Nyayakar (@ursMallappa) profile picture

Jai Hind 🇮🇳🇮🇳

Adoni, India
Joined March 2019
జనసేన అంటే మాట కాదు… కష్టాల్లో ఉన్న కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచే బాధ్యత! ❤️🙏 ఆదోని మండలం ధనాపురం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు భాషా గారి మిరప పంటను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించడంతో సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. 1/1
2
270
2
1,147
13,674
ఈ ఘటనతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భాషా గారి కుటుంబానికి నా వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అండగా నిలిచారు. కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలవడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం. భాషా గారి కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. 2/2
1
46
157
2,568
ఈరోజు నా దేవుడు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని కలవడం ఎంతో ఆనందంగా, ఆత్మీయంగా అనిపించింది. ❤️ వారితో గడిపిన ఈ విలువైన క్షణాలు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఈ ఆత్మీయ కలయిక నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ మరపురాని సందర్భాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. Jai janasena
9
734
7
3,836
44,020
Mallikarjuna Nyayakar retweeted
ఆదోనీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా తన భార్య శ్రీమతి స్వప్న గారిని నిలుచోబెట్టి పవన్ కళ్యాణ్ గారి బొమ్మను పెట్టుకొని ప్రచారం చేసి, ఒక సంచలన చారితాత్మక విజయాన్ని సొంతొంచేసుకున్న మెగా అభిమాని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సాంతం అలవరించుకున్న ఆదోనీ వాసి శ్రీ మైలేరీ మల్లయ్య న్యాయకర్ నేడు మెగాస్టార్ శ్రీ కొణిదల చిరంజీవి అన్నయ్య ని కలిసారు. శ్రీ చిరంజీవి గారు వారి పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ప్రజలు వారి మీద పెట్టిన నమ్మకానికి న్యాయం చేసి, మున్ముందు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. @PawanKalyan @KChiruTweets @NagaBabuOffl @itsRamTalluri @ursMallappa @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
10
252
11
1,955
86,038
తాహెర్ షా ఖాద్రీ దర్గా ని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు. ఆదోని కొండల్లో వెలసిన హజ్రత్ సయ్యద్ తాహిర్ షా ఖాద్రి దర్గా అభివృద్ధి పనుల కోసం రూ.3 లక్షల 25 వేల విరాళాన్ని ప్రకటించడం జరిగింది Jai janasena Jai pawan kalyan
3
173
8
733
17,934
Mallikarjuna Nyayakar retweeted
Mallappa garu resolving Old pipelines issue in Adoni municipality. Pipeline work worth 20 lakhs has already started near Venkanna Bavi Geri to fix the drinking water problem. @ursMallappa 🙏❤️
147
700
5,985
Mallikarjuna Nyayakar retweeted
బోటు ప్రమాదంలో తమిళ జాలర్ల మృతి ఘటనపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం • గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేయాలని దిశానిర్దేశం మురసు తుపాను అలజడిలో తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో మునిగి ఏడుగురు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ద్వారా బోటు ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బోటు ప్రమాదానికి గురైన సమయంలో 9 మంది మత్స్యకారులు అందులో ఉండగా, ఇప్పటి వరకు ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో ఇద్దరి ఆచూకీ లభించలేదని కలెక్టర్ వివరించారు. గల్లంతైన వారి కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకార బృందాల సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు. మృతదేహాల గుర్తింపు, పోస్టుమార్టం ప్రక్రియ త్వరగా పూర్తి చేసి వారి స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. తుపాను హెచ్చరికల సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సముద్రంలో అలజడులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలియబరుస్తూ, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం చేశారు. @AndhraPradeshCM @CMOTamilnadu @PIB_India @IPR_AP @pibvijayawada @PIBChennai
8
206
3
889
18,419
వెంకన్న బావి గేరి దగ్గర ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.20 లక్షలతో తాగునీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం చుట్టిన మన మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి #స్వప్నమ్మ గారు. ఇదే ఆదోని అభివృద్ధికి ఆరంభం! ❤️ Jai janasena.. Jai hind...
4
537
12
1,893
40,843
Mallikarjuna Nyayakar retweeted
రాయలసీమ నాది .. మల్లప్ప నా వాడు 🔥 @ursMallappa Congratulations 💐 #JSPstrikesagain
2
396
2,210
17,488
Mallikarjuna Nyayakar retweeted
మున్సిపల్ ఎన్నికల్లోనూ నూటికి నూరు శాతం గెలిచి జనసేన ప్రభంజనం, ఇది జనసైనికుల విజయం.. #JanaSenaStrikesAgain #JSPStrikes100Again
67
2,690
52
9,279
171,967
ట్విట్టర్ వేదికగా నాకు అండగా నిలబడి, నా వెన్నంటే ఉంటూ ప్రతి అడుగులోనూ మద్దతుగా నిలిచిన జనసైనికులందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. ❤️🙏 మీ ప్రేమ, అభిమానం, నమ్మకం ఎప్పటికీ మర్చిపోలేను. మీ అభిమానం నా బలం… మీ అండ నా ధైర్యం ఎప్పటికీ మీలో ఒకడిగా… మీ మల్లప్ప ❤️ జై జనసేన ✊
209
1,624
50
4,928
94,994
Mallikarjuna Nyayakar retweeted
Mallappa - The Man, The Myth, The Legend #JSPStrikes100Again
12
1,561
4
5,399
35,243
Mallikarjuna Nyayakar retweeted
ఈరోజుకి Man Of The Match Mallappa ! రాయలసీమ ప్రాంతంలో ఆదోనిలో జనసేన రెబల్ అభ్యర్థి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గెలవడం, అది కూడా అధికారంలో ఉన్న టీడీపీని వెనక్కి నెట్టి విజయం సాధించడం చిన్న విషయం కాదు Cadre పవన్ కళ్యాణ్‌ను కూడా లెక్కచేయకుండా పనిచేయడం పవన్ కళ్యాణ్‌కు కూడా షాకే! ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో Janasena సీట్లు తక్కువ తీసుకుంటే ఎంతోమంది ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేస్తారు #APLocalBodyElections2026 #APLocalPolls
22
1,023
28
4,448
101,651
Mallikarjuna Nyayakar retweeted
Surprisingly, Janasena-backed candidates are winning the municipal chairman race with comfortable majorities in all 12 municipalities where the party contested! The biggest surprise is in Adoni (Kurnool), where Janasena rebel candidate Mallappa's wife is also leading the municipal chairman race against TDP A straight message to TDP that an alliance with Janasena is mandatory! #APLocalBodyElections2026
52
1,528
120
5,490
197,382
సహాయం వద్దు న్యాయం కావాలి..
37
296
36
1,487
59,149
Vote for ring 💍
4
163
4
985
27,704
🙏 వీరశైవ లింగాయత్ సోదర సోదరీమణులందరికీ ఆహ్వానం 🙏 ఆదోని మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్య సమావేశం 📅 తేదీ: సోమవారం, 26 అక్టోబర్ 2026 🕡 సమయం: సాయంత్రం 6:30 గంటలకు 📍 వేదిక: వీరశైవ కళ్యాణ మండపం, మరాఠీ గేరి, ఆదోని
41
2
182
7,645