
The calmer you are,the clearer you think. Move with strategy,not emotion-@ysjagan #Oracle #SolutionArchitect
🌎
Joined June 2021
- Tweets105K
- Following1.6K
- Followers859
- Likes151K
🏅Shams💙🤍💚 retweeted
SAD MOMENT FOR JANA SAINIKS!💔🥹
పవన్ కళ్యాణ్ నువ్వు చేస్తున్న రాజకీయం వల్ల మా చెప్పులతో మేము కొట్టుకుంటున్నాం.
మన జనసేన నేతను TDP B. TECH రవి చంపేశాడు.
చంద్రబాబు మ జనసేన వాళ్లకు చంపేసి శవాలను బహుమతిగా ఇస్తావా.
🏅Shams💙🤍💚 retweeted
వైసీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం, ఓటమి భయంతో టీడీపీ తమ నామినేషన్‌ను ఉపసంహరించుకుంది."
PALNADU YSRCP 🔥
Machavaram YSRCP 🔥🇱🇸
🏅Shams💙🤍💚 retweeted
పాపం రా, Sr. ఎన్టీఆర్ కంట్రోల్ లో పెట్టుకొని ఉండి ఉంటే "వెన్నుపోటు" ఎపిసోడ్ ఉండేది కాదు కదరా కూలినాయాలా... 😭
కూతురిని కంట్రోల్ లో పెట్టలేని తల్లి విజయమ్మ ..
సాక్షిలో YSR సతీమణి , కూతురికి @ysjagan ₹5 PAYTM కూలి వార్నింగ్ !
ఇంకా దిగజారండి .. ప్రజలు అన్ని గమనిస్తున్నారు..
#YSRCPNeverAgain #AndhraPradesh
🏅Shams💙🤍💚 retweeted
అసలా జగన్ ఇంటి తగాదాలు లో ఈయనకి ఏమి పని.
ఇంత దిగజారలా?
ఆయన వయసు ఏంటి, చేస్తున్న పనులేంటి.!
🏅Shams💙🤍💚 retweeted
రోజు రోజుకి నాకు ఏం అనిపిస్తుంది అంటే,
అసలు అయినా పప్పు నారాలోకేష్ కాదు,
అసలు అయినా పప్పు నారా CBN గారు 🙏🏻
🏅Shams💙🤍💚 retweeted
జనసైనికుడిని చంపేసి 6 గంటలు అవుతున్నా, ఇప్పటివరకు @JSPShatagniTeam ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు!💔
🏅Shams💙🤍💚 retweeted
🚨 దేవాలయంలోనే దాడులు.. బ్రాహ్మణ సమాజ ఆత్మగౌరవానికి అవమానం 🚨
ఏలూరు RR పేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాదం!
ఆలయ ప్రాంగణంలో చెప్పులు ధరించి ప్రవేశించారనే ఆరోపణలు.. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి దూషణలు, దాడులకు పాల్పడ్డారు
టీడీపీ బ్యాడ్జీలు ధరించిన వ్యక్తుల ప్రమేయాలు కలకలం రేపుతున్నాయి.
ఆలయ కమిటీ సభ్యుడు ఈతకోట శ్రీనివాసరావుపై కూడా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బ్రాహ్మణ సమాజం ప్రశ్నించాలి!
దేవాలయాల్లో భక్తులకు రక్షణ లేదా?
కులం పేరుతో అవమానిస్తే ప్రశ్నించకూడదా?
రాజకీయ అండదండలతో ఆలయాల్లోనే దాడులకు పాల్పడవచ్చా?
ఇది ఒక్క ఆలయానికి సంబంధించిన వివాదం మాత్రమే కాదు.. ఆలయాల పవిత్రత, భక్తుల గౌరవం, సమాజ ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రశ్న!
నిజానిజాలు వెలుగులోకి రావాలి. బాధ్యులపై విచారణ జరగాలి. బాధితులకు న్యాయం జరగాలి.
#Eluru #BrahminCommunity #TempleSafety #AndhraPradesh
🏅Shams💙🤍💚 retweeted
Bro, Age Lo Peddodivi,
Teliyakapothe Telidhu Ani Cheppali, Abadhalu Enduku Bro ?
Ila Source Lekunda Sollu Kaburlu Chepthe, Nee Image Down Avuthadi
🏅Shams💙🤍💚 retweeted
అవనిగడ్డ జనసేన లో సంచలనం 🚨🚨
జనసేన ఎంపీటీసీ గా గెలిచి రాజీనామా!
పట్టు బిగించిన మాజీ టీడీపీ నాయకుడు నేటి MLA మండలి బుద్ధప్రసాద్, కాక వికలం అయిపోయిన అవనిగడ్డ జనసేన క్యాడర్ 😭😭
🏅Shams💙🤍💚 retweeted
చాలా దారుణం రా ఇది… 💔💔
పులివెందులలో జనసేన నేతను, TDP ఇన్‌చార్జ్ B. TECH రవి చంపించాడు.
“చంద్రబాబు మ జనసేన వాళ్లకు చంపేసి శవాలను బహుమతిగా ఇస్తావా”
— రాజంపేట జనసేన ఇన్‌చార్జ్
🏅Shams💙🤍💚 retweeted
ఏ బ్రదర్ అనిల్ గారు మీకు ఇల్లులు లేవా?: కారుమూరి
షర్మిల గారు తనది కానీ ఇంటి కోసం ఇంత రచ్చ ఎందుకు?
జగన్ గారు ముందే చెప్పారు.. తన కూతుళ్ళ పెళ్లి కూడా బెంగళూరు నివాసంలో చేయను అని..
సెక్యూరిటీ కారణాలతో లోటస్ పౌండ్ ఇంట్లో చేసుకోమని చెప్పారు..
మూడు పార్టీలు కలిసిన జగన్ ను ఓడించలేమని తెలిసి.. బాబు షర్మిలతో కలిసి చేస్తున్న కుట్ర ఇది
🏅Shams💙🤍💚 retweeted
Sharmila koduku pelli roju Anukunta
Replying to @Ravanaroy
ఆ పక్కన ఉంది ఎవరో తెలుసా ?
బాబు గారు తోడబుట్టిన ఆవిడ
గృహప్రవేశానికి ఇంటికి పిలిచి ఆవిడతో పాలు పొంగించి ఇంట్లోకి వెళ్లారు
మీవాడి లాగా సొంత చెల్లిని ఇంట్లో నుంచి బయటికి 🚪😷😷😷
🏅Shams💙🤍💚 retweeted
రేపు షర్మిలతో బెంగళూరులో జగన్ ఇంటిముందు ధర్నా చేపించి రచ్చచేద్దాం అని ప్లాన్ చేసిన పచ్చ ముఠాకు కోర్టు షాక్!
🏅Shams💙🤍💚 retweeted
#PeopleWantAnswers
ఓ విజనరీ గారూ, వాస్తవంలోకి రండి! అద్దాల భవనాల అందం కాదు, అసలు విషయాలు గ్రహించడమే నిజమైన విజన్.
గాజు భవనాలు చూడటానికి మెరిసిపోతాయి. కానీ వేడి వాతావరణానికి అవి సెట్ కావు!
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు ఈ భవనాలపై పునరాలోచనలో పడ్డాయి. ఎందుకంటే:
• గాజు కిటికీలు గోడ కంటే 4 నుంచి 10 రెట్లు ఎక్కువ వేడిని లోపలికి రానిస్తాయి.
• గాజుపై పడే సూర్యరశ్మిలో సగానికి పైగా శక్తి వేడిగా లోపలికి చేరుతుంది.
• వేడి ప్రాంతాల్లో ఈ భవనాలను లోపల చల్లబరచడానికి విద్యుత్ ఖర్చు భారీగా పెరుగుతుంది.
అంటే గోడల భవనం కంటే గాజు భవనంలో ఏసీలకు ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు చేయాలి!
ఇప్పుడు మన రాష్ట్రం సంగతి చూడండి. అమరావతిలో సచివాలయం, HOD టవర్ల బయటి ఫసాడ్ పనులకే అంచనా వ్యయాన్ని ₹4,830 కోట్లకు పెంచారు. గ్లాస్ క్లాడింగ్‌తో కప్పుతున్న ఈ టవర్లను ఎండాకాలంలో 45 డిగ్రీలు దాటే ప్రాంతంలో కడుతున్నారు.
ఒక పక్క అప్పులు చేసి రాజధాని కడుతున్నారు. మరో పక్క భవనాల అందానికే వేల కోట్లు. రేపు ఆ గాజు టవర్లను చల్లబరచడానికి ప్రతి ఏటా కోట్ల రూపాయల కరెంటు బిల్లులు! భరించేది ప్రజలే కదా!
చూడటానికి బాగుండటం ముఖ్యమా? మన వాతావరణానికి తగ్గట్టు, తక్కువ ఖర్చుతో నడిచే భవనాలు ముఖ్యమా?
విజన్ అంటే "మెరుపుల నుంచి విద్యుత్ తీయిస్తా, ఆకాశంలో డేటా సెంటర్ పెట్టిస్తా" అని చెప్పడం కాదు! ప్రాక్టికల్ కాని విజన్‌తో ఎవరికీ ఉపయోగం లేదు.
Dear Visionary, come back to reality! True vision is not about the beauty of glass buildings, it's about understanding the real issues.
Glass buildings may look dazzling. But they are not suited to hot climates!
Developed countries around the world are now rethinking these buildings. Because:
• Glass windows let in 4 to 10 times more heat than a solid wall.
• More than half the energy from sunlight hitting the glass enters the building as heat.
• In hot regions, the electricity cost of cooling these buildings goes up sharply.
That means a glass building needs far more spending on air conditioning than a building with solid walls!
Now look at our state. In Amaravati, the estimate for just the outer facade works of the Secretariat and HOD towers has been raised to ₹4,830 crore. These towers, clad in glass, are being built in a region where summer temperatures cross 45°C.
On one hand, they are borrowing to build the capital. On the other, thousands of crores just to make buildings look good. Tomorrow, cooling those glass towers will mean crores in electricity bills every year! And who will bear it? The people!
What matters more: buildings that look good, or buildings suited to our climate that cost less to run?
Vision is not about saying "I'll draw power from lightning, I'll put data centres in the sky"! A vision that isn't practical is of no use to anyone.
#PeopleWantAnswers #Amaravati #GlassTowers #VisionVsReality
🏅Shams💙🤍💚 retweeted
Bapatlaలో ఒక YCP మహిళా MPTC అభ్యర్థి అత్త దగ్గర TDP వాళ్ళు 50లక్షల డబ్బు పెట్టి ప్రలోభాలకు try చేశారట
వాళ్ళ అత్త గారు
ఒకసారి ఆలోచించు నీకు కూతురుంది చిన్న పిల్ల అంటే
అదే గతి పడితే..దాన్ని చంపి నేను చస్తా కానీ జగనన్నను విడువను అన్నది.
8:7 లో YCP MPP won
షర్మిల మరో చంద్రబాబు. 💯
Sr NTR కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టు చంపినట్టు
షర్మిల కూడా జగన్ కి విషం ఇచ్చి ఈపాటికి చంపేసేది
దేవుడి దయ వల్ల
షర్మిల నిజాస్వరుపాన్ని జగన్ ముందే తెలుసుకున్నాడు🙏
🏅Shams💙🤍💚 retweeted
అన్న పక్కన ఉంది ఎవరో తెలుసా?
ఇప్పుడు బొల్లి గాడు వల్ల చెల్లి తో ఉన్న ఫొటోస్ పెట్టారా ముసలి ప్రసన్న
Replying to @Ravanaroy
ఆ పక్కన ఉంది ఎవరో తెలుసా ?
బాబు గారు తోడబుట్టిన ఆవిడ
గృహప్రవేశానికి ఇంటికి పిలిచి ఆవిడతో పాలు పొంగించి ఇంట్లోకి వెళ్లారు
మీవాడి లాగా సొంత చెల్లిని ఇంట్లో నుంచి బయటికి 🚪😷😷😷

































