
⭐L-Tax Adviser to StanFRAUD ⭐⭐Massive fan of cell phone inventor, Bob Garu. @JaiTDP founding motto : You loot, I loot, and together we loot.
Mangalagiri
Joined August 2025
- Tweets21.8K
- Following320
- Followers960
- Likes66.7K
Pinned Tweet
This is what I have always said: @ysjagan is a reformer, whereas @JaiTDP and @ncbn are credit chors.
The people of Andhra Pradesh have been foolishly brainwashed into choosing feudal TDP over Y. S. Jagan.
#CreditChorBabu
శిలాపలకాల చంద్రం retweeted
చంద్రబాబు రక్షణ కవచాలు కులం, డబ్బు, ఎల్లో మీడియా..!
చంద్రబాబు మేధావి కాదు మేధావిలా క్రియేట్ చేశారు.
చంద్రబాబు పాలకుడు కాదు మంచి పాలకుడిలా క్రియేట్ చేశారు..
చంద్రబాబు ఆర్థిక వేత్తేమీ కాదు ఆర్దిక వేత్తలా క్రియేట్ చేశారు.
చంద్రబాబు ఎకనామిక్స్ చదివినా ..
ఆయనకు ఎకనామిక్స్ సిద్ధాంతాలు వంట పట్టలేదు.
ఆయనకు రాజకీయాలకు వంటబట్టాయి..
ఆ రాజకీయాలు కుట్రలకు తెరలేపాయి.
చంద్రబాబు సంపద సృష్టిస్తాను అన్నప్పుడల్లా భయపడాలి..
ఆయన అప్పులు సృష్టిస్తారు..
జనం నెత్తిన అప్పులు బండలు వేస్తారు.
చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన ఉండదు.
ఆయన చేసే తప్పులన్నీ ఎదుటివారి మీద రుద్దడంలో బాగా దిట్ట.
కళ్లు ఆర్పకుండా కాదు..
ఆయన .. ఆయన నాలుకకు కూడా తెలియకుండా అబద్ధం ఆడేస్తారు..!
ఒక్కోసారి ఆయన నాలుక కూడా ఆశ్చర్యపోతుందేమో..!
చంద్రబాబును రాజకీయంగా నిలబెడుతోంది మూడంటే మూడు..!
1.కులం 2. డబ్బు 3. ఎల్లో మీడియా
1.కులం:
చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కులాన్ని నమ్ముకున్నాడు. తన చుట్టూ సొంత కులపోళ్లనే పెట్టుకున్నాడు. ఆయన చుట్టూ ఎంత మంది ఉన్నా చంద్రబాబు నమ్మేది ఆయన కులపోళ్లనే. అమరావతి కూడా గుంటూరు - కృష్ణా జిల్లాల మధ్య పెట్టాడు. అక్కడ ఆయన సామాజికవర్గానికి బలమెక్కువ. తన చుట్టూ తన సామాజిక వర్గాన్ని కోటలా పెట్టుకుంటున్నారు.
2. డబ్బు:
చంద్రబాబుకు డబ్బు విలువ బాగా తెలుసు. తాను జనం మనిషిని కాదని.. మాస్ లీడర్‌ని కాదని చంద్రబాబుకు బాగా తెలుసు. సో.. డబ్బులు వెదజల్లాలి. అప్పుడు జనం వస్తారు. ఈ సూత్రాన్ని మొదట కనిపెట్టి డబ్బులు మూటలు రాజకీయాల్లోకి దించింది చంద్రబాబే. భారత రాజకీయాల్లో రూ.500 నోటు మొదట ఎన్నికల్లో పంచింది చంద్రబాబే. డబ్బుతో అన్ని వ్యవస్థలను, ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు అని నమ్బి అమల్లోకి తెచ్చింది చంద్రబాబే. అంతేకాదు... తాను ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవడు అని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే.. పొత్తు లేకుండా ఎన్నికలకు పోడు. ఎవరైనా ఎన్నికల్లో పోరాడుతారు.. చంద్రబాబు మాత్రం పొత్తు కోసం పోరాడుతారు.
3. ఎల్లో మీడియా:
ఇక.. చంద్రబాబు సృష్టించిన అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఎల్లో మీడియా. చంద్రబాబు రాజకీయాలకు పునాది, శ్లాబ్ ఎల్లో మీడియానే. చంద్రబాబు రాజకీయ జీవితానికి కవచం ఎల్లో మీడియా. ఈ ఎల్లో మీడియా సోషల్ ఇంట్రస్ట్, పీపుల్ ఇంట్రస్ట్ ఉండదు. ఓన్లీ చంద్రబాబు పొలిటికల్ ఇంట్రస్ట్ మాత్రమే ఉంటుంది. చంద్రబాబు భావజాలాన్ని ప్రజల మెదళ్లల్లోకి ఇంజస్ట్ చేయడంలో ఎల్లో మీడియాది కీలక పాత్ర. చంద్రబాబు మీడియాను మరింత పెంచుకుంటున్నారు. ఇంకా పెంచుతారు.. మీడియా విలువ బాగా తెలిసిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. అందుకే.. మీడియాలోకి బ్లాక్ మనీని తరలిస్తూ విస్తరిస్తున్నారు.
పై మూడు తన రక్షణ కవచంగా చేసుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. లిక్కర్ పారించడంలో చంద్రబాబును మించినవారు లేరు. ఎన్టీఆర్ విధించిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసినప్పటి నుంచి మద్యం ఏరులై పారించినవాడు చంద్రబాబు. లిక్కర్ టెండర్లు తమ వారికే దక్కేలా చేసి.. వారిని ఆర్దికంగా బలపరిచి.. ఆ డబ్బులను ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టిస్తారు. ఇప్పుడు అమరావతిని తన ATMగా మార్చుకున్నారు చంద్రబాబు. అమరావతి ATM నుంచి వేల కోట్లు డ్రా చేసుకుంటూ.. ప్రజాధనం దోచుకుంటున్నారు. ఈ డబ్బు అంతా అక్రమ, వక్ర మార్గాల ద్వారా విదేశాలకు వెళ్లి... మళ్లీ హవాలా రూపంలో ఎన్నికల నాటికి తిరిగి వస్తుంది.
#TDP #CBN #AP #APNews #AndhraPradeshNews #AndhraPradesh #ChandraBabu #YSRCP #YSJagan
@YSRCParty @YSRCPAmerica @YSRCPEurope @YSRCPCommanders @YSRCPWomenVoice @ysathishreddy @we_ysrcp @ysjagan
Illiterate Congi bot. 🤡
105% పోలింగ్ ఏంట్రా బెప్పం @JaiTDP 🤣🤣
( @a_r_b_tweets నీ కోసం మంచి కంటెంట్ )
నవంబర్ స్కిట్ వేసిన Bob Garu @ncbn 🥲
ఎందుకు ఇంత ఫోటోల పిచ్చి 🤮
శిలాపలకాల చంద్రం retweeted
ఉన్న దాన్ని తీసేసి మళ్లీ వాళ్ల దగ్గరకే పోయి ఇన్స్యూరెన్స్ కట్టుకున్నారు కాబట్టి నష్టం తగ్గుతుంది అని ఎలా చెప్పగలుగుతున్నారు రా 🙏
Correction : It must have been Commissioner of L-Tax's home.
Agreed, the amount of public property looting in Andhra Pradesh no one can guess.
CC : @naralokesh @iTDP_Official
Many years ago, I visited the Commissioner of Income Tax’s home. He served the finest alcohol, including Cristal Champagne, Grey Goose Vodka, and Blue Label Whiskey, and boasted of procuring 20,000 acres of land in Australia. How is such blatant corruption tolerated in India? Do these people have no self-respect or conscience?
ఇంత టాలెంట్ ఎక్కడ నుంచి వచ్చింది రా నీకు జెండాకూలి @Sesha4Janasena 🤣🤣
Watch this and tell about your luchha #TFI industry @imvangasandeep 💦💦
That's why I say it is a blight on #Telugu Society. 🤮🤮
వీడి ప్రాపర్టీని 10గేసింది వీళ్ళ మనుషులే అని తెలిస్తే ఏమైపోతాడో ఏంటో ఈ chootri గాడు.. 😭😭 @MeStrawHat
Progress, Amravati in one sentence is an oxymoron in this feudal @JaiTDP rule.. 🤣
#EndOfTDP
#MosagaduBabu
Exposed again! A former YSRCP MLA is caught peddling a fake video from Bangladesh as Amaravati to smear our state’s capital. No amount of fake propaganda can stop the progress of #Amaravati. Absolute shame!
#PsychoFekuJagan
శిలాపలకాల చంద్రం retweeted
నా మొదటి ఓటు ఫ్యాన్ గుర్తు కి వేశాను! అని గర్వంగా చెప్పగలను 🗳️☝️
కరోనా లాంటి విపత్కర సమయంలో మాజీ ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన చొరవ ఈరోజు నేను నా మొదటి ఓటు ఫ్యాన్ గుర్తుపై వేశాను
#AnnaVasthunadu
#VoteForFan
శిలాపలకాల చంద్రం retweeted
కోర్టు ఇచ్చిన తీర్పుకే గౌరవం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించడం ఎందుకు?
మీరే ఎవరికి ZPTC , MPTC కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోయేది కదా.
మీ ఉద్యోగాలు పోయేంతవరకు నేను న్యాయస్థానంలో పోరాడుతాను.
ఈ సాక్షాలు మొత్తం కోర్టులో పెట్టి కోర్టు చుట్టూ తిరిగి న్యాయం కోసం పోరాడుతాను.
- చెవిరెడ్డి భాస్కరరెడ్డి రెడ్డి గారు
శిలాపలకాల చంద్రం retweeted
🚨 Hello India !!!!! 👋🏻
The incident in Sainagar, Tirupati, raises serious questions about the TDP's commitment to free and fair elections. TDP leaders brought bogus voters to the polling booth in an attempt to manipulate the electoral process and undermine the people's mandate. Chandragiri former MLA Chevireddy Bhaskar Reddy exposed the attempt, identified the bogus voters hiding inside a shop and handed them over to the police. Instead of cooperating with the authorities, TDP leaders created a commotion and confronted Chevireddy. Such attempts to undermine electoral democracy are unacceptable. The Election Commission and police must take strict action against those responsible.
#TDPFakeVoters
#APLocalBodyElections
@abhijeet_dipke @Cockroachisback @SauravDassss @VijayMallangi @zoo_bear @pbhushan1 @Balakrishna096 @ndtv @IndiaToday @TimesAlgebraIND @timesofindia @TimesNow @ANI @BBCIndia @firstpost @CNNnews18 @BBCBreaking @ABPNews @News18India @ThePrintIndia @the_hindu @IndianExpress @DeccanChronicle @PTI_News @WIONews @sardesairajdeep @umasudhir @rohini_sgh @ravishndtv @BDUTT @sagarikaghose @rahulkanwal @ShekharGupta @thenewsminute @republic @TheSouthfirst @htTweets @JagranNews @scroll_in @ZeeNews @EconomicTimes @NewIndianXpress
వైజాగ్ నుంచి దొంగ ఓట్లు వేయడానికి కడప జిల్లాకి వచ్చిన @AxiomMind08 గాడిని పిచ్చ కొట్టుడు కొట్టిన లోకల్స్... 😭😭
ఈ కొజ్జా పనులు ఏంట్రా? 🤮
దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని చితకబాదిన ప్రజలు
వైఎస్సార్ జిల్లాలో టీడీపీ దొంగ ఓటర్లను గుర్తించిన స్థానికులు
దొంగ ఓట్లు వేయడానికి తిరుపతి నుంచి దాదాపు 5 వాహనాల్లో గుర్తుతెలియని వ్యక్తులను తీసుకొచ్చిన టీడీపీ
దొంగ ఓటర్లను చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు
నందలూరులో సౌమ్యనాథ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న బూతు నెంబర్ 19లో దొంగ ఓట్లు వేసే ప్రయత్నం
శిలాపలకాల చంద్రం retweeted
🚨 ప్రజలారా బీకేర్ ఫుల్
- ఎన్నికల్లో అక్రమాలతో సమాజానికి బాబు చేస్తున్న చేటు ఇంతింత కాదయా?
ఎన్నికల అక్రమాలు, రిగ్గింగ్ వల్ల సమాజంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశంపై అంతర్జాతీయ సంస్థలు చేసిన అధ్యయనాల్లో కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి.
1. ఆఫ్రికాలోని 38 దేశాల్లో 50,961 మందితో నిర్వహించిన సర్వే ప్రకారం
•74% మంది స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షిక ఎన్నికలను సమర్థిస్తున్నారు.
•కానీ, ఎన్నికల నిర్వహణ సంస్థలపై విశ్వాసం వ్యక్తం చేసినవారు కేవలం 38% మాత్రమే.
•36% మంది తమ దేశంలో జరిగిన గత ఎన్నికలు పూర్తి స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగలేదని భావించారు.
అంటే ప్రజాస్వామ్య ఎన్నికలను కోరుకోవడం, వాటిని నిర్వహించే సంస్థలను విశ్వసించడం రెండూ వేర్వేరు విషయాలని ఈ గణాంకాలు చూపిస్తున్నాయి.
2. ఎన్నికల విశ్వసనీయత తగ్గితే ప్రజల భాగస్వామ్యం దెబ్బతినవచ్చు
International IDEA – Global State of Democracy 2024 నివేదిక ప్రకారం ఎన్నికల అక్రమాల వల్ల ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం తగ్గుతుంది. ఓటువేసేవారి సంఖ్య పడిపోతుంది.
సంవత్సరంఓటింగ్
2008 65.2%
2023 55.5%
తగ్గుదల9.7 శాతం పాయింట్లు
15 సంవత్సరాల్లో దాదాపు 10 శాతం పాయింట్ల తగ్గుదల నమోదైంది.
3. ఎన్నికల అక్రమాలు ప్రభుత్వాలపై నమ్మకాన్ని తగ్గిస్తాయి
Oxford University Press – Public Opinion Quarterly, 2024 ప్రకారం
58 ప్రజాస్వామ్య దేశాల్లో సుమారు 3.35 లక్షల మంది పౌరుల సర్వే వివరాలను ఉపయోగించి ఎన్నికల అక్రమాలు, ప్రజల విశ్వాసం మధ్య సంబంధాన్ని పరిశీలించారు.
ఈ అధ్యయనంలో ఎన్నికల మోసం ప్రభుత్వంపై, పార్లమెంటుపై ప్రజల విశ్వాసాన్ని తగ్గిస్తుందని గుర్తించారు. ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తుందని వెల్లడైంది.
4. రాజకీయ వివాదాలు తీవ్రమవుతాయి
International IDEA – 2024
2020–2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా జరిగిన జాతీయ ఎన్నికలను పరిశీలిస్తే:
•దాదాపు మూడు ఎన్నికల్లో ఒకటి ఏదో ఒక రూపంలో వివాదాస్పదమైంది.
•సుమారు 20% ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి లేదా పార్టీ ఫలితాలను అంగీకరించలేదు.
•దాదాపు 20% ఎన్నికల్లో న్యాయస్థానాలను ఆశ్రయించారు.
ఇవి అన్నీ రిగ్గింగ్ జరిగిన ఎన్నికలని అర్థం కాదు. కానీ ఎన్నికల ఫలితాలపై వివాదాలు ఎంత విస్తృతంగా ఉన్నాయో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
5. ఎన్నికల హింస ప్రజల భద్రతకు ముప్పుగా మారుతుంది
International IDEA – 2025 అధ్యయనం
2024లో పరిశీలించిన 54 జాతీయ ఎన్నికల్లో 22 ఎన్నికల సందర్భంగా భారీ హింస నమోదైంది.
ఉదాహరణ మొజాంబిక్.
2024 అక్టోబర్‌లో అక్కడ జరిగిన ఎన్నికల ఫలితాలపై వివాదం తలెత్తింది. ఆ తర్వాత జరిగిన నిరసనలు, పోలీసుల అణచివేత, హింస కారణంగా 2025 జనవరి మధ్య నాటికి సుమారు:
•315 మంది మరణించారు.
•3,000 మందికిపైగా గాయపడ్డారు.
•4,000 మందికిపైగా అరెస్టయ్యారు.
సమాజంపై దీర్ఘకాలిక ప్రభావాలు
1. ఎన్నికల సంఘం, పోలీసులు, ప్రభుత్వ అధికారులపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోవడం.
2. ప్రజాస్వామ్య ప్రక్రియల ద్వారా మార్పు సాధించగలమనే నమ్మకం బలహీనపడటం.
3. పౌరులు రాజకీయ ప్రక్రియల నుంచి దూరమయ్యే ప్రమాదం.
4.: ఎన్నికల వివాదాలు, రాజకీయ ఉద్రిక్తతలు, కొన్ని సందర్భాల్లో హింస పెరగడం.
బీకేర్ ఫుల్ ….
"Shirdi Sai of looting 92000 crores from the public.."
Do you have any idea what ₹92,000 crore means? Can you even count the zeros in that amount? 🤡
You call yourself a libertarian, yet you come up with this kind of economic nonsense?Numbers first, ideology next @nalamotu 🤡
Both yesterday and today we were at the high court in Amaravati, Andhra Pradesh as ABV argued in the court demanding an inquiry into Shirdi Sai Electricals and the discrepancies in the tender process, quality control approvals etc
In 2023, when TDP was in opposition, they themselves accused Shirdi Sai of looting 92000 crores from the public and called it YS Jagan's company . Now after coming to power now the TDP-Janasena-BJP govt is using their lawyer to fight us in the court and are defending the same company.
This is just some of the work we are doing in Andhra Pradesh.
Whether through our Centre for Liberty policy work and watchdog activism, our organizing on the street, or via elections or through the courts, we will spare no effort in fighting for the liberties of every single citizen



















