
YCP Data Scientist #YcheposTwitter 11 MPs(UK 6,USA 5,AP 0) tho anna PM ayyedhaaka ee poraatam 11 seats tho maaku siggu raadhu,maa MLA seats verey unnay:Sajjal
Joined January 2023
- Tweets21.8K
- Following350
- Followers217
- Likes20.5K
Data Says That (11/175) retweeted
Advocate Bala, his friend, living lanjand
Respected Ms. Rukmini Kota ( @kotarukmini ),
In response to your legal notice dated 20.11.2026, my advocate and friend Dr. Bala, has formally communicated my response on my behalf.
I have categorically denied the allegations of defamation and sought two weeks’ time to submit a detailed and comprehensive paragraph-wise reply.
At this juncture, I am reminded of the powerful words of Sri Gunturu Seshendra Sharma Garu:
“నీ గొంతులో ప్రశ్న నినదించకపోతే… నీ గుండెల్లో తిరుగుబాటు రగలకపోతే… నువ్వు జీవించి ఉన్నా, జీవచ్ఛవంతో సమానమే!”
These words reflect my conviction that questioning is not intimidation,
seeking accountability is not defamation, and standing up for the truth is not a crime.
I respect your right to pursue legal remedies, just as I will exercise my constitutional right to freedom of speech and expression within the framework of law.
My questions will not cease.
My voice will not be silenced.
My commitment to truth and accountability remains unwavering.
ధర్మో రక్షతి రక్షితః
Data Says That (11/175) retweeted
పోలవరంతో గోదావరికి కొత్త దారి!
#Polavaram #Spillway #PolavaramProject #EngineeringExcellence #Godavari #FloodManagement #DamEngineering #CivilEngineering #WaterManagement #AndhraPradesh #MeghaEngineering #MEIL #MEILGroup
Data Says That (11/175) retweeted
AMARAVATI AFTER DARK! 😍🔥
The stunning nighttime skyline of Amaravati, featuring the illuminated HOD Towers 1, 2, 3, 4 & 5! 🏙️✨
#Andhrapradesh #TDPTwitter
#Chandrababunaidu #Amaravathi
Data Says That (11/175) retweeted
మీ నాయన YS కట్టించి+నీకు ఇచ్చి గృహప్రవేశం చేయించినంత మాత్రాన నీకు ఎందుకియ్యాలి:YCP జనరల్ సెక్రటరీ
09-JUN:ఆస్తులు సమానంగా పంచె ఏర్పాట్లు చేయండి:YS ఆజ్ఞ
just 2నెలల్లో YS మృతి🥶YS ఆఖరికోరిక+J వాగ్దానము తూచ్🧛
ఒరేయ్ దారుణం.YS ప్రేమతో కూతురుకి కట్టించి గృహ ప్రవేశం ఇల్లు లాక్కోవటం🤬
Data Says That (11/175) retweeted
ఎంతైనా రాజన్న అదృష్టవంతుడు, ఒకే ఒక కంచం దెబ్బతో సరిపెట్టుకున్నాడు
Data Says That (11/175) retweeted
మొత్తానికి .. జగన్ మామ గారు ఈసీ గంగిరెడ్డి , పులివెందులలో రూపాయికి వైద్యం చేసి, వెయ్యి కోట్ల బెంగుళూర్ పాలెస్ కొన్నారన్నమాట ! అదే 10 రూపాయలు తీసుకున్నట్టైతే, సగం బెంగుళూరు కొనుండేవారేమో ! మరి రూపాయి డాక్టరనేది నిజమో .. హాస్పిటల్ మీద వేల కోట్ల సంపాదన అనేది నిజమో వారే చెప్పాలి !
సరే ఇది నిజమే అనుకుందాం.. పులివెందుల లాంటి చిన్న టౌన్లో పిల్లల డాక్టరే , వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి తన కూతురుకి ఇస్తే .. శ్రీమంతుడు అన్న నందమూరి తారక రామారావు గారు నాడు తన కూతురుకి ఎంత ఇచ్చుండొచ్చు ? మరి వైఎస్ ఎంత వెకిలిగా 2వేల కోట్లు అని బాబు గారిని మాటాడేవాడు ?!
వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ వేధించింది, అందుకే మేము కాంగ్రెస్ కి దూరం అని కొందరు చెప్పేటోళ్లు .. జగన్ అరెష్ట్ తప్ప, కాంగ్రెస్ వల్ల వైఎస్ కుటుంబం అన్ని రకాలుగా ఎదిగింది .. ఇప్పుడు వైఎస్ కుటుంబంలో ముగ్గురు వుంటే, అందులో ఇద్దరు.. వైఎస్ భార్య & కూతురు .. జగన్ మమ్మల్ని వేధిస్తున్నాడని చెబుతున్నారు , ఇక వైఎస్ తమ్ముడు అతని కూతురుది తెలిసిందే ! ఈరకంగా చూస్తే, వైఎస్ కుటుంబాన్ని ఎక్కువ వేదించింది జగనే !
మళ్లీ ఇదంతా జనం డబ్బే .. అసలు జాలి పడాల్సింది జనం మీద !
Data Says That (11/175) retweeted
దేశం లో తల్లిని ఏడిపించి ఇంట్లోకి రానివ్వని politician ఇంకొకళ్ళు వుండరు. @ysjagan తప్ప. అంత నీచుడిని కూడా support చేసే psycho లు ఉన్నారు అంటే వీళ్ళు ఇంకెంత psycho లో అర్థం చేసుకోవాలి
Data Says That (11/175) retweeted
How Midhun Reddy & team created fake narrative of only 6962crores investments in 2yrs? And how Pawns like @rj_4_all & his fellow Paytm batch been used in fake narrative setting game.
Check this thread👇
@ItsMeBalaji0408
@Awinashawii
Data Says That (11/175) retweeted
There is difference b/w certain keywords used by DPIIT related to investments:(3)
Let us discuss all 3:
1) Investment intentions :
- This data is based on
"IEM part-A" acknowledgements.
Based on this data:
AP got 103,172 crores investment from June 2024 - till Dec,2025
👇
Data Says That (11/175) retweeted
వాళ్ళ ఫోటో వేస్తే అయ్యో పాపం అనుకుంటారు తప్పా.. వేల కోట్లు స్కాములు చేసి..జైలుకు వెల్లోనోడు ఫ్యామిలీ అని అనుకోరు
మన రాష్ట్రం లో… జైలుకు వెళ్తే…
అయ్యో పాపం…అని సింపతీ తో
ఓట్లు వేసే….బ్యాచ్ ఎక్కువ…
సొంత బాబాయిని లేపేస్తే….
వాళ్ల బాబాయిని వాళ్ళు వేసుకుంటే
మీకేంటి ప్రాబ్లెమ్ అంటారు
స్కాములు చేస్తే… ఎవరు చేయలేదు అంటారు..
Data Says That (11/175) retweeted
చిన్నపిల్లలకు ₹1 కి వైద్యం చేస్తూ ... బెంగళూరు యలహంక లో 23 ఎకరాల భూమి లో ₹1000 కోట్ల విలువైన ప్యాలెస్ లు కట్టి భార్య కి గిఫ్ట్ గా ఇచ్చిన మొనగాడు ఈసి గంగిరెడ్డి కి జిందాబాద్ 😆🤣
Data Says That (11/175) retweeted
పాలుపోసి పెంచినంత మాత్రనా పాము కాటెయ్యకుండా ఉంటుందా?
పెనిమిటి ఇంటికి దూరంగా ఎందుకు ఉంచమన్నాడో అర్ధం అయ్యిందా వై.యస్ విజయగారు?
Data Says That (11/175) retweeted
ప్రజల ఆశీర్వాదం తో , మీ అందరి సహకారంతో మా కార్యకర్తలు , మా నాయకులు నా మీద నమ్మకం తో ఇచ్చిన తోలి ప్రజా పదవి ఇది . తెలుగుదేశం ఇచ్చిన ఈ సువర్ణవకాశానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను . మా శాసనసభ్యులు గురజాల జగన్మొహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్నిటికన్నా అందరికన్నా , రాజకీయాలలోకి రావడానికి కారణమైన నా అభిమాన నాయకుడు , మా పెద్దాయన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి , మా లాంటి యువకులకు స్పూర్తిగా నిలిచిన మా యువనేత మా లోకేష్ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలుగుదేశం . 🙏
Data Says That (11/175) retweeted
Pelli kavalsina intlo entra idhi @ysjagan .
Chelli ra aame neeku, digajarudu fellow
Data Says That (11/175) retweeted
🛑🛑Big Breaking News🛑🛑
*కన్నీరు పెట్టుకున్న Ys విజయమ్మ*
తమ ఇంటివద్దకు వెళ్ళటానికి పర్మిషన్ ఏమిటి? అంటూ పోలీసులను ప్రశ్నించిన ys విజయమ్మ. ఇది రాజశేఖర్ రెడ్డి గారి కష్టం, ఆడబిడ్డకి ఇచ్చిన ఇంటిలోకి వెళ్లకుండా జగన్ అడ్డుకుంటున్నాడు. పెళ్లి అని కనికరం లేకుండా, పెళ్లికి కావలసిన నగలు అన్ని అదే ఇంట్లో ఉన్నాయి అని తెల్సిన భారతి కోర్టులో కేసులు వేయటం ఏమిటి ? వారికి ఎంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. మా ఇంటికి వెళ్లడానికి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు ? జగన్ చెప్తే మీరు ఏదైనా చేస్తారా ? రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీస్తున్నాడు జగన్ అంటూ బోరున విలపించిన విజయమ్మ.
Data Says That (11/175) retweeted
అరేయ్…. paytm (కార్తీక్ అరుపులు)
అన్న అమ్మ చెల్లి ఆస్తికోసం కొట్టుకుంటే …
అది “చంద్రబాబు కుట్ర” ఎలా అయ్యింది రా… బ్రెయిన్లెస్ రెయిన్ డాన్సర్.


















































