Pinned Tweet
🙏😥 #నాన్న
రెండుజతల బట్టలతో యేళ్లు గడిపేస్తాడు,
మన పుస్తకాల కోసం అవసరమైన తన కళ్ళజోడు వాయిదా వేస్తాడు,
అప్పులవాడితో మాటలు పడినా అనారోగ్యమైనా చెప్పడు,
తెగిపోయిన తన చెప్పుల సంగతి మర్చిపోయి కొడుకు అమెరికాలో కారులో తిరుగుతున్నాడని పదిమందికి చెప్పుకుంటాడు,
ఇవ్వటమే తప్ప తీసుకోడు.
గోదావరి retweeted
కాకినాడ - సామర్లకోట రోడ్డుపై విపరీత ట్రాఫిక్ జామ్ అంబులెన్స్‌లు కూడా ఆగిపోయిన పరిస్థితి. !!
తన డ్యూటీ కాకపోయినా, బిడ్డను చేతుల్లో ఎత్తుకుని చిరునవ్వుతో ట్రాఫిక్ క్లియర్ చేసిన రంగంపేట PS మహిళా కానిస్టేబుల్‌కు హేట్సాఫ్
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం 👮♀️
@KAKINADAPOLICE !! @CollectorKakin1 !! @ncbn !! @PawanKalyan
All Heros not Fathers.
All Fathers Are Heros. Period.
#నాన్న ❣️
Two days EMI lu late Aythe
Pressure, Tension tho Chachipothunam, alantidhi.
Pathikelli alanti kastam thelikunda, Ala penchavu nanna, really
You are My Hero
4
196
Extreme Quality Cut @ssrajamouli
#BaahubaliTheEpic 👍🏻
Take a bow the sound Engineers and cinematographer Senthil Kumar.
Watch on IMAX version of possible
The Telugu Cinema is set the Benchmark for the Quality of Indian cinema is purely proud.👍🏻👏🏻😇❣️
HYD: ప్రైవేట్ బస్సులపై చర్యలకు సిద్ధమైన అధికారులు
రేపటి నుంచి హైదరాబాద్‌లో రవాణాశాఖ అధికారుల తనిఖీలు
నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపై చర్యలు
6 ప్రత్యేక టీమ్‌లతో తనిఖీలు చేపట్టనున్న అధికారులు.
రెండు రోజుల తర్వాత మాములే.!
#BusAccident
1
140
A career in IBM Consulting is rooted by long-term relationships and close collaboration with clients across the globe.
Your Role And Responsibilities
The ability to be a team player
The ability and skill to train other people in procedural and technical topics
1
96
Strong communication collaboration skills, Preferred Education Degree
Required Technical, Professional Expertise
BE / B Tech in any stream, MExperience on both Spring and Hibernate
(Computer Science/IT) / M.C.A
Experience in Java 8 or higher
to apply:
lnkd.in/gJqJgVxZ
59
Coding & DSA tutorials (in Kannada)
System design made simple
Resume & LinkedIn tips
Mock interviews & job hacks
Using AI tools (ChatGPT, Copilot, etc.) to level up your prep
📌 Subscribe & support: youtube.com/@code_in_kannada…
Let’s learn, grow, and succeed—together.
#TechCareers
1
153
#దసరా #సంక్రాంతి ప్రతీ సారి ప్రైవేటు బస్సు దోపిడీ.!
ఉచిత బస్సు నష్టం కోసం అయినా ప్రత్యేక బస్సులు ఎందుకు నడపలేవో ఈ చవటాయ్ ప్రభుత్వాలు?
#Ksrtc బెంగళూరు ఆంధ్రకి అప్పటికప్పుడు వేసారు.
ఆదాయం లేదో అని ఏడ్వడం.
ఉన్నదాన్ని వదిలేసి ఆంధ్రుడు ఆంధ్రకు రావాలన్నా నరకం స్పెల్లింగ్ రాయించడం.!
119
అంత కష్టపడి ప్రజల కోసమే సినిమాలు తీయడం (తీసినవే మళ్ళీ మళ్ళీ), కులాభిమానుల హీరోల భజన, కోట్లు తగలేసాం అని రేట్లు పెంచి ప్రేక్షకుల జేబులు గుల్ల ఎందుకు సార్.!
మొత్తానికి మానేయండి, ott లో వినోదం ఎలాగూ ఉంది.
ధియేటర్ కి వచ్చినా సౌకర్యాలు ఉండవు, పార్కింగ్ నుండి పాప్ కార్న్ వరకూ దోపిడి.
ఓరి నాయనోయ్ ఓరి నాయనోయ్ ఓరి నాయనోయ్..! అని శ్రీ కనక మహా లక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్, రాజమండ్రి. చిత్రంలో అలవోక గా కామెడీ తో కూడిన విలనీని మెప్పించి బ్యాలెన్స్ చేశారు,
ఆయన గొప్ప నటుడే కాదు, భర్త గా అంతకు మించి. అంత బిజీ లోనూ వారి భార్యకు సపర్యలు చేశారు.
#KotaSrinivasRao 🙏🏻
ఆంధ్ర దేశంలో ఎన్ని రకాల యాసలు ఉన్నాయో అన్నిటినీ వందశాతం పలికించగలిగిన ఏకైక నటుడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ఎల్ల పాపారావు - తూర్పుగోదావరి జిల్లా యాస
1
7
571
ఆఫీసును సెకండ్ హోం అనుకొంటారు.
అనుకుంటే ఫీల్ అవుతారు.
#వెటకారం
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో రాసలీలలు..
విధుల్లో ఉండగానే లిప్ కిస్సులతో చెలరేగిన బల్దియా అధికారులు
నూతనంగా ఉద్యోగంలో చేరిన వారిగా గుర్తింపు
ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో మందలింపులు
1
141
సర్.. అదే చేత్తో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న మీరు గ్రామాల్లో కాస్త రోడ్డు వేయించండి సర్.
మీరు గెలవకముందు ధవళేశ్వరం బ్యారేజి వద్ద పెద్ద షో నిర్వహించారూ కదా.! అక్కడ నుండి వేమగిరి మీదుగా ఒక్క లైట్ లేదు, గుంటలు. ఇక బ్యారేజ్ సంగతి చెప్పక్కర్లేదు. ఆ ఏరియా అంతా రూరల్ సర్. చూడండి.🙏🏻
గో సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గోవులను పవిత్రంగా పూజించే సంస్కృతి ఉన్న సమాజం మనది. అటువంటి గోవులను వధించేందుకు చట్టాలు అంగీకరించవు. గో మాతలను సంరక్షించుకొనే దిశగా ఉన్న చట్టాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగానికి ప్రజల సహకారం కూడా అవసరం. గో సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన బాధ్యత ఉంది. బక్రీద్ తరుణంలో కొందరు గోవులను దొంగ చాటుగా కబేళాలకు తరలించే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఇప్పటికే అధికారులు దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయనున్నారు. వీరికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
- @PawanKalyan
@PMOIndia @HMOIndia @AndhraPradeshCM @Anitha_TDP @PIB_India @IPR_AP @pibvijayawada






















