V (@WARMA007) header
V (@WARMA007) profile picture
Joined November 2016
Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)
మత రాజకీయం అంటే దీన్ని అంటారు అనుకుంట 👇🏻
Veediki Modi ki bhajana cheyyadam,Kula raajakiyaalu,matha rajakeeyalu cheyyadam thappa em raadhu🤮 Sontha party vallani TDP vallu kukkani kottinattu kottina pattinchukodu Em chillar gaadivi ra babu @PawanKalyan
15
182
3
652
13,175
ఆటో జానీ గుర్తున్నాడా? 😉 ఈ సంక్రాంతికి సరికొత్తగా #KAAKA లో మీ ముందుకు వస్తున్నాడు! Looking forward to entertaining you all this Sankranthi with a whole new side of ‘Auto Johnny’. @dirbobby and the entire team are putting their heart and soul into making #KAAKA a memorable theatrical experience. See you all in theatres worldwide on January 13, 2027. ❤️ సంక్రాంతికి కలుద్దాం🤗 #AutoJohnnyIsBack @KvnProductions #KAAKAOnJan13
585
4,905
490
22,395
762,524
The Deepam is lit at Thiruparankundram. Every devotee's heart is glowing tonight. Thank you to all who prayed, to every lawyer who fought, especially @jsaideepak avl, and to all who waited with patience and peace. This Deepam is a symbol of our civilization, our faith and our culture. Caste, language and region are only names we carry. Dharma, or Aram as our Tamil brothers and sisters say, is what we share. From Kashmir to Kanyakumari, from Kamakhya to Dwarka, the lamp on this hill is lit for all of us. When people stand together, no Deepam (lamp) of ours can be put out. Vetrivel Muruganukku Harohara. #Thiruparakundaram
543
13,036
169
58,857
839,834
𝐓𝐡𝐞 𝐥𝐢𝐠𝐡𝐭 𝐨𝐟 𝐃𝐡𝐚𝐫𝐦𝐚 𝐜𝐚𝐧 𝐧𝐞𝐯𝐞𝐫 𝐛𝐞 𝐝𝐢𝐦𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐝; 𝐭𝐫𝐮𝐭𝐡 𝐚𝐧𝐝 𝐟𝐚𝐢𝐭𝐡 𝐰𝐢𝐥𝐥 𝐚𝐥𝐰𝐚𝐲𝐬 𝐟𝐢𝐧𝐝 𝐭𝐡𝐞𝐢𝐫 𝐰𝐚𝐲. வெற்றிவேல் முருகனுக்கு அரோகரா! We wholeheartedly welcome the Hon’ble Supreme Court's intervention in upholding the sanctity of religious traditions and directing the lighting of Karthigai Deepam at the Deepathoon atop Thiruparankundram Hill. This is a moment of joy and reassurance for Lord Murugan's devotees and a significant step towards safeguarding our age-old traditions. Our temples are the soul of our ancient civilisation, carrying forward generations of faith, devotion and sacred traditions. Protecting their sanctity, preserving their age-old customs and respecting the sentiments and rights of devotees are collective responsibilities. No tradition rooted in faith should be denied the respect it deserves. This is a moment of faith, a victory for Lord Murugan's devotees and a reminder that the rights of worshippers and the sanctity of our traditions deserve respect. My sincere appreciation to Advocate @jsaideepak Avl. for his relentless legal pursuit, compelling arguments and steadfast commitment to protecting Sanatana Dharma and the religious rights of devotees. அரோகரா! அரோகரா! வெற்றிவேல் முருகனுக்கு அரோகரா! #Thiruparankundram #Murugan #KarthigaiDeepam
936
13,770
566
45,732
1,341,105
వీడికన్నా గొప్ప లాయర్ దొరకలేదారా చక్క @ImYanamala నీకు 🤣 కొద్దోగొప్పో ఆ పొన్నవోలు సున్నం గాడు బెటర్ కదరా
9
74
3
303
12,665
పంచాయతీ ఎన్నికల హెల్ప్ డెస్క్
42
379
23
1,162
54,286
పంచాయతీ ఎన్నికలు సామరస్యపూర్వకంగా జరగాలి
36
312
14
1,119
24,636
తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న రెండు విషాదకర ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురి చేస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పెండ్లిమడుగు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం, మరోవైపు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్కులో విహారయాత్రకు వెళ్లిన నార్సింగిలోని హ్యాపీ స్కాలర్స్ పాఠశాల విద్యార్థులు ప్రమాదానికి గురికావడం, ఈ ఘటనలో పదేళ్ల చిన్నారి తమ్ము అభిరామ్ మృతిచెందడం అత్యంత బాధాకరం. ఈ రెండు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ ఘటనలు ప్రజా ప్రాణ భద్రత, రహదారి భద్రత, చిన్నారుల రక్షణ విషయంలో మరింత అప్రమత్తత అవసరమని గుర్తుచేస్తున్నాయి. రహదారులపై ప్రమాదకర మలుపులు, తగిన హెచ్చరిక బోర్డులు లేకపోవడం, భద్రతా ప్రమాణాల అమలులో లోపాలు వంటి అంశాలను అధికారులు నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా పాఠశాలలు నిర్వహించే విహారయాత్రల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రెండు ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపి, ప్రమాదాలకు దారితీసిన కారణాలను వెలికి తీయాలి. బాధ్యుల నిర్లక్ష్యం నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే తగిన ఆర్థిక సహాయం అందించడంతో పాటు, గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలి. -శ్రీ నేమూరి శంకర్ గౌడ్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ #JanaSenaTelangana #JSPForTelangana
2
64
208
3,180
శ్రీకాకుళం ప్రజల మెప్పు పొందాలి * స్థానిక సమస్యలు తీర్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలి * ప్రతి ఒక్క ఓటరును కలవడం ప్రధానం * కూటమి పార్టీల ఐక్యత, సఖ్యతతో మంచి ఫలితాలు * శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన పార్టీ పునాదులు బలంగా నిర్మించుకోవాలి. ఇక్కడి ప్రజలు, వారి తెగువ, పోరాటం, శ్రమ అన్నా, ఈ ప్రాంతం తాలూకా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు అంటే ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అమితమైన అభిమానం. ఉత్తరాంధ్రకు కీలకమైన శ్రీకాకుళం నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో కూటమి సాధించే గెలుపు బలంగా ఉండాలని, దాని కోసం పార్టీ లోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేసి, కూటమి పార్టీ నాయకులనూ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఈ నెల 26న జరగనున్న శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికల పార్టీ సమన్వయ కమిటీ సమావేశం, ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థులతో స్నేహపూర్వక సమావేశం ఆదివారం శ్రీకాకుళం లో జరిగింది. ఈ సమావేశంలో శ్రీ మనోహర్ గారు పాల్గొని కమిటీ నాయకులకు, అభ్యర్థులకు గెలుపుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ "శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న డివిజన్లపై అక్కడ ప్రధానంగా సమస్యలు, ఇబ్బందుల మీద దృష్టి పెట్టాలి. సమయం తక్కువగా ఉన్న దృష్ట్యా పార్టీ నాయకులు అందరిని ఎన్నికల క్రతువులు భాగస్వామ్యం చేయాలి. ప్రతి ఒక్కరికి తగిన బాధ్యతలను అప్పగించాలి. ప్రచారం జరుగుతున్న తీరును, ఎన్నికల సరళని నిత్యం గమనిస్తూ శ్రేణులను సమాయత్తం చేయాలి. జనసేన పార్టీ పోటీ చేస్తున్న డివిజన్ అభ్యర్థులతోపాటు కూటమి పార్టీలు పోటీ చేస్తున్న చోట్ల కూడా పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసి ప్రచారంలో తిరిగేలా చూడాలి. ప్రతి ఒక్కరి గెలుపు ప్రధానం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. *కూటమి ఐక్యత ప్రధానం* శ్రీకాకుళం నగరపాలక సంస్థ గెలుపు మనకు ప్రధానం. దీనికి ప్రతి జన సైనికుడు, వీర మహిళ కష్టపడాలి. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో గెలుపొందిన వారు కూడా శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికలపై దృష్టి పెట్టాలి. కూటమిలోని తెలుగుదేశం, బిజెపి నాయకులతో పూర్తిస్థాయి సఖ్యతతో ముందుకు వెళ్లాలి. క్షేత్రస్థాయిలో ఉండే చిన్న చిన్న ఇబ్బందులను కూర్చుని పరిష్కరించుకునేలా చూడండి. అధినాయకత్వం దృష్టికి తీసుకురావాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే గుర్తించి మా దృష్టికి తీసుకురండి. కేవలం గెలుపు సమీకరణాలు, లెక్కలు మాత్రమే పనికిరావు. క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరును కలిసి వారి ఇబ్బందులు, సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తే మంచి ఫలితం ఉంటుంది. వెంటనే పరిష్కరించే సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించే ఏర్పాట్లు చేయండి. ఓటర్లు నమ్మకాన్ని నిలబెట్టుకోవడం స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా ముఖ్యం. కూటమి ప్రభుత్వం రెండేళ్లపాటు సాగించిన పాలన విజయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి. అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని ఎక్కడ లోటు లేకుండా చేస్తున్న ప్రభుత్వ విధానాన్ని ప్రజలకు తెలియజేయండి. జన సైనికులకు, వీర మహిళలకు పోరాటం కొత్త కాదు. వారి పోరాట ఫలితం శ్రీకాకుళంలో ప్రస్ఫుటించాలి. గెలిచిన తర్వాత చేయాల్సిన పనులపై ప్రజలకు పూర్తి స్పష్టత, హామీ ఇవ్వాలి. నగర సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి దానిపై ప్రణాళిక రూపొందించుకోవాలి. మూడు పార్టీల నాయకుల ఐక్యతతోపాటు కార్యకర్తలను కూడా తగిన విధంగా సమాయత్తం చేసి ముందుగా వెళ్ళాలి. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సమన్వయ కమిటీ దృష్టికి తీసుకురండి. వారు మీ సమస్యలను వెంటనే పరిష్కరించే ఏర్పాటు చేస్తారు. శ్రీకాకుళం అభివృద్ధికి ఉన్నత విద్యావంతురాలు అయిన డాక్టర్ దానేటి రాధారాణి గారి గెలుపుతో నగరం రూపురేఖలు మారతాయి. ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. అనే విషయాన్నీ తెలియజేయండి " అన్నారు. *హోరెత్తిన ప్రచార ర్యాలీ* స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళంలో జరిగిన కూటమి నాయకుల ర్యాలీ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారితో కలిసి, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రచారంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగిన ర్యాలీలో కూటమి ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్దపెట్టున కార్యకర్తలు నినదించారు. రాష్ట్ర ప్రగతి కోసం.. అభ్యున్నతి కోసం కూటమి ఐక్యత కొనసాగాలి అని ఆకాంక్షించారు.
8
192
3
903
23,118
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఆదివారం పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో పలువురు నేతలు పాల్గొని విద్యారంగ సమస్యలు, అధ్యాపకుల హక్కులు, ఉద్యోగ భద్రత, నిరుద్యోగ యువత సవాళ్లు, పట్టభద్రుల భవిష్యత్తుపై వారి అభిప్రాయాలను వెల్లడించారు. పట్టభద్రుల గొంతుకగా, అధ్యాపకుల హక్కులకు అండగా, యువత భవిష్యత్తు కోసం నిలబడి చట్ట సభల్లో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని గడల శ్రీనివాసరావు వారిని కోరడం జరిగింది. #MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
3
38
152
1,805
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి దానేటి రాధారాణి గారు పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
9
327
1
1,355
20,914
ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి “వనజీవి రామయ్య వారధి” నామకరణం చేయాలని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న అఖిలపక్ష సమావేశం… -హాజరు కానున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి.. -జనసేన పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు ప్రాంతంలో నూతనంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్‌కు పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత 'వనజీవి' దరిపల్లి రామయ్య గారి పేరు పెట్టాలని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25ను నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశ ఆహ్వాన పత్రికను ఆదివారం ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాస రావు పార్టీ నాయకులతో కలిసి ఈ ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ గడల శ్రీనివాస రావు మాట్లాడుతూ.. కోటికి పైగా మొక్కలు నాటి ఖమ్మం ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వనజీవి రామయ్య గారి సేవలకు సముచిత గౌరవం కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కేబుల్ బ్రిడ్జ్‌కు "పద్మశ్రీ వనజీవి రామయ్య వారధి"గా నామకరణం చేయాలనే ఆకాంక్షతో నవంబర్ 25 బుధవారం ఉదయం 11:00 గంటలకు ఖమ్మం Rest-IN Hotel నందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యార్థి సంఘాలు, వివిధ విభాగాల JAC నాయకులు, సామాజికవేత్తలు, పర్యావరణ ప్రేమికులు పెద్ద ఎత్తున హాజరై తమ విలువైన సూచనలు, మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #JanaSenaTelangana #JSPForTelangana
5
51
173
1,765
రాజాం మున్సిపల్ ఛైర్మన్ కూటమి అభ్యర్థిని శ్రీమతి సౌజన్య లత గారి ప్రచార సమావేశంలో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీ @mnadendla గారు.
10
132
4
748
19,041
శ్రీకాకుళంలో మంత్రివర్యులు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ @mnadendla గారి మీడియా సమావేశం..
27
272
5
1,862
42,712
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పోటీ చేస్తున్న NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్ధి శ్రీమతి ఆకుల భవాని గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేసి కాకినాడ నగర అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
6
278
1
1,490
19,169
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలో జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గారు మృతిచెందడం అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలచివేసింది. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు KK ఈ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షలు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి జనసేన పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
17
294
1
1,056
28,661
జనసేన పార్టీ తరపున రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అభ్యర్థుల జాబితా.
24
421
19
1,243
95,390
Warm birthday wishes to the Hon’ble Speaker of the Lok Sabha, Shri @ombirlakota Ji. May you be blessed with good health, happiness and strength to continue serving our nation. - @PawanKalyan @PIB_India @IPR_AP @pibvijayawada
4
163
1,025
11,524
వంగవీటి రాధాకృష్ణ అనే నేను.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు.
10
592
4
2,914
34,533
కాకినాడ గెలుపు కూటమి పాలనకు ప్రభజనం కావాలి * స్థానిక ఎన్నికల్లో కూటమి ఐకమత్యమే మహా బలం * కూటమి నేతలు, శ్రేణులు సమష్టిగా వెళ్లి పని చేయాలి * నాయకులే కాదు కార్యకర్తలను నిరంతరం సమన్వయం చేయాలి * క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఓటరునీ కలవాలి… ఓటు అడగాలి * జనసేన పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు * కాకినాడలో స్థానిక ఎన్నికల సమన్వయ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు ‘కాకినాడ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో కూటమి శ్రేణులన్నీ కలసికట్టుగా పని చేసి, శ్రీమతి ఆకుల భవాని గారిని, కూటమి పక్షం కార్పొరేటర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాల’ని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. శనివారం కాకినాడ విచ్చేసిన శ్రీ మనోహర్ గారు స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించిన సమన్వయ కమిటీతో ప్రత్యేకంగా చర్చించారు. అలాగే కూటమి పక్షాల నేతలతోనూ సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఎన్నికల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ, ఎలాంటి సమస్యలున్నా కలిసి పరిష్కరించుకోవాలని, కూటమి నాయకులు సమష్టిగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితిని ఈ సందర్భంగా నాయకులు శ్రీ మనోహర్ గారికి వివరించారు. ఈ సందర్భంగా సమావేశంలో శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ.. "స్థానిక సంస్థల మొదటి దశ ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించింది. ఈ స్ఫూర్తిని కొనసాగించేలా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో జనసేన జెండాను అఖండ మెజారిటీతో ఎగిరేలా చేయాలి. కాకినాడ ప్రాంతం అంటే అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అమితమైన అభిమానం. ఆయన ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కాకినాడ ఆయన సొంత జిల్లా లాంటిది. కాకినాడ నగరపాలక సంస్థలో జనసేన విజయం ఒక ప్రభంజనంలా నిలిచేలా ప్రతి ఒక్కరూ చొరవ తీసుకొని పనిచేయాలి. కూటమిలోని మూడు పార్టీలు నిత్యం చర్చించుకుని సమన్వయంతో ముందుకు సాగితే విజయం చాలా సులభం. ఇటీవల జరిగిన మొదటి దశ ఎన్నికల్లోను ఇది పూర్తిగా కనిపించింది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకుంటే, చాలా వరకు సమస్యలు తొలగిపోతాయి. నాయకుల సఖ్యతతో పాటు కార్యకర్తల మధ్య కూడా సమన్వయం చాలా అవసరం. *అందరికీ గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు* పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరినీ గుర్తించేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. కొందరికి ముందు అవకాశాలు రావచ్చు.. మరికొందరికి తర్వాత రావచ్చు. కానీ ప్రతి ఒక్కరికి తగిన బాధ్యత అప్పగించేలా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. పార్టీ ఇచ్చే ప్రతి బాధ్యతను మనస్ఫూర్తిగా స్వీకరించాలి. ఆ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించేలా కృషి చేయాలి. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఓటు అభ్యర్థించండి. స్థానిక సమస్యలను ప్రస్తావించడంతోపాటు రెండున్నర ఏళ్ల కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తెలియజెప్పండి. *కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు వివరించండి కూటమి ప్రభుత్వంలో జరిగిన మేలు ప్రజలకు వివరించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన వేదికగా ఉపయోగపడతాయి. ప్రజలను ప్రత్యక్షంగా కలిసేటప్పుడు వారికి ప్రభుత్వం వల్ల కలిగిన మేలు ప్రయోజనాలను అర్థమయ్యేలా చెప్పండి. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తీరు వల్ల రాష్ట్రం అభివృద్ధిపరంగా ముందుకు వెళుతున్న తీరును ఓటర్లకు తెలియజెప్పండి. సంక్షేమం ఏ మాత్రం తగ్గకుండా మరిన్ని కొత్త పథకాలతో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న సరికొత్త పంథాను వివరించండి. నగర సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోండి. ఓటరు అడిగిన ప్రతి ప్రశ్నకు తప్పనిసరిగా వివరణాత్మక సమాధానం ఉండాలి. వారిని పాలనలో భాగస్వామ్యం చేసేలా మాట్లాడాలి. చిన్నచిన్న సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించేలా చొరవ తీసుకోండి. మూడు పార్టీల కార్యకర్తలతో నిరంతర సమావేశాలు నిర్వహిస్తూ, కాకినాడ లో మరోసారి కూటమి ఐక్యతను పెంపొందించేలా విజయం సాధించాలి" అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, ఎంపీ శ్రీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శ్రీ పంతం నానాజీ, శ్రీ వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సుజయ కృష్ణ రంగారావు, కాకినాడ జెడ్పీ చైర్మన్ డా.బుర్రా దివ్య సునీత రాజ్, కూటమి పార్టీ నేతలు శ్రీ చిక్కాల రామచంద్ర రావు, శ్రీ తోట సుధీర్, శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, శ్రీ తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు.
5
236
1,076
19,618