Sreekanth B+ve retweeted
Ee roju afternoon Ma frnd ki accident ayyindhi Bhimavaram lo,vaadi situation critical ga undhi ani doctors chepthunnaru
Present 65k kadithe kaani hospital lo admit chesukomu antunnaru
Chala poor vallu.
Cheyichachi aduguthunna Please donate as you can🙏🏼 @naralokesh @APDeputyCMO
Sreekanth B+ve retweeted
YSRCPలో ఉన్న కొంతమంది “గొర్రె లీడర్లు” చెప్పిందే నిజం అనుకుంటూ… పేజీల్లో కూడా ఫేక్ న్యూస్ వండి వార్చేస్తే ఎలా? 😂
అధికారిక పత్రం కళ్లముందే ఉంది కదా!
ఫేక్ న్యూస్ కాదు, ఫ్యాక్ట్స్‌తో మాట్లాడండి.
Fake ప్రచారం ఎంత గట్టిగా చేసినా… పత్రంలో ఉన్న నిజాన్ని మార్చలేరు.😉
@ysjagan
పార్వతీపురం మన్యం జిల్లాలో 2 రోజుల వర్షానికే మాయమైన సీసీరోడ్డు!
తూతూ మంత్రంగా రోడ్డు వేసి.. జేబులు నింపుకున్న కాంట్రాక్టర్. కనీసం రోడ్డు నాణ్యతని కూడా పరిశీలించని కూటమి ప్రభుత్వం
మొన్న కురిసిన వర్షాలకు.. రాళ్లు తేలి రాత్రికి రాత్రే మాయమైపోయిన సీసీ రోడ్డు
ఇంతకంటే వింత మరొకటి ఉంటుందా @ncbn, @PawanKalyan ?
Sreekanth B+ve retweeted
A one-month-old female Small Indian Civet, a Schedule-I protected species, was safely rescued from a mosambi orchard at Bukkayyasamudram, Anantapuramu district. The Forest Department team, with support from a VAJRA team, promptly rescued the healthy animal and shifted it to the Veterinary Hospital, Puttaparthi, for further care. A timely rescue that reflects our commitment to wildlife protection and human-wildlife coexistence.
#HANUMAN #WildlifeRescue #WildlifeConservation
Sreekanth B+ve retweeted
రెండేళ్లలో అభివృద్ధి.. రానున్న రోజుల్లో మరింత వేగం !!
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ, కొత్త వేగం.
✅ 7,000 కి.మీ. సీసీ రోడ్లు
✅ 40,000 గోకులాలు
✅ 15,500 నీటి తొట్టెలు
✅ 1.07 లక్షల ఫామ్ పాండ్స్
✅ 1,373 కి.మీ. గిరిజన ప్రాంతాల రోడ్లు
✅ 1.66 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలకు ప్రోత్సాహం
✅ 55.44 కోట్ల పనిదినాల కల్పన
✅ ఇప్పటివరకు ₹16,695 కోట్ల వ్యయం
ఈ ఏడాది మరో ₹10,000 కోట్లతో అభివృద్ధి పనులు .
➤ 10,000 కి.మీ. గ్రావెల్ రోడ్లు
➤ 1,500 కి.మీ. సిమెంట్/బీటీ రోడ్లు
➤ 500 కి.మీ. మ్యాజిక్ డ్రైన్లు
➤ లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి ప్రోత్సాహం
గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.
గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా NDA ప్రభుత్వం ముందుకు .
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi
Sreekanth B+ve retweeted
“Roadlu ela unnayo chusava…?” 🔥
Loved the heartwarming conversation between Mr. Bhaskar and his grandfather. It beautifully reflects the positive change people are experiencing and talking about.
Moments like these are made possible through the committed leadership and vision of Hon’ble CM Shri @ncbn garu and Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu. 🙏🏻
#PawanKalyanTransformsAP
Sreekanth B+ve retweeted
Na Brother ( Vamsi Nayak) Head ki 10 Stinches Paddayi And face meeda And shoulder Degara Debbalu Thagilvunnayi He Is Safe
Nenu Tweet chesina Ventane Response Ayina @sreekanth324 Gariki Chala Chala Thank You Anna 🙏♥️ You Did Wonderful Job My parents Appreciate You
Ma brother ki Accident ayindhi
Chittoor govt Hospital Lo attend chesaru Anta Road meeda evaro Evaraina Chittoor vallu vunte Just Thodu ga akkada vellandi Please 🙏🙇 Nenu ma family member's vastunnam RT please 🙏😭
@TrendPSPKTeam
@AmmuChowdaryM @Brucewayne329 @sreekanth324
Sreekanth B+ve retweeted
దేశ నలుమూలల నిండి ఉన్న జన సైనికులకు వీర మహిళలకి జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 💞 🫶
@PawanKalyan
Sreekanth B+ve retweeted
12 సంవత్సరాల దీర్ఘకాల పోరాటానికి ముగింపు వచ్చింది.
గరివిడి – రెగలవిడం (Regulavalasa) మధ్య ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన రహదారి పనులు పూర్తయ్యాయి. మట్టిబాటలో ఎన్నో కష్టాలు పడిన గ్రామస్తులకు ఇప్పుడు నిజమైన ఉపశమనం లభించింది.
ఇది కేవలం ఒక రహదారి కాదు గ్రామ ప్రజల 12 సంవత్సరాల ఆశలు, పోరాటానికి వచ్చిన ఫలితం.
@ncbn !! @PawanKalyan
Sreekanth B+ve retweeted
20 సంవత్సరాల నిరీక్షణకు ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది !!
జడ్డంగి అన్నవరం – యేలేశ్వరం మధ్య ఎంతోకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న BT రోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఎన్నో సంవత్సరాల కష్టాలు, ఇబ్బందులు పడిన గ్రామ ప్రజలకు ఇది నిజంగా ఆనందకరమైన క్షణం.
ఈ అభివృద్ధి సాధ్యమయ్యేలా కృషి చేసిన @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
Sreekanth B+ve retweeted
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా చీకట్లనే జీవనంగా భావించిన గిరిజన గ్రామం !!
ఇప్పుడే మొదటిసారి విద్యుత్ వెలుగులు చూసిన గిరిజన గూడెం కొండపాలెం ప్రజల ఆనందానికి అవధులు లేవు.
ఈ చారిత్రాత్మక మార్పుకు కారణమైన డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి చొరవకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
Sreekanth B+ve retweeted
Images of animals drinking at the #CattleTroughs in villages symbolize a commitment to responsibility.
Under the leadership of DYCM @PawanKalyan ,The PR&RD Department is implementing this initiative, demonstrating compassion for rural communities.
@mvrkteja !! @APDeputyCMO
Sreekanth B+ve retweeted
దోలి మోతల దారుల నుంచి బురదలో ఆగిపోయిన జీవన ప్రయాణాల వరకు ఇప్పుడు భద్రమైన మార్గం.
పూతిక వలస ద్వారబంధం రోడ్ నుంచి మూలగూడ వరకు తారురోడ్ నిర్మాణం !!
ఏళ్ల తరబడి రోడ్లు లేని దారుల్లో నడిచిన పాదాలకు ఇప్పుడు భద్రత, సౌకర్యం అందించిన నాయకత్వం.
గిరిజన ప్రజల కన్నీళ్లకు ఓదార్పు ఇచ్చిన నాయకుడు - @PawanKalyan గారు !!
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi
#Adavathallibaata
Sreekanth B+ve retweeted
సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించి తక్షణమే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి కృతజ్ఞతలు తెలిపిన చిన్నారులు మరియు గ్రామస్థులు...
ఈ రోజు జనసేన పార్టీ తరుపున చిన్నారులను గ్రామస్థులను కలిసి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతము రుణపడి ఉంటాము అని చెప్పారు..
మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పిల్లలకు పెండింగ్ లో ఉన్న వాటర్ ట్యాంక్, తలుపులు మరియు స్కూల్ మరమ్మత్తులకు కలిపి 25,000 రూపాయలు సహకారం జనసేన పార్టీ తరుపున అందించాయి...
@PawanKalyan
@AjayaKumarJSP
@APDeputyCMO
@mnadendla
@kotarukmini
@itsRamTalluri
@NagaBabuOffl
@JSPShatagniTeam
@JSPVeeraMahila
విద్యార్ధుల వేదన కదిలించింది
•సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప ముఖ్యమంత్రి
•తక్షణమే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు
•రోడ్డు కావాలని ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ను కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన గజ్జలవారిపల్లి విద్యార్ధులు
పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో లో పెట్టిన వీడియో సందేశం శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయి.
•ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో రూ. 55 కోట్లతో రోడ్లు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ. 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈ రోజు గజ్జలవారిపల్లి విద్యార్థుల అభ్యర్ధనతో ఉప ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ రోడ్డును అదనంగా మంజూరు చేశారు.
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
Sreekanth B+ve retweeted
Every devotee carries a Dharmic responsibility!
Let us come out of the slumber and convenience of an average Hindu mind, where there is a fear of God and respect for faith. However, when someone desecrates Hindu Gods or mocks our Dharma, we often feel hurt in private, leave it to karma, and move on.
This must change
Though we may be divided by caste, creed, region, and language, the Dharma is one and the Gods remain the same. It is indeed our duty to voice our pain when our Dharma and faith are deliberately mocked with malicious intent.
Silence in such moments weakens the collective conscience.
Beyond being devotees, we must also act as conscious guardians of our faith.
Protecting Hindu Dharma does not mean being against other faiths. It simply means safeguarding one’s own.
#NoGheeInTTDLaddu
#SanatanaDharmaRakshaBoard
Sreekanth B+ve retweeted
మన్యం ప్రాంతంలో ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం 🐘 !!
సీతానగరం మండలం, గుచ్చిమి గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు జరుగుతోంది.
• ఏనుగుల కోసం స్విమ్మింగ్ పూల్
• ఆహారం తయారీ కోసం కిచెన్
• చెక్కతో నిర్మించిన లాక్ రూమ్స్
పనులు 90% పూర్తయ్యాయి – త్వరలో ప్రారంభం !!
మన్యం ప్రాంతంలో మానవ - ఏనుగు సంఘర్షణకు ఇది శాశ్వత పరిష్కారానికి దారితీసే కీలక చర్య.
@PawanKalyan !! @APDeputyCMO
Sreekanth B+ve retweeted
ఎట్టకేలకు చోడవరం – వడ్డాది రోడ్డుకు మోక్షం
ఏళ్ల తరబడి గుంతల మధ్య ప్రయాణిస్తూ
ప్రాణాలు పణంగా పెట్టి వెళ్లిన రోజులు వర్షం పడితే రోడ్డా? చెరువా? అనిపించిన పరిస్థితులు
ఆ బాధలు, ఆ ఇబ్బందులు చూసిన ప్రతి ఒక్కరి మనసుకు ఈ రోజు ఊరట లభించింది.
ఈ మార్గంపై ప్రయాణించే వేలాది మంది ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు ఇది పెద్ద ఊరట.
@PawanKalyan !! @PVSNChodavaram
Sreekanth B+ve retweeted
Replying to @sreekanth324
Sreekanth B+ve retweeted
Replying to @sreekanth324 @CollectorWg
The issue has been taken seriously. Directions have been issued to the concerned officers for a comprehensive investigation, recovery of the stolen property, and ensuring the safety and security of the affected family members.
All necessary action will be taken strictly in accordance with law to ensure justice.
Sreekanth B+ve retweeted
ప్రాణాలకు ప్రాధాన్యం - అరకు గిరిజనులకు ఆరోగ్య భరోసా !!
డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి సొంత నిధులు రూ.95 లక్షలు మంజూరు 🫡
అరకు లోయ ప్రాంతీయ ఆస్పత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణానికి శంకుస్థాపన.
జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్ని సదుపాయాలతో 9 నెలల్లో భవనం పూర్తి. !!
























