I started watching #BiggBossSeason10Telugu from couple of days for RP and Naresh.
But now for #Trigun
Strategic yet dynamic.. 👌🙇♀️🙇♀️
Waiting for family week to see the faces of rest of the contestants while their own family members either warn them or give elevations to Trigun
THRIGUN - WHAT A PLAYER, MANN! 👌🏻👏🔥
Too brainy 🧠💥
Vamshi nunchi Swetha ki shift ani chepadam… not a random move, a MASTERSTROKE! ♟️
#BiggBossTelugu10
Ramesh🕉️🚩 retweeted
మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు గారూ..!
విజయవాడ మేయర్‌గా ఒక్క అవకాశం ఇస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తానని గప్పాలు కొట్టడం కాదు.. అది ఎలా సాధ్యమో కార్యాచరణతో వివరించండి! అంటూ వీడియో రిలీజ్ చేసిన బొలిశెట్టి సత్యనారాయణ
మేయర్‌కు అధికారులపై ప్రశ్నించే, అభివృద్ధి పనులను పర్యవేక్షించే, అవినీతిపై విచారణ కోరే అధికారాలు ఉంటాయి. కానీ అధికారులను స్వయంగా సస్పెండ్ చేయడం, కాంట్రాక్టులు రద్దు చేయడం, అవినీతిని ఒంటరిగా నిర్మూలించడం సాధ్యం కాదు. చట్టబద్ధ అధికారాలు, వ్యవస్థల సహకారం అవసరం. ఈ విషయాన్ని మధ్య పెట్టి నేనే అవినీతిని అరికడతానని గ్యాస్ కొట్టడం మంచిది కాదని నా అభిప్రాయం
డీజీపీగా, ACB అధిపతిగా ఉన్నప్పుడు మీ అధికారాలను అవినీతి నిర్మూలనకు ఎంతవరకు వినియోగించారన్న ప్రశ్నలతో పాటు, అప్పటి టీడీపీ ప్రభుత్వానికి కొమ్ముకాశారనే విమర్శలూ మీపై ఉన్నాయి. వాటికి మీ సమాధానమేమిటి?
ప్రజలకు కావాల్సింది అసాధ్యమైన హామీలు కాదు.. గత పనితీరుకు లెక్కలు, భవిష్యత్తుకు స్పష్టమైన కార్యాచరణ, పారదర్శక పాలన!
అవినీతిని అంతం చేస్తాననడం కాదు.. మీ చట్టబద్ధ అధికారాలతో దాన్ని ఎలా తగ్గిస్తారో ప్రజలకు వివరించండి!
మరో మేయర్ అభ్యర్థి తన తండ్రి స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి అడుగుజాడల్లో నడుస్తూ, విజయవాడ శాంతిభద్రతలకు ప్రాధాన్యమిచ్చే వంగవీటి రాధాకృష్ణ గారి అవసరం నేడు విజయవాడకు ఉందని నా అభిప్రాయం.
ఈ అంశాలపై నేను విడుదల చేసిన వీడియోలో నా అభిప్రాయాలను స్పష్టంగా వివరించాను.
ప్రజలు తీసుకొనే నిర్ణయం విజయవాడ భవిష్యత్తుకు పునాది అవుతుంది
#VijayawadaMayor
Ramesh🕉️🚩 retweeted
Konchem kuda siggu ledha @RamMNK 💦🤡
చిన్న వర్షం పడితే, ఇది శ్రీకాకుళం RTC కాంప్లెక్స్ పరిస్థితి 🤦🏻♂️
Ram Mohan Naidu has been Srikakulam’s MP since 2014 (12 years), yet the city’s RTC complex is still in a terrible state
and now he’s promising an airport.👏
#CycloneArnab #arnab
Ramesh🕉️🚩 retweeted
ఉప్పాడ రక్షణ గోడపై విమర్శలు చేసేవారు ఈ వాస్తవాలను తెలుసుకోవాలి 🌊 !!
దశాబ్దాల సముద్ర కోత సమస్యకు ₹323 కోట్లతో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.
ఉప్పాడలో రెండున్నరేళ్లుగా ఏమీ జరగలేదని ప్రశ్నించే వారు, గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతోంది? అనే విషయాలను కూడా తెలుసుకోవాలి.
ఉప్పాడ సముద్ర కోత తీవ్రత అధికారిక గణాంకాలు:
🔹 1989 నుంచి ఏటా సగటున 1.23 మీటర్ల మేర తీరరేఖ కోతకు గురవుతోంది.
🔹 2017–18 ఒక్క ఏడాదిలోనే 26.3 మీటర్ల తీరప్రాంతం సముద్రంలో కలిసిపోయింది.
🔹 ఉప్పాడ, నేమాం, అమీనాబాద్, సుబ్బంపేట, కొమరగిరి గ్రామాల ప్రజలు, ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
🔹 గతంలో 2010లో ఏర్పాటు చేసిన ₹12.16 కోట్ల జియోట్యూబ్ రక్షణ వ్యవస్థ కూడా సముద్ర అలల ధాటికి విఫలమైంది. అంటే ఇది సాధారణ గోడ కట్టేస్తే సరిపోయే సమస్య కాదు శాస్త్రీయ అధ్యయనంతో కూడిన పరిష్కారం అవసరం.
📌 ₹323 కోట్ల ప్రాజెక్టు వెనుక ఉన్న కీలక పరిణామాలు:
▪️ కేంద్ర ప్రభుత్వ స్థాయి: 2025 జూలై 22న లోక్‌సభలో ఇచ్చిన అధికారిక సమాధానం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ₹323 కోట్ల ఆర్థిక సాయం కోసం ప్రతిపాదన సమర్పించింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం SC-NEC పరిశీలన, హై లెవల్ కమిటీ ఆమోద ప్రక్రియ కీలకం.
▪️ కేంద్ర నిధుల నేపథ్యం: 15వ ఆర్థిక సంఘం 2021–22 నుంచి 2025–26 కాలానికి దేశవ్యాప్తంగా తీర, నదీ కోత నివారణకు National Disaster Mitigation Fund (NDMF) కింద ₹1,500 కోట్లు సిఫార్సు చేసింది.
▪️ ఆగస్టు 12, 2026: ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో IIT మద్రాస్‌తో ఒప్పందం కుదిరింది. ₹323 కోట్ల ప్రాజెక్టుకు డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను IIT మద్రాస్‌కు అప్పగించారు.
▪️ సెప్టెంబర్ 2026: IIT మద్రాస్‌కు చెందిన ఐదుగురు నిపుణుల బృందం క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించింది. డ్రోన్లు, Trimble R980 GNSS RTK పరికరాలతో తీరరేఖ మ్యాపింగ్, అలల ప్రభావం, సముద్ర ప్రవాహాలు, సముద్రగర్భ పరిస్థితులు, ఇసుక నమూనాలు, తీర కోత తీవ్రతను అధ్యయనం చేసింది.
▪️ అమలు వ్యవస్థ: రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) నోడల్ ఏజెన్సీగా, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు నిర్మాణ పనుల అమలు సంస్థగా వ్యవహరించనున్నాయి.
▪️ తదుపరి దశ: సాంకేతిక అధ్యయనం, డిజైన్, DPR ఆధారంగా తగిన తీర రక్షణ నిర్మాణాలను ఖరారు చేసి పనులు చేపట్టే ప్రక్రియ ముందుకు సాగుతోంది.
ఇదే అసలు విషయం .
కేంద్ర ప్రభుత్వ నిధులతో, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా, IIT మద్రాస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ పర్యవేక్షణలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం అంటే కేవలం ఒక ప్రకటనతో పూర్తయ్యే పని కాదు.
₹323 కోట్లు అనేది కేవలం ఒక సంఖ్య కాదు సముద్ర కోత ముప్పును ఎదుర్కొంటున్న మత్స్యకార కుటుంబాల భద్రత, ఇళ్ల రక్షణ, వారి భవిష్యత్తుతో ముడిపడిన ప్రాజెక్టు.
పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు పూర్తవుతాయి అని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. కానీ ఇప్పటికే జరిగిన అధికారిక చర్యలను విస్మరించి, అసలు ఏమీ జరగలేదని చెప్పడం వాస్తవాలను పూర్తిగా ప్రతిబింబించదు.
విమర్శలు చేయడం కన్నా, దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం అందించే ప్రక్రియను వాస్తవాలతో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఉప్పాడ ప్రజలకు కావాల్సింది రాజకీయ ఆరోపణలు కాదు సమర్థవంతమైన తీర రక్షణ, భద్రమైన నివాసాలు, శాశ్వత పరిష్కారం .
Ramesh🕉️🚩 retweeted
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన PD ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ ఎన్.వి. శివరాం ప్రసాద్ గారు.
తుఫాన్ ప్రభావంతో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి, సహాయక చర్యలు వేగవంతం చేయాలని, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ప్రజలకు అండగా.. విపత్తు వేళ నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో సహాయక చర్యలు.
Ramesh🕉️🚩 retweeted
ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత !!
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు స్వయంగా పర్యవేక్షిస్తూ, అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడం ముఖ్యం. ఎవరు ఎక్కడ ఉన్నారనే విమర్శల కంటే, ప్రజలకు అందుతున్న సహాయం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్యలు, సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టాలి.
విపత్తు వేళ రాజకీయ విమర్శలు కాదు.. ప్రజలకు భరోసా, భద్రత, సహాయమే ముఖ్యం .
#ArnabCyclone
Ramesh🕉️🚩 retweeted
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని సహాయ చర్యల్లో పాలుపంచుకోండి
అర్నబ్ తుపాను రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తుపాను తీరం దాటినా వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ క్రమంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయ చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఈ సహాయ చర్యల్లో నాయకులు, ప్రజా ప్రతినిధులు పాలు పంచుకోవాలి. లోతట్టు ప్రాంతాలవారినీ, తీర ప్రాంతాల్లోని వారినీ సహాయక శిబిరాలకి తరలించారు. వారికి అవసరమైన సహాయం, ఆహారం, పాలు అందించాలని, అత్యవసర వైద్యం అవసరమైన వారికి తగిన విధంగా అండనివ్వాలని సూచిస్తున్నాను. అదే విధంగా రహదారులపై కూలిన చెట్లను, స్తంబాలను తొలగించడంలో నిమగ్నమైన సిబ్బందికి సహాయం చేయాలని కోరుతున్నాను.
- @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada
Ramesh🕉️🚩 retweeted
OPEN CHALLANGE TO ALL
If anyone finds or proves even a single mistake in my book which I spent 4 years and 5 months of hard work writing. I will pile up all my books and burn them right in the middle of the street. If anyone in this country has the guts to accept my challenge.?
Ramesh🕉️🚩 retweeted
నేను ఏ గొట్టం స్పేస్ లకు వెళ్ళను నచ్చితే పార్టీకి సపోర్ట్ చేస్తా నచ్చకపోయిన పార్టీకే సపోర్ట్ చేస్తా
Ramesh🕉️🚩 retweeted
Replying to @CMC_Offcl
@CMC_Offcl @TelanganaCMO dear sir , this is the road condition at financial district, opp to myscape stories . Just now a family on bike escaped with minor fall it could have been a fatal accident . This road sells most expensive real estate in hyd n generate highest revenue in taxes to the state. Request to attend to this at the earliest. We deserve a better life sir 🙏
@Comm_HYDRAA @HydREGuide @TOIHyderabad – at Rajendra Nagar, India
Ramesh🕉️🚩 retweeted
RAIN UPDATE - 2.50 AM 🌧️
ON AND OFF LIGHT - MODERATE RAINS across Khammam, Bhadradri - Kothagudem, Mahabubabad, parts of Suryapet (Kodad) in next 3hrs 🌧️
Other areas - Cloudy weather
Ramesh🕉️🚩 retweeted
In my experience of 10 years, this #CycloneArnab is the real monster which is beating all the Cyclones that passed by AP. The Cyclone once it commences landfall post mid-night can be very scary as it crosses the coast at peak during early morning, in darkness !!
Ramesh🕉️🚩 retweeted
Bhaito guru…it’s Jagan anna @ysjagan
It is looking so scary..
Hope you all are alert and available..
@mvrkteja @CollectorKakin1
@JspKakinada
@tangella_uday
@PawanKalyan
Ramesh🕉️🚩 retweeted
Chief is clear👍
Development is the agenda✅ Sustainabale government is the way forward⏩
Those who could not be accommodated in 2026 local elections will be given other posts accordingly👍
Will follow what Chief directed but will definitely keep countering Foxes in Allaince
Ramesh🕉️🚩 retweeted
పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాతో అన్న ఆ మాటకు నా కళ్లలో నీళ్లు వచ్చాయి
@PawanKalyan @JanaSenaParty
































